Srungara Kathamaalika

Srungara Kathamaalika – 20 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 20 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 20 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

ఆర్య2 క్లైమాక్స్ లో కాజల్ పిలుపు కంటే ప్రేమతో మరియు ప్రాణంగా ఆ…..న్న………య్యా …………అంటూ కళ్ళల్లో కన్నీళ్ళతో నాదగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి , వెనక్కు ధభీ మని పడిపోతున్న నా తల వెనుక తగలకుండా ఒక చేతిని అడ్డుపెట్టి , మరొకచేతితో నా ఎడమ చేతిని అందుకోగానే , పెదాలపై చిరునవ్వుతో ఈ పిలుపు చాలు అక్కా అంటూ నేలపై పడిపోయాను. 

అన్నయ్యా , అన్నయ్యా………….అలామాట్లాడకు నీకేమి కాదు అంటూ తన కన్నీళ్లు నామీదకు పడేంతలా బాధపడుతూ , అమ్మా , అమ్మమ్మా ……….రేయ్ కృష్ణా ఇప్పటివరకూ ఇక్కడే ఉన్నావు కదరా ఎక్కడకు వెళ్ళావు తొందరగా రా అంటూ గట్టిగా బాధతో ఏడుస్తూ కేకలువేస్తూనే ఉంది. మహి ఏమయ్యింది అంటూ కృష్ణగాడు తలుపు తోసుకుంటూ వచ్చి దూరం నుండే నేను కిందపడిపోయి ఉండటం ఒకప్రక్క చాలా రక్తం కింద పడిఉండటం చూసి …….మాట పడిపోయినట్లు చిన్నగా వణుకుతూ పరిగెత్తుకుంటూ వచ్చి , ఎంత పని చేశావురా అని నా బరువుని మొయ్యడం కష్టమయినా , ఆ సమయంలో భీముని బలంతో రెండుచేతులతో ఎత్తుకున్నాడు . 

అక్కయ్య ప్రేమగా అన్నయ్యా అని పిలవడం మరియు నాకోసం ప్రాణంగా ఏడుస్తుండటం , మహి చేతిని వదలకుండా గట్టిగా పట్టుకొని తననే చూస్తూ నవ్వుతుండటం చూసి , రేయ్ రెండు గుచ్చుకున్నా నవ్వుతున్నావేంట్రా నొప్పి వెయ్యడం లేదా అని బాధపడుతూ అడిగాడు . రేయ్ అక్క నన్ను అన్నయ్యా…….. అని పిలిచిందిరా, అదికూడా గుండెలలో నుండి తన్నుకొస్తున్న కన్నీళ్ళతో ప్రాణంగా , ఈ వర్ణించలేని  సంతోషం చాలురా ఇక నాకు ఏమైనా పర్లేదు , నా ప్రాణాలు పోయినా సంతోషన్గా వదిలేస్తాను అని నవ్వుతూ చెప్పాను. 

నా మాటలకు అక్కయ్య ఒక్క క్షణం విలవిల్లాడిపోయి సున్నితంగా నా చెంపపై కొట్టి , అన్నయ్యా ఆ మాటలు మరొకసారి అన్నావంటే నేనే నిన్ను…….కాదు కాదు ఏమిచేస్తాయానో నాకే తెలియదు . కొద్దిసేపు ఓర్చుకో అన్నయ్యా అంటూ మరింత ప్రాణంగా పిలిచి , అంటీకి కాల్ చెయ్యాలి మొబైల్ మొబైల్ ……..బెడ్ మీదనే ఉండిపోయింది అని ఏడుస్తూ వెంటనే నా జేబులో నుండి మొబైల్ తీసి అంటీకి విషయం చెప్పి హాస్పిటల్ కు వస్తున్నాము అనిచెప్పి మొబైల్ మరొకచేతితో గట్టిగా పట్టుకొని స్టెప్స్ దగ్గరికి చేరుకున్నాము . 

అక్క అరుపులకు తమ తమ రూంలలో నుండి కంగారుపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి నా కడుపు నుండి మరియు చేతి నుండి కారుతున్న రక్తం చూసి కన్నయ్యా , బుజ్జికన్నా………అంటూ షాక్ లో కదలకుండా నిలబడిపోయి వెంటనే తేరుకొని , కళ్ళల్లో కన్నీళ్ళతో దగ్గరికివచ్చి కృష్ణా ఏమి జరిగింది అని అమ్మ అడిగింది . గుచ్చుకున్న స్థానం చూసి అమ్మమ్మకు మొత్తం అర్థమైపోయి ఇందు ముందు హాస్పిటల్ కు వెళదాము గిరిజా కారు తియ్యి అని కేకవేసింది. 

అమ్మ కారుతున్న రక్తం చూసి మరింత ఏడుస్తూ కృష్ణా జాగ్రత్త అంటూ బయటకు అడుగుపెట్టగానే అత్తయ్య కారుని తీసుకురావడంతో , మహి నువ్వు ముందు లోపల కూర్చో అని చెప్పి , నేను అక్క చేతిని వదలకుండా గట్టిగా పట్టుకునే నొప్పిని లొలొపలే భరిస్తూ నవ్వుతుండటంతో  , అక్కయ్య కూడా నా చేతిని విడిపించుకోకుండా కారులో కూర్చోగానే , నా కడుపులు గుచ్చుకున్న వాటిని కారుకి తగిలించకుండా లోపల కూర్చోబెట్టడం కష్టమైపోయి డోర్ కు కు తగలడంతో , నొప్పికి అక్కయ్యా అంటూ అరవడంతోపాటు నోటిలోనుండి రక్తం రావడంతో , 

