ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 96 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 96 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 96 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

బుజ్జి అక్కయ్యను ఆడిస్తూనే అమ్మ చేతులతో ముగ్గురమూ తిన్నాము.
తల్లీ కృష్ణ ………… మీ అన్నయ్యకు తినిపించాలని మీ బుజ్జి అక్కయ్యకు తెలుసా అని సునీతమ్మ అడిగింది .
అమ్మా ……….. ఈ 6 నెలలూ చెప్పిందే అధికదా , తన తమ్ముడి గురించి A to Z తెలుసు మా బుజ్జి అక్కయ్యకు , అడుగులు ఒక్కటీ పడనివ్వండి తనే స్వయంగా తన దున్నపోతులాంటి తమ్ముడికి ప్రాణంలా గోరుగోరుముద్దలు కలిపి తినిపిస్తుంది అని బదులిచ్చాడు కృష్ణగాడు .
లవ్ యు చెల్లీ అని మోచేతితో వాడి డొక్కలో కొట్టాను .
అన్నయ్యా …………. నెమ్మదిగా , 
కృష్ణకు దెబ్బతగిలితే మన తల్లి తట్టుకోలేకపోతోంది అని అమ్మ లవ్ యు ………. అనేంతలో ,
అమ్మా ……….. నాకు దెబ్బ తగులుతుంది అనికాదు , వాళ్ళ అన్నయ్య కుట్లు ఎక్కడ ఊడిపోతాయోనని అంతే అని నవ్వుతూ నా షర్ట్ పైకెత్తి చూసి హమ్మయ్యా …….. ఏమీకాలేదు లేకపోతే నేను అయిపోయేవాన్ని అని ఒకటే నవ్వులతో సమయం తెలియకుండా మా బుజ్జి అక్కయ్యతో ఎంజాయ్ చేస్తూ , నా చేతులలోనే నిద్రపోవడంతో లేచి ఊయలలో వేసి ఊపుతూ నాలోనేనే పరవశించిపోవడం చూసి అందరూ మురిసిపోతున్నారు .

 డాక్టర్ గారు వచ్చి డిశ్చార్జ్ అవ్వడానికి రెడీనా అంటూ లోపలికివచ్చి మా బుజ్జి అక్కయ్యను , చెల్లినీ చూస్తున్నారు .
రేయ్ మామా ………. అప్పుడే సాయంత్రం 5 గంటలు అయ్యిందిరా , మా బుజ్జి అక్కయ్య చిరునవ్వులను చూస్తూ సమయమే తెలియలేదు అని కృష్ణగాడు చెప్పాడు.
మేడం ……… మా అన్నయ్య చెయ్యి ……….
ఓహ్ ………. sorry ఉదయం చూడకుండా వెళ్ళిపోయాను అని కట్టు తీసి dettol తో శుభ్రం చేసి కృష్ణవేణి మీ అన్నయ్య స్ట్రాంగ్ అని అయింట్మెంట్ రాసి కొత్త కట్టు కట్టారు . కొద్దిరోజుల్లోనే నాయమౌతుంది సంతోషంగా పాపతో వెళ్ళండి , అన్నీ తెలిసిన ముగ్గురు అమ్మావాళ్ళు ఉన్నట్లున్నారు వారు ఎలా చెబితే అలా పాపను చూసుకోండి చాలు అని డిశ్చార్జ్ పై సంతకం చేశారు .

అన్నయ్యా ………. మన బుజ్జి అక్కయ్యను ఎత్తుకోండి అని సునీతమ్మ చేతినిపట్టుకొని లేచింది .
అమ్మావాళ్ళు ఉన్నారుకదా ……….. అమ్మలూ డాక్టర్ గారు చెప్పారుకదా , అన్నీ మీకే తెలుసు అని మీరే ఎత్తుకోండి అనిచెప్పాను .
మహేష్ మమ్మల్ని ఆటపట్టించడానికే అలా చెబుతున్నావుకదా , ప్రాణంలా బుజ్జి వాసంతిని ఎత్తుకుంటాము , అదేమో నాకు నా ప్రాణమైన తమ్ముడే ఎత్తుకోవాలని ఏడుస్తుంది . 
నీ చెల్లి మమ్మల్ని చూసి నవ్వుతుంటే నువ్వు ప్రాణంలా మా నుండి నీ బుజ్జి అక్కయ్యను అందుకోగానే , నీ స్పర్శకే దానిలో సరిగమలు మీటినట్లుగా ఆపకుండా ముసిముసినవ్వులు నవ్వడం – అధిచూసి నువ్వు మురిసిపోవడం – మేమంతా మీవైపు తియ్యని కోపంతో చూస్తుంటే , నీ చెల్లి మరింత గట్టిగా నవ్వడం ……….. అలాగే కానివ్వు నీ ఆనందం ఎందుకు కాదనాలి అని మెత్తని దుప్పటితో సహా ఊయలలోనుండి వాళ్ళ నానమ్మ ఎత్తుకుంది .
కళ్ళు పెద్దవిగా చేసి రాగం తియ్యడంతో , అమ్మల మాటలు గుర్తుకువచ్చి అందరమూ నవ్వేసాము .
వెళ్లమ్మా వెళ్లు ………. మీ తమ్ముడి దగ్గరకే వెళ్లు అని బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టి అందించారు .
లవ్ యు అమ్మా ………… , రెండు రోజుల్లో స్నానం చేయించమని మీదగ్గరకు రావాల్సిందే కదా అని , నా గుండెలపై హత్తుకున్నాను .
అమ్మావాళ్ళు …….. చెల్లిని నెమ్మదిగా నడిపించుకుంటూ బయటకువచ్చేసరికి కృష్ణగాడు , అంకుల్ రెండు కార్లను తీసుకొచ్చారు . దుమ్ము తగలకుండా వెంటనే కృష్ణగాడి ప్రక్కన కూర్చుని విండో క్లోజ్ చేసేసాను . చెల్లి ……… అమ్మా కృష్ణఅమ్మతో వెనుక కూర్చుంది . మిగిలినవాళ్ళు మరొక కారులో , పెద్దయ్యా అన్నయ్య గోపి అన్న వెహికల్లో వెనుకే అపార్ట్మెంట్ చేరుకున్నాము .

అప్పటికే అక్కడికి ఊరి జనమంతా చేరుకుని బుజ్జి అక్కయ్య వాసంతిని చూడటానికి ఆతృతతో ఎదురుచూస్తున్నారు . కారులోనుండి దిగి బాహుబలి రేంజ్ లో గర్వపడుతూ వాళ్ళ బుజ్జి వాసంతిని పైకెత్తి చూపించాను .
 తల్లీ వాసంతి తల్లీ వాసంతి తల్లీ వాసంతి ………. అని అపార్ట్మెంట్ మొత్తం మారుమ్రోగిపోతోంది . రేయ్ చెల్లిని జాగ్రత్తగా పీలుచుకొనిరా అని అమ్మావాళ్లదగ్గరికి వెళ్ళిమరీ వాళ్ళ ఆరాటానికి మురిసిపోతూ చూపిస్తూ అపార్ట్మెంట్ లోపలికి వెళుతుంటే ,
Not so fast మహేష్ ……… అంటూ సర్ వాళ్ళు అపార్ట్మెంట్ ఫంక్షన్ హాల్లోకి పిలుచుకొనివెళ్లి అందరినీ గౌరవిస్తూ లోపలికి ఆహ్వానించారు . 
స్టేజి మొత్తం అందమైన decoration తో టేబుల్ పై కేక్ arrangement చేశారు , మరొకవైపు వంటల ఘుమఘుమలు . వెళ్ళమని చెప్పి మేడం వాళ్ళు చెల్లినీ , కృష్ణగాడినీ , అమ్మావాళ్లను పిలుచుకునివచ్చారు .
ఆ హడావిడిని చూసి మేము సంతోషిస్తుంటే మమ్మల్ని చూసి మా బుజ్జి అక్కయ్య బుజ్జి బుజ్జి నవ్వులతో మురిసిపోతోంది .
అక్కయ్యా ………… కేవలం మిమ్మల్ని చూడటానికే మన ఊరు చాలాదూరం నుండి వచ్చారు . అందరికీ మీరంటే ప్రాణం , చూడు అక్కయ్యా ………. అందరి కళ్ళూ మీపైనే మీ సంతోషాన్ని చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడు అక్కయ్యా అని చూపించాను .

