Mahesh.thehero
ఆఫీసర్ 2 : Told you so మహేష్ ………. never been entered , shall i check yesterday ఫుటేజ్ .
నో నో సర్ ………. i want only todays , anyway thankyou thankyou so much sir ఎవ్వరూ చెయ్యని సహాయం చేసారు , i’ll leave ……….
ఆఫీసర్ 2 : మహేష్ deleting your goddess picture అని నా కళ్ళముందే delete చేశారు . అన్నీ స్క్రీన్స్ పై లైవ్ సీసీ ఫుటేజ్ రికార్డ్ అవుతోంది . ఆఫీసర్ …….. work done .
ఆఫీసర్ 1 : yes I am coming అంటూ డోర్ తీసుకుని లోపలికివచ్చారు .
అంటే దేవత లండన్ లొనే ఉన్నారు – నేనే సరిగ్గా వేతకలేదు – may be సీసీ ఫుటేజీ చూయించని ఆ రెండు హోటల్లోనే ఉండి ఉండొచ్చు – ఆ హోటల్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సింది అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుంటూనే స్క్రీన్స్ వైపు చూసి , సర్ సర్ సర్ ……….. there she is my goddess ……..
ఆఫీసర్ 2 : మహేష్ ……… this is live recording , now she is at entrance ………..
థాంక్యూ so much sir అని ఇద్దరినీ కౌగిలించుకుని చేతిలో బ్రేజర్ తో సెక్యురిటి రూమ్స్ నుండి బయటకుపరుగులుతీసాను . నా వెనుకే ఆఫీసర్ వచ్చి its alright its alright అంటూ సెక్యూరిటీకి తెలియజెయ్యడంతో అందరూ డోర్స్ తెరిచిమరీ బయటకు దారిని వదిలారు .
సెక్యురిటి ఆఫీస్ నుండి బయటకువచ్చి ఎంట్రన్స్ దగ్గరికి మరింత వేగంతో పరుగుతీసాను . రెడ్ కలర్ పట్టుచీర వొళ్ళంతా అవసరమైనన్ని నగలతో దివినుండి దిగివచ్చిన దేవతలా – భారతీయ సాంప్రదాయానికి నిలువుటద్దంలా లోపలికి అడుగుపెట్టి చుట్టూ జనాలను చూసి బిక్కుబిక్కుమంటూ అమాయకమైన చూపులతో డోర్ ప్రక్కనే కదలకుండా ఉండిపోయారు .
దేవతకు కొన్ని అడుగులదూరంలో ఆగి నుదుటిపై చెమట – ఆయాసంతో గుండెలపై చేతినివేసుకుని పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ , వేగంగా శ్వాసను పీల్చివదులుతూ అలా చూస్తుండిపోయాను . నుదుటిపై గాయం మానిపోయినట్లు కేవలం చిన్న బ్యాండ్ ఎయిడ్ మాత్రమే వేసుకోవడం చూసి హమ్మయ్యా అనుకున్నాను . నా మనసు హృదయం ……… నార్మల్ గా ఉండలేకపోతున్నాయి – ఆనందంలో ఎవరెస్టు కంటే ఎక్కువగా పరవసించిపోతున్నట్లు నన్ను గాలిలో తేలిపోతున్న ఫీల్ కలిగిస్తున్నాయి . దేవతవైపు కన్నార్పకుండా చూస్తున్నాను – అందరిలానే నన్నూ చూస్తున్నారు అంతే ………. , అయినా ఎలా గుర్తుపడతారు చేతి స్పర్శ తప్ప హాస్పిటల్లో మొత్తం స్పృహలోనే లేరు కదా అని నాలో నేను నవ్వుకున్నాను .
అంతలోనే ఎయిర్పోర్ట్ ట్రాలీలో లగేజీ ఉంచుకుని దేవత హస్బెండ్ ఎంటర్ అయ్యి , మాట్లాడటం మాట్లాడటమే దేవతలాంటి భార్యను ఎవ్వరూ అన్నంత మాట ” బిచ్ ” మొత్తం లగేజీ నేనే తీసుకురావాలా ? .