అన్నయ్యా……….అంటూ కన్నీళ్ళతో విలవిలలాడిపోయి వెంటనే నా నోటిచుట్టూ అంటిన రక్తాన్ని, అక్క తన కుడిచేతితో మరియు కొంగుతో తుడిచి తన ఒడిలో పడుకోబెట్టుకొని , అన్నయ్యా కొద్దిసేపు ఓర్చుకో తరువాత అంటీ చూసుకుంటుంది , రేయ్ నువ్వు తొందరగా ఎక్కరా అని కోపంతో చెప్పడంతో , కృష్ణా నువ్వు ముందుకూర్చోమని చెప్పి కూర్చోగానే డోర్ వేసి మీరు తొందరగా వెళ్ళండి వెనుకే కారులో వస్తాము అని చెప్పడంతో , అత్తయ్య ఎక్కడా ఆపకుండా హార్న్ మ్రోగిస్తూ వేగం పెంచుతూనే డ్రైవ్ చేసింది. 

రక్తం ఎక్కువగా పోతుండటం వలన స్పృహకోల్పోతున్నవాన్ని అక్కయ్య కన్నీళ్లు నా చెంపలపై పడటం వల్ల కళ్ళుతెరిచి , నామీద ఇంతప్రేమ ఇంతకాలం ఎక్కడ దాచేశావక్కా అంటూ మళ్లీ చిరునవ్వులు చిందించాను . అత్తయ్యా తొందరగా అని చెబుతూ అన్నయ్యా , అన్నయ్యా………కళ్ళుమూసుకోవద్దు అంటూ నా ఎడమచేతిని గట్టిగా పట్టుకొని కుడిచేతితో బుగ్గలను స్పృహ కోల్పోకుండా సున్నితంగా తడుతూ , గుండెలపై ప్రేమగా నిమిరసాగింది . వెనుకనే వేగంగా కార్ డ్రైవ్ చేస్తున్న అమ్మమ్మ తన గుండెలపై చేతిని వేసుకొని ఆనందిస్తుండటం చూసి , అమ్మా నీకు నవ్వు ఎలా వస్తోందే అని ఏడుస్తూనే అడిగింది. ఒసేయ్ ఈ ఒక్క గండం తప్పిపోయిందంటే వాళ్లిద్దరూ తరువాత ఎలా ఉండబోతున్నారో ఆ ఊహకే , ఇలాంటి situation లోనే అంత ఆనందం వేస్తే , అది నిజంగా చూస్తే ఇంకెంత పరవశించిపోతానో అని బదులిచ్చింది .

నాకేమీ అర్థం కాలేదమ్మా అని అమ్మమ్మ వైపు తిరిగింది . ఒసేయ్ పిచ్చిదానా నీ ముద్దుల కూతురు మారాలంటే ఏమిచెయ్యాలో నీ ప్రాణమైన కొడుకు అదే చేసాడు ………..అంటే అమ్మా ………అవునే నా బుజ్జికన్నయ్యే తన అక్కయ్య ప్రేమ పొందాలని , చిన్నప్పుడు అనుకోకుండా జరిగిన ప్రమాదo వలన తన మనసులో ఉండిపోయిన కోపాన్ని ప్రయాలద్రోలాలని ఒకటికాదు ఏకంగా రెండు గుచ్చుకున్నాడు . ఇప్పుడు వారిద్దరిమధ్య ఒకరంటే మరొకరికి ప్రాణం తప్పి మరొకదానికి తావులేదు అని చెప్పగానే , అమ్మా నువ్వు అన్నది జరిగితే అంతకన్నా ఆనందం లేదని , నా కన్నయ్యకు ఏమీ కాకూడదు అని దేవుణ్ణి ప్రార్థించి , అమ్మా తొందరగా పోనివ్వు అని చెప్పింది.

తల్లి మహి హాస్పిటల్కు వచ్చేసాము అంటూ అత్తయ్య రయ్యిన లోపలకు పోనిచ్చింది . అంటీ స్ట్రెచర్ తోపాటు రెడీగా ఉండటంతో కారుని మెయిన్ డోర్ దగ్గర ఆపింది . కృష్ణగాడు వేగంగా దిగి స్పృహ కోల్పోయిన నన్ను స్టాఫ్ సహాయంతో నెమ్మదిగా ఎత్తి స్ట్రెచర్ పై పడుకోబెట్టారు ,నన్ను ఆ పరిస్థితుల్లో వొళ్ళంతా రక్తంతో రక్తంతో ఏకంగా రెండు గుచ్చుకోవడం మరియు నాకోసం ప్రాణప్రదంగా ఏడుస్తున్న  అక్క చేతిని గట్టిగా పట్టుకునే ఉండటం  చూసి చలించిపోయింది. వెంటనే ICU కు తీసుకురండి అని చెప్పింది., అక్క కూడా స్ట్రెచర్ వెంట , ఆవెనుకే కృష్ణగాడు , అమ్మా అమ్మమ్మా మరియు అంటీ పరిగెత్తుకుంటూ ICU చేరుకున్నాము . నర్సు అందరినీ బయటే ఉండమని చెప్పడంతో అమ్మావాళ్ళంతా అక్కడే ఆగిపోయారు . అక్క నా చేతిని వదలకుండా పట్టుకొని నా నోటి నుండి కారుతున్న రక్తాన్ని ఏడుస్తూ తుడుస్తుండగా , మేడం మీరు కూడా అని చెప్పడంతో , ఊహూ……….అంటూ ఇంకా గట్టిగా రెండుచేతులతో పట్టుకొని తన గుండెలపై హత్తుకొంది.