అన్నయ్యా ……… అని నన్ను మధ్యలో ఉంచుకుని చెల్లీ , కృష్ణగాడు కేక్ కొయ్యడంతో,   మాపై పూలవర్షం కురవడం చూసి అందరూ సంతోషంతో హోరెత్తించారు . మహేష్ పైకివెళ్లండి మేము చూసుకుంటాము అని సర్ వాళ్ళు చెప్పడంతో , అమ్మలూ అందరూ పైకిరండి అని చెల్లి ఊరి నుండి వచ్చిన అమ్మావాళ్ళందరినీ పైకి ఆహ్వానించింది .
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ మా బుజ్జి అక్కయ్యకు ఘనస్వాగతం లభించింది అని సంతోషంతో మాట్లాడుతూ ముద్దుచేస్తూ లిఫ్ట్ లో మా ఫ్లోర్ చేరుకున్నాము . లిఫ్ట్ తెరుచుకోగానే పూలదారి అడుగుపెట్టగానే పూలవర్షం కురిసింది . కృష్ణ మహేష్ మరియు బుజ్జి వాసంతి రండి అని పూలదారి వర్షంలోనే మేడం వాళ్ళు లోపలికి పిలుచుకొనివెళ్లారు .
ఇల్లుమొత్తం కొత్తగా మారిపోవడం చూసి ఆశ్చర్యపోతుంటే , కృష్ణా …… వెళ్లి మీరూం చూడండి అనిచెప్పింది . మేడం వాళ్ళు అంతలా చెబుతున్నారంటే ఎలా ఉంటుందోనని ఉత్కంఠతో లోపలికివెళ్లి చుట్టూ చూసి అలా చూస్తుండిపోయాము . మా బుజ్జి అక్కయ్యకోసం గోడలుమొత్తం అందమైన బొమ్మల పెయింటింగ్స్ మరియు అప్పుడే పుట్టిన పాపాయికి అవసరమైనవన్నీ ఏర్పాటుచేశారు . కొత్త బెడ్ కొత్త ఊయల ………….,
మేడం ……….. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని చెల్లి ఎంజాయ్ చేస్తుంటే ,
ఇదంతా మీ అన్నయ్య ఐడియా కృష్ణా , మేము జస్ట్ ఇష్టంతో చేయించాము అంతే ………
లవ్ యు అన్నయ్యా ………..బుజ్జి అక్కయ్యతోపాటు నన్ను చుట్టేసి గుండెలపై వాలిపోయింది . 
నుదుటిపై ముద్దుపెట్టి , థాంక్స్ మేడం అనిచెప్పి అమ్మలూ ………. మా బుజ్జి అక్కయ్యకు దిష్టి తీసి కాసేపు పడుకోబెట్టండి అని చెల్లికి అందించాను .
వెళ్లొద్దు అన్నట్లు చూస్తుంటే , అధికాదు అక్కయ్యా ……….. మనకోసం అంతదూరం నుండి వచ్చారుకదా వాళ్లకు ఏలోటూ లేకుండా చూసుకోవాలి కదా ……… మా బంగారు బుజ్జి అక్కయ్య కదూ అని బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టి కిందకువచ్చాము .

పెద్దయ్యా ………….మీ బుజ్జి వాసంతి చాలా చాలా హ్యాపీ అని అమాంతం కౌగిలించుకుని పంటలు ఎలా పండుతున్నాయో తెలుసుకుని సంతోషించాను .
మహేష్ ………. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు నీలో మునుపటి ఆనందాన్ని చూస్తున్నాను , మా బుజ్జి వాసంతి వచ్చిన ఆనందమనుకుంటాను అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నారు .
పెద్దయ్యా ………. అక్కయ్యకు దగ్గరగా వచ్చేసాము , త్వరలోనే అక్కయ్యతోపాటు ఊరిలో అడుగుపెడతాము అనిచెప్పాను .
ఆ క్షణం కోసమే ఊరుఊరంతా ఎదురుచూస్తోంది మహేష్ . అన్ని సంవత్సరాల జాతర ఆ రోజే ఘనంగా జరుపుకుందాము అని ఆనందాన్ని వ్యక్తం చేశారు .

వాళ్ళ బుజ్జి వాసంతికోసం తెచ్చిన గిఫ్ట్స్ పైన అమ్మావాళ్ళు చెల్లికి అందించి దగ్గరకువెళ్లి ఎత్తుకోబోతుంటే , కృష్ణఅమ్మ ఆపి విషయం చెప్పడంతో , అమ్మో ……. అంత ప్రాణమా , అయితే మాకు ఇప్పటికి నిరాశే అన్నమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వదలము అని దూరం నుండే ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చి మురిసారు .
డిన్నర్ అవ్వగానే ముందు పైకి పంపించి తరువాత ఊరిజనమంతా తిన్నారు.
అన్నయ్యా ……….. బుజ్జి అక్కయ్య ఏడుస్తోంది అని పైకిపిలిచింది . పరుగునవెళ్లి చూస్తే హాయిగా ఊయలలో నిద్రపోతుండటం చూసి మురిసిపోతుంటే , నన్ను బెడ్ తనప్రక్కనే కూర్చోబెట్టుకొని మీరు తినరా ………., అందరి సంతోషాన్ని చూసి అలాగే ఉండిపోతారా , అమ్మా కానివ్వండి అని చెప్పడంతో అమ్మావాళ్ళు మారిద్దరికీ తినిపించారు . బుజ్జి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కిందకువచ్చి పెద్దయ్యా , అంకుల్ , ఊరిజనంతో మాట్లాడుతూ సమయమే మరిచిపోయాము . అర్ధరాత్రి దాటాక మహేష్ , కృష్ణ వెళ్ళొస్తాము అనిచెప్పారు .
పెద్దయ్యా ………… కొన్నిరోజులు ఉండి వెళ్ళొచ్చుకదా ……….
లేదు మహేష్ కోతల సమయం అందుకే , ఎలాగో నామకరణం కు రావాలికదా అని కౌగిలించుకుని వాళ్ళ బుజ్జి వాసంతిని మరొకసారి పైకివచ్చి చూసి అందరూ బస్ లలో వెళ్లిపోయారు . 
కృష్ణగాడితోపాటు పైకివెళ్లి ఊయలకు చెరొకవైపు కూర్చుని మా ప్రాణాన్ని చూసి మురిసిపోతుంటే , బాబు మహేష్ రెండురోజుల నుండీ నిద్రపోలేదు పాప ఊయల ప్రక్కనే పడుకో అని నేలపై బెడ్ arrange చేశారు అమ్మావాళ్ళు .
లవ్ యు అమ్మా ………., గుడ్ నైట్ అక్కయ్యా అని బుజ్జి బుజ్జి బుగ్గలను స్పృశించి ఒక చేతితో నెమ్మదిగా ఊయల ఊపుతూనే అక్కయ్యనూ తలుచుకుంటూ పెదాలపై అంతులేని ఆనందంతో హాయిగా నిద్రపోయాను .

తమ్ముడూ తమ్ముడూ ………. నీ బుజ్జి అక్కయ్యను అదే నా ప్రతిరూపాన్ని నువ్వే ముందు చూడాలి , అందరూ నీకోసమే ఎదురుచూస్తున్నారు అని అక్కయ్య రూపం కళ్ళముందు మెదిలింది .
 Ok ok అక్కయ్యా …….. అంటూ కళ్ళుమూసుకునే ఊయల తాకుతూ లేచి , మా బుజ్జి అక్కయ్య లేచిందా అంటూ పెదాలపై చిరునవ్వుతో కళ్ళుతెరిచి , అందమైన నవ్వుతో చేతులు కాళ్ళు ఆడిస్తున్న మా బుజ్జి అక్కయ్యను చూసి పరమానందంతో లవ్లీ గుడ్ మార్నింగ్ అక్కయ్యా అంటూ ఎత్తుకుని ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .

హమ్మయ్యా ……… ఇక మేము చూడొచ్చు అని చెల్లీ , కృష్ణగాడు మరియు అమ్మావాళ్ళు నా చుట్టూ చేరి విష్ చేశారు .
సమయం చూస్తే 7 గంటలు అయ్యింది . చెల్లెమ్మా ……… ఎంతసేపయింది లేచి అని అడిగాను .
చాలాసేపు అయ్యింది అన్నయ్యా ………, అక్కయ్య కలలో కనిపించి చెల్లీ ……… ఫస్ట్ మీ అన్నయ్యనే చూడాలి అని ఆర్డర్ వేశారు అందుకే మా అన్నయ్య ఎప్పుడు లేస్తారా అని ఎదురుచూస్తున్నాము .

అమ్మలూ ……… పాలు తాగుతుందా అని అడిగాను .
ఏ బుజ్జాయి అయినా నిద్రపోయి లేచినవెంటనే ఆకలి వలన ఏడుస్తుంది అప్పుడు ఆ బిడ్డకు వెంటనే పాలు పడుతుంది ఆ తల్లి కానీ ఇక్కడ మీ బుజ్జి బుల్లి అక్కయ్య నీతో ఉంటే రోజంతా కూడా ఏడ్చేలా కనిపించడం లేదు . ఇదిగో ఇలానే నవ్వుతూనే ఉంటుంది ఎలా తెలుసుకోవడం అని బుజ్జి బుజ్జి బుగ్గలను తాకి ముద్దులతో ముంచెత్తారు . 
అక్కయ్యా …….. ఆకలి వేస్తోందా , అమ్మదగ్గరికి వెళతావా అని అడిగాను .
మహేష్ నువ్వు అలా అడిగితే వెల్లననే అంటుంది అని నవ్వుకున్నారు .
అక్కయ్యా ……… నువ్వు కడుపునిండా పాలుతాగేలోపు స్నానం చేసి వచ్చేస్తాను . స్నానం చేసి రెండు రోజులవుతోంది అని దీనంగా ముఖం పెట్టి చెప్పడంతో , అక్కయ్య నవ్వడం చూసి చెల్లికి అందించాను .
ప్రాణంలా గుండెలపై హత్తుకుని అన్నయ్యా ……… అంటూ మొబైల్ చూపించి వచ్చి మూడురోజులయ్యింది ………. అని నా గుండెలపై వాలిపోయింది .
చెల్లెమ్మా ………. నెలకూడా సమయం లేదు ఫైనల్ exams కు ……….
అవునన్నయ్యా …………
చెల్లీ ……… నాకు తెలుసు క్లాస్ లో వింటేనే రాసేస్తావు అని , రిజల్ట్ పట్టించుకోవద్దు .
నేను మీ చెల్లిని అన్నయ్యా ……….
అయితే టాప్ ప్లేస్ అలాగే ఉంటుంది .
Yes ……… అన్నయ్యా , 

రేయ్ మామా ………. అంటూ వాడు కూడా exam షెడ్యూల్ చూపించాడు . చెల్లి చివరి exam పూర్తవగానే వాడి ఫైనల్ ఇయర్ exams ……….
అక్కయ్యా ……….. ఇక మనకు మీ అమ్మ (చెల్లి ) , మీ dad ఇద్దరూ అడ్డురారు మనకు , ఎప్పుడు ఆకలౌతుందో అప్పుడు మాత్రమే పాలుతాగిన తరువాత హాల్లో ఇక మన ఇష్టం , యాహూ ………. అంటూ ముద్దుపెట్టి ఎంజాయ్ చేస్తూ నా రూంలోకివెళ్లి , అక్కయ్యా ………… త్వరలోనే మమ్మల్ని చేరి మరింత ఆనందాన్ని పంచుతారు కదూ అంటూ ఫోటోపై చేతితో ముద్దుపెట్టి స్నానం చేసి అక్కయ్య ఫోటోతోపాటు మా బుజ్జి అక్కయ్య దగ్గరకు చేరుకున్నాను .

 చెల్లి ఒడిలో చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జి అక్కయ్యను చూసి ఆనందించి , మీ అమ్మకు నాన్నకు exams ఉన్నాయికదా వాళ్ళు చదువుకుంటారు మనం ఆడుకుందాము అని , అక్కయ్య ఫోటోని నోటితో పట్టుకుని మా బుజ్జి అక్కయ్య తలకింద ఒకచేతినివేసి జాగ్రత్తగా ఎత్తుకున్నాను . 
లవ్ యు అన్నయ్యా ……… అంతులేచి నా గుండెలపై హత్తుకొని ఇక మీ ఇష్టం అని టవల్ అందుకొని బాత్రూమ్లోకి వెళ్ళింది . మేము హాల్లోకివచ్చి నా ప్రాణాన్ని మ్యూజిక్ ఊయలలో పడుకోబెట్టి ప్రక్కనే సోఫాలో కూర్చున్నాను .
బుజ్జిఅక్కయ్యా ………. ఇదిగో ఈ ఫొటోలో ఉన్న అక్కయ్య ఆశీర్వాదమే మీరు , మన అందరి ప్రాణం వాసంతి అక్కయ్య అని చూపించాను .
ఫోటోవైపు ముసిముసినవ్వులు నవ్వుతోంటే ,
రేయ్ మామా ……….. మన బుజ్జి అక్కయ్యకు అభిమాన్యుడి లానే నీ చెల్లి కడుపులో నీగురించి అక్కయ్య గురించి మొత్తం తెలుసు , ఇప్పుడు నువ్వు అక్కయ్య ఫోటోకూడా చూపించావు . ఇక మాదగ్గరికి ఏమివస్తుంది అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ప్రక్కనే కూర్చుని చదువుతున్నాడు . చెల్లి ఫ్రెష్ అయ్యివచ్చి మా బంగారం అంటూ మా బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి నాకు మరొకప్రక్కన కూర్చుని పెద్ద బుక్ చదువుతుండటం చూసి , కృష్ణగాడితోపాటు ఆనందించాను .

9 గంటలవరకూ చెల్లి , కృష్ణగాడు ఏకాగ్రతతో చదువుకోవాలనేమో మా బుజ్జిఅక్కయ్య హాయిగా నిద్రపోయింది . తననే చూస్తూ అక్కయ్యను గుర్తుచేసుకుంటూ నాలోనేను మురిసిపోతున్నాను .
అమ్మావాళ్ళు టిఫిన్ తీసుకురావడంతో చెల్లి తినిపించి తనూ తిని మళ్లీ స్టడీస్ లో మునిగిపోయారు .
11 గంటలకు మొదట మేడం వాళ్ళు , ఆ వెంటనే రమేష్ ఫ్యామిలీ వచ్చారు .
హాయిగా నిద్రపోతున్న మా బుజ్జిఅక్కయ్యను చూసి బుజ్జి బుజ్జి డ్రెస్ లు , బొమ్మలు చెల్లికి అందించారు. అన్నయ్యా ………. షాప్ అంతా వెతికి ఈ అందమైన బుజ్జి టెడ్డీ బేర్ ను నా piggy బ్యాంక్ డబ్బుతో కొన్నాను అని నా బుజ్జి గర్ల్ ఫ్రెండ్ చూపించింది .
Wow లవ్లీ స్నిగ్ధ ఏంజెల్ ………… నువ్వే స్వయంగా ఇవ్వు అని చెప్పడంతో , నిద్రపోతున్న పాపాయి ప్రక్కనే ఉంచి చేతి వేళ్ళను ప్రేమతో స్పృశించి , అన్నయ్యా ………. సాఫ్ట్ గా ఉన్నాయి అని సంతోషంతో మురిసిపోయింది .

