Saaksham – 5 | సాక్ష్యం | Telugu Boothu Kathalu
Saaksham - 5 | సాక్ష్యం | Telugu Boothu Kathalu
![Saaksham | సాక్ష్యం | Telugu Boothu Kathalu](https://www.jabbardasth.in/wp-content/uploads/2022/10/Telugu-girl-Eesha-Rebba-signs-a-female-centric-film.jpg)
Saaksham – 5 | సాక్ష్యం | Telugu Boothu Kathalu
Takulsajal
.ముగ్గురు మళ్ళీ ముందుకు వస్తుంటే ఇక లాభం లేదని ఒకడి కాలర్ పట్టుకుని గుండ్రంగా తిప్పి ఒక్క తన్ను తన్నగానే వెళ్లి సోఫాలో కూర్చున్నట్టు పడిపోయాడు ఆ వెంటనే మిగతా ఇద్దరు కూడా ఒకరి పక్కన ఒకరు సోఫాలో కూలబడ్డారు. అక్షిత దెగ్గరికి వెళ్లి తన పక్కనే గోడకి గుద్దుకుని కింద కూర్చున్న మొదటి వాడిని లేపి సోఫాలో కూర్చోపెట్టి కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లోనుంచి మంచినీళ్లు తెచ్చిస్తే తాగారు, అక్షిత చెయ్యి పట్టుకుని బైటికి తీసుకొచ్చాడు.
అక్షిత : ఎవరు నువ్వు?
చిన్నా : నీకు తెలుసుగా
అక్షిత : లేదు నీ గురించి నాకేం తెలీదని నాకు ఇప్పుడే తెలిసింది.
చిన్నా : కింద కూర్చుని అక్షితని నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను, అక్షితా నేను బతికున్నంత వరకు నీతోనే ఉంటాను, అదే జీవితాంతం నీకు తోడుగా ఉంటాను.. ప్రామిస్.. కానీ దీనికి బదులుగా నువ్వు నాకు ఇంకొక ప్రామిస్ చెయ్యాలి, చేస్తావా
అక్షిత : ఏంటీ…
చిన్నా : నా గురించి చెప్పమని కానీ నా గురించి తెలుసుకునే ప్రయత్నాలు కానీ చెయ్యనని నాకు ఒట్టు వెయ్యి.
అక్షిత : హ్మ్మ్… సరే మా అమ్మ మీద ఒట్టు ఎప్పుడు నిన్ను అడగను.. సరేనా.. కానీ నువ్వు తప్పులు చేస్తు…
చిన్నా : నా గుండెలో మా అమ్మతో పాటు సమానమైన స్థానం సంపాదించిన మీ ఇద్దరి మీద ఒట్టు పెట్టి చెపుతున్నా నేను తప్పుడు మార్గంలో లేను, చెడ్డవాడిని అస్సలే కాదు నా ఆలోచనలు మాత్రమే కొంచెం క్రూరంగా ఉంటాయి నీ పనస తోన వాసన లాగా కొంచెం పచ్చిగా అంతే..
అక్షిత : ఛీ… అవును.. చిన్నా నీ అస్సలు పేరేంటి?
చిన్నా : చిరంజీవి
అక్షిత : బాగుంది.
చిన్నా : పదా, మీ తమ్ముళ్ళకి ఏమైనా పెడదాం.. బిర్యానీ తీసుకురానా
అక్షిత : నేను తెప్పిస్తాను.
అందరూ కూర్చుని భోజనాలు చేసిన తరువాత వాళ్ళని పంపించేసింది, మధ్యలో వాళ్ళు అడిగిన ఫైటింగ్ టెక్నీక్స్ గురించి ప్రశ్నలకి చిన్నా మౌనంగా ఉన్నా అక్షిత ఇంకేం అడగకుండా వాళ్ళని పంపించేసింది. ఇద్దరు సోఫాలో కౌగిలించుకుని కూర్చున్నారు అక్షిత చిన్నా కండలని తడుముతుంది.
చిన్నా : అక్షిత అడగడం మర్చిపోయాను, ఆ డైరీ చదివావా ఏముంది అందులో..
అక్షిత : అదీ విక్రమాదిత్య కధ అంతే.. ఇంకా చదవలేదు.. కొంచెం పని పడింది.. చదవాలి..
చిన్నా : చదువుదాం తీసుకురాపో అనగానే అక్షిత లేచి డైరీ తెచ్చింది. ఇద్దరు చదవడం మొదలు పెట్టి రాత్రి ఎనిమిదింటి వరకు ముగించారు. ఇంతలో పార్వతి ఫోన్ చేసింది.
పార్వతి : రేయి రేపే అన్నయ్య పెళ్లి, కనీసం పనులు ఎలాగో చెయ్యవు.. వచ్చిన చుట్టాలకైనా నీ మొహం చూపించు.. ఎక్కడ చచ్చావ్.
చిన్నా : నీ కోడలు దెగ్గర.
పార్వతి : అక్షిత దెగ్గర ఉన్నావా, రేపు పెళ్ళికి తీసుకురా తనతో మాట్లాడాలి.
చిన్నా : మాట్లాడతావా ఇప్పుడు, పక్కనే ఉంది.
పార్వతి : లేదురా చాలా బిజీగా ఉన్నాను రేపు పెళ్లి అయిపోయాక తీరికగా మాట్లాడతాను. సరే ఉంటా పెందలాడే ఇంటికిరా
చిన్నా : సరే.. సరే.. బై
అక్షిత : నవ్వుతూ… ఉండు డైరీ లోపల పెట్టి వస్తాను.
చిన్నా : నాకొక డౌటు.. విక్రమాదిత్య కధ బానే ఉంది అన్నీ బాగున్నాయి కానీ ఒక్కటి మాత్రం తేడా కొడుతుంది.. ఈ కధ రాసిన వారు ఎవరు తనకి ఈ కధకి ఏంటి సంబంధం.. అంటే అయన ఎవ్వరిని అంత దెగ్గరగా రానివ్వలేదు కదా.. అందుకే డౌట్.. ఇంతలో ఇంకో ఫోన్ వచ్చింది. సాటిలైట్ ఫోన్.. బైటికి తీసాను అక్షిత చూసింది కానీ ఏమి అడగలేదు.. డైరీ లోపల పెట్టడానికి లోపలికి వెళ్ళింది
ధీరజ్ : రేయి ఎక్కడా
చిన్నా : ఇక్కడే ఉన్నాను చెప్పు
ధీరజ్ : మన వాడు ఒకడు దొరికిపోయాడు, రెస్క్యూ ఆపరేషన్ కి వెళ్ళాలి.
చిన్నా : రేపు మధ్యాహ్నం బైలుదేరతాను, అప్పటి వరకు మనోళ్లని గ్రౌండ్ వర్క్ చేయమనండి.
ధీరజ్ : ఇద్దరు జూనియర్స్ ని తీసుకెళ్ళు..
చిన్నా : అవసరమా.. నేనళ్ళొస్తా కదా
ధీరజ్ : అలా అనకురా.. నీ కింద ఒక్క మిషన్ అయినా చెయ్యాలని నన్ను చంపుతున్నారు.
చిన్నా : ఎవరా మహానుభావులు
ధీరజ్ : మీ వదిన తన ఫ్రెండు నిత్య
చిన్నా : అస్సలు వద్దు..
ధీరజ్ : వాళ్ళకి ట్రైనింగ్ అవసరంరా.. నువ్వైతే సేఫ్ గా తీసుకొస్తావ్.. మా బాబే ఈ ఒక్కసారి వెళ్ళిరా..
చిన్నా : సరే కానీ నేను వాళ్ళకి కనిపించను..
ధీరజ్ : నో రూల్స్ నో రెగ్యులషన్స్ సరేనా నీ ఇష్టం
చిన్నా : ఇది బాగుంది.. ఇప్పుడు ఓకే
ధీరజ్ : అక్షిత ఎలా ఉంది
చిన్నా : అప్పుడే మీ ఫ్రెండ్ తో సిట్టింగ్ అయిపోయిందా
ధీరజ్ : సరే బై.. జాగ్రత్త కొంచెం దూకుడు తగ్గించు.. అని ఫోన్ పెట్టేసాడు.
చిన్నా : ఇప్పుడు చెప్పవే… ఎవరు ఈ డైరీ రాసింది.. చదివేటప్పుడు నీ మొహం గమనిస్తూనే ఉన్నాను.. నా నుంచి చాలా దాస్తున్నావ్.
అక్షిత : చెప్తాను.. ఈ డైరీ రాసింది మా అమ్మ
చిన్నా : అదేంటి మీ అమ్మ వాళ్ళు నీ చిన్నప్పుడే చనిపోయారు కదా
అక్షిత : కన్న అమ్మ కాదు, పెంచిన అమ్మ..
చిన్నా : ఎవరు..?
అక్షిత : అమ్మ నాన్న చనిపోయాక నన్ను దెగ్గరికి తీసింది.
చిన్నా : ఇప్పుడు ఎక్కడ ఉంది..
అక్షిత : బతికే ఉంది.. కానీ కోమాలో ఉంది.
చిన్నా : అలాగా.. అయినా తనకి ఈ కధకి ఏంటి సంబంధం?
అక్షిత : ఎందుకంటే తను విక్రమాదిత్య కూతురు కాబట్టి.
చిన్నా : కానీ.. అసలు…
అక్షిత : అవన్నీ నాకు తెలీవు.. కన్నది మాత్రం విక్రమాదిత్య భార్య అనురాధ.. అస్సలు తల్లి మాత్రం వేరేనట
చిన్నా : అర్ధం అవ్వలేదు.
అక్షిత : సరగోసి పద్ధతి.. కన్నది అనురాధ కానీ అసలు తల్లి ఎవరో అమ్మ నాకు చెప్పలేదు.. తనే మా తెగకి నాయకురాలు.. తనని కాపాడడానికే నేను తపిస్తుంది..
చిన్నా : ఎందుకు
అక్షిత : పూర్తి కధ నాకు తెలీదు, కానీ ఎవరు చంపాలని తిరుగుతున్నారో తెలుసు, తీరికగా తరువాత చెపుతాను.. ముందైతే వాళ్ళని ఎవరినో కాపాడి రాపో
చిన్నా : విన్నావా, అదీ
అక్షిత : నేను నిన్నేమి అడగను.. వెళ్ళు
చిన్నా : రేపు పెళ్లి అయిపోయాక అటు నుంచి ఆటే వెళ్ళొపోతాను.. వస్తావా
అక్షిత : వస్తాను.
చిన్నా బైటికి వెళుతూ వెనక్కి తిరిగాడు.
చిన్నా : మీ అమ్మ పేరేంటి?
అక్షిత : రక్ష
ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి పడుకున్నాను తెల్లారే పెళ్లి రాత్రే అమ్మకి చెప్పాను మధ్యానానికి ఆఫ్గనిస్తాన్ వెళుతున్నానని. తెల్లారే పొద్దున్నే అమ్మ అందరిని లేపి హడావిడి చేసి అందరిని తిడుతూ అరుస్తూ పన్నెండు గంటల్లోగా పెళ్లి జరిపించింది. పెళ్ళికి అక్షిత వచ్చింది అమ్మకి పరిచయం చేశాను ముగ్గురం ఒక దెగ్గర కూర్చుని భోజనం చేసేసాం ఆ తరువాత అన్నయ్య వాళ్ళ దెగ్గరికి వెళ్ళి కొంచెం సేపు కూర్చుని ఇక లేచాను అమ్మకి అర్ధమై లేచి అందరితో ఇప్పుడే వస్తాను అని నన్ను పిలిచింది.
పార్వతి : వెళుతున్నావా
చిన్నా : హ్మ్మ్
పార్వతి : జాగ్రత్త వేరే వాళ్ళు చనిపోయినా నువ్వు మాత్రం బతికి ఉండడానికే ప్రయత్నించు , అని కన్నీళ్లు పెట్టుకుంది.
చిన్నా : నవ్వాను, ఇదిగో నువ్వు ఇలా బాధ పడకూడదనే ఇన్నేళ్లు చెప్పలేదు.. ఆనందంగా ఆశీర్వదించి పంపు రెండు రోజుల్లో వచ్చేస్తాను. తరువాత ఇక ఏ మిషన్ కి వెళ్ళను సరేనా
పార్వతి : అవునా నిజంగానా
చిన్నా : అవును అంతకంటే చెయ్యాల్సిన పెద్ద పనులు ఇక్కడ చాలానే ఉన్నాయి, అక్షిత ప్రమాదంలో ఉంది.
పార్వతి : అదేంటి..
చిన్నా : అదీ అంతే నాకు తగ్గట్టే దొరికింది, దాన్ని ఎవరో ఫాలో అవుతున్నారు పేర్లు తెలుసు ఇండియా లోనే మోస్ట్ డేంజరస్ గాళ్లనీ వెనకేసుకొని తిరుగుతుంది.. నువ్వు దాన్ని కలవడం కలిసి బైటికి తిరిగే ప్రోగ్రామ్స్ అస్సలు పెట్టుకోకు.
పార్వతి : మరి మన ఇంటికి తీసుకురా ఇక్కడ అయితే సేఫ్ గా ఉంటుంది.
చిన్నా : హహ.. అప్పుడు నేను మిమ్మల్ని కాపాడుకునే పని పడుతుంది. అవసరం లేదు దాన్ని కాపాడ్డానికి చాలా మందే ఉన్నారు.. సరే నేను వెళుతున్నాను బైట చాలా పనులున్నాయి. అని అమ్మ నుదిటి మీద ముద్దు పెట్టుకుని అక్షితకి ఫోన్ చేసాను బైటికి వచ్చింది. నేను వెళ్ళోస్తా మరి…
అక్షిత : అలాగే
చిన్నా : అమ్మా ఇంకో విషయం.. అన్నయ్య వాళ్ళు ఈ రాత్రి హనీమూన్ ప్లాన్ చేసుకుంటే వద్దన్నావట కదా వాళ్ళని పంపించు.
పార్వతి : కానీ
చిన్నా : పంపించు మా.. యంగ్ కదా ఆలోచనలు అలానే ఉంటాయి, ఎంజాయి చెయ్యని.. బై బంగారం.
అక్షిత : బై
రోడ్డు మీదకి వెళ్లి ఆటో ఎక్కి ఒక ఫోన్ చేసాను.
చిన్నా : హలో వాసు
వాసు : వాసూనే మాట్లాడుతున్నాను చెప్పండి ఎవరు
చిన్నా : నాకు నీ సహాయం కావాలి అర్జెంటుగా అక్షిత పని చేసే హోటల్ దెగ్గరికి వచ్చేయి
వాసు : అక్షిత నీకెలా తెలుసు
చిన్నా : అక్షిత మాత్రమే కాదు ఇక్కడ నీ భార్య శృతి తన ఫ్రెండ్ సరిత, అక్కడ భార్య పద్మతో పాటు చెన్నైలో చదువుకుంటున్న నీ చెల్లెలు ప్రణీత, బెంగుళూరులో ఉన్న నీ ఫ్రెండ్ రాంబాబు అందరూ తెలుసు.
వాసు : ఎవరు నువ్వు
చిన్నా : చెప్తాను రా, నీతో పని ఉంది. లేదంటే నేనే వస్తాను.
వాసు : నా భార్య శృతి ఇంటి దెగ్గరే ఉన్నాను.
చిన్నా : వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి డైరెక్టుగా అక్కడికే వెళ్లాను. గేట్ దెగ్గర వాసుకి ఫోన్ చేస్తే నన్ను లోపలికి పోనిచ్చారు. వాసు బైట్ కూర్చుని ఉన్నాడు.
వాసు : ఎవరు నువ్వు
చిన్నా : చిరంజీవి.. అక్షిత నా గురించి మీకు చెప్పిందనుకుంటా
వాసు : నువ్వా
చిన్నా : చెప్పేది జాగ్రత్తగా విను, అక్షిత ప్రమాదంలో ఉంది నీకు శశి పేరు గుర్తుందా
వాసు : ఎక్కడో విన్నట్టు గుర్తు, ఎవడు వీడు
చిన్నా : విక్రమాదిత్య కొడుకు, నీకు ఆ కధంతా అక్షిత చెపుతుంది.. ఇక ఈ శశి కింద పనిచేసే వాడి పేరు సౌరవ్. నువ్వు గొడ్డలితో తల నరికి చంపావు గుర్తుందా
వాసు : ఇవన్నీ నీకెలా తెలుసు ?
చిన్నా : నాకింకా చాల తెలుసు, ముందు అర్జెంటుగా మీ ఫ్రెండ్ రాంబాబుని అక్కడనుంచి వచ్చేయమని చెప్పు, తనని ఒంటరిగా వదిలేసి ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా ఇప్పుడే ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చేయమని చెప్పు.
వాసు : అలాగే అని ఎమ్మటే ఫోన్ చేసాడు, హలో రాంబాబు ఎక్కడా
రాంబాబు : ఎవ్వరో నన్ను చంపడానికి వచ్చారు నేను మన ఊరు బైలుదేరాను.
వాసు : హైదరాబాద్ వచ్చేయి నేను ఇక్కడే ఉన్నాను.
రాంబాబు : అలాగే
వాసు : ఫోన్ పెట్టేసి చిరంజీవిని చూసి అయిపోయింది, వచ్చేస్తున్నాడు.. అయినా నువ్వు చెప్పేవన్నీ ఎలా నమ్మమంటావ్
చిన్నా : ఇప్పుడు ప్రశ్నల గురించి కాదు ప్రాణాల గురించి ఆలోచించు మీ ఫామిలీ మొత్తాన్ని బెంగుళూరు షిఫ్ట్ చెయ్యి నేనొక నెంబర్ ఇస్తాను అక్కడ నా మనుషుల హైడ్ అవుట్ లో సేఫ్ గా ఉంటారు.. ఇక అక్షిత విషయానికి వస్తే నువ్వు తనకి దూరంగా ఉంటూ కాపాడాలి తనని కాపాడ్డానికి మనుషులు ఉన్నారు కానీ తన వెనుక కూడా ఇంకొకడు పడ్డాడు వాడి పేరు మానస్, నేను రెండు రోజుల్లో వచ్చేస్తాను అప్పటివరకు మీరు జాగ్రత్తగా ఉంటె చాలు ఈలోగా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను.
వాసు : ఎంత మంది వస్తారో రమ్మను చూసుకుందాం మన దెగ్గర కూడా మనుషులు ఉన్నారు మన దెగ్గరా తుపాకులు ఉన్నాయి.. ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు.
చిన్నా : ఇదే నీ ఆవేశంతో వచ్చిన తంటా, ఈ రెండు రోజులు నేను చెప్పింది మాత్రమే చెయ్యి తరువాత నేను వచ్చాక ఆలోచిద్దాం.
వాసు : అక్షిత ఇంత డేంజర్ లో ఉన్నప్పుడు నీకు ఇంతకంటే ముఖ్యమైన పని ఏంటి?
చిన్నా : ముఖ్యమైనది కాబట్టే వెళుతున్నాను.. మీ శృతి జోలికి అంత ఈజీగా రారు, సో తనకి ప్రాబ్లం లేదు, అక్షిత జాగ్రత్త.. అని లేచాను.. ఇంకోటి మీ శృతి కింద పనిచేసే ips ఆ అమ్మాయి పేరు శరణ్య తను వాళ్ళ మనిషే కాబట్టి జాగ్రత్తగా ఉండమను.
వాసు : అలాగే.. నువ్వు చెప్పిన వాడి పేరు ఏంటి, ఆ విక్రమాదిత్య, నాకు వాళ్ళు ఇద్దరు తెలుసు.
చిన్నా : ఇద్దరు కాదు ఒక్కడే
వాసు : కాదు వాళ్ళు ఇద్దరు అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు ఒకడు బక్కగా ఇంకొకడు కొంచెం కండపట్టి ఉంటాడు.
చిన్నా : అలాగా.. సరే నేను నిన్ను మళ్ళి కలుస్తా, జాగ్రత్త నేను ఈ రెండు రోజులు అందుబాటులో ఉండను.
వాసు : మరేం పరవాలేదు నా చెల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు
చిన్నా : సారీ ఇందాక కొంచెం హార్ష్ గా మాట్లాడాను, నాకు టైం లేదు త్వరగా మిమ్మల్ని కలవడానికి రెచ్చగొట్టాను.
వాసు : ఓకే
అక్కడనుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను. హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీ అక్కడనుంచి కాబుల్ కి ఇంకో రెండు గంటలు వెళ్లిపోయి మా టీంని కాంటాక్ట్ చేసాను.
చిన్నా ఇంట్లో బంధువులంతా వెళ్ళిపోయి చీకటి కావొస్తుంది : హనీమూన్ వెళ్ళడానికి బ్యాగులు సర్దుకుని సతీష్ కోసం ఎదురు చూస్తుంది లావణ్య.. సతీష్ ఆఫ్గనిస్తాన్ వెళ్తున్నాం అని చెప్పడం చిన్నా మిషన్ మీద ఆటే వెళ్లడం.. అదీ కాకా చిన్నా వెళ్లనివ్వమని చెప్పడం ఏదో మతలబు ఉందని అర్ధమైన పార్వతి తన మొగుడిని ఎం మాట్లాడనివ్వకుండా ఆపేసింది.
లావణ్య : ఏవండీ వెళదామా ఫ్లైట్ టైం అవుతుంది.
సతీష్ : ఎవరైనా హానీమూన్ కి ఏ ఊటీనో పారిసో వెళతారు ఇలా ఆఫ్గనిస్తాన్లు, పాకిస్తాన్లు ఏంటో ఇది.
లావణ్య : అడక్క అడక్క అడిగాను ఇది నా డ్రీం వెళదాము.. అంతా ఒప్పుకుని టికెట్స్ బుక్ అయ్యాక వద్దంటే డబ్బులు వెనక్కి ఇవ్వరు.
సతీష్ : పద వెళదాం.. అని బైటకి నడిచారు..
లావణ్య సతీష్ కి తెలియకుండా నిత్యకి మెసేజ్ పెట్టింది.. ఆ వెంటనే నిత్య నుంచి కూడా కంఫర్మ్ రావడంతో ఆనందంగా మొగుడి చేయి పట్టుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయింది. నిత్య కూడా లావణ్య మొగుడి కంట పడకుండా జాగ్రత్త పడుతూ చిన్నా చేరుకున్న తొమ్మిది గంటల తరువాత వీళ్ళు చేరుకున్నారు.
లావణ్య ఫ్రెష్ అయ్యి కూర్చోగానే తన ఫోన్ మోగింది..
లావణ్య : హలో
చిన్నా : లావణ్య.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్..
లావణ్య : ఎవరు?
చిన్నా : నీ టీం లీడ్ నే మరిచిపోయావా
లావణ్య : సర్ సర్ సారీ సర్.. హౌ అర్ యు సర్… ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ అఫ్ యు సర్.. సారీ సర్ ఏదేదో మాట్లాడుతున్నాను.
చిన్నా : పొద్దున్నే నాలుగింటికి లొకేషన్ పంపిస్తాను వచ్చెయ్యండి.
లావణ్య : అలాగే సర్.. అని ఫోన్ కట్ అవ్వగానే హడావిడిగా నిత్యకి ఫోన్ చేసి చెప్పింది.. ఇంతో బాత్రూం నుంచి సతీష్ ఫ్రెష్ అయ్యి రాగానే ఆనందంగా తన మీద పడిపోయింది.. సతీష్ బెడ్ వరకు నడిపించుకుంటూ వెళ్ళాడు..
చిన్నా ఆఫ్గనిస్తాన్ వెళ్లిన అదే రోజు సుమారు రాత్రి ఒంటిగంట కావొస్తుంది. చిన్నా చెప్పినట్టుగానే వాసు అక్షితకి కాపలాగా పక్క ఇంట్లోనే డాబా మీద కూర్చుని ఫోన్లో శృతితో సరసాలు ఆడుతూ మాట్లాడుతున్నాడు. అప్పుడే చీకటిలో ఒక నలుగురు ఎవడినో ఎత్తుకుని అక్షిత ఇంట్లోకి వెళ్లడం గమనించి ఫోన్ కట్టేసి వెంటనే అక్షిత దెగ్గరికి పరిగెత్తాడు.
అక్షిత : రేయి తీసుకురమ్మంటే ఎత్తుకొచ్చారేంట్రా వాడికి అస్సలే ఇగో ఎక్కువ, అలిగి వెళ్ళిపోయినా పోతాడు ముందు వాడిని లేపండి. అని గేట్ చప్పుడు విని పక్కకి చూసింది… అన్నయ నువ్వెంటి ఇక్కడ ఈ టైంలో
వాసు : మీ ఆయన వేసిన డ్యూటీ.. అదే చిరంజీవి
అక్షిత : ఆయన నిన్నెందుకు కలిసాడు, అస్సలు తనకి నువ్వెలా తెలుసు?
వాసు : అవన్నీ అడిగితే చెప్పనన్నాడు.. నా సంగతి సరే నువ్వెంటి ఈ మనుషులు ఎవ్వరు.. ఏంటిదంతా
అక్షిత : చెపుతాను, నేను ఇక్కడనుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి కొంచెం హెల్ప్ చెయ్యి.
వాసు : ఎక్కడికి
అక్షిత : ప్రశ్నలు తరువాత, వాళ్ళు వచ్చేస్తున్నారు, అదిగో అంబులెన్సు కూడా వచ్చేసింది. అన్నయ్య లోపల ఒకావిడ ఉంది కొంచెం అంబులెన్స్ లోకి ఎక్కించు.
వాసు ఎం అర్ధం కాకపోయినా లోపలికి వెళ్లి ఇంకొకడి సాయంతో రూంలో పడుకుని ఉన్న ఒక అమ్మాయిని అంబులెన్స్ లోకి ఎక్కించాడు.
వాసు : ఎవరు తను
అక్షిత : మా అమ్మ
వాసు : అమ్మా…! అలా లేదే
అక్షిత : కోమాలోకి వెళ్ళింది, తనకి కొన్ని పవర్స్ ఉన్నాయిలే అంత తొందరగా ముసలిది అవ్వదు.. అని మాట్లాడుతూనే సుబ్బు మొహం మీద నీళ్లు కొట్టింది.
సుబ్బు : కళ్ళు తెరిచి అటు ఇటు చూసి.. రేయి ఎవడ్రా నన్ను ఎత్తుకొచ్చింది, కార్ ఎక్కి తొక్కించేస్తా నన్ను వదలకపోతే.
అక్షిత : రేయి రేయి.. అరవకు నేనే..
సుబ్బు : అక్షిత నువ్వా…
అక్షిత : ఏంట్రా
సుబ్బు : మేడం.. సారీ మేడం.. మీరు అయినా కాలేజీ అయిపోయాక కూడా మీరు ఇలా మేడం అని పిలిపించుకోవడం ఎం బాలేదు.. ఇంతకీ నన్ను ఎత్తుకొచ్చింది ఎవ్వరు ఇక్కడ మీరేం చేస్తున్నారు.. ఈ కండలు తిరిగిన సూపర్ మాన్ ఎవరు అని వాసుని చూసాడు.
అక్షిత : నువ్వేం మారలేదురా, నాకు నీ హెల్ప్ కావాలి
సుబ్బు : హెల్ప్ కావాలంటే అడగాలండి ఇలా ఎత్తుకురాకూడదు
అక్షిత : అంత టైం లేదు.. ఎం జాబ్ చేస్తున్నావ్ నువ్వు ఇప్పుడు
సుబ్బు : డ్రైవర్
అక్షిత : అనుకున్నా, ఇదిగో ఈ అంబులెన్స్ నడపాలి.. ఇదే పని
సుబ్బు : ఎక్కడికి
అక్షిత : ఎక్కడికి లేదు తిరుగుతూనే ఉండాలి, దొరికితే తనతోపాటు నిన్ను కూడా చంపేస్తారు.. జోక్ కాదు నిజంగానే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు.. నాకు తెలిసిన బెస్ట్ డ్రైవర్ వి నువ్వే అందుకే నిన్ను తీసుకురమ్మంటే మా వాళ్ళు అలవాటులో ఎత్తుకొచ్చేసారు.
సుబ్బు : అప్పుడెప్పుడో నా ఖర్మ కాలి కాలేజీలో నీకు ప్రపోజ్ చేసాను ఉన్నన్ని రోజులు నన్ను బానిస లాగ వాడుకున్నావ్.. నీ పీడా పోయిందిలే అనుకున్నాను.. ఇలా తగులుకుంటావ్ అనుకోలేదు.
అక్షిత : రేయి సీనియర్ తో అలానేనా మాట్లాడేది, రెస్పెక్ట్.
సుబ్బు : అలాగే మేడం
అక్షిత : నిజంగా ఎమర్జెన్సీరా, నువ్వు మాత్రమే చెయ్యగలిగే పని ప్లీజ్ ఎంత అందంగా ఉందొ చూడు, కాపాడు.
సుబ్బు : సర్లే జీతం ఎంతా
అక్షిత : ఇదిగో డబ్బులు, నీ పాత సిం తీసేసి ఈ కొత్త సిం వేసుకో.. ఈ ఫోన్ పారేయి రేపు కొత్తది కొనుక్కో.. దానికి నేనే కాల్ చేస్తాను.. నువ్వు ఎవ్వరిని కాంటాక్ట్ అయినా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఎవ్వరికి ఫోన్ చెయ్యకు.. ఇది మా ఆయన కార్డు నీకు ఎంత కావాలంటే అంత గీక్కో సరేనా.. ఇక బైలుదేరు.. ఇంకోటి బండి ఎక్కడ ఆపినా మూడు గంటలకి మించి ఆపకూడదు.. నీకొక డివైస్ ఇస్తాను అందులో కో ఆర్డినెట్స్ వస్తుంటాయి అది మొగినప్పుడల్లా అక్కడికి వేళ్ళు సరేనా
సుబ్బు : నువ్వు ఎం మారలేదు, లొడలోడా వాగుతూనే ఉన్నావ్.. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా రికార్డు చేసుకున్నలే.. తరవాత వింటా.. మేడంమ్మ.
అక్షిత : అంతొద్దు నాన్న, మేడం అని పిలిస్తే చాలు.
అక్షిత ఎవరికో కాల్ చేసింది కానీ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు అంటే మనోడు దొరికిపోయాడేమో అని, సుబ్బుని బైలుదేరమని చెప్పింది. సుబ్బు అయోమయంగానే అంబులెన్స్ ఎక్కి నిద్ర మత్తులోనే స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు.
అక్షిత : అన్నయ్య నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడనుంచి వెళ్లిపోతున్నా
వాసు : కానీ..
అక్షిత : ఇదిగో నన్ను కాపాడ్డానికి ఎంత మంది ఉన్నారో చూసావుగా, నాకేం పరవాలేదు.
ఇంతలో వాసుకి ఫోన్ వచ్చింది.
వాసు : హలో..
“హాయి వాసు”
వాసు : ఎవరు?
“అదేంటి జైలు నుంచి తప్పించుకుని నా బిజినెస్ తోపాటు నా మనుషులని కూడా చంపావు, అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నవన్నమాట.. గుడ్ గుడ్..”
వాసు : ఏం కావాలి
“నువ్వే కావాలి, నీ ఫ్రెండ్ రాంబాబు దొరికిపోయాడు నువ్వు కూడా వచ్చేస్తే హ్యాపీ.. నువ్వే వస్తావా మనుషులని పంపించనా.. ఆ ఇంకోటి మర్చిపోయాను గుర్తొస్తే ఫోన్ చేస్తా.. బాయి..”
వాసు వెంటనే ఫోన్ కట్టేసి తన అన్నయకి ఫోన్ చేసాడు.
వాసు : అన్నయ్య ఎక్కడున్నావ్
అర్జున్ : డ్రైవింగ్ లో ఉన్నానురా, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం అమ్మ తిరుపతి వెళదాం అంటే దర్శనం చేసుకుని ఇంటికి వెళుతున్నాం ఇంకో రెండు గంటల్లో ఇంటికి వెళ్ళిపోతాం.
వాసు : అలాగా
అర్జున్ : ఇదిగో అమ్మ కిస్తున్నా మాట్లాడు
జానకి : ఎక్కడున్నావ్ రా, తిన్నావా
వాసు : ఆ.. తిన్నాను ఇంటికే బైలుదేరుతున్నా కానీ మధ్యలో పని పడింది.. బైటికి వెళ్ళాలి కొన్ని రోజులు.. ఒకసారి పద్మకివ్వు మాట్లాడతాను.
జానకి : పద్మ మాతో రాలేదురా, దానికి పీరియడ్స్ ఇంట్లోనే ఉంది.
వాసు : ఒక్కటే ఉందా
జానకి : తోడుగా రమ అత్త ఉందిలే
వాసు : సరే.. నేను మళ్ళీ చేస్తా.. అని పెట్టేసి వెంటనే ఇంటికి ఫోన్ చేసాడు ఎంగేజ్ వచ్చేసరికి.. వెంటనే బాలుకి ఫోన్ చేసాడు.
బాలు : వాసు చెప్పరా
వాసు : అర్జెంటుగా ఇంటికి వెళ్లి పద్మ ఉందేమో చూడు.
బాలు : ఏమైందిరా
వాసు : చెప్పింది చెయి.. అని అరిచాడు..
ఇంతలో వేరే ఫోన్ వస్తే ఎత్తాడు.
“ఆ గుర్తొచ్చింది ఇందాక మీ ఇంట్లో వాళ్ళని లేపడానికి వెళితే అక్కడ నీ భార్య మాత్రమే కనిపించింది, మా వాళ్ళు తీసుకొచ్చేసారు నువ్వు ఎంత త్వరగా వచ్చేస్తే నీ భార్య అన్ని ఎక్కువ నిమిషాలు బతికి ఉంటుంది. పావుగంటలో చార్మినార్ దెగ్గర ఉన్న మా వాళ్ళ బండి ఎక్కు.. టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్ పావుగంటలో బండి బైలుదేరుతుంది ఆ తరువాత నీ భార్య బతికుండడం అటుంచు కనీసం బాడీ కూడా దొరకదు.. టైమర్ ఆన్ అండ్ ద గేమ్ ఇస్ ఆన్….”
వాసు పరిగెత్తుకుంటూ వెళ్లి బండి తీసాడు, అక్షిత అలానే చూస్తూ ఉండిపోయింది.. స్పీడ్ గా నడుపుతూనే అర్జున్ కి ఫోన్ కలిపాడు.
జానకి : చెప్పరా, మాట్లాడావా దానితో..
వాసు : ఆ మాట్లాడాను, ఫోన్ ఒకసారి అన్నయ్యకి ఇవ్వు.
అర్జున్ : వాసు చెప్పు.
వాసు : బండి ఆపి బైటికిరా
అర్జున్ : ఏమైంది
వాసు : ఆపావా
అర్జున్ : ఒక్క నిమిషం..(జానకి : ఏమయిందిరా.. వాసు : ఏంలేదు.. ఒక్క రెండు నిమిషాలు)………. వాసు చెప్పు
వాసు : పద్మని ఎత్తుకెళ్లారు
అర్జున్ : ఎవరు
వాసు : అప్పుడు చంపాంకదా వాళ్ళే.. నా ఫ్రెండ్ రాంబాబు కూడా దొరికిపోయాడు.. మీరు ఇంటికి వెళ్లొద్దు.. ఏదో ఒకటి చెప్పి టూరో ఇంకోటో చెప్పి గుళ్ళు గోపురాలు తిప్పుతూ ఉండు.. నేను వెళుతున్నా
అర్జున్ : నేను వస్తాను
వాసు : మరి అమ్మ వాళ్ళ సంగతి, నువ్వు అక్కడ చూసుకో ఇక్కడి సంగతి నేను చూసుకుంటాను.
అర్జున్ : అలాగే, జాగ్రత్త
వాసు : డబ్బులు ఏమైనా కావాలంటే బాలు వాళ్ళకి ఫోన్ చెయ్యి మన ఊరి దరిదాపుల్లోకి కూడా రావొద్దు మళ్ళి నేనే చేస్తాను.
అర్జున్ : అలాగే.. అని ఫోన్ పెట్టేసి బండి ఎక్కి రివర్స్ తిప్పాడు.
జానకి : ఏమైంది నాన్నా
అర్జున్ : వాసు చిన్న పని చెప్పాడు మా, అందుకే.. ఈ రాత్రికి ఇక్కడే రూం తీసుకుందాం.
వాసుకి బాలు ఫోన్ చెయ్యగానే ఎత్తి చెవిలో పెట్టుకున్నాడు.
బాలు : వాసు.. పద్మ లేదు రా.. రమ అత్త గొంతు కోసి చంపేశారు అనగానే వాసు కళ్ళు మూసుకుని బండి హేండిల్ ని గట్టిగా గుద్దాడు.
వాసు : మళ్ళీ స్పీడ్ గా పోనిస్తూ.. బాలు.. బాలు.. చెప్పేది విను.. కాబోయే అల్లుడివే కాబట్టి ఆ కార్యక్రమాలు దెగ్గరుండీ నువ్వే పూర్తి చెయ్యి. ప్రణీతకి ఇంట్లో వాళ్ళకి నేను చెప్పలేదు, నువ్వు సైలెంట్ గానే ఉండు.. నేను వచ్చాక చూసుకుందాం.. అన్నయకి డబ్బులు పంపించు.. నేను వచ్చేవరకు ఇంటి వైపు ఎవ్వరు వెళ్ళకండి.. నేను మళ్ళి చేస్తాను.. అని పెట్టేసి వెంటనే శృతికి కాల్ చేసాడు.
శృతి : వాసు..
వాసు : శృతి పద్మని ఎత్తుకుపోయ్యారు.. నువ్వు జాగ్రత్త.. సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్లొద్దు.. అక్క దెగ్గరికి వెళ్ళిపో.. వాళ్ళు మళ్ళీ వచ్చారు.. నువ్వేం చెయ్యొద్దు.. నేను చూసుకుంటాను.
శృతి : అలాగే
వాసు : నేను మళ్ళి చేస్తా బై.. అని చార్మినార్ ముందుకి వెళుతూనే అక్కడున్న మినీ వాన్ చూసి బండి దిగి అక్కడికి వెళ్ళాడు.
వాసుని పట్టుకుని కింద నుంచి పై దాకా చెక్ చేసి డబ్బులు వాచి మెడలో గొలుసు అన్ని తీసుకుని కళ్ళకి గంతలు కట్టి చేతులు కట్టేసి లోపల కూర్చోబెట్టగానే బండి బైలుదేరింది.
ఇటు అక్షిత అంతా రెడీ చేసుకుని బైటికి రాగానే బైట ఒక రోల్స్ రాయిస్ కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి కుర్రాడిలా కనిపించే నలభై ఐదేళ్ల వాడు దిగాడు.
అక్షిత : ఎందుకొచ్చావ్
శశి : అన్ని తెలిసే అడుగుతున్నావా కోడలా, మర్చిపోయా నీ ఇన్ఫార్మెర్ ని ఇప్పుడే చంపేశా.
అక్షిత : అలా పిలవకు అసహ్యంగా ఉంది.
శశి : సరే సరే నా చెల్లెలు ఎక్కడా
అక్షిత : నువ్వు ఎంత ప్రయత్నించినా దొరకదు, అమ్మ కోమా లోనుంచి లేచిన రోజే మీరు చచ్చిపోవడం ఖాయం.
శశి : అదీ మేము చూసుకుంటాంలే, లేచినా మా కోసమో నీకోసమో వస్తుంది కదా.. రా వెళదాం అనగానే అక్కడున్న అక్షిత తమ్ముళ్లు తిరగపడ్డారు.. తలా ఒక గుద్దుకీ అందరూ చచ్చిపోయారు.
అక్షిత : ఇలా ఇంకెంత మందిని పొట్టనబెట్టుకుంటావు.. అని కళ్లేమ్మటి నీళ్లు పెట్టుకుంది.
శశి : వస్తావా బలవంతంగా ఈడ్చుకెళ్లనా
అక్షిత : చావనైనా చస్తాను కానీ నీతో రాను.
శశి : ఇంకా చాలా పనులున్నాయి బంగారం.. శత్రువులందరిని ఇవ్వాళే లేపెయ్యాలని నీ మావయ్య అక్కడ రెడీగా కూర్చున్నాడు.. కొంచెం సహకరించు.. అయినా నా చేతుల్లో పెరిగిన నిన్ను చంపుకుంటానా చెప్పు..
అక్షిత పరిగెత్తుకుంటూ వెళ్లి శశి చేతికి దొరకకుండా మోకాలి మీద గట్టిగా తన్నింది.
శశి : నిజంగా, నన్ను కొట్టి పారిపోదామనే.. ఆ ఆలోచన వచ్చిందంటే నవ్వాలో ఏడవాలో అర్ధంకావట్లేదు.. అయినా టెక్నిక్స్ ఉంటె సరిపోద్దా ప్రాక్టీస్ కూడా కావాలి.. నేను నేర్పిన విద్యలు నాకే అప్పచెపుతున్నావా… అని అక్షిత దెగ్గరికి వెళ్లి మెడ మీద ఒక్కటి పీకాడు. అక్షిత స్పృహ తప్పి పడిపోయింది.. కాలేజీ బాగ్ ని ఎత్తినట్టు ఎత్తి కార్లో పడేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు
20c
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .
UPI ID : pdfs@ybl
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-
Facebook links
Admin account id : UMESH KING
PAGE LINK : TELUGU SRUNGARA KATHALU
GROUP LINK : TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT
twitter link