మేడం ఆపరేషన్ థియేటర్ లోకి ఎవ్వరూ రాకూడదు అంటూ నర్సు బలంతో మాచేతులను విడదియ్యబోతుండటంతో ఇక చివరి వెళ్లు మాత్రమే తాకుతూ విడిపోగానే , ఒక్కసారిగా కళ్ళుతెరిచి అక్కా అంటూ దగ్గుతోపాటు రక్తం కార్చి వెంటనే అక్క చెయ్యి అందుకొని గట్టిగా నా గుండెలపై పట్టుకొని అక్కా , అక్కా …… నన్ను వదిలి వెళ్లకు , ఉన్నంతసేపు నా ప్ర….క్క….నే ఉండు……..ఉం…డు…..అంటూ కళ్ళుమూసుకున్నాము . ప్రక్కనే ఒకేసారి కలుగుతున్న బాధ , సంతోషాన్ని అనుభవిస్తూ ఏమీ చేయలేక అమ్మావాళ్ళంతా బాధతో మౌనంగా ఉండిపోయారు . 

నర్సు ఏంటి ఆలస్యం అంటూ అంటీ లోపల మొత్తం రెడీ చేసి బయటకువచ్చి ఒకరికొకరు ప్రాణంగా చేతులు మూసివేసి ఉండటం చూసింది . మేడం ………అని విషయం చెప్పేంతలో , మహి నువ్వు కూడా లోపలకు రా నర్సు make it ఫాస్ట్ అంటూ లోపలికి తీసుకువెళ్లారు . మరొక నర్సు బెడ్ ప్రక్కనే స్టూల్ వేసి మేడం మీరు మీ అన్నయ్య చెయ్యిపట్టుకునే కూర్చోండి , ఇప్పుడు మీ అన్నయ్యకు ఆక్సిజన్ కంటే మీ స్పర్శే ఎక్కువ అవసరం అని చెప్పడంతో , అన్నయ్యా అన్నయ్యా అన్న…….. అంటూ నాచేతిని రెండుచేతులతో సున్నితంగా ఓడిసిపట్టింది . అక్కయ్యా అంటూ కదిలాను . వెంటనే లేచి ఒకచేతితో నా కురులను ప్రేమగా నిమురుతూ నీకు ఏమీ కాదు అన్నయ్యా , లవ్ యు అని చెప్పడంతో చిన్నగా కళ్ళుతెరిచి పెదాలపై చిరునవ్వుతో అక్కనే చూస్తున్నాను . బయట నుండి మరొక నర్సు వచ్చి మేడం మీరు అడిగిన బ్లడ్ సిటీ మొత్తం ఒక్కటే దొరికింది అని చెప్పడంతో , ముందు దానిని ఎక్కించండి తరువాత సంగతి చూద్దాము అంటూ ఎక్కించారు .

మహి అలాగే ప్రేమగా మాట్లాడుతూ ఉండు అనిచెప్పి గుచ్చుకున్నవాటిని తియ్యడం కోసం నాకు మత్తు ఇంజక్షన్ వేయడానికి సూదిని చేతికి గుచ్చింది వెంటనే పూర్తిగా కళ్ళను తెరిచి ఆపి అంటీ అక్క ఇన్నిరోజులు అనుభవించిన నొప్పి నాకు తెలియాలి మత్తు ఇంజక్షన్ వేయకుండా అలాగే ఆపరేషన్ చెయ్యండి అనిచెప్పాను . మహేష్ నొప్పి తట్టుకోలేవు మహి నువ్వు చెబితే వింటాడు అని చెప్పడంతో , అన్నయ్యా ష్……… అంటీ మీరు వెయ్యండి అనిచెప్పి నా గుండెలమీద చేతిని వేసి శాంతిపచెయ్యడంతో కళ్ళుమూసుకున్నాము .మహి నువ్వు కూడా ఇటువైపు తిరిగిచూడకు తట్టుకోలేవు , లేదు అంటీ ఇన్నిరోజులు నేను చేసిన తప్పుకు నేను ఈ శిక్షను అనుభవించాల్సిందే అంటూ నాతో ప్రేమతో మాట్లాడుతూనే చూస్తూ , నా నొప్పికి అక్క తన కళ్ళల్లో కన్నీళ్లను కారుస్తూ బాధపడింది . 

నేను మత్తు వలన ఏమాత్రం నొప్పి తెలియకుండా కళ్ళుమూసుకున్నాను . అంటీ గుచ్చుకున్నవాటిని నెమ్మదిగా తొలగించగానే జటజటా రక్తం బయటకు రావడంతో ఎలాగోలా కాటన్ తో ఆపి , నర్స్ ఏమిచేస్తారో తెలియదు 10 నిమిషాల్లో మరొక బ్లడ్ అత్యవసరంగా కావాలి అని ఆర్డర్ వేసింది . మేడం ఇంతకుముందు మీరు చెప్పినప్పుడే సిటీ మొత్తం కాల్స్ చేసాము అని బాదులిస్తుండగానే , నర్స్ వైపు కోపంగా చూస్తూ ఆల్టర్నేటివ్స్ చూడండి అని చెప్పడంతో , నర్స్ బయటకు పరుగులుపెట్టింది . అంటీ నాది కూడా అదే కదా ఎంతైనా తీసుకోండి అని చెప్పడంతో , మరో మాట ఆలోచించకుండా నర్స్ ఏర్పాటు చెయ్యి అని పంపింది . బెడ్ దూరంగా ఉండటంతో వెనక్కు వాలే చైర్ లో అక్కను కూర్చోబెట్టి బ్లడ్ తీసుకున్నారు . లోపల ముఖ్యమైన అవయవం ఏదీ damage అవ్వకపోవడంతో గాయం శుభ్రం చేసి , ఫ్రేమ్ పగలగొట్టిన చేతితోపాటు కుట్లు వేసి నడుముచుట్టూ మరియు చేతికి బ్యాండేజ్ వేసి,  మహి ఇచ్చిన బ్లడ్ నాకు ఎక్కించి , మీ అక్కయ్య ప్రేమ పొందడానికి ఇంతచెయ్యాలా మహేష్ ,నీకు నిజం చెప్పిన కొన్నిరోజుల్లోనే  అనుకున్నది సాధించి మీ అమ్మ కోరిక తీర్చావు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , మహి దగ్గరికివచ్చి మీ అన్నయ్యకు ఇక ఏమి భయం లేదు మత్తువెళ్లాక కళ్ళుతెరుస్తాడు అనిచెప్పి తలపై ముద్దుపెట్టి ప్రక్కనే కుర్చీవేసుకొని కూర్చొని , అక్కయ్య చేతులకు అంటిన నా రక్తాన్ని dettol తో తుడిచింది .  గట్టిగా పట్టుకున్న మా చేతుల బాండింగ్ అందుకొని ఇక జీవితాంతం విడిపోరుకదా అని నవ్వించడానికే ప్రయత్నిస్తూ అడిగింది . ఇక జీవితాంతం నా అన్నయ్యే నా ప్రాణం అంటూ రెండుచేతులతో గట్టిగా పట్టుకొని ముద్దుపెట్టి తన గుండెలపై గట్టిగా హత్తుకొని , అంటీ గుండెలపై వాలిపోయి , అంటీ అన్నయ్యకు ఏమీ కాలేదు కదా అని అడిగింది .

రక్తం ఇచ్చింది ఎవరు మా బంగారుకొండ , అది మీ అన్నయ్య వొళ్ళంతా నరణరానికి నిన్నే తన మనసంతా నింపుకున్న హృదయం ద్వారా సర్రుసర్రున చేరిపోయి మరింత శక్తిని ఇచ్చింది . ఆ రక్తం ఉన్నంతవరకూ మీ అన్నయ్యకు ఏమీ కాదు , ఏమీ కాకుండా చూసుకోవడానికి అనుక్షణం ప్రక్కనే నువ్వు ఇకనుండి ఎలాగో మీ అన్నయ్య ప్రక్కనే ఉంటావు అని ప్రేమగా నిమురుతూ ధైర్యాన్ని ఇచ్చింది .

అంటీ నిజం అన్నారు ఏంటదీ అంటూ తలెత్తి అంటీని చూస్తూ అడిగింది . మా బంగారుకొండ ఇక దాని అవసరమే లేదు ఇప్పుడు , ఎంచక్కా అన్నయ్యా అక్కయ్యా  అని పిలుచుకుంటూ ఒకరికోసం ఒకరు ప్రాణంగా ఉండండి అంటూ నుదుటిపై నవ్వుతూ ముద్దుపెట్టింది . లేదు అంటీ మేము కలవడం కోసం అన్నయ్య ఇంత పనిచేశాడంటే అదేంటో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది . మరియు నామనసులో ఉన్నది కూడా నిజం అయితే నేను మరింత సంతోషిస్తాను please please అంటీ నాకు కూడా ఆ నిజాన్ని చెప్పండి అని బ్రతిమిలాడింది .

సరే సరే బంగారు చెబుతాను అంటూ , మేము కడుపులో ఉన్నప్పుడు నొప్పి ఎక్కువ అవ్వడం వలన అమ్మ హాస్పిటల్ కు రావడం , స్కాన్ చేసి కవలలు అందులోనూ మేమిద్దరూ ఆడుకుంటున్నామని అందుకే నొప్పిగా ఉంటుంది అని చెప్పడంతో , దానిని కూడా పట్టించుకోకుండా అమ్మా కవలలు అని సంతోషించడం . డెలివరీ అయిన తరువాత తెలిసింది, మీరిద్దరూ మీ అమ్మ కడుపులో ఆడుకోవట్లేదు పొట్లాడుతున్నారు అనిచెప్పడంతో , అప్పటికి మాకు తెలియదు మీరు ఇంతలా చిలిపిగా పొట్లాడతారని అందుకే అమ్మతోపాటు మేమంతా సంతోషన్గా నవ్వుకున్నామని చెప్పడంతో , అక్కయ్య ఇక్కడ మూసిముసినవ్వులు నవ్వి ,

అంటీ ఇంతకీ ముఖ్యమైన విషయం చెప్పలేదు ……….మాఇద్దరిలో ఎవరు ముందు పుట్టారు ?. ఒహ్……….. ఆదా అని చెప్పబోతుండగా , అంటీ please please ……….అన్నయ్యే ముందు అని చెప్పండి , అన్నయ్యే ముందు అని చెప్పండి ………. అంటూ కళ్ళుమూసుకుని ప్రార్థించింది .