పాప దగ్గరే ఉండు ఇప్పుడే వస్తాను అని రమేష్ తోపాటు బయటకువచ్చి మేనేజర్ గారు , సహాయం చేసిన రౌడీ ……… కాదు కాదు మన ఫ్రెండ్స్ ……..
మహేష్ ……… మేనేజర్ గారు ఫాస్ట్ గా కొలుకుంటున్నారు . అందరినీ చైర్మన్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వైజాగ్ తీసుకొచ్చారు . వాళ్ళ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు . ఇక మన 150 మంది ఫ్రెండ్స్ ను చైర్మన్ గారు పిలిపించి ఈ కంపెనీ సెక్యూరిటీ బాధ్యత మీదే ………. మీ మహేష్ సర్ నెలరోజులు లీవ్ లో ఉన్నారు తరువాత కలుస్తారు అని అందరినీ ఈక్వల్ గా డివైడ్ చేసి వర్క్ జరుగుతున్న అన్ని సైట్ లకూ పంపించారు . అంతపెద్ద కంపెనీలో పనిచెయ్యబోతున్నాము అని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి , నువ్వు కానీ అక్కడ ఉండి ఉంటే నీకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు అని సంతోషంతో బదులిచ్చాడు రమేష్ ……….
Keep me అప్డేట్ రమేష్ …………
నో నెవర్ మహేష్ ……….. నెలరోజులపాటు నీకు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదనీ , ఎంత క్లిష్టపరిస్థితులు ఎదురైనా ఎవ్వరూ నిన్ను డిస్టర్బ్ చేయరాదని మేడం వాళ్ళ ఆర్డర్ . అసలు ఈ విషయాలు కూడా చెప్పకూడదు అని చెప్పారు మేడం వాళ్ళు . మహేష్ ………. మేము చూసుకుంటాము కదా , అరటిపండు వొలిచి ఏకంగా నోటికి అందించావు , ఫ్యామిలీతో ఎంజాయ్ చెయ్యి అని కౌగిలించుకుని చెప్పాడు .

రమేష్ ………. కరెక్ట్ గా చెప్పావు అని సర్ వాళ్ళు మెట్లదగ్గర మామాటలను విన్నట్లు వచ్చి , మహేష్ ……… మంగళూరు సహా అన్నిదగ్గరా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సాఫీగా పనులు సాగిపోతున్నాయి . ప్లాన్స్ వివరించడానికి రమేష్ ,భరద్వాజ్ ఉన్నారుకదా ……….. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ తల్లి కృష్ణవేణికి మాటిచ్చాము నెలరోజులు అని సో అధిపాటిస్తే మంచిది అని కోపంగా చెప్పి వెంటనే నవ్వుకుని , మీ బుజ్జిఅక్కయ్య ఏమిచేస్తోంది అల్లరి చేస్తోందా అని లోపలికివచ్చాము.

సాయంత్రం అన్నయ్యా , అన్నయ్యా  ………… అక్కయ్యకు ఆకాలేస్తోందేమో అని నాచేతిని చుట్టేసి అడిగింది . 
బుజ్జిఅక్కయ్యా ……… కడుపునిండా తాగు అని బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టి చెల్లికి అందించాను .
చెల్లి ఎత్తుకుని ముద్దుచేస్తూ మా బంగారం , మా బుజ్జిఅక్కయ్య అంటూ రూంలోకివెళ్లింది . 
చెల్లి కాలేజ్ వదలగానే చెల్లి క్లాస్మేట్స్ కవితతోపాటు అందరూ స్కూటీలలో మా బుజ్జిఅక్కయ్యను చూడటానికివచ్చారు .
అన్నయ్యా………. ఎక్కడ అని అడిగారు . 
సంతోషించి రూంవైపు చూపించాను , థాంక్స్ అన్నయ్యా …….. అంటూ కృష్ణ , కృష్ణ ………… బుజ్జిపాపాయి ఏమిచేస్తోంది అని సంతోషంతో కేకలువేస్తోఈ రూంవైపు పరుగలుపెట్టారు . 
బుజ్జిఅక్కయ్యకు పాలుతాగిస్తూనే కవిత ………. అంటూ అందరినీ చూసి మురిసిపోతూ రండి అనిపిలిచింది .
చెల్లిచుట్టూ కూర్చుని how క్యూట్ , how బ్యూటిఫుల్ ………… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , తెచ్చిన గిఫ్ట్స్ అందించి పాలు తాగడం పూర్తవగానే ఎత్తుకున్నారు. 
అంతే తియ్యని రాగం అందుకోవడంతో , చెల్లి ఆపకుండా నవ్వుతూనే ఉంది .
లేదు లేదు ………. అని ముద్దులతో ముంచెత్తినా , మళ్లీ చెల్లికే అందించినా ఏడుపు ఆపకపోవడంతో , మా బుజ్జి పాపాయిని ఎవరైనా ఎత్తుకోవాలంటే ముందు మా అన్నయ్య పర్మిషన్ కావాలి చివరికి నేను వీళ్ళ నాన్న కూడా అన్నయ్య పర్మిషన్ తీసుకున్నాకే ఎత్తుకున్నాము తెలుసా………. అని , మా బుజ్జిఅక్కయ్య ఈ ప్రపంచంలోకి అదిగుపెట్టిన దగ్గరనుండీ జరిగిన సంఘటనలను వివరించింది .
అన్నయ్య ………… గొప్పతనం అదేకదా , కన్నతల్లి ఎత్తుకున్నా అదికూడా ఆకలి తీరిన తరువాత కూడా ఏడుపు ఆపడం లేదు , ఒసేయ్ ఒసేయ్ ……… కృష్ణ ……. పాపకు మన అన్నయ్య ఎంత ఇష్టమో మాకూ చూడాలని ఉంది అని అడిగారు .
అయితే రండి అని ఏడుస్తున్న బుజ్జిఅక్కయ్యను ముద్దుచేస్తూ సోఫాలో కూర్చుని కృష్ణగాడు తీసిన బుజ్జి అక్కయ్య వీడియో లను చూసి మురిసిపోతున్న నా చేతికి అందించగానే ,

తియ్యని నవ్వులతో కాళ్ళుచేతులనూ ఉత్సాహంతో కదిలించడం చూసి అందరూ అవాక్కైపోయారు . అన్నయ్యా ………. అద్భుతం పాపాయికి మీరంటే ఇంత ప్రాణమా అంటూ కవిత నాప్రక్కనే కూర్చుని , అన్నయ్యా అన్నయ్యా …….. ఒక్కసారి ఈ అందమైన బుజ్జిదేవతను మాకూ ఎత్తుకుని పరవశించిపోవాలని ఉంది అని ఆశపడటంతో ,
అలాగే చెల్లీ అని ఆనందించి అక్కయ్యా ………. అని అందరినీ చూపించి చెవిలో గుసగుసలాడి బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి కవితకు అందించాను .
ఎక్కడ ఏడుస్తుందోనని డౌబ్ట్ తోనే అతిజాగ్రత్తగా అందుకుంది . 
కవిత చేతిలో నవ్వడం చూసి ఏకంగా తన కళ్ళల్లో ఆనందబాస్పాలతో అన్నయ్యా అన్నయ్యా ……….. అంటూ అంతులేని ఆనందంతో ప్రక్కనే కూర్చున్న చెల్లితో సంతోషాన్ని పంచుకుని మురిసిపోయింది . అలా అందరూ ఎత్తుకుని ఆనందంతో పొంగిపోయి , రేయ్ కృష్ణా ……… నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పారు.
అవును మా అన్నయ్య , మా బుజ్జిఅక్కయ్య , మా వారు ………….అని సంతోషంతో పొంగిపోయి లేచివెళ్లి వాడి చేతిని చుట్టేసింది .
అమ్మావాళ్ళు స్నాక్స్ తీసుకురావడంతో అందరూ తిని సమయమే మరిచిపోయి పాపతో ఆడుకుంటున్నారు . 
ఒసేయ్ కవితా ……… 8 గంటలు అయ్యిందే అని చెల్లి గుర్తుచేయ్యడంతో , చూసి ఆశ్చర్యంతో నీ బుజ్జిదేవతతో ఉంటే సమయమే తెలియలేదు అని చెల్లికి అందించి ముద్దులతో ముంచెత్తి వెళ్ళొస్తాము అని చెప్పారు .
చెల్లి ……… నావైపు చూడటంతో , లైవ్ యు అంటూ కృష్ణగాడితోపాటు లేచి వాళ్ళ వెనుకే కార్లలో వెళ్లి అందరూ వాళ్ళ ఇంటికి చేరేలా చూసాము .
థాంక్స్ అన్నయ్యా …….. అని ఇంటిలోకి ఆహ్వానించారు .
ఎక్కడమ్మా బుజ్జిఅక్కయ్య వెయిటింగ్ చెల్లీ ………. గుడ్ నైట్ అనిచెప్పి ఎక్కడా ఆగకుండా బుజ్జిఅక్కయ్యను చేరి నవ్విస్తూ చెల్లి చేత తిని , చెల్లీ పాలుపట్టి ఊయలలో వేసి అర్ధరాత్రివరకూ చదువుతుంటే బుజ్జిఅక్కయ్య ఊయలను ఊపుతూ పడుకున్నాను .
చెల్లి బుక్స్ టేబుల్ పై ఉంచి నా భుజాలవరకూ దుప్పటికప్పి బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కృష్ణగాడి గుండెలపై వాలిపోయి హాయిగా పడుకుంది .

తరువాతిరోజు మళ్లీ 5 గంటలకే లేచి చెల్లి చదవడం స్టార్ట్ చేసింది . లేచి ఫ్రెష్ అయ్యి మా బుజ్జిఅక్కయ్యని ఎత్తుకుని హాల్లోకివెళ్లి అమ్మావాళ్ళతోపాటు ఎంజాయ్ చేస్తున్నాను .
అమ్మావాళ్ళు స్నానం చేయించాలి ఇప్పుడు మాదగ్గరికి ఎలారాదో చూస్తాము అని సవాల్ విసిరారు .
అక్కయ్యా ………… అమ్మావాళ్లకు ఒక చిన్న చిరునవ్వు విసిరావంటే వాళ్ళు కరిగిపోతారు అని అమ్మకు అందించాను . 
అమ్మో ……… నీ తమ్ముడి మాట నీకు శిలాశాసనం అన్నమాట లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ అని ముద్దులతో బాత్రూమ్లోకివెళ్లి మోకాళ్లపై నిలవునా పడుకోబెట్టుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయించి రూఓమ్ మొత్తం నిండిపోయిన తన కొత్త డ్రెస్ లలోనుండి టెడ్డీ bear డ్రెస్ వేసి కుందనపు బొమ్మలా అందంగా రెడీ చేసి నాకు అందించారు . 
ముగ్గురమూ చూసి wow ……….అని పోటీపడిమరీ ఎత్తుకోబోతే , అమ్మా నా ప్రాణం అని జాగ్రత్తగా ఎత్తుకొనివెల్లి సోఫాలో కూర్చుని మా బుజ్జిదేవత అని గుండెలపై హత్తుకొని పరవశించిపోయాను .
రేయ్ కృష్ణ ………. కాలేజ్ లైబ్రరీ నుండి బుక్స్ కావాలి అనిచెప్పడంతో వాడు వెళ్లి కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని కలిసి పర్మిషన్ లెటర్ ద్వారా బుక్స్ తీసుకురావడానికివెళ్లాడు. చెల్లి ఆన్లైన్ ద్వారా క్లాస్సెస్ వింటోంది రూంలో ……..
అలా రోజూ పాలిచ్చి మాకు అప్పజెప్పి ఆన్లైన్ క్లాస్సెస్ వింటూ exams కు ప్రిపేర్ అవుతోంది . వారానికి ఒకసారి వెళ్లి డాక్టర్ ను కలిసాము . ప్రతిసారీ డాక్టర్ గారు సంతోషాన్ని వ్యక్తం చేయడం – అమ్మావాళ్లను పొగడటం , ఇంటికివచ్చి ఇంటినిండా బొమ్మలతో ఆటాడిస్తూ నెలరోజులు అలా అలా గడిచిపోయాయి . 
చెల్లి exams స్టార్ట్ అయ్యాయి . రెండు కార్లలో ముగ్గురు అమ్మలూ , వదినగారితోపాటు కాలేజ్ చేరుకున్నాము . చెల్లి మా బుజ్జిఅక్కయ్యకు సరిపడా పాలు తాగించి , రేయ్ , అన్నయ్యా , బుజ్జిఅక్కయ్యా ………. వెళ్ళొస్తాను అని ముద్దుపెట్టి వెనక్కు తిరిగితిరిగి చూస్తూ తన ఫ్రెండ్స్ తోపాటు లోపలికివెళ్లింది .
కృష్ణగాడిని అక్కడే ఉండమనిచెప్పి ఒక కారులో అమ్మావాళ్ళతోపాటు దగ్గరలోని పార్క్ కు వెళ్ళాము . 

కారులోనుండి బేబీ హగ్ స్ట్రోలర్ తీసి ఎండ తగలకుండా బుజ్జిఅక్కయ్యను అందులో  కూర్చోబెట్టి బుల్లి టెడ్డీ బేర్ అందించి పార్క్ లో నెమ్మదిగా తిప్పుతూ తన సంతోషాన్ని చూసి అందరమూ ఆనందిస్తూ , చెట్టుకింద నీడలో పచ్చని గడ్డిలో అమ్మావాళ్ళతోపాటు కూర్చుని కృష్ణఅమ్మ ఒడిలో ఉన్న బుజ్జి అక్కయ్య చుట్టూ బోలెడన్ని బొమ్మలు ఉంచి మురిసిపోయాము . 
15 నిమిషాల ముందుగానే కాలేజ్ చేరుకుని పరుగున వచ్చిన చెల్లిచేతికి సునీతమ్మ బుజ్జిఅక్కయ్యను అందించింది .
అక్కయ్యా ……… మిమ్మల్నే తలుచుకుంటూ exam బాగారాసాను అని ప్రాణంలా హత్తుకొని ముద్దుపెట్టి , ఆకాలేస్తోందా ……….. మరి ఏడవటం లేదు . అయినా నా పిచ్చికానీ మీ తమ్ముడూ , అమ్మమ్మా వాళ్ళు ఉండగా నేను గుర్తుకే రాలేదేమో నిన్నూ ………. అని నుదుటితో బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రేమతో తాకి పాలుపెట్టింది .
ఇంటికి చేరుకోగానే చెల్లి ప్రేమతో నాకు తినిపించి చదువుకోవాలి బై అని రూంలోకివెళ్లిపోయింది . అలా చివరి exam వరకూ same ప్రాసెస్ కంటిన్యూ అయ్యింది . Exam పూర్తిచేసివచ్చి నా బంగారు exams అయిపోయాయి , అన్నయ్యా …….. బాగా రాశాను , మా అన్నయ్య గర్వపడతారు అనిచెప్పి మురిసింది.

రేయ్ మామా ………. రేపటి నుండి నా exams రా , మా బుజ్జి అక్కయ్య ప్రేమను అందుకొని లోపలికివెళ్లాలి రా అని కోరిక కోరాడు .
అయితే రేపటి నుండి మీ కాలేజ్ దగ్గర వేచిచూడాలన్నమాట , డన్ అంటూ ఇంటికిచేరుకున్నాము .
నెక్స్ట్ రోజు నేను చెల్లి వాడు మా ముగ్గురి ప్రాణమైన బుజ్జిఅక్కయ్య మాత్రమే కృష్ణగాడి కాలేజ్ చేరుకున్నాము .
బెల్ మ్రోగగానే …….. అక్కయ్యా ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని బుగ్గపై ప్రాణంలా ముద్దులుపెట్టారు .
All the best ……….. నాన్న ( తమ్ముడూ ) అన్నట్లు చేతితో వాడి వెంట్రుకలను లాగేసాడు .
రేయ్ మామా ……….. అంటూ ముగ్గురమూ హత్తుకొని all the best చెప్పాము . రేయ్ మామా పార్క్ లో ఉంటాము అక్కడికే వచ్చెయ్యమనిచెప్పాను .
అలా రోజూ మా బుజ్జిఅక్కయ్య విషెస్ తో వాడుకూడా exams పూర్తిచేసి , అక్కయ్యా , రేయ్ మామా , కృష్ణా ………. డిగ్రీ కంప్లీట్ ఇక కేవలం IPS ప్రిపరేషన్ అంటూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని , పార్క్ లో ఆడుకున్నావా అక్కయ్యా ……….. అని ముద్దుచేస్తూవచ్చి చెల్లితోపాటు వెనుక కూర్చోవడంతో ఇంటికిచేరుకున్నాము .