సర్రున కోపం నరణరానికీ చేరిపోయింది – కంట్రోల్ చేసుకున్నాను – అందుకేనేమో దేవత వాడికి మాన్స్టర్ అని నామకరణం చేశారు – తప్పులేదు గాడెస్ ఇంకా భయంకరమైన పేరు పెట్టినా తప్పులేదు .
దేవత : తమరే కదా వింతగా చూస్తున్నారు , నా పరువు పోతోంది నాకు కాస్త దూరంగా ఉండమని చె ……….
మాన్స్టర్ : నాకే ఎదురుచెబుతావా అని అంతమంది జనాలముందే కొట్టబోయి , పట్టుచీర – నగలలో ఎయిర్పోర్ట్ కే మరింత కలర్ఫుల్ ను పంచుతున్న దేవతను చూసి సంతోషిస్తున్న జనాలను – సీసీ కెమెరాలను చూసి ఆగిపోయాడు . కోపం తగ్గినట్లు అయినా జనాల మధ్యకు నగలతో రావద్దని ఆర్డర్ వేసాను కదా గంగిరెద్దులా ఉన్నావు తీసేయ్ తీసేయ్ మొత్తం తీసేసి నా బిజినెస్ సూట్ కేస్ లోకి వేసేయ్ ఒక్కటి పోయినా లక్ష అని కోపంతో అరుస్తున్నాడు .
అయినా దున్నపోతుకు ఏమితెలుసు దేవత సౌందర్యం ……….
దేవత : కళ్ళల్లో చెమ్మతో చేసేదేమీ లేక ఒక్కొక్కటే నెమ్మదిగా తీసి సూట్ కేస్ లో వేస్తున్నారు .
మాన్స్టర్ : ఇందుకు కాదూ నిన్ను గంగిరెద్దు అన్నది , మనకు రోజంతా సమయం లేదు 15 నిమిషాల్లో ఫ్లైట్ త్వరగా తియ్యి , చెవిలో కమ్మలు – ముక్కుపుడక – గాజులు కూడా ……….. తొందరగా తొందరగా ……….
దేవత : చుట్టూ చూసి బాధపడుతూనే తాళి తప్ప ఒంటిపై వేసుకున్న నగలన్నింటినీ తీసి సూట్ కేస్ లోకి వేసేసారు – కాస్త భయపడుతూనే ఒకే ఒక్క జ్యూవెలరీ మాత్రం ఆ మాన్స్టర్ కు తెలియకుండా పట్టిచీర కొంగు చివరన మూసివేసి దాచేసుకుని హమ్మయ్యా అనుకున్నట్లు గుండెలపై చేతినివేసుకున్నారు.
నాకు అంతులేని curiosity కలిగింది .
మాన్స్టర్ : మెడలో ఉన్న అది కూడా తీసెయ్యి ………
దేవత : మెడపై చూసుకుని , ఇది తాళి ………..
మాన్స్టర్ : లండన్ లో తాళి గీలి ఏంటి అని అందుకుని లాగేసి కేస్ లో వేసుకున్నాడు , టికెట్స్ ఎక్కడ ……… నిన్నే బిచ్ టికెట్స్ ఎక్కడ పెట్టావు ? .
దేవత : తా …….ళి , మీ దగ్గరే ………. స్స్స్ …….. అని చూసుకుంటే తాళిబొట్టు లాగడం వలన మెడపై గీసుకుంది .
ఒక్కసారిగా వొళ్ళంతా జిల్లుమంది – గాడెస్ ……… అంటూ ఏమీచెయ్యలేక అక్కడికక్కడ ఆగిపోయాను .
మాన్స్టర్ : జేబులో చెక్ చేసుకుని టికెట్స్ ఉండటం చూసి , త్వరగా చెక్ ఇన్ దగ్గరకు వచ్చెయ్యి అని సూట్ కేస్ మాత్రమే తీసుకుని దేవతను వదిలేసి వెళ్ళిపోయాడు .
దేవత : మాన్స్టర్ ముందు ముందుకు వేగంగా వెళ్లిపోవడం చూసి కన్నీళ్లను తుడుచుకుని , లగేజీ ట్రాలీని ముందుకు తోసినా కదలడం లేదు – ఎన్ని సార్లు అన్నీ విధాలుగా పైన – ప్రక్కన – కింద పట్టుకుని తోసినా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది – ఎలానో తెలియక కంగారు భయంతో దిక్కులు చూస్తున్నారు .
దేవత అమాయకత్వం చూసి అంత బాధలోనూ నా పెదాలపై చిన్న చిరునవ్వు విరిసింది . దేవత దగ్గరకు చేరుకుని , let me help ఫారిన్ ఎయిర్పోర్ట్ థింగ్స్ – గాడె ………. మేడం మీరు ప్రక్కకు జరగండి నేను సహాయం చేస్తాను – very సింపుల్ గాడె ……. మేడం జస్ట్ ప్రెస్ this bar అండ్ పుష్ ట్రాలీ అని కదిలించి thats it అని చూయించాను .
దేవత : కన్నీళ్లను తుడుచుకుని నావైపు అలా చూస్తుండిపోయారు . పరాయి మగాడిని ఎరుగనట్లు భయపడిపోయి సాంప్రదాయమైన తెలుగు ఇల్లాలిగా దిక్కులు చూస్తూ కంగారుపడుతున్నారు . ఆ కదలికలకు ఒక బ్యాగు ట్రాలీ నుండి కిందపడటంతో ……….
ఇద్దరమూ ఒకేసారి వొంగడం వలన తలలు నెమ్మదిగా ఢీ కొన్నాయి – ఒకేసారి అందుకోబోయి షాక్ కొట్టినట్లు దేవత స్స్స్ …….. అంటూ చేతిని లాగేసుకుని ఏదో ఫీల్ అయినట్లు క్షణాలపాటు కళ్ళు మూసుకున్నారు .
యాహూ ………. నన్ను చూడకపోయినా నా స్పర్శను దేవత హృదయం పసిగట్టింది అని లోలోపలే యాహూ యాహూ ……… అంటూ కేకలువేస్తూ సంతోషం పట్టలేక గెంతులు వేస్తున్నాను – వొళ్ళంతా సరిగమలు పలికినంత హాయిగా అనిపించింది – ఈ ఫీలింగ్ కు అర్థం ఏమిటో అప్పటికి తెలియలేదు .
దేవత : వెంటనే తేరుకుని , కంగారు – భయంతో లేచి నిలబడి మళ్లీ కూర్చుని బ్యాగు అందుకోబోతే ……….
గాడె ……… మేడం మేడం మీరు కంగారుపడకండి నేను నేను అని ఎత్తి మరొకసారి కిందపడకుండా సెట్ చేసి ఒకరి కళ్ళల్లోకి మరొకరము కన్నార్పకుండా చూసుకుంటూ పైకిలేచాము . ( దేవత కళ్ళల్లో కంగారు – అమాయకత్వం – చిరు సంతోషం – భయం ) . కొన్ని క్షణాలపాటు ఇద్దరి మధ్యన సైలెన్స్ ……….
క్షణక్షణానికీ దేవత ఫీలింగ్స్ అంతుచిక్కనట్లు మారిపోతున్నాయి . దేవతను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక , గాడె ………. మేడం ఒకసారి మీరూ try చెయ్యండి అని లగేజీ ట్రాలీ వైపు కళ్ళతో సైగచేసి లోలోపలే ఆనందిస్తున్నాను .
ఆఅహ్హ్ ………. హంస – నెమలి కలగలిసిన సౌందర్యాత్మకమైన నడక – అంతకుమించి రెడ్ కలర్ పట్టుచీరలో బ్యాక్ సౌందర్యం దగ్గర నా కళ్ళు ఆగిపోయాయి . వెంటనే తమాయించుకుని రేయ్ రేయ్ ……… దేవతలు కొలువై ఉన్న దేవత అలా చూడకూడదు అని లెంపలేసుకున్నాను – అయినా కూడా కళ్ళు అక్కడికే చేరుతున్నాయి ఆ సౌందర్యాన్ని చూడని జన్మ వృధా అన్నట్లు …………
దేవత ఉత్సాహంతో పెదాలపై హస్కీ నవ్వులతో ట్రాలీని తోసుకుంటూ వెళ్లిపోతున్నారు .
అంతలో సెక్యూరిటీ వచ్చి స్టాప్ అని చేతితో సైగచేసి బాంబ్ డిటెక్టర్ తో లగేజీ స్కాన్ చేస్తున్నారు .
అంతదానికే ట్రాలీని వదిలేసి దేవత అటూ ఇటూ చూస్తూ భయపడిపోతున్నారు .
పెదాలపై చిరునవ్వుతో దేవత ప్రక్కన చేరగానే ఒక్కసారిగా నార్మల్ అయిపోవడం చూసి , దేవత దిక్కులు చూసినది నా కోసమేనా అని లోలోపల చాలా ఆనందం వేసింది .
గాడె ………. మేడం ……… కంగారు దేనికి its ఫార్మాలిటీ , మీ లగేజీ మాత్రమే కాదు అందరి లగేజీ చెక్ చేస్తారు అని చుట్టూ చూయించాను – మీరూ టీవీలో చూసే ఉంటారు టెర్రర్ అటాక్స్ గురించి ముందు జాగ్రత్త …………
దేవత చుట్టూ అక్కడక్కడా సెక్యురిటీ లగేజస్ చెక్ చేస్తుండటం చూసి మళ్లీ నవ్వుకుని , నాకూ తెలుసు నేనంత అమాయకురాలేమీ కాదులే ……… అని బదులిచ్చారు . చుట్టూ కూర్చున్నవాళ్ళు – అటూ ఇటూ వస్తూ వెళుతున్నవాళ్ళు దేవతనే చూస్తుండటం చూసి వెంటనే తలదించుకుని వేగంగా ముందుకు కదిలారు.
గా ……. మేడం …….. అందరూ మిమ్మల్నే ………
దేవత : అవును వింతగా చూస్తున్నారు అని ఫీల్ అవుతూ చెప్పారు .
నో నో నో …….. మేడం , వాళ్ళ ఫేసస్ చూస్తుంటే మీకలా అనిపించిందంటే మీరెంత అమాయకులో అర్థమౌతోంది . భారతీయ సాంప్రదాయాలను కట్టుబాట్లను చూస్తున్నారు – చూసి సంతోషిస్తున్నారు – ఎయిర్పోర్ట్ మొత్తానికి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారంటే నమ్మండి . లండన్ ఎయిర్పోర్ట్ లో భరతమాత – తెలుగుతల్లిని చూసి ఆనందిస్తున్నారు , మీరు మరికొద్దిసేపు ఇక్కడే ఉంటే సెల్ఫీల కోసం ఎగబడినా ఎగబడవచ్చు మీకు ఇష్టమైతే కాస్త ధృడంగా ఉండాలిమీరు .
దేవత : లోలోపల నా మాటలను ఎంజాయ్ చేస్తూనే బయటకుమాత్రం లేదు లేదు వాళ్లంతా మాన్స్టర్ …….. నాలుక కరుచుకుని నా భర్తచెప్పినట్లు ఒక గంగిరెద్దులా చూస్తున్నా ………రూ ………
ఫారిన్ అమ్మాయిలు – బుజ్జాయిలు ……… చాలామంది దేవత చుట్టూ చేరి , మేడం మేడం ……… you are so beautiful – pretty – lovely , are you from India ? . అని సంతోషాలతో అడిగారు .
దేవత కంగారుపడటం చూసి , yes yes ……… Indian goddess with traditional saree ……….. , గా …….. మేడం మగవాళ్ళు అయితే భయపడవచ్చు మీ చుట్టూ ఉన్నది అమ్మాయిలు – పిల్లలు దైర్యంగా బదులివ్వండి.
అమ్మాయిలు : Indian goddess ……… sooooo beautiful , goddess …….. shall we take selfee please please please .
దేవత : నావైపు చూసి పెదాలపై చిరునవ్వులతో అలాగే ……. yes yes yes .
అమ్మాయిలు : Thank you goddess , mom aunt …….. we got permission అని సంతోషంతో వాళ్ళ వాళ్ళను పిలిచి సెల్ఫీలు తీసుకుని చేతులుకలిపిమరీ థాంక్స్ చెప్పి , Are you going to india – happy journey ………..
దేవత : ఆనందాలకు అవధులు లేనట్లు థాంక్స్ థాంక్స్ మీకు కూడా …….. wish you the same happy journey అని బదులిచ్చి పులకించిపోతున్నారు .
దేవత ఆనందాలను అలా చూస్తూ ఎంజాయ్ చేసాను . గా …….. మేడం నాకూ ఒక సెల్ఫీ ఇస్తారా ? .
దేవత : ముసిముసినవ్వులతో లగేజీ పుష్ చేస్తూ ముందుకువెళ్లిపోతున్నారు .
Please please మేడం ………. అంతమంది ఫారినర్స్ కు సంతోషంగా ఇచ్చారు – బారతీయుణ్ణి అందులోనూ మీ తోటి తెలుగువాడిని నాకు ………..
దేవత : మీరే కదా చెప్పారు మగవాళ్ళకు భయపడొచ్చు అని కాబట్టి నో అంటూ ముందుకువెళ్లిపోతున్నారు .
పంచ్ ………. please please please మేడం అంటూ వెనుకే ఫాలో అవుతూ దేవత బ్యాక్ చూసి ఆఅహ్హ్హ్ …….. రేయ్ నో నో అంటూ ముందుకువెళ్ళాను కళ్ళు మాత్రం మళ్లీ వెనక్కు వెళ్ళమని ఆజ్ఞ వేయడంతో వెనుకకూ ముందుకూ వెళ్లి బ్యాక్ ఎంజాయ్ చేస్తున్నాను .
దేవత : నా పరిస్థితిని చూసి జాలిపడి నవ్వుకుని , ok అనేంతలో ..
Ok ……. , దేవ ……. మేడం కోరిక మేరకు take my order also brother ……… మేడం ఆర్డర్ చేసిన వెజ్ సాండ్ విచ్ – కాఫీ – pepsi తోపాటుగా one చికెన్ సాండ్ విచ్ – వన్ వెజ్ బర్గర్ వన్ చికెన్ బర్గర్ – వన్ వెజ్ రోల్ వన్ చికెన్ రోల్ అండ్ ఫైనల్లీ అంటూ షాక్ లో చూస్తున్న దేవతవైపు చూసి లార్జ్ పిజ్జా ……… అండ్ అండ్ అండ్ 2 లీటర్స్ వాటర్ బాటిల్ .
షాప్ బాయ్ : సర్ ……… takes 15 మినిట్స్ .
Ok ……..
దేవత : గుండెలపై చేతినివేసుకుని అమ్మో ………. అని నోరుతెరిచి అలానే చూస్తుండిపోయారు .
సిగ్గుపడి , అదీ అదీ ……. మీలాంటి దేవ …….. మీలాంటి ఒక మేడం కోసం ఉదయం నుండీ సిటీ మొత్తం సెర్చ్ చేసే పనిలో నిద్రాహారాలను మరిచిపోయాను – ( ఆ దేవతను చూసేసాను కదా ) ఇప్పుడు భయంకరమైన ఆకలి వేస్తోంది మీరు తప్పుగా అనుకోలేదు కదా ………..
దేవత : నో నో నో ………. sorry sorry అని తన ఆర్డర్ తీసుకుని ముసిముసినవ్వులతో వెళ్లిపోతున్నారు .
షాప్ బాయ్ : మేడం మేడం బిల్ ……….
దేవత : ఓహ్ …….. sorry sorry అని ఆంధ్రా లోలా నెత్తిపై మొట్టికాయ వేసుకున్నారు .
అంతలో మరొక ఆర్డర్ రావడంతో షాప్ బాయ్ అటువైపు వెళ్ళాడు – పర్స్ తీసి మనీ పే చెయ్యబోయి దేవత అపార్థం చేసుకుంటే మొదటికే మోసం అవుతుందని – మరింత బాధపెట్టడం ఇష్టం లేక ఆగిపోయాను .
దేవత : వారి భుజం పై హ్యాండ్ బ్యాగ్ లేదని తెలుసుకుని కంగారుపడుతున్నారు . మన దేవతలూ దేవకన్యలు ……… ప్రతీదగ్గరికీ హ్యాండ్ బ్యాగ్ పర్స్ తీసుకునివెళ్లలేక దాచుకునే సేఫ్టీ ప్లేస్ ఒకటి ఉందికదా – దేవత కూడా చేతితో ఛాతీపైభాగాన స్పృశించుకుని వెంటనే అటువైపు తిరిగారు .
గా ……. మేడం , ఇటువైపు అయితే నేనొక్కడినే – అటువైపు అయితే ప్రపంచం మొత్తం ………. అని ముసిముసినవ్వులతో దేవత ముందుకువెళ్లి అడ్డుగా నిలబడి చుట్టూ నాలుగువైపులా ఉన్న సీసీ కెమెరాలవైపు చూయించాను . దేవత కంగారు బింకం చూసి ఎందుకో ఏమిటో దేవతను కాస్త ఆటపట్టించాలని అనిపించింది – నాపై కోప్పడితే కోప్పడితే ఎలా ఉంటుందో ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలన్న చిలిపి కోరిక కలిగింది – ఎలాగో ఇంట్లోని నా దేవతల కోపాన్ని ఎన్నటికీ రుచిచూడలేను కనీసం ఈ దేవత కోపాన్నైనా ………. అని లోలోపలే మురిసిపోయాను .
దేవత : చుట్టూ తననే చూస్తున్న సీసీ కెమెరాలవైపు చూసి వెంటనే అక్కడ నుండి చేతిని తీసేసి , మీరు అటువైపు తిరిగితే ……….
నేను వార్న్ చెయ్యకపోతే ప్రపంచం మొత్తం ఫ్రీ షో చూసేవారు , నేనొక్కడినే చూస్తే తప్పయిపోయిందా ……….
అంతే భద్ర కాలీలా నా చెంప చెళ్లుమనిపించి sorry sorry అని కోపం – బాధ కలగలిసి కళ్ళల్లో చెమ్మతో తలదించుకున్నారు దేవత .
సాంప్రదాయబద్ధమైన తెలుగు ఇల్లాలిని ఎవ్వరు ఈ మాట అన్నా రిప్లై ఇలానే ఉంటుంది – sorry sorry మేడం ……… తెలుగువారైన మీరు కన్నీళ్లు కారిస్తే నేను తట్టుకోలేను వెనక్కు తిరుగుతున్నాను కళ్ళు కూడా మూసుకుంటున్నాను మీరు నాకు కాస్త దగ్గరకు జరిగి safest ప్లేస్ లో దాచుకున్న నిధి నుండి ఎవ్వరూ చూడకుండా కట్టలు కట్టలు డబ్బును బయటకు తియ్యండి .
దేవత : ముసిముసినవ్వులతో జాకెట్ లోపల దాచుకున్న డబ్బును తీసి పూర్తయ్యింది అని నా భుజం పై స్పృసుంచారు .
ఆ స్పర్శకే వొళ్ళంతా తియ్యటి షాక్ తగిలింది . పెదాలపై చిరునవ్వులతో తడబడుతూ హమ్మయ్యా ……… దుర్గమ్మ కోపాన్ని పరులపై చూయించమని చెబితే ఏకంగా నాపైనే చూయించారు – పర్లేదు హ్యాపీ అదృష్టంలా భావిస్తాను అని వెనక్కు తిరిగాను .
దేవత కూడా నాతోపాటు చిరునవ్వులు చిందిస్తూ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ కరెన్సీ ని టేబుల్ పై ఉంచారు .
గాడెస్ ……… ఇంత అమాయకులు అని అనుకోలేదు ఎవరైనా చూస్తే నవ్వేస్తారు అని వెంటనే నోటుని చేతిలోకి తీసేసుకుని ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ …….. ఎక్కడ నుండి తీశారండీ కాలిపోతోంది అని నోటి నుండి గాలి ఊదాను .
దేవత : మొదట సిగ్గుపడి ఆ వెంటనే కోపం ఆ వెంటనే ముసిముసినవ్వులతో మళ్లీ కొట్టడానికి చేతిని ఎత్తి ముఖాన్ని చేతులతో దాచేసుకున్నారు .
ఆఅహ్హ్ ………. దేవత ఒక్కొక్క ఫీలింగ్స్ చూస్తుంటే హృదయం సంతోషంతో పరవళ్లు తొక్కుతోంది – నా షర్ట్ బటన్ కు సీక్రెట్ కెమెరా ఉంటే ఎంత బాగున్నో అని బాధపడ్డాను .