మహి మరి నువ్వు పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవాలి , నావల్ల మీ ఇద్దరి మధ్య గొడవ జరిగితే నేను తట్టుకోలేను సరేనా ………అని మరింత టెన్షన్ పడుతుండగా , అంటీ అలాంటిదేమీ ఇక ఎప్పుడూ జరుగదు ప్రామిస్ అని చెప్పడంతో , అంటీ నోరు తెరవడం ఆలస్యం అక్క మళ్లీ అన్నయ్యే , అన్నయ్యే………..అంటూ కళ్ళుమూసుకుని ప్రార్థించింది . బంగారు చెప్పేస్తున్నాను అంటూ నెమ్మదిగా అంటే నెమ్మదిగా ………..పుట్టేటప్పుడు కూడా మీరిద్దరూ ముందు నేను ముందు నేను అని పొట్లాడారు తెలుసా అని సాగదీసింది . అక్కయ్య కళ్ళుతెరిచి అంటీ తొందరగా చెబుతారా లేక అంటూ కోపంతో ఊగిపోవడంతో , అంటీ కళ్ళుమూసుకుని మీ అన్నయ్యే ముందు అని సడెన్ గా చెప్పేసింది .

ICU మొత్తం నిశ్శబ్ద వాతావరణం నెలకోవడంతో , నా పని అయిపోయింది మళ్లీ ప్రాణం పోసినట్లుగా ఉన్నాను అంటూ నెమ్మదిగా కళ్ళుతెరిచింది .

ఆనందబాస్పాలతో నన్నే చూస్తూ లవ్ యు అన్నయ్యా నా కోరిక కూడా అదే అంటూ నా చేతిపై ముద్దుపెట్టి , థాంక్స్ అంటీ thank you sooooo much లవ్ యు అంటీ అంటూ వర్ణించలేని ఆనందంతో ఒక చేతిని అంటీ చుట్టూ వేసి అమాంతం కౌగిలించుకుంది . నేను ఈ క్షణం నుండి మా అన్నయ్య ముద్దుల చెల్లెల్ని అంటూ పరవశించిపోతూ , అటువైపు టేబుల్ పై గిన్నెలో డివైడర్ ను చూసి పట్టరాని కోపంతో అంటీ దానిని ఇంకా నాముందే ఉంచారా , వెంటనే దానిని ఏమిచేస్తారంటే ఒక 1000 అడుగుల లోతులో ఎవరికీ చిక్కకుండా పాటిపెట్టేయ్యండి అని గట్టిగట్టిగా కేకలు వేయడంతో , బయట ఉన్న అమ్మావాళ్ళు మరింత కంగారుపడి మహి మహి ………..ఏమయ్యింది అంటూ డోర్ తడుతూ అడగడంతో ,

నర్స్ ముందు ఆ డివైడర్ ను మహి చెప్పినట్లుగా చెయ్యండి అని చెప్పి , అక్కయ్యను దాని కంటపడకుండా అటువైపుకు తిప్పి కౌగిలించుకొని ఓదార్చి , మీ అమ్మా అమ్మమ్మా వాళ్ళకు చెప్పకుండా మనం ముచ్చటలుపెట్టామే మహి అంటూ నవ్వుకుని , వెంటనే డోర్ తెరిచి అమ్మా , ఇందు ……మహేష్ బాగున్నాడు , రెస్ట్ తీసుకుంటున్నాడు రండి లోపలికి అని పిలిచి చూపించింది .

నేను హాయిగా రెస్ట్ తీసుకుంటుండటం చూసి ఆనందించి దగ్గరకువచ్చి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి చుట్టూ కూర్చుని ప్రేమగా బుగ్గలను మరియు కురులను స్పృశించారు . అక్కయ్య కూడా నా చేతిని వదలకుండా పట్టుకొని అమ్మా నన్ను కూడా క్షమించండి ఇక నీ ప్రాణమైన కవలలు , అన్నాచెల్లెళ్ళు మీరు కొరినట్లుగానే ఉంటాము  అని తలదించుకొని చెప్పడంతో , అమ్మ మరింత సంతోషిస్తూ అక్కను గుండెలపై హత్తుకొని కలిసిన మాఇద్దరి చేతులపై చెరొకముద్దుపెట్టి అమ్మా నీ మాటలే నిజమయ్యాయి అంటూ అమ్మమ్మ వైపు నవ్వుతూ మాటల్లో చెప్పలేనంతగా మురిసిపోయింది .

కృష్ణా గాడు డోర్ దగ్గరే నిలబడి మా అందరినీ చూస్తూ తను మరియు దివ్యక్క కోరుకున్నది ఇన్నాళ్లకు జరిగినందుకు ఆనందబాస్పాలతో చాలా చాలా సంతోషించాడు . మొబైల్ మ్రోగడంతో వెంటనే బయటకు వెళ్లి ICU అని అలా ఫోన్ లో చెప్పాడో లేడో కంగారుపడుతూ వచ్చినవారిని చూసి మీరెంట్రా ఇంతమంది వచ్చారు  ఆశ్చర్యపోయి , ఫ్రెండ్స్ మహేష్ కు ఏమి పర్లేదు , హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు , మరో గుడ్ న్యూస్ చెప్పనా మన లవ్లీ ట్విన్స్ ఒకరంటే మరొకరికి ప్రాణంగా కలిసిపోయారు అని చెప్పగానే , హాస్పిటల్ అని కూడా చూడకుండా సంతోషం పట్టలేక గట్టిగట్టిగా కేకలు వేస్తుండటంతో , ఇది హాస్పిటల్ కాబట్టి మనం ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది అనిచెప్పాడు .హమ్మయ్యా దేవుడు ఉన్నాడు, రేయ్ మామా , అన్నయ్యా ………..ఎంతసేపయినా పర్లేదు

మహేష్ తోపాటు మన ట్విన్స్ సంతోషన్గా కల చూసిగాని వెళ్ళేది లేదు అని నిశ్శబ్దన్గా వేచి చూసారు . లోపలకు వచ్చి , డాక్టర్ గారు ఒక్కనిమిషం అని పిలిచి బయటకు పిలుచుకొనివెళ్ళాను .

అంటీ బయటకువెళ్లి హాస్పిటల్ మొత్తం మా కాలేజ్ స్టూడెంట్స్ తో నిండిపోవడం చూసి ఆశ్చర్యపోయి , కృష్ణా మహేష్ అంటే ఇంతమందికి ఇష్టమా చాలా సంతోషం అంటూ మెయిన్ గేట్ బయట వరకూ ఉన్న స్టూడెంట్స్ ను మురిసిపోయింది . నేను హాయిగా రెస్ట్ తీసుకుంటున్నానని తెలియగానే మావాళ్ళ హాస్పిటల్ లోని నర్సులతో రొమాన్స్ కూడా మొదలెట్టేశారు . కృష్ణా వీళ్లంతా మహేష్ కోసమే వచ్చారా లేక…………అంటూ నవ్వింది . లేదు డాక్టర్ గారు టెన్షన్ పడుతూనే వచ్చారు వాడు happy గా పడుకున్నాడు , ట్విన్స్ కూడా కలిసిపోయారని అలా చెప్పానో లేదో ఇలా అంటూ కృష్ణగాడు కూడా నవ్వేశాడు .

లోపలికి దారిలేక కృష్ణగాడి పేరెంట్స్ , దివ్యక్క మరియు ఒక అంటీ క్యారెజ్ తో పాటు బయటే ఉండటం చూసి అమ్మా నాన్న రండి everything is fine అంటూ నేరుగా ICU దగ్గరికి పిలుచుకొనివచ్చాడు . మాఇద్దరినీ చూసి దివ్యక్క కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలతో మహి అంటూ దగ్గరకొచ్చి కలిసిన చేతులపై చెయ్యి వేసి మహిని కౌగిలించుకుంది . తలుపు దగ్గరే బాధపడుతున్న అంటీని మహి చూసి అంటీ నీలిమ కూడా వచ్చిందా అని అడిగింది .

చేతికి మరియు నడుముకు కట్టిన నా కట్లను చూసి ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్ళతో మహి మమ్మల్ని క్షమించు అంటూ కృష్ణ అమ్మతో మాట్లాడుతున్న అమ్మ కాళ్లపై పడిపోతుండటంతో , అమ్మ వెంటనే ఆపి కన్నీళ్లను తుడిచి బాధతో వణుకుతున్న అంటీని కుర్చీలో కూర్చోబెట్టి , ఎవరు మీరు మహి ఎవరు అని అడిగింది . అమ్మా 10th క్లాస్ వరకూ చదువుకున్న నా classmate నీలిమ అమ్మ గారు అని బదులిచ్చింది .

మహి నీలిమ చేసిన చిన్న తప్పువలనే ఇంత దూరం తీసుకొచ్చింది . ఇప్పుడిలా చూస్తుంటే తన తప్పు మన్నించరానిది అంటూ మరింతగా కన్నీళ్ళతో బాధపడింది. అంటీ దేని గురించి మాట్లాడుతున్నారు , నీలిమ తప్పుచేయ్యడo ఏంటి అని మహి అడిగింది . చిన్నప్పుడు నీ బాక్స్ లోనుండి డివైడర్ ను దొంగలించింది మహేష్ కాదు నీలిమ అంటూ షాకింగ్ న్యూస్ చెప్పడమే కాదు చేతిలో ఉన్న దానిని చూపించింది . ఆ డివైడర్ ను చూడగానే ముందుగా మహి కళ్ళల్లో నీలిమ పై కట్టలు తెంచుకున్న కోపం కనిపించి తరువాత నీలిమ చేసింది చిన్న తప్పే కానీ తాను చేసింది ఏమిటి అంటూ బాధతో కళ్ళల్లో కన్నీళ్ళతో హాయిగా నిద్రపోతున్న నావైపు చూసి అన్నయ్యా  నావల్లనే నా మూర్ఖత్వం వల్లనే ఇంతవరకూ వచ్చింది అంటూ నాగుండెలపై వాలిపోయి అందరి హృదయాలు తల్లడిల్లిపోయేలా విలపించడం చూసి అందరూ ఓదార్చారు .

మహి మిమ్మల్ని బాధపెట్టడానికి రాలేదు తల్లి వాట్సాప్ లో మహేష్ కు ఇలా అయ్యిందని మెసేజ్ వచ్చినట్లు ముంబై లో చదువుతున్న నీలిమ వెంటనే నాకు కాల్ చేసి వైజాగ్ బయలుదేరుతున్నాను , నువ్వు వెంటనే వెళ్లి నిజం చెప్పెయ్యమ్మా మహి నన్ను ఎలా శిక్షించినా సంతోషన్గా స్వీకరిస్తాను , ఇదే విషయం 10th క్లాస్ తరువాత స్కూల్ లో జరిగిన ఫంక్షన్ లో కూడా నీకు చెప్పాలని try చేసి అందరూ ప్రక్కనే ఉండటం వల్ల చెప్పక తప్పుచేసింది . మావల్ల ఒక తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో , ఒక తల్లిగా బాధపడని రోజు లేదు అంటూ అమ్మకు చేతులెత్తి నమస్కరించింది . ఎంతైనా అమ్మ కదా మరో అమ్మ బాధపడటం చూసి మనసు కరిగిపోయింది.

తన కన్నీళ్లను తుడుచుకుని చిన్నప్పుడు పిల్లలు అంతే , ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదు అంటారు , అంతా ఆ దేవుడి లీల అంటూ అంటీ కన్నీళ్లను తుడిచి , నా గుండెలపై వాలిపోయి బాధపడుతున్న అక్కయ్య దగ్గరకు పిలుచుకొనివెళ్లింది . తల దించుకుని బాధపడుతున్న అంటీని అక్కయ్య లేచి ఒకచేతితో కౌగిలించుకొని సరైన సమయానికి చెప్పినందుకు చాలా థాంక్స్ అంటీ అని చెప్పింది . రేపు అది నీలిమా వస్తుందిగా ఉంటుంది నాచేతిలో అంటూ సంతోషన్గా నవ్వుతూ చెప్పడంతో , అంటీతోపాటు అందరూ నవ్వేశారు . మహి నీ మనసు నిజంగా బంగారం ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న బాధను నీ కౌగిలితో క్షణం లో పోగొట్టావు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకొని కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయింది .

అమ్మమ్మను కళ్ళతోనే పిలిచి అన్నయ్య నాకు గుచ్చుకునే ముందు ఇది నీది కాదు ….అని చాలాసార్లు చెప్పాడు నేనే వినలేదు అని బాధపడుతూ , అయినా మీరయినా చెప్పొచ్చుకదా అన్నయ్యకు కూడా ఒక బాక్స్ కొనిచ్చారని అని చిరుకోపంతో అడిగింది . ఆ రోజు హాస్పిటల్ లో నేను చెప్పబోతే నువ్వంటే అప్పటికే ప్రాణమైన మీ అన్నయ్య నా చెయ్యి పట్టుకొని ఆపేసి , అమ్మమ్మా తప్పు తనే చేసిందని తెలిస్తే మరింత బాధపడుతుంది కాబట్టి నింద నామీదనే వేసుకుంటాను అనిచెప్పి బయటకువెళ్లిపోయాడు అనిచెప్పగానే , కళ్ళల్లో కన్నీళ్ళతో నాచేతికి ముద్దుల వర్షం కురిపించి అంత చిన్నప్పటి నుండే నన్ను ప్రాణం లా చూసుకోవాలనుకున్నావు కానీ నేనే……….., బంగారు తల్లి బాధపడకు తప్పు తెలుసుకున్న తరువాత కలిగే ప్రేమ స్వఛ్చమైనది . ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా విడదియ్యలేడు అంటూ కలిసిన మాచేతులను పట్టుకొని చెప్పడంతో , లవ్ యు అమ్మమ్మా అంటూ కౌగిలించుకొని ఇక అన్నయ్యే నా ప్రాణం అని చెప్పడంతో , నా బంగారుతల్లి అంటూ బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టింది .

కృష్ణగాడికి ఆగకుండా కాల్స్ వస్తూనే ఉండటంతో వాడు ఇబ్బంది పడటం చూసి ఏమయ్యింది కృష్ణా అని అమ్మ అడిగింది . అమ్మా ఒక 20 మంది ఉన్నారు వాళ్ళు వీణ్ణి చూసిగాని ఇక్కడ నుండి కదలరు , వాళ్ళు చూసివెళ్లి రేపు మనం ఇంటిలో మహేష్ ను కలవచ్చు అని చెబితేగాని ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళరు అని చెప్పడంతో , అందరూ నవ్వుకుని తన పిల్లల కోసం ఇంతమంది రావటం తెలిసి మురిసిపోతూ , రేణుకా అంటీకి కాల్ చేసి విషయం చెప్పడంతో , ఎంతమందైనా పర్లేదు కానీ మహేష్ ను డిస్టర్బ్ చెయ్యకూడదు చూసి వచ్చేయ్యాలి అంతే అని చెప్పింది .

అదేవిషయం కృష్ణగాడికి అమ్మ చెప్పింది . అలాగే అమ్మా అంటూ నా బెస్ట్ మరియు గ్రౌండ్ ఫ్రెండ్స్ ను పిలుచుకొనివచ్చాడు . వాళ్ళు నా పరిస్థితిని చూసి బాధపడటం కంటే , అక్క నాపై ప్రేమ చూపిస్తుండటాన్ని చూసి మురిసిపోయి రేయ్ కృష్ణా మేము విన్నది నిజమే అయితే ఈరోజు పండగ చేసుకోవాలి , వాడు మేల్కొన్నాక వాడి ఆనందాన్ని చూడాలి అంతవరకూ హాస్పిటల్ లోనే ఉండిపోతాము అంటూ అందరికీ చెప్పడానికి బయటకువెళ్లారు . రేయ్ రేయ్ ……..అలాకాదురా ఇది హాస్పిటల్ రా అంటూ కృష్ణగాడు బ్రతిమాలడానికి వెళ్లడం చూసి అమ్మావాళ్ళతోపాటు మహికూడా మూసిముసినవ్వులు నవ్వడం చూసి అందరూ చాలా సంతోషించారు .

అమ్మా ఇప్పటికే ఆలస్యం అయ్యింది తెచ్చినవన్నీ చల్లారిపోతాయి అంటూనే అందరికీ వడ్డించింది . మహి దివ్యక్క మొబైల్ అందుకొని డాక్టర్ అంటీకి కాల్ చేసి వెంటనే ICU రమ్మని చెప్పడంతో , కంగారుపడుతూ బయట ఉన్న మావాళ్లను దాటుకుని  లోపలికివచ్చి చుట్టూ చూసి మహి ఏమయ్యింది అని అడిగింది .

అంటీ అన్నయ్యకు భోజనం ఎలా అని దీనంగా అడిగింది . అంటీ చిరునవ్వులు చిందిస్తూ మా బంగారుతల్లికి అన్నయ్య అంటే ఎంత ప్రేమో అంటూ దగ్గరకువెళ్లి మహి బుగ్గలను అందుకొని , మీ అన్నయ్యకు ప్రపంచంలోనే అతి శక్తివంతమైన నీ బ్లడ్ ఇచ్చావుగా ఇక ఏమీ అవసరం లేదు చూడు ఎంత హాయిగా నిద్రపోతున్నాడో అయినా నీ తృప్తి కోసం గ్లూకోస్ ఎక్కిస్తాను నువ్వు కడుపునిండా భోజనం చెయ్యి , నువ్వు తినలేదని మీ అన్నయ్యకు రేపు తెలిసిందనుకో మా అందరికీ అంటూ అందరినీ చూపించి పూజ ఉంటుంది అంటూ నవ్వుతూ , దివ్య తినిపించు అనిచెప్పి మహి నుదుటిపై ముద్దుపెట్టి అమ్మావాళ్ళ కోరిక మేరకు అంటీ కూడా తిని రౌండ్స్ కు వెళ్ళింది .

డ్యూటీ అయిపోవడంతో ఇంటికివెళ్లాడానికని కిందకువచ్చిన హాస్పిటల్ dean మేడం స్టూడెంట్స్ అందరినీ మరియు నర్సులతో చిలిపి పనులు చేస్తుండటం చూసి కోపంతో ఊగిపోయి సెక్యురిటి సెక్యూరిటీ………అంటూ గట్టిగా అరిచి అందరినీ బయటకు పంపేయ్యండి అంటూ ఆర్డర్ వేసింది . మావాళ్ళ మరింత నవ్వుతూ కదిలితే ఒట్టు , ఆమె మరింత కోపంతో I’ ll call police అంటూ మొబైల్ తీసి రింగ్ చేసేంతలో , కృష్ణగాడు మేడం దగ్గరకువెళ్లి మేడం వాళ్ళు వచ్చినా ఏమీ చేయలేరు , ఎందుకంటే మేమేమీ ఇక్కడకు గొడవకు రాలేదు ICU లో ఉన్న మా ఫ్రెండ్ ను చూడటానికి వచ్చాము ,మేమంతా స్టూడెంట్స్ అని చెప్పామంటే ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు . మీరు కాస్త సమయం ఇస్తే మేమే వెళ్లిపోతాము అని చెప్పడంతో ఆమె అక్కడితో ఆగిపోయింది . ఫ్రెండ్స్ హాస్పిటల్ లో మనకెందుకు రేపు వాడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు అప్పుడు మన ఇష్టం అని చెప్పడంతో , అందరూ dean వైపు కోపంతో చూస్తూ పోలీస్ లంటే మాకేమైనా కొత్తనా , చెప్పేవిధంగా చెబితే సైలెంట్ గా వెళ్లిపోయేవాళ్ళము అంటూ వెళుతూ డాక్టర్స్ మావాడిని జాగ్రత్తగా చూసుకోండి అనిచెప్పారు .

వాళ్ళ మాటలకు వొళ్ళంతా చేమటలతో నేరుగా ICU కివెళ్లి నిదానంగానే ,మన్నించండి ICU లో ఇంతమంది ఉండకూడదు , పేషెంట్ తో ఒక్కరు మాత్రమే ఉండాలి అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు . అమ్మావాళ్లపై కోపంగా మాట్లాడుతోందేమోనని కృష్ణగాడు అంటీతోపాటు పరిగెత్తుకుంటూ లోపలకువచ్చి విషయం తెలిసి బయట జరిగినదానికి అందరి తరుపున sorry చెప్పాడు . మేడం నా చెల్లెలి కొడుకు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అంటీ చెప్పడంతో , అలాగయితే ఎంతమందైనా ఉండండి , బాబు నన్ను కూడా క్షమించండి అలా కోపంతో మాట్లాడి ఉండకూడదు అనిచెప్పి వెళ్లిపోయారు .

అమ్మా అమ్మమ్మా అన్నయ్యను రాత్రంతా నేను చూసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళండి అని మహి చెప్పింది . అమ్మ ఏదో మాట్లాడేంతలో బయటకు పిలుచుకొనివెళ్లి వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలెయ్యడం మంచిది ఎందుకో అర్థమయ్యింది కదా ,అలాగే మహేష్ కోసం నైట్ షిఫ్ట్ నేనే హాస్పిటల్ లో ఉంటున్నాను అని చెప్పడంతో , అక్కా అంటూ అమ్మ అంటీని సంతోషంతో కౌగిలించుకొని లోపలకువచ్చి మహికి జాగ్రత్తలు చెబుతుండటంతో …….., అమ్మా నా ప్రాణం నాకు తెలుసు మీరు వెళ్ళండి నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అని ధైర్యం ఇవ్వడంతో , మా బంగారుకొండ అంటూ నుదుటిపై ముద్దుపెట్టి హత్తుకొంది . అమ్మా ఏమీ బయపడకండి నేను కూడా రాత్రన్తా బయటే తోడుగా ఉంటాను అని కృష్ణగాడు చెప్పడంతో మరింత దైర్యంగా ఇంటికివెళ్లారు . 

 39ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 20, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: