Thappanisarai

Thappanisarai – 14 | తప్పనిసరై | telugu hot stories

Thappanisarai - 14 | తప్పనిసరై | telugu hot stories

Thappanisarai – 14 | తప్పనిసరై | telugu hot stories  

Lakshmi

Thappanisarai , తప్పనిసరై , telugu hot stories
Thappanisarai , తప్పనిసరై , telugu hot stories

  సంజన మనసు మనసులో లేదు… తాను తొంగి చూసిన విషయం బాస్ కు తెలిసిపోయిందేమో అనే ఆలోచనతో ఆమె వెన్ను జలదరిస్తుంది… స్నేహను కలుసుకొని తానేం తెలుసుకోవాలని బాస్ చెప్పాడో ఆమెకు అర్థం కావడంలేదు… అతని ఉద్దేశ్యం అదేనా… స్నేహ ఆరోజు ఉదయం చేసిందేనా… తలచుకుంటేనే భయమేస్తోంది….

అదేసమయంలో
ఆనంద్ లాంటి పవర్ఫుల్ బిజినెస్ మాన్ కు సెక్రెటరీ అంటే చాలా నేర్చుకోవచ్చు… సీయివో తో సమానమైన హోదా కల్గిస్తుంది… కెరీర్ ఉజ్వలంగా ఉంటుంది… ఇంత మంచి అవకాశం వస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు
ఆమెకు సంతోషించాలా… లేక విచారించాలా అనేది తెలియట్లేదు…

ఆలోచిస్తూనే ఇంటికి చేరింది…
బ్యాగ్ టేబుల్ మీద పడేసి సోఫాలో కూలబడింది… తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది..
“ఎలా గడిచిందీ రోజు సంజనా… డల్ గా ఉన్నావేం…” అడిగాడు వివేక్…

“…. …..”

“సంజనా….” అని పిలుస్తూ దగ్గరికి వచ్చాడు వివేక్…

” ఈ రోజంతా కష్టంగా గడిచింది వివేక్… ” అంది సంజన… చెప్పాలని అనిపించినా కూడా ఆమె స్నేహ గురించి ఏమీ చెప్పలేదు…

“వెళ్లి ఫ్రెష్ అయి రావచ్చుగా… కాస్త రిలీఫ్ గా ఉంటుంది… “ అన్నాడు వివేక్ …

“నీతో కొంచెం మాట్లాడాలి వివేక్ “

“అంత ఇంపార్టెంట్ విషయమా… ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయి రా … డిన్నర్ రెడీ గా ఉంది … తింటూ మాట్లాడుకుందాం. “

“లేదు వివేక్.. ఇప్పుడే మాట్లాడాలి “

“సరే అయితే… చెప్పు ” ఎదురుగా కూర్చుంటూ అడిగాడు

“ఈ ప్రాజెక్టు తర్వాత కూడా నేను తన సెక్రటరీగా కొనసాగాలని మా బాస్ అడుగుతున్నాడు “ తటపటాయిస్తూ జాగ్రత్తగా చెప్పింది సంజన

“వావ్ ఎంత మంచి ఆఫర్ .. ఎండి కి సెక్రటరీ అంటే ఇంచుమించు సీఈవో పొజిషన్ కి సమానం కదా… ” ఆశ్చర్యంగా అడిగాడు వివేక్..

“… “ సంజన ఏం మాట్లాడకుండా ఎటో ఆలోచిస్తూ కూర్చుంది…

“అతడు ఏదైనా బ్యాడ్ గా…?. ” వివేక్ సందేహంగా అడిగాడు పాత ప్రపోజల్ ని గుర్తు చేసుకుంటూ..

“nooooo.. “ గట్టిగా అరిచింది సంజన…
” నీకు ఎప్పుడూ అదే ధ్యాసా… ఇంకో విధంగా ఆలోచన ఏదీ రాదా…” విరుచుకుు పడింది వివేక్ మీద… అతడుుుుుుు ఆ టాపిక్ తీసుకురావడం ఆమెకి చాలా చిరాకుగా ఉంది… నిజానికి ఆమె కూడా అదే విషయంం మీద భయపడుతూ ఉంది.. కానీీ వివేక్ దాన్ని తీసుకు రావడం ఆమెకు నచ్చలేదు…

“సారీ సంజన” దీనంగా అన్నాడు వివేక్

” మా చైర్మన్ నా టాలెంట్ని, నా పనిని మెచ్చుకున్నాడు… నేను చాలా తొందరగా నేర్చుకుంటున్నా అని ప్రశంసించాడు… నా ఆ పని విధానం నచ్చే ఈ పొజిషన్ ఆఫర్ చేస్తున్నానని అన్నాడు… అంతేగాని దీనికోసం నీ పెళ్ళాం అతడితో పడుకోవాల్సి వస్తోందని అనుకోకు… “ గట్టిగా చెప్పింది…

“సారీ సంజు నా ఉద్దేశం అది కాదు. “

” మరి ఇంకేంటి…. ఈ మధ్య నీకు బాగా అలవాటైపోయింది… ప్రతిరోజు నీ పెళ్ళాన్ని ఎవడో దెంగుతున్నట్టు ఊహించుకుంటున్నావు…. “ సంజన వెంటనే అనేసింది… వివేక్ కూడా అదే స్థాయిలో తిరిగి ఏదో ఒకటి తనని అంటాడని ఆమె ఊహించింది…

“…. ” వివేక్ సిగ్గుతో తలదించుకున్నాడు… ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు..

సంజన పూర్తిగా నిరాశ పడింది…
“వివేక్ ఎందుకని ఒక మొగుడిలా, మగాడిలా ప్రవర్తించడు… “ తనలో తానే అనుకుంది సంజన…

” అసలు నీకేమైంది వివేక్..” అడిగింది
” I love you… I love you very much సంజనా ” ఏడుస్తూ అన్నాడు వివేక్…

సంజనకు మగవాళ్ళు ఏడవడం నచ్చదు… అందులోనూ తన మొగుడు నడుస్తుండడం అందుకే ఎంత మాత్రం నచ్చలేదు…
“ఇలా ఏడ్చే కంటే… ఉన్నమాటే అంటే అంతగా అరుస్తావ్ ఏంటి అని తిరిగి తిట్టొచ్చుగా …” అనుకుంది బాధగా… వివేక్ ఏడుపు వెక్కిళ్లుగా మారింది… లేచి అతని దగ్గరకు వెళ్ళి తలపై వేసింది…

“నేను చేతకాని వాణ్ణి సంజనా… నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు” వెక్కి ళ్ళ మధ్య ఏడుస్తూనే అన్నాడు…

ఆమెకి అతన్ని చూస్తే జాలేసింది…
“వివేక్… నీ పరిస్తితి నాకు తెలుసు… అర్థం చేసుకోగలను… ఇందాక ఎలా అరిచినందుకు sorry… కానీ ఈ జాబ్ మనకు చాలా అవసరం… కష్టమైనా సరే మనం దీన్ని నిలుపుకోవాలి…” అంది…

” అవును సంజనా… నువు దీన్ని తప్పక నిలుపుకోవాలి… మరో మార్గం లేదు” అన్నాడు వివేక్ ఏడుపు ఆపి…

“చూద్దాం… ఏం జరుగుతుందో…
ఇప్పుడు లే… తిని పడుకుందాం…”
 అంది సంజన ఫ్రెష్ అవడానికి వెళుతూ…

వివేక్ తో మాట్లాడాక ఆమెకి మరింత confusing గా ఉంది… ఒక్కటి మాత్రం ఆమెకు స్పష్టంగా తెలుస్తోంది… ఎట్టిపరిస్థితుల్లోనూ తనకా జాబ్ ఉండాలి… వివేక్ మరో జాబ్ సంపాదించే అవకాశం కనుచూపు మేరలో కనబడడం లేదు… కాబట్టి ఎలాగైనా ఆఫర్ తీసుకోవాలి… ఇలా నిర్ణయించుకున్న తర్వాత ఆమెకి కాస్త రిలీఫ్ గా అనిపించింది…

మరుసటి రోజు ఉదయాన్నే ఆమె సెల్ కి స్నేహా దగ్గర నుండి మెసేజ్ వచ్చింది…
“నీతో కాస్త మాట్లాడాలి… 9am లోపు నా ఆఫీస్ కి రాగలవు ” ది ఇదీ ఆ మెసేజ్ సారాంశం…

మెసేజ్ చూసి ఒక నిట్టూర్పు విడిచింది సంజన…
“అలాగే… 9లోపు అక్కడుంటా “ రిప్లై పంపింది…

సంజన రెడీ అవుతున్నoత సేపూ ఏదో ఆలోచిస్తూనే ఉంది… పిల్లల గురించి గానీ, వివేక్ గురించి గానీ పట్టించుకోలేదు… 8.30 కల్లా రెడీ అయి స్నేహ ఆఫీస్ కి బయలుదేరింది… ఆటోలో కూడా ఆమెను ఆలోచనలు వదల్లేదు… 9.am లోపే చేరుకుని స్నేహ క్యాబిన్ డోర్ తట్టింది…

“come in సంజనా… ” స్నేహ నవ్వుతూ ఆహ్వానించింది…

” గుడ్ మార్నింగ్ స్నేహా…” పలకరించింది సంజన… ఆమె గొంతులో ఒక రకమైన నేర్వస్నేస్ ధ్వనిస్తుంది… స్నేహ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆమెకు అంతు చిక్కకుండా ఉంది… ముందు లాగే ఫ్రెండ్ లా ఉంటుందా… లేదా ఆమెకు పోటీగా వచ్చానని భావిస్తుందా తెలియట్లేదు… ఇంకా “స్నేహ చేసే అన్ని పనులూ నివ్ చేయవలసి ఉంటుంది “ అన్నాడు ఆనంద్… దాని గురించి స్నేహ ఇప్పుడేం చెప్తుంది నాకు… ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది సంజన…

” కూర్చో సంజనా… మనం కాస్త విపులంగామాట్లాడుకోవాలి.. ఏం తీసుకుంటావు…” అడిగింది స్నేహ…

“పర్లేదు… స్పెషల్ గా ఏమీ వద్దు “ చెప్పింది సంజన

స్నేహ లాండ్ ఫోన్ నుండి డయల్ చేసి ఎవరితోనో మాట్లాడింది…

“ఓకే సంజనా… సూటిగా విషయానికి వద్దాం… నిన్న సాయంత్రం ఆనంద్ సర్ నీతో మాట్లాడిన విషయం నాకు చెప్పాడు… ఆయన నిన్ను నా స్థానంలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు… ” అంది స్నేహ సంజన కళ్ళలోకి చూస్తూ…

సంజన అవునన్నట్టు తల ఊపి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చుంది…

” ఆనంద్ సర్ ను నువ్వు బాగా ఇంప్రెస్స్ చేశావ్… ఆ విషయం నాకు క్లియర్ గా తెలిసిపోతుంది…. నిజానికి ఆనంద్ సర్ కి సెక్రెటరీ కావడం అంత సులభం కాదు… నేను ఆ పొజిషన్ కి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది… “

“నేను నీకు పోటీ రాదల్చుకొలేదు స్నేహ… నేనిది ఎప్పుడూ కోరుకోలేదు… కనీసం ఊహించలేదు.. “ సంజాయిషీ ఇస్తున్నట్లుగా గబగబా చెప్పింది సంజన

“అయ్యో… నువ్ అలా అనుకుంటున్నావా… నో నో… నువ్వేం దిగులు పడకూ… నేను సింగపూర్ లో ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్తున్నాను… సాలరీ కూడా చాలా ఎక్కువ… ఆనంద్ సర్ కిందే పనిచేస్తాను కాకపోతే దూరంగా అంతే… “

స్నేహ తనను అపార్థం చేసుకొనందుకు సంజన రిలీఫ్ గా ఫీల్ అయింది…
“thanks స్నేహా… ఇది ఎక్కడ మనిద్దరి మధ్య దూరం పెంచుతుందోనని ఒకటే భయపడ్డాను….”

“hey… Don’t be silly…. నేను ఈ కార్పొరేట్ సామ్రాజ్యంలో చాలా రోజులనుండి ఉన్నాను… ఎక్కడ ఎలా ఆట ఆడాలో నాకు బాగా తెలుసు… ఒకరి మీద అసూయ పడే అవసరం లేదు నాకు… అంత సమయం కూడా లేదు నాకు… ” గట్టిగా నవ్వుతూ చెప్పింది స్నేహ….

ఇంతలో డోర్ మీద తట్టిన శబ్దం వినబడడంతో…
” yes… Come in…” అంది స్నేహ…

ఒక ట్రే లో ఒక శాంపెన్ బాటిల్, రెండు గ్లాస్ లు పెట్టుకొని ఒక వ్యక్తి వచ్చాడు… టేబుల్ మీద వాటిని పెట్టి “మేడం” అన్నాడు స్నేహ వైపు చూసి….

“అక్కడ పెట్టేసి వెళ్ళిపో… I will take care of it” ” అంది స్నేహ…
అతను వెళ్ళిపోయాక
” ఏంటి సంజనా … అలా విచిత్రంగా చూస్తున్నావు…. ఇప్పుడు మనిద్దరికీ ప్రమోషన్ వచ్చింది…. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా….” అంటూ బాటిల్ ఓపెన్ చేసి రెండు గ్లాసుల్లోకి శాంపెన్ వంచింది స్నేహ….

” నాకు తాగడం అలవాటు లేదు స్నేహా…. అదీ ఆఫీస్ టైమ్ లో…. నో ఛాన్స్” అంది సంజన…

“hmmm… Ok… సంజనా… నువు ఆనంద్ దగ్గర పని చెయ్యాలంటే మొదట నేర్చుకోవలసింది ఇదే… ఎప్పుడూ నేను తాగాను అనవద్దు… ఎక్కువో తక్కువో ఎంతో కొంత తాగాలి… ఏం తాగుతావు అనేది నీ ఇష్టం… కానీ ఏదో ఒకటి మాత్రం తాగాలి… ఓకేనా… ” అంటూ గ్లాస్ తో ఉన్న చేతిని ముందుకు చాచింది స్నేహ…

“మనం చర్చించబోయే విషయాలు నీకు జీర్ణం కావాలన్నా దీని అవసరం నీకుంది… నువ్వేం భయపడకు ఈ రోజు నివ్ ఆఫీస్ కి రావని కూడా నేను ఆనంద్ సర్ కి చెప్పేశాను… నువు ఇట్నుంచి ఇటే ఇంటికి వెళ్లి పోవచ్చు… ” అంది స్నేహ…

సంజన ఏం మాట్లాడకుండా గ్లాస్ అందుకుంది…
“cheers… ” అంటూ తన గ్లాస్ ను పైకి ఎత్తింది స్నేహ… సంజన తన గ్లాస్ ను ఆ గ్లాస్ తో తాకించి పెదాల దగ్గరకు తెచ్చుకుంది…
అదోరకమైన వాసన వస్తుంటే చిన్నగా సిప్ చేసింది సంజన… తన జీవితంలో మొదటి సారి ఆల్కహాల్ రుచి చూసింది… కొంత చేదుగా, కొంత పుల్లగా ఎలాగో అనిపించింది ఆమెకు… కళ్ళు మూసుకుని మింగేసింది…

“good girl… ” అంటూ ప్రోత్సహించింది స్నేహ… సంజన బలహీనంగా నవ్వింది…

మరి కొన్ని సిప్స్ తర్వాత వాళ్లు క్రమంగా మాటల్లో పడ్డారు… వాళ్లు వారికి రాబోయే ప్రమోషన్ ల గురించి వాటి వల్ల తాము పొందబోయే అధిక జీతాలు, సౌకర్యాలు, సమాజంలో పొందే స్టేటస్ ల గురించి మాట్లాడుకున్నారు…

“సంజనా… నువు చాలా లక్కీ.. ఇంత తొందరలో అటువంటి పొజిషన్ లోకి వెళ్తున్నావు ” అంది స్నేహ..

“అవును స్నేహా… ఒక రెండు నెళ్ళ ముందు ఈ మాట ఎవరైనా నాతో అంటే నవ్వేసేదాన్ని…. అసలు నమ్మేదాన్నే కాదు..”

“కానీ నీకా అర్హత ఉంది సంజనా… నీలో టాలెంట్ ఉంది.. నువ్ చాలా స్మార్ట్… ఆ పొజిషన్ కి మువ్ తగినదానివే “

“thank you స్నేహా… నీలాంటి మంచి మనుషులు దొరకడం నా అదృష్టం… కార్పొరేట్ ప్రపంచంలో ఒకరంటే ఒకరికి పడదని, అసూయ ద్వేషాలతో రగిలి పోతారని చాలా సార్లు విన్నాను… కానీ ఇక్కడ అందుకు భిన్న వాతావరణం చూస్తున్నా నేను…. “

“సంజనా నేనెప్పుడూ ఆనంద్ సర్ కి మంచి జరగాలని చూస్తాను… వారికి, కంపెనీకి ఏది మంచిదో అది చేసేందుకు ప్రయత్నం చేస్తాను… ఆనంద్ సర్ కి ఆ విషయం బాగా తెలుసు… సర్ కి నా మీద నమ్మకం… అందుకే నా పట్ల అమితమైన శ్రద్ద చూపిస్తాడు… నేను కూడా అంతే… ఆయన కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను ” చెప్పింది స్నేహ…

“నువ్వు ఆయనకి తగిన దానివి సంజనా” అంటూ సంజన వైపు సూటిగా చూసింది స్నేహ…

సంజన స్నేహ గొంతులో తేడాని వెంటనే పసిగట్టినా ఏమీ ఎరుగని దానిలా మౌనంగా కూర్చుంది…

“సంజనా… ఆనంద్ సర్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు… ఆయన తనకు ఉన్న టైమ్ అంతా బిజినెస్ మీదే పెడతాడు… విపరీతంగా అలిసిపోతాడు… ఈ టెన్షన్ ల నుండి రిలీఫ్ కోసం అప్పుడపుడూ ఆయన ఒక మంచి కంపెనీని కోరుకుంటాడు…. ఆయన సెక్రెటరీ గా ఆ కంపెనీ నువ్వే ఇవ్వాల్సి ఉంటుంది… “

ఏదాని గురించి అయితే సంజన భయపడుతూ ఉందో ఆ విషయాన్ని స్నేహ తీసుకునే వచ్చింది..

“నువ్వనుకుoటున్నది, నేను చెప్తున్నది ఒకటే సంజనా… ఆనంద్ సర్ ఒక విలాస పురుషుడు… ఆయనకి కొన్ని కోరికలు ఉన్నాయి… కొన్ని ఆడవాళ్లే తీర్చాలి… అందుకు నువ్వు సరైన దానివి… “

” ఆనంద్ సర్ కావాలనుకుంటే ఆయన అంటే పడి చచ్చే వాళ్ళు మంచి వయసులో ఉన్న యువతులు చాలా మంది ఉన్నారు… పార్టీ జరిగేటప్పుడు మనకా విషయం స్పష్టంగా తెలుస్తుంది… కానీ సర్ కి ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంది… ఆయనకు నువ్ సరిగ్గా సూట్ అవుతావు… “

తను ఉదయం నుంచి భయపడుతున్న విషయమే స్నేహ మాట్లాడుతుంటే సంజన నోట మాట రాకుండా అయిపోయింది… గొంతు తడారిపోయింది… సరైన పదాలకోసం వెతుక్కుంటూ స్నేహ కేసి చూస్తూ కూర్చుంది…

“ఎందుకంత ఇబ్బంది పడుతున్నావ్ సంజనా… “ అడిగింది స్నేహ…

” ఈరోజుల్లో ఇవన్నీ చాలా కామన్… ఇందులో ఎలాంటి తప్పూ లేదు… నువు నీ జాబ్ చాలా చక్కగా చేస్తున్నావ్… నీకు దీని అవసరం చాలా ఉంది కూడా… ఇలాంటివి ఉంటే బాస్ – ఎంప్లాయ్ రిలేషన్ బలంగా ఉంటుంది… నువు తొందరగా ఉన్నత శిఖరాలని అందుకునేందుకు ఇవన్నీ బాగా ఉపయోగపడుతాయి… “

“నీకింకో సంగతి చెప్పనా… ఆయన్ని మించిన మగాడు మనకు దొరకడు…. బెట్ వేసి మరీ చెప్పగలను నేను ” నవ్వుతూ అంది స్నేహ…

ఆ మాట వినగానే సంజన కాళ్ళ మధ్య సన్నటి జలదరింపు కలిగింది .. ఆమె కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు…. ఆ రోజు పొద్దున ఇంటి నుంచి వచ్చెప్పుడే ఇలాంటిది ఏదో ఉంటుందని ఆమె ఊహించింది… సరిగ్గా అదే జరిగింది… ఆమెకు ఆ జాబ్ నిలుపుకోవడం తప్పనిసరి… అందుకని ఏమని సమాధానం చెప్పాలో తెలియట్లేదు….

” ok సంజనా… నీకు అన్ని విషయాలూ చెప్పాను… ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు…. నిర్ణయం నీదే… ఇందులో బలవంతం కూడా ఏమీ లేదు…. కావాలంటే ఒక రోజు టైమ్ తీసుకొని బాగా ఆలోచించి చెప్పు… కానీ రేపు పొద్దుటి వరకు నాకు ఏదో ఒకటి చెప్పు…. ఎందుకంటే దీనివల్ల ఆనంద్ సర్ ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు… నేను ఇంకేదైనా ఆల్టర్నేట్ చూస్తాను….” నిష్కర్షగా చెప్పేసింది స్నేహ…

తాగిన శాంపెన్ వల్ల కొంతా… స్నేహ చెప్పిన విషయాలు కొంతా కలిసి సంజన కి తల తిరిగిపోతుంది…

“నేను ఎప్పుడూ కలగనే జీవితం ఇప్పుడు నా ముందు ఉంది… పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనం నాకు వడ్డించబడి ఉంది.. ఒక వేళ ఇప్పుడు నేను నో చెప్తే వాళ్ళు దీన్ని నానుంచి లాగేసు కుంటారు… అందులో ఎలాంటి సందేహమూ లేదు…. దేవుడా… ఇప్పుడేం చేయనూ…. “ సంజన తనలో తనే తర్జనభర్జన పడుతోంది…

స్నేహ సంజన పక్కకి వచ్చి నిలబడి ఆమె భుజంపై చేయి వేసింది…..
“సంజనా… నువు నాకు ఒక మంచి ఫ్రెండ్ వి… అదే సమయంలో నాకు ఆనంద్ సర్ పట్ల వీడలేని విశ్వాసం ఉంది… ఎందుకంటే ఆయన వల్లే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను… నీ పరిస్థిత నాకు బాగా తెలుసు… నిన్ను నేను అర్థం చేసుకోగలను… నువు బాగా ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకో… నేనే నీ స్థానంలో ఉంటే వెంటనే ఓకే చెప్పేదాన్ని…. నా మాట విను… ఓకే అని చెప్పు… ” అంది

” నువు నాకు చాలా హెల్ప్ చేశావ్ స్నేహ… చాలా థాంక్స్… నన్ను తప్పుగా అనుకోకు… నేను ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను… నన్ను కాస్త ఆలోచించుకొనివ్వు… నీ మీద, నీ మాట మీద నాకు చాలా గౌరవం… కానీ… నా నిర్ణయం రేపు చెప్తా.. ఏమనుకోకు … ప్లీజ్” అభ్యర్థించింది సంజన…

” పర్లేదు సంజనా… బాగా ఆలోచించి చెప్పు…” అంటూనే ఒక కవర్ అందించి ” ఇందులో ఒక చీర ఉంది… ఇందాక నేను చెప్పినవన్నీ నీకు ఓకే అయితే ఈ చీర కట్టుకొని ఆఫీస్ కి వెళ్ళు… ఆనంద్ సర్ అర్థం చేసుకుంటాడు….” చెప్పింది స్నేహ..

” ఓకే స్నేహ… you for everything… “ అని చెప్పి డోర్ వైపు నడిచింది సంజన…

“ఇంకో విషయం…. చీర కట్టుకునేటప్పుడు లోపల బ్రా, పాంటీ వేసుకోకండా కట్టుకో… ఆనంద్ సర్ కి అలాగే ఇష్టం… ” అంటూ గట్టిగా నవ్వుతూ కన్ను కొట్టింది స్నేహ…

సంజన కాళ్ళ మధ్య మళ్లీ అలాంటిదే సన్నటి జలదరింపు కలిగింది… ఏమీ మాట్లాడకుండా తలుపు తీసుకుని బయటకు వచ్చింది..

 please like our new face book page

https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button