మహేష్ ………మా తల్లీ , కృష్ణ exams కూడా పూర్తయ్యాయి , మీ బుజ్జిఅక్కయ్యకు మా అవసరం కూడా లేదనుకుంటాము నామకరణం కు రావాల్సిందే కదా ఇక వెళ్లిస్తాము అనిచెప్పారు .
అక్కడ అంకుల్ వాళ్ళు నెలరోజులుగా మాకోసం ఒంటరిగా ఉన్నారుకాబట్టి ఇష్టం లేకపోయినా సరే అమ్మలూ అని నెక్స్ట్ రోజుకు ఫ్లైట్ టికెట్స్ వేసి , ఆరోజు సాయంత్రం బుజ్జిఅక్కయ్యతోపాటు చెల్లీ కృష్ణగాడు నేను షాపింగ్ కు వెళ్లి అమ్మలకోసం పట్టుచీరలు తీసుకుని ఇంటికివచ్చి , బుజ్జిఅక్కయ్య చేతులతో అందించాము .
బుజ్జి వాసంతి ……….. ఇది మాజీవితంలో గొప్ప కానుక అని రమ్మని చేతులుచాపారు. నవ్వుతూ ముగ్గురిదగ్గరకూ వెళ్ళింది . మా బుజ్జి వాసంతి బంగారుకొండ అని ముద్దులతో ముంచెత్తి , ఆరోజు రాత్రికి వాళ్ళ రూంలోనే ఊయలలో పడుకోబెట్టుకున్నారు . తరువాతిరోజు ఎయిర్పోర్ట్ చేరుకునేంతవరకూ ప్రాణంలా చూసుకున్నారు .
ఒకవైపు ఆనందబాస్పాలతో , మరొకవైపు వదిలివెళుతున్నామని కళ్ళల్లో చెమ్మతో ముద్దుల వర్షం కురిపించి , వాసంతి ఎక్కడ ఉన్నా తొందరలోనే మీ తమ్ముడి చెంతకు చేరి మన ఊరికి వచ్చెయ్యి అని ప్రార్థించి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వెళ్లిపోయారు .
కళ్ళల్లో చెమ్మతో బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని తన ఆనందాన్ని చూసి మురిసి కారులో చెల్లికి అందించి రెండు కార్లలో ఇంటికిచేరుకున్నాము .

అన్నయ్యా ……… రేపటి నుండీ ఆఫీస్ కు వెళ్లాలనుకుంటే వెళ్లు అని కృష్ణగాడితోపాటు ముసిముసినవ్వులతో చెప్పారు .
 చెల్లెమ్మా ………. మా బుజ్జిఅక్కయ్యను వదిలి సడెన్ గా వెళ్లాలంటే కాస్త కష్టమే , సాయంత్రం వరకూ అక్కయ్యను చూడకుండా ఉండటం నావలన అవుతుందా …….,

నీవల్ల కానే కాదు మహేష్ ……… అంటూ సర్ వాళ్ళు లోపలికివచ్చారు .
సర్ , మేడం ……… రండి అని లోపలికి ఆహ్వానించాము . 
టీ చేస్తాను అని చెల్లి వంట గదివైపు వెళుతుంటే , నా చేతులలోని బుజ్జిఅక్కయ్యను జానకి మేడం ఎత్తుకుని వెనుకే వెళ్లారు .
మహేష్ ……….. మేము నీకు ఎప్పుడో చెప్పాము – మళ్లీ చెబుతున్నాము . నువ్వు రోజూ ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేదు అని , ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు . వీలుకుదిరినప్పుడు , అత్యవసర పరిస్థితుల్లో వస్తే సరిపోతుంది . కానీ రేపు మాత్రం బుజ్జిపాపతోపాటు అందరూ ఒక గంటసేపు ఆఫీస్ కు రావాల్సిఉంటుంది అనిచెప్పారు .
Yes సర్ ………. మీరు ఎలాచెబితే అలా అని మేడం వాళ్ళు చెల్లీ కలిసి అక్కడే వంట చెయ్యడంతో అందరమూ కలిసితిన్నాము .
కృష్ణా ……….. డిగ్రీ పూర్తయ్యింది , ఇక IPS ప్రిపరేషన్ అన్నమాట ఎలా ఉంది అని సర్ అడిగారు .
గోయింగ్ వెల్ సర్ ……….. అక్కయ్య కోరిక కూడా నేను IPS అవ్వాలని ,బుజ్జి అక్కయ్య కూడా all the best చెప్పింది . నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాను .
All the best కృష్ణా ………. అని విష్ చేసి , ఉదయం రెడీగా ఉండండి గుడ్ నైట్ లిటిల్ ఏంజెల్ అనిచెప్పివెళ్లారు .

ఆరోజు నుండీ చెల్లి ఫ్రీ అయ్యింది , కృష్ణగాడి ప్రిపరేషన్ పీక్స్ చేరింది .
తరువాతి రోజు ఉదయం తెల్లవారకముందే చెల్లీ చెల్లితోపాటు మా బుజ్జిఅక్కయ్య కూడా రెడీ అయ్యి , నన్ను లేపి అన్నయ్యా ………. బుజ్జి అక్కయ్య వాళ్ళ వాసంతి అక్కయ్యను వెతకడానికి వస్తుందట చూడండి ఎలా రెడీ అయ్యిందో అని ఏంజెల్ ను చూపించింది .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అక్కయ్యా …………. క్షణాల్లో రెడీ అయ్యివచ్చేస్తాను అని గుడ్ మార్నింగ్ కిస్ పెట్టి బాత్రూమ్లోకివెళ్లి హాల్లోకివచ్చాను . కృష్ణగాడు బుక్స్ క్లోజ్ చేసి రెండు కార్ తాళాలు అందుకొని ఒకటి నావైపు విసిరాడు . జేబులో ఉంచుకుని ఏంజెల్ లా రెడీ అయిన మా బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని లిఫ్ట్ లో కిందకువచ్చి కృష్ణగాడి ప్రక్కనే కూర్చున్న చెల్లికి అందించి వాళ్ళవెనుకే చాలా దూరం వెళ్లి వీధులన్నీ వెతుకుతూ , చెల్లి అక్కయ్య గురించి బుజ్జిఅక్కయ్యకు వివరిస్తూ కారులోని ఫోటోని చూపిస్తూ నిరాశతో 9 గంటలకు ఇంటికిచేరుకున్నాము .
పైకివెళ్లి చెల్లి చేసిన టిఫిన్ తిన్నాము .

మహేష్ లోపలికి రావచ్చా అని మేనేజర్ గారి మాటలు వినిపించాయి . 
సర్ ……….. ఎలా ఉన్నారు అని చేతులుకలిపి లోపలికి ఆహ్వానించాను . 
I am fine మహేష్  , పూర్తిగా కోలుకుని రెండువారాలపైనే అయ్యింది . మిమ్మల్ని స్వయంగా పిలుచుకురమ్మని సర్ వాళ్ళు పంపించారు .
నేను మా బుజ్జిఅక్కయ్య ఎప్పుడో రెడీ అని ఊయలలో హాయిగా నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టాను . 
రేయ్ మామా , అన్నయ్యా ……….. మేముకూడా రెడీ అని చెల్లి పట్టుచీరలో వచ్చింది.
మా చెల్లి దేవత , మా బుజ్జి అక్కయ్య బుజ్జి దేవత అని ఎత్తుకుని , చెల్లీ బుజ్జిఅక్కయ్యకు కావాల్సినవన్నీ తీసుకున్నారు కదా అని అడిగాను . 
Oh yes అన్నయ్యా ………. అని కృషగాడి చేతిని చుట్టేసింది .

మేనేజర్ గారు వెళదామా అని చెప్పానూ .
  మహేష్ ……… ఇలాకాదు అని చిటికె వెయ్యగానే అసిస్టెంట్ మేనేజర్ ఒక బాక్స్ తీసుకొచ్చి నాకు అందించారు .
ఓపెన్ చేసి చూస్తే అందులో సూట్ ఉండటంతో ఆశ్చర్యపోయాను .
చెల్లీ , కృష్ణగాడు వచ్చిచూసి wow ………..అన్నయ్యా ఇందులో ఎలా ఉంటావో మాకు మీ బుజ్జిఅక్కయ్యకు కూడా చూడాలని ఉంది కదా అక్కయ్యా అని నా చేతులలోనుండి అందుకుంది .
నవ్వడంతో ……… see తొందరగా వెళ్లి వేసుకునిరండి అనిచెప్పింది .

మేనేజర్ గారు ఏమిటి విషయం అని అడిగాను .
చైర్మన్స్ ఆర్డర్ వేశారు నేను తీసుకునివచ్చాను , ఈ ప్రశ్నను నేను చైర్మన్స్ కు వెయ్యలేనుకదా ……….. , మహేష్ ……… తొందరగా అక్కడ అందరూ …….
అందరూనా ………..
 నవ్వుకుని అదే సర్ , మేడం వాళ్ళు ఎదురుచూస్తుంటారు అని తడబడుతూ సమాధానం ఇచ్చారు . 
10 మినిట్స్ సర్ అని లోపలకువెళ్లి సూట్ లో వచ్చాను .
లవ్లీ లవ్లీ ……… అన్నయ్యా , రేయ్ సరిగ్గా సరిపోయిందిరా , సూపర్ గా ఉన్నావు ఒక సెల్ఫీ అని బుజ్జిఅక్కయ్యతోపాటు తీసుకున్నారు .
 రేయ్ కేవలం నాకు మన బుజ్జి అక్కయ్యకు ఫోటోలు తియ్యరా అని చెల్లినుండి ఎత్తుకున్నాను .
అన్నయ్యా , రేయ్ రేయ్ ద్రోహి ……….. అంటూ ఫోటోలు తీసి మురిసిపోయాడు .
అక్కయ్యా ……….. నువ్వు వచ్చాక అన్నయ్యకు మాపై ఏమాత్రం ప్రేమలేకపోయింది మొత్తం నువ్వే అనుభవిస్తున్నావు అని బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టింది .

కంపెనీ చైర్మన్ లా ఉన్నావు మహేష్ ……….
మేనేజర్ గారు sorry ఇంకెప్పుడూ అలా పిలవకండి ,నేను నా తల్లిలాంటి కంపెనీలో ఎప్పటికీ కార్మికున్నే …………
సాల్యూట్ యు మహేష్ ……….. అని సెల్యూట్ చేసి ఆఫ్టర్ యు మహేష్ , కృష్ణ ….. అంటూ దారిని చూపించారు .
అక్కయ్యా ……….. మన ఆఫీస్ కు వెళుతున్నాము . చాలాపెద్దగా ఉంటుంది . మన మేడం వాళ్ళు సర్ వాళ్ళు వందలలో స్టాఫ్ ఉంటారు అని లిఫ్టులో కిందకువచ్చి వరుసగా నిలబడిన కార్లను చూసి ఆశ్చర్యపోయి , మేనేజర్ గారు ……….
మహేష్ , మేడం , కృష్ణ ……….. కూర్చోండి అని మధ్యలోని కార్ డోర్స్ తెరిచారు    ఆశ్చర్యపోతూనే చెల్లీ , రేయ్ కూర్చోండి అని వెనుక డోర్ వేసి నేను బుజ్జిఅక్కయ్యతోపాటు ముందు కూర్చున్నాను . మేనేజర్ గారు డోర్ క్లోజ్ చేసి ముందు కార్లో కూర్చున్నారు  
గుడ్ మార్నింగ్ మహేష్ సర్ ……….. పోనివ్వమంటారా అని అడిగాడు డ్రైవర్ .
తేరుకుని yes అన్నాను .
అన్నయ్యా ……….. 10 కార్లపైనే ఉన్నాయి ఏమిజరుగుతోంది అని అడిగింది చెల్లి .
ఏమో చెల్లీ ……….. ఆఫీస్ కు వెళ్ళాక తెలుస్తుంది ఉండు రమేష్ కు కాల్ చేసి కనుక్కుంటాను అని అక్కడకూడా రమేష్ ఫ్యామిలీ మొత్తాన్ని 10 కార్లలో ఆఫీస్ కు పిలుచుకునివెళుతున్నారని చెప్పడంతో మరింత ఆయాశ్చర్యపోయాను .

 రమేష్ కాన్వాయ్ తోపాటు ఆఫీస్ చేరుకున్నాము . మేము ఉన్న కార్లు రెండు మాత్రమే లోపలికి ప్రవేశించాయి . అక్కయ్యా …….. ఇదే మన ఆఫీస్ అని గర్వపడుతూ చూపిస్తూ మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే , అక్కడి నుండి బిల్డింగ్ వరకూ స్టాఫ్ మొత్తం రెండువైపులా నిలబడి చప్పట్లతో స్వాగతం పలుకుతూ మా కార్లపై పూలవర్షం కురిపిస్తున్నారు . 
అన్నయ్యా , రేయ్ ………. అంటూ వెనుక ఇద్దరితోపాటు నేనుకూడా ఒకవైపు సంతోషంతో మరొకవైపు ఆశ్చర్యంతో బిల్డింగ్ ముందు చేరుకున్నాము . 
ఎంట్రన్స్ మొత్తం అద్భుతంగా decorate చేశారు . 
మేనేజర్ గారు మారు డోర్స్ , అసిస్టెంట్ మేనేజర్ గారు రమేష్ వాళ్ళ కారు డోర్ తెరిచి మహేష్ ……… అని చేతితో సైగచేశారు .
బుజ్జిఅక్కయ్యతోపాటు దిగి వెనక్కువెళ్లి డోర్ తెరిచి చెల్లి చెయ్యి అందుకున్నాను .
కృష్ణగాడితోపాటు కిందకుదిగి ముగ్గురమూ ” welcome our new chairmans ” మహేష్ – రమేష్ …………అని చూడగానే , స్టాఫ్ అందరూ మహేష్ రమేష్ , మహేష్ రమేష్ ………… అంటూ నినాదాలతో హోరెత్తించారు .

సర్ ,మేడం వాళ్ళు వచ్చి heartfully welcome మహేష్ , రమేష్ ……….. అంటూ కౌగిలించుకుని మాచేతులను పైకెత్తడంతో మరింత కోలాహలం నెలకొంది .
మా బుజ్జి వాసంతిని ఇటివ్వు అంటూ మేడం వాళ్ళు ఎత్తుకుని , నీ తమ్ముడు ఈ పెద్ద కంపెనీకే చైర్మన్ వాసంతి నీకు ఇష్టమేనా అని ముద్దుచేస్తూ అడిగింది . 
అప్పటివరకూ చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిఅక్కయ్య సైలెంట్ అయిపోయింది .
అదేసమయానికి  చెల్లివైపు , కృష్ణవైపు చూస్తే , నో నో అన్నట్లు తలఊపి నా గుండెలపై వాలిపోవడంతో , ok చెల్లీ ………….

సర్ , మేడం………. మీకోరికను రిజెక్ట్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి . నాకు , చెల్లికీ, కృష్ణకూ ఇష్టం లేదు . రమేష్ కు ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు సంతోషంగా అతడికింద పనిచేస్తాను . 
స్టాఫ్ మొత్తం సైలెంట్ అయిపోయారు .
మహేష్ ……… నేనెప్పుడూ నీవెంటనే my ఫ్రెండ్ అనివచ్చి రమేష్ నా మరొకచేతిని అందుకున్నాడు .
శివరాం , నారాయణ ………. నిజమే బుజ్జి వాసంతికి కూడా ఇష్టం లేదు అని మేడం వాళ్ళు చెప్పారు.
Yes మేడం ……… అక్కయ్యకు నేను గొప్ప ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక , మీలాంటి నిజాయితీ చైర్మన్స్ కింద వర్క్ చేయడమే నా అదృష్టం …….. నన్ను ఫోర్స్ చేయకండి. మీరు బ్రతిమాలినా , భయపెట్టినా నా సమాధానం అదేనని చెప్పాను .
ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ , రమేష్ ………. అంటూ కౌగిలించుకుని ఆనందబాస్పాలతో లోపలికి ఆహ్వానించారు .
వాసంతి ……… నీ కోరికనే తీరబోతోంది , స్మైల్ please అనగానే ,
ముసిముసినవ్వులు నవ్వుతూ కాళ్ళుచేతులు ఆడించడంతో , 
లవ్ యు ……….. అంటూ ముద్దుచేస్తూ చెల్లినీ , సునీత గారిని , స్నిగ్ధాను తమ రూంలోకి పిలుచుకొనివెళ్లి సోఫాలో కూర్చున్నారు .
మేడం ……… నాకు ఇవ్వండి అని స్నిగ్ధ అందుకొని సోఫాలో జాగ్రత్తగా ఒడిలో కూర్చోబెట్టుకొని ఆడించి మురిసిపోతోంది .

మహేష్ ……….. ప్రతీ విషయంలోనూ నువ్వు మా అంచనాలను మించుతూ అద్భుతాలను ఆవిష్కరిస్తూ మాకు అమితానందాన్ని కలిగిస్తూనే ఉన్నావు . మీ మేడం వాళ్ళ విషయంలో నువ్వు మా కుటుంబంలో వ్యక్తివి అయిపోయావు . నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను చైర్మన్ బాధ్యతలు అప్పగించాలి అనుకున్నాము . 
సర్ ………
OK మహేష్ , నేను అర్థం చేసుకోగలను . నువ్వు జీవిస్తున్నదే మీ అక్కయ్య కోసం అని , నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరిద్దరూ మా partners , ప్రతి ప్రాజెక్టు ద్వారా వచ్చిన లాభం మన నలుగురికీ సమానంగా షేర్ చేసేస్తున్నాను . ఇవి మీ బ్యాక్ అకౌంట్స్ అని అందించారు . 
నేను తీసుకోకపోవడంతో రమేష్ కూడా తీసుకోలేదు . సర్ ఎక్కడో ఉన్న మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచారు మాకు అదిచాలు సర్ …………
 మహేష్ ……… మేము ఎక్కడో తెలుసుకదా , పైన అంటూ సర్ వాళ్ళతోపాటు నవ్వుకున్నాము . అక్కడ ఉండాల్సిన మమ్మల్ని సౌత్ ఇండియా కే నెంబర్ వన్ చేశారు . మినిస్టర్స్ ను నేరుగా వెళ్లి కలవగలిగేంత గౌరవాన్ని కల్పించారు . నాకు తెలుసు మీరు తీసుకోరని , మేము మాత్రం మీ షేర్ ను వీటిలోకి జమ చేస్తూనే ఉంటాము . మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడే తీసుకోండి అని మరొకసారి మనసారా కౌగిలించుకుని , మా కోసమే మా కంపెనీ కోసమే మిమ్మల్ని ఆ దేవుడు సృష్టించారు . ఒకసారి చైర్మన్ సీట్లలో కూర్చుంటే ఆనందిస్తాము అని కోరారు .
సర్ ……… తిరిగి తిరిగి మీరు అక్కడికే వస్తున్నారు . సీట్ కాదుకదా మీ రూంలోనే అడుగుపెట్టను అని నవ్వుకుని , డోర్ కొద్దిగా తెరిచి my dear girlfriend కమాన్ అని పిలిచాను .
బుజ్జి అక్కయ్యను ఎత్తుకుని రావడంతో , అక్కయ్యా …….. అది మన రూమ్ కానే కాదు అని మారూంలోకి పిలుచుకొనివెళ్లి సోఫాలో కూర్చుని ఇద్దరమూ నవ్వించాము .
స్నిగ్ధా ……… వెళ్లి మీ అక్కయ్యలను కూడా పిలుచుకునివచ్చెయ్ అనిచెప్పాను .
అలాగే అన్నయ్యా …….. అంటూ వెళ్లి అక్కయ్యలూ ఈ రూంలోకి అడుగుపెట్టారాదని అన్నయ్య ఆర్డర్ అంటూ చేతులు అందుకొని లాక్కునివచ్చారు .
మేడం వాళ్ళు బయటకువచ్చి ఏమైంది అని సర్ వాళ్ళను అడిగారు . 
జరిగినదంతా వివరించడంతో , మహేష్ డైమండ్ శివరాం మన ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో , మీరు మీ చైర్మన్ సీట్లలో కూర్చోండి . మేము బుజ్జి వాసంతి దగ్గరకువెళతాము అని మారూంలోకివచ్చారు .
మేడం వాళ్ళు రాగానే తలదించుకున్నాను . 
నవ్వుకునివచ్చి నా ప్రక్కనే కూర్చుని మేము ఇక ఆ విషయం గురించి చర్చించము , మేము వచ్చినది మా వాసంతి కోసం please please ………అని చేతులను చాపారు . 
అక్కయ్యా ……… మేడం వాళ్లదగ్గరికి వెళతారా అని అడిగాను .
చేతులు కదిలించడంతో , మేడం వాళ్ళు సంతోషం పట్టలేక యాహూ………. అంటూ గట్టిగా కేకలువేసి ప్రాణంలా ఒడిలో పడుకోబెట్టుకొని , మన ఇంటికి ఇంకా ఒక్కసారి కూడా రాలేదు కదూ కొద్దిసేపట్లో వెళదాము అని ముద్దుపెట్టారు . 
కృష్ణగాడు నా సీట్లో కూర్చుని సైలెంట్ గా చదువుకుంటున్నాడు .

చెల్లీ ………. మీరు మేడం వాళ్ళతోపాటు ఇంటికివెళ్లండి . వర్క్ ఎలా జరుగుతుందో చూసుకుని అటునుండి ఆటే వచ్చేస్తాను అనిచెప్పాను .
అన్నయ్యా ……..మాకెందుకు చెబుతున్నారు .మీ ప్రాణమైన వాళ్లకు చెప్పండి లేకపోతే కంట్రోల్ చెయ్యడం మావల్లకాదు అని మేడం వాళ్ళతోపాటు నవ్వుతోంది .
మేడం వాళ్లముందు మోకాళ్లపై కూర్చుని అక్కయ్యా ……. చిన్నపని ఉంది చూసుకునివస్తాను . మీరు మేడం వాళ్ళతో వెళ్ళండి please please………. లంచ్ సమయానికి వచ్చేస్తాను అనిచెప్పాను .
ముందు అలిగినా వెంటనే నవ్వడంతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని బుగ్గపై ముద్దుపెట్టి , రమేష్ మేనేజర్ గారితోపాటు వర్క్ జరుగుతున్న ఐదు చోట్లకు వెళ్లి ప్లాన్ ప్రకారం జరుగుతుండటం చూసి సంతోషించి , సెక్యూరిటీ ఫ్రెండ్స్ పరుగున చుట్టుముట్టి సర్ ……. మీరు చెప్పినట్లే మేము ఎటువంటి భయం లేకుండా ప్రశాంతతో జీవిస్తున్నాము సర్ , మాపై కేసులన్నింటినీ కొట్టేశారు , మా కుటుంబ సభ్యులు మిమ్మల్ని తలుచుకోని రోజంటూ లేదు సర్ , పిల్లలంతా బ్యాగుతో స్కూల్ కు వెళుతోంటే కలుగుతున్న ఆనందాన్ని వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు సర్ , మా దేవుడు మీరే అని ఉద్వేగంతో పాదాలను తాకాబోతుంటే ఆపగానే అమాంతం పైకెత్తేసి పండగ చేసుకున్నారు .
మీరు హ్యాపీ అయితే అదే సంతోషం అని హత్తుకొని మళ్లీ కలుద్దాము అని మేడం ఇంటికి చేరుకున్నాను .

 104ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 96, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: