Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 11 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 11 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 11 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
బుజ్జాయిలూ ………… ఆకలేస్తోందా ………..
లేదు అన్నయ్యా …….. ఊ ఊ ……… అన్నారు . 
లవ్ యు అని ముద్దులుపెట్టి , అయ్యో ………… మీ అమ్మ గారు మీకోసం ఎంత కంగారుపడుతుంటారో , ఈ కంగారులో కాల్ కూడా చేయలేదు బుజ్జాయిలూ , మీకు కంగారు లేదా ? .

బుజ్జాయిలు నవ్వుకుని అన్నయ్యా అన్నయ్యా ………… మేము అమ్మతో ఆ ఇంట్లో ఉండటం కంటే మీతో ఒక్కరాత్రి కాదు రోజుల తరబడి ఉన్నా ఏమాత్రం కంగారుపడరు – అంత నమ్మకం అమ్మకు మీపైన , అక్కడ ఉంటే అమ్మ బాధపడటం చూసి మేమూ బాధపడతామని – వాడిని మేము చూడాల్సివస్తుందని అమ్మ భయం . మేము మీదగ్గర ఉన్నామనుకోండి ప్రతిక్షణం వాళ్ళ ప్రాణమైన అన్నయ్యతో నన్ను కూడా మరిచిపోయేంత ఎంజాయ్ చేస్తుంటారని అమ్మకూడా పరవశించిపోతుంటారు.

బుజ్జాయిల బుజ్జి బుజ్జి మాటలకు అమితమైన ఆనందం కలిగింది . ఏమో అవన్నీ నాకు తెలియదు కాల్ చేసిస్తాను మాట్లాడండి అని మొబైల్ అందించాను . 
బుజ్జితల్లి : అన్నయ్యా ………. మేము చెబితే వినరు కదా , స్పీకర్ ఆన్ చెయ్యండి మీకే తెలుస్తుంది అన్నారు . అలానే చేసాను . 

దేవత : మహేష్ గారూ ……… మన బుజ్జాయిలు రాత్రంతా ఎంజాయ్ చేసిన ఫోటోలు వీడియోలు తీశారు కదా – తీసే ఉంటారు లేండి . నన్నే మరిచిపోయేంత ఎంజాయ్ చేసి ఉంటారు – నాకైతే రాత్రంతా సంతోషమే సంతోషం – ప్రతి నిమిషానికీ ఒక ఫోటో తీసుకున్నా బోలెడన్ని లవ్లీ జ్ఞాపకాలు – హాయిగా నిద్రపట్టింది . ఈరోజు వస్తారా ? రేపు వస్తారా ? లేక వారం రోజుల తరువాత వస్తారా ? మీ ఇష్టం . వాళ్ళు మీ బుజ్జాయిలు వాళ్ళ సంతోషమే నాకు ఆనందం అని మురిసిపోతున్నారు . 
బుజ్జాయిలు : ok నా అని కళ్ళతోనే తెలియజేసారు . 

 నాపై అంత నమ్మకం ఉంచినందుకు థాంక్యూ soooooo మచ్ మేడం ………
అంతే బుజ్జాయిలిద్దరూ బుజ్జిబుజ్జిచేతులతో నా రెండు చేపలూ చెళ్లుమనిపించారు . 
దేవత : పడ్డాయా పడ్డాయా ………. ఒకటి కాదు ఏకంగా రెండు చెంపదెబ్బలు నాకు వినిపించాయి అని ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు .
బుజ్జితల్లీ – బిస్వాస్ ………… ఎందుకు కొట్టారో తెలుసుకోవచ్చా అని దీనంగా ముఖం పెట్టి రుద్దుకుంటున్నాను . 
దేవత : మొదట నాకు పడతాయేమో అనుకున్నాను – మీకు పడ్డాయి అని మళ్ళీ నవ్వు .
బుజ్జాయిలు : మీ ఇద్దరికీ అప్పుడే ఒక్కొక్క వార్నింగ్ ఇచ్చాముకదా ……….. మనమధ్యన …………
థాంక్స్ చెప్పానా ………… లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ అని బుగ్గలపై ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : మాకు కాదు అన్నయ్యా ………. అమ్మకు చెప్పండి .
అమ్మ ఫీల్ అవతారేమో బుజ్జాయిలూ ………. మీకు చెప్పానుకదా ……….
బుజ్జాయిలు : వెంటనే లవ్ యు sooooooo మచ్ అని చెబుతారా లేక మళ్లీ దెబ్బలు పడాలా అన్నయ్యా …………
Ok ok ok ……….. దెబ్బలా వద్దే వద్దు , బుజ్జిబుజ్జిచేతులైనా ఎంత చుర్రుమందో తెలుసా …………..
అటువైపు ముసిముసినవ్వులు వినిపించాయి .
బుజ్జాయిలు : ఊ ఊ ………..
మేడం మేడం ……….. నాపై అంత నమ్మకం ఉన్నందుకు థాంక్ …………. ok ok ok ల ……… వ్ …….. soooo మచ్ అని తలదించుకున్నాను . 
దేవత : లవ్ యు టూ ………… అని ముసిముసినవ్వులతో , బుజ్జాయిలూ ……….. పాపం భయపడుతున్నారు ఈరోజుకు చాలు అని మళ్ళీ నవ్వుకున్నారు . 

కీర్తి : అమ్మా ……….. రాత్రంతా మేము ఎంజాయ్ చెయ్యలేదు . నేను పూర్తిగా చెప్పేంతవరకూ మీరు కంగారుపడి మమ్మల్ని కంగారుపెట్టకండి సరేనా ……….. , రాత్రంతా మేము హాస్పిటల్లో ఉన్నాము .
దేవత : హాస్పిటల్ లోనా ……….. , మీ అన్నయ్యకు ఏమీ అవ్వలేదు కదా తల్లీ ……… అని కంగారు కంగారుగా అడిగారు . 
కీర్తి : అమ్మా ………. చెప్పానా పూర్తిగా వినమని , 
దేవత : ok లవ్ యు లవ్ యు ……… తొందరగా చెప్పు తల్లీ మీ అన్నయ్యకు ఏమీ కాలేదు కదా ………….
కీర్తి : అంటే మాకేమైందని ఒక్కసారీ అడగరే , అన్నయ్య అన్నయ్య ………. అని నావైపు చూసి నవ్వుకుని , మీ ప్రాణమైన దేవుడికి ఏమీ కాలేదు మరొక్క మాటకూడా మాట్లాడకుండా నోటికి తాళం వెయ్యండి . 
హమ్మయ్యా ………. ఏమీ కాలేదా అని అమ్మవారిని ప్రార్థించిన గుసగుసలు వినిపించాయి . తల్లీ నాన్నా ……… మీకు ఏమీ కాలేదు కదా ………..
కీర్తి : అన్నయ్య గురించి బోలెడన్ని సార్లు అడిగిన తరువాతనా అమ్మా అడిగేది – లవ్ యు sooooooo మచ్ – we like it – అయినా ప్రక్కనే మీ దేవుడు ఉండగా మాకేమి అవుతుందమ్మా …………. , అసలు ఏమి జరిగిందంటే మిమ్మల్ని నిన్న సాయంత్రం వాడు కొట్టడం సెక్యూరిటీ పంపిన వీడియోలో చూసి ఇంటికి వస్తుంటే దారిలో అని జరిగింది మొత్తం వివరించింది .
దేవత : మీ అన్నయ్యకు తోడుగా పెద్దమ్మ ప్రాణాలు కాపాడారన్నమాట . ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………….. లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ ……… నేను చాలా చాలా గర్వపడుతున్నాను . మీ అన్నయ్యతో ఉండే ప్రతిక్షణం మీరు జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటున్నారు అన్నమాట . లవ్ యు లవ్ యు soooooo మచ్ .
బుజ్జాయిలు : అమ్మా చేసిందంతా ……… పెద్దమ్మ ప్రాణాలను వొంట్లోని రక్తం మొత్తం ఇచ్చేసి సేవ్ చేసినది అన్నయ్య అయితే మాకు మాత్రమే లవ్ యు చెబుతారేంటి అన్నయ్యకు అదే అదే మీ దేవుడికి కూడా చెప్పండి . 
అటువైపు మేడం సిగ్గుపడినట్లు లవ్ యు మహేష్ గారూ ……….. అని తియ్యని మాటలు వినిపించడంతో ,
నా వొళ్ళంతా వెయ్యి వీణలు మీటినట్లు తియ్యని జలదరింపుతో గాల్లో తెలిపోయాను.
నన్నుచూసి నవ్వుకుంటున్న బుజ్జాయిలను చూసి వెంటనే తప్పు తప్పు అని లెంపలేసుకున్నాను . 

దేవత : బుజ్జితల్లీ మళ్లీ ఎందుకు కొట్టారు . 
కీర్తి : మేము కాదమ్మా ………. ఎందుకో అన్నయ్యనే కొట్టుకున్నారు . ఎందుకు కొట్టుకున్నారో మాకూ తెలియదు . 
దేవత : ఎందుకో నాకు తెలుసు నా బంగారు తల్లీ ………. అని ముసిముసినవ్వులు వినిపించాయి .
కీర్తి : అమ్మా …….. మీకు అర్థమైతే మాకు ok ok . పెద్దమ్మ స్పృహలోకి వచ్చాక కాల్ చేస్తాము – మేము సాయంత్రం వరకూ ఇక్కడే ఉండాలి .
దేవత : లవ్ యు తల్లీ ……….. సాయంత్రం వరకూ కాదు , ఎప్పుడైనా రండి మీరు మీ అన్నయ్యతో ఉండటమే నాకు ఆనందం . ఉంటాను మహేష్ గారూ ……… లవ్ యు ……… నేను ఆశతో తలెత్తాను ……. లవ్ యు తల్లీ అనడంతో కాస్త నిరాశ చెందటం చూసి కీర్తి నవ్వుకుని బై అమ్మా ……….ఆకలేస్తోంది తినాలి మళ్లీ కాల్ చేస్తాము అని కట్ చేసి , హ్యాపీనా అన్నయ్యా ………అని లేచి నన్ను హత్తుకుని బుగ్గలపై ముద్దులుపెట్టారు .

బుజ్జాయిలూ ………… ఫేస్ వాష్ చేసుకుందామా అన్నాను . 
ఊ ఊ ………. అంటూ ఉత్సాహంతో తలలు ఊపారు . అన్నయ్యా అన్నయ్యా …….. పెద్దమ్మ దగ్గర ఒకరు ఉండాలి కాబట్టి , మొదట నేను ఇక్కడే ఉంటాను అన్నయ్యను తీసుకెళ్లండి .
మా బుజ్జితల్లి బంగారం , జాగ్రత్త తల్లీ అని నుదుటిపై ముద్దుపెట్టాను . బిస్వాస్ ను బాత్రూమ్లోకి తీసుకెళ్లి నోటిలో నీళ్లు పుకిలించేలా చేసి ముఖం కాళ్ళు చేతులూ నీటితో కడిగి కర్చీఫ్ తో తుడుస్తూ వచ్చాము . నెక్స్ట్ మీ అక్కయ్య బిస్వాస్ ఎక్కడకూ వెళ్లకూడదు అని పెద్దమ్మ ప్రక్కనే కూర్చోబెట్టి , కీర్తిని ఎత్తుకెళ్ళి మొదట టాయిలెట్లో వదిలి తరువాత ఫేస్ వాష్ చేసి తీసుకొచ్చాను . తల్లీ – బిస్వాస్ మీరు పెద్దమ్మను చూస్తూ ఉండండి ఇంతకీ ఏమి తింటారు ఆని అడిగాను .
బుజ్జాయిలు : మా అన్నయ్య ఏది తెచ్చినా మాకు ఇష్టమే అని బుగ్గలపై ముద్దులుపెట్టి , జనరల్ వార్డ్ లో పేషెంట్ కు తోడుగా ఉన్నవాళ్లు ఫుడ్ తీసుకొచ్చినట్లు వాళ్ళు తింటూ – ఒంటరిగా ఉన్నవాళ్లు ఆశతో వాళ్ళవైపు చూస్తుండటం , బుజ్జాయిలు గమనించి ఫీల్ అవ్వడం చూసాను . 
నర్స్ కు బుజ్జాయిలను చూసుకోండి అవసరమైతే వెంటనే ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి పేపర్లో రాసిచ్చాను . జాగ్రత్త జాగ్రత్త అని బుజ్జాయిలవైపే చూస్తూ పరుగునవెళ్లి మాంచి టిఫిన్ హోటల్లో బుజ్జాయిలతోపాటు ఒంటరిగా ఉన్నవాళ్లకు కూడా టిఫిన్ పార్సిల్స్ మరియు fruits తీసుకొచ్చాను .

భుజాలపై – చేతులతో బోలెడన్ని పట్టుకురావడం చూసి , అన్నయ్యా ……… అన్ని పార్సిల్స్ అని ఆశ్చర్యపోయారు . 
వాళ్లకోసం మా బుజ్జాయిలు ఫీల్ అయ్యారుకదా వాళ్లకోసం టిఫిన్ పళ్ళు కూడా తీసుకొచ్చాను – వెళ్లి మీరే ఇవ్వండి అన్నాను . 
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooooo మచ్ అన్నయ్యా ………. అని నన్ను బెడ్ పైనుండే గట్టిగా హత్తుకుని ముద్దులతో ముంచెత్తారు . 
చాలు చాలు బుజ్జాయిలూ ……….. ఇక్కడ మీరు తిన్నారని తెలిస్తేనే మీ అమ్మగారు అక్కడ తినేది , వెంటనే వెళ్లి ఇచ్చేసి రండి అనిచెప్పాను . 
లవ్ యు అన్నయ్యా ………. అని కిందకుదిగి రెండు రెండు పార్సిల్స్ తీసుకుని బుజ్జిబుజ్జిపరుగులతో వెళ్లి అందించడమే కాకుండా త్వరగా నయమైపోతుంది అని ఆప్యాయంగా పలకరించారు . 
చాలా సంతోషం పిల్లలూ ……….. మీరు నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలి ఉంటారు అని దీవించి అందుకున్నారు . 

నర్సులు మరియు తోడుగా వచ్చినవాళ్ళు సంతోషంతో చప్పట్లు కొడుతుంటే , మరింత ఉత్సాహంతో పరుగుపరుగున రావడం పరుగుపరుగున వెళ్లి ఇవ్వడం , చివరికి మేడం మీకు కూడా అని నర్సులకు కూడా అందించి వాళ్ళ నుండి ముద్దులను స్వీకరించివచ్చి అన్నయ్యా ………. అందరికీ ఇచ్చాము . అందరూ చాలా హ్యాపీ మాకు లేకపోయినా పర్లేదు . అవసరమైన వాళ్ల అవసరం తీరిస్తే కలిగే ఆనందం ఏంటో తెలిసింది కిక్కు ఉంది అన్నయ్యా ………. లవ్ యు లవ్ యు soooooo మచ్. 
అందుకే ఈ ఆనందాన్ని మీ అమ్మకు చూయించాలని ఫోటోలు తీసాను అని హత్తుకుని , మీరు తినకపోతే వాళ్లంతా ఫీల్ అవుతారు .
అవును అన్నారు అంతా ……….
అయితే తింటాము అన్నారు . ప్రక్కనే ఉన్న బెడ్ పై కూర్చోబెట్టి ఇడ్లీ తినిపించాను . 
అన్నయ్యా ………. మీరు కూడా అనడంతో , లవ్ యు అని ముద్దులుపెట్టి తినిపించి తిన్నాను .

నీళ్లు తాగి అన్నయ్యా అన్నయ్యా ………. మా బుజ్జి బొజ్జలు నిండిపోయాయి అని చూయించడంతో దగ్గర ఉన్నవాళ్లు నవ్వుకున్నారు . 
అన్నయ్యా అన్నయ్యా ………. అంటూ ముఖాన్ని దాచేసుకొని నా గుండెలపైకి చేరిపోయారు . 
మా బుజ్జాయిలకు సిగ్గు వచ్చేసింది అని గిలిగింతలు పెట్టి వాళ్ళ చిరునవ్వులను చూసి వార్డ్ మొత్తం పులకించిపోయింది . 
నా బంగారు బుజ్జాయిలు ఎక్కడ ఉంటే అక్కడ చిరునవ్వులు సంతోషాలే లవ్ యు లవ్ యు sooooo మచ్ అని ముద్దులుపెట్టి పెద్దమ్మ ప్రక్కనే కూర్చోబెట్టాను . 

పెద్దమ్మకు ఇరువైపులా కూర్చుని బుగ్గలపై ముద్దులుపెట్టి , హాయిగా రెస్ట్ తీసుకోండి పెద్దమ్మా ……… అని ఏదో చూసినట్లు , అన్నయ్యా ……… కొత్త గుడ్డ మరియు వెచ్చని నీళ్లు కావాలి , నర్స్ మేడం ను అడగనా ……….
గో తల్లీ………. అని కిందకు దించాను . ఇద్దరూ వెళ్లి కీర్తి తల్లి చేతిలో గుడ్డ – బిస్వాస్ మగ్ లో వెచ్చని నీళ్లు తీసుకొచ్చి , అన్నయ్యా ……… అక్కడక్కడా పెద్దమ్మకు రక్తం ఇంకా అంటుకునే ఉంది అని సున్నితంగా తుడిచి ముఖాన్ని కాళ్ళూ చేతులను కూడా తుడిచారు . పెద్దమ్మ కళ్ళల్లోనుండి భాస్పాలు కారడం చూసి పెద్దమ్మా …….. మీరు పూర్తిగా కోలుకుని లేచి కూర్చునేంతవరకూ సంతోషంగా మీ సేవ చేసుకుంటాము మీరేమీ బాధపడకండి , అన్నయ్య తన రక్తం మొత్తాన్ని ఇచ్చి మిమ్మల్ని రక్షించారు అని కన్నీళ్లను తుడిచి కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ ……….. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి పొంగిపోయాను . నర్స్ కు కొంత డబ్బు ఇచ్చి పెద్దమ్మకు మార్చుకోవడానికి బట్టలు …….. అన్నాను .
నర్స్ : అలాగే సర్ ……… అని పెద్దమ్మను తదేకంగా కొన్ని క్షణాలపాటు చూస్తున్నారు. 
ఏమిటా అని చూస్తే కొలతలు ……….. నో నో నో తప్పు అని తలదించుకున్నాను .

మధ్యాహ్నం ఒంటి గంటకు డాక్టర్ గారువచ్చి పెద్దమ్మను చెక్ చేసి ఇంజక్షన్ వేసి గ్లూకోజ్ ఎక్కించి ఏ క్షణమైనా స్పృహలోకి రావచ్చు మహేష్ ………. 
థాంక్యూ sooooo మచ్ డాక్టర్ గారు అని ముగ్గురమూ సంతోషంతో చెప్పాము . 
డాక్టర్ గారు : నర్స్ ……….. వీరు స్పృహలోకి రాగానే ఇంఫార్మ్ చెయ్యండి అనిచెప్పి మిగితా పేషెంట్స్ ను చెక్ చేసి వెళ్లారు . 

బుజ్జాయిలూ ………. లంచ్ టైం అయ్యింది ఏమి తింటారు అని అడిగాను .
అంతే వార్డ్ లోని పేషెంట్స్ బంధువులు వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ ను మొదటగా పిల్లల ముందు ఉంచారు . పిల్లలూ ……… మీరు తిన్నాకే మేము తింటాము . రోజులుగా నవ్వని మా వాళ్ళు మీవల్ల ఉదయం నుండీ సంతోషంతో ఉన్నారు అని సంతోషాన్ని వ్యక్తం చేశారు . 

బుజ్జాయిలు : అమ్మో ……… బోలెడన్ని ఐటమ్స్ అని నావైపు చూసి నవ్వుకుని , ఒక ప్లేట్ అందుకొని అన్నీ క్యారెజ్ లలో నుండి గరిటే తో కొద్దికొద్దిగా వడ్డించుకుని , చాలు అమ్మలూ ……….. తీసుకెళ్లండి . 
పిల్లలూ ………. అంతేనా ………
అమ్మలూ ………. ఒకసారి ప్లేట్ చూడండి అని బుజ్జాయిలిద్దరూ చూయించారు . అందరి వంటలూ కొద్దికొద్దిగా తీసుకున్నా ఓకేదగ్గర చూస్తే ప్లేట్ మొత్తం నిండిపోయి ఉండటం చూసి నవ్వుకుని వారి వారివి తీసుకెళ్లి , స్కూల్లోలా పంచుకుని చిరునవ్వులు చిందిస్తూ తిన్నారు . 
పేషెంట్స్ ను చెక్ చెయ్యడానికి బయట అటూ ఇటూ వెళ్తున్న డాక్టర్లు లోపలికివచ్చి విషయం తెలుసుకుని తింటున్న బుజ్జాయిలను అభినందించి సంతోషంతో వెళ్లారు .

మధ్యాహ్నం 4 గంటల సమయంలో మ్మ్మ్ …….మ్మ్మ్…….. బుజ్జాయిలూ బుజ్జాయిలూ ……….. అని కలవరించారు . 
అన్నయ్యా అన్నయ్యా ……….. పెద్దమ్మ మాట్లాడుతున్నారు .
మేడం మేడం అని నర్స్ ను పిలుచుకునివచ్చాను . 
కలవరించడం చూసి , పిల్లలూ ……… మిమ్మల్నే కలవరిస్తున్నారు మాట్లాడండి నేను డాక్టర్ గారిని పిలుచుకునివస్తాను అని పరిగెత్తారు . 

బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ……….. మేమా ………
అవును కీర్తి తల్లీ – బిస్వాస్ ………. మీరు చేసిన సేవలన్నీ పెద్దమ్మ మనసుతో చూసినట్లున్నారు . ప్రేమతో పెద్దమ్మా అని పిలిచి ముద్దులుపెట్టండి తప్పకుండా కళ్ళుతెరుస్తారు అనిచెప్పాను .
బుజ్జాయిలిద్దరూ పెదాలపై చిరునవ్వుతో పెద్దమ్మా పెద్దమ్మా ………. అని ఆప్యాయంగా పిలిచి బుగ్గలపై చెరొక ముద్దుపెట్టారు . 

బుజ్జాయిలూ ………… అని కళ్ళుతెరిచి మొదటగా ఇద్దరినీ చూసి , లవ్ యు కీర్తి తల్లీ – లవ్ యు బిస్వాస్ అని నొప్పిగా ఉన్నా నవ్వుతూ చేతులతో బుజ్జిచేతులను అందుకుని ముద్దులుపెట్టారు . 
లవ్ యు పెద్దమ్మా ………. మీరు లేచి నవ్వారు చాలా సంతోషం అని మళ్ళీ బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టి , లేచి కూర్చోవాలని ఉందా అని అడిగారు . 
పెద్దమ్మ బుజ్జిచేతులపై ముద్దులతో అవునని బదులివ్వడంతో , 
అన్నయ్యా ………. అని ఆర్డర్ వెయ్యడంతో , ఆటోమేటిక్ బెడ్ ప్రెస్ చెయ్యడంతో నెమ్మదిగా సగం పైకి లేవడం చూసి బుజ్జాయిలు భలే భలే అని చప్పట్లు కొట్టారు .

పెద్దమ్మా పెద్దమ్మా ………. అన్నయ్య ………..
మీ అన్నయ్య మహేష్ కదా బుజ్జాయిలూ ……… మీ కు మీ అన్నయ్య అంటే – మీ అన్నయ్యకు మీరంటే ప్రాణం అని నవ్వారు . 
బుజ్జాయిలు : పెద్దమ్మా ………. మీరు నవ్వుతుంటే చాలా చాలా బాగుంది . మా అమ్మ అంత అందంగా కూడా ఉన్నారు . 
పెద్దమ్మ : మురిసిపోయి , బుజ్జాయిలూ …….. ఇంకా ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చినది అప్పుడే ఇంతలా నవ్వించాలా అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి సిగ్గుపడ్డారు . 
అవును బుజ్జాయిలు చెప్పినది నిజమే అందంలో దేవతతో పోటీపడుతున్నారు . రేయ్ రేయ్ ……….. కొద్దిగా గ్యాప్ ఇస్తే కిలోమీటర్ దూసుకుపోతావు ఆ కా …….. చూపును కంట్రోల్ చేసుకో , అమ్మాయిలపై కోపం వలన ఇప్పటివరకూ చూసినది తక్కువే ok ok కానీ పరిస్థితులు ఏంటి ఎక్కడ ఉన్నాము అధిచూసుకో , రేయ్ ఇంత చెబుతున్నా ఆ చూపేంట్రా ………….
పెద్దమ్మ సడెన్ గా నావైపు చూడటంతో , కళ్ళల్లో రేణువు పడ్డట్లు ఆక్ట్ చేస్తూ వెనక్కు తిరిగాను .
కాస్త గట్టిగానే ముసిముసినవ్వులు వినిపించడంతో వెనక్కు తిరిగిచూస్తే , నా కంటే సెకండ్ ముందుగానే పెద్దమ్మ బుజ్జాయిలవైపు తిరిగి ముద్దుచేస్తూ నవ్వుతున్నారు .

ఇంతలో డాక్టర్ గారువచ్చి , అనుకున్నాను పిల్లలు ఈపాటికి నవ్వించేసి ఉంటారని అని చెక్ చేసి , wow ………. గాయాలు ఇంత త్వరగా మానడం మిరాకిల్ మే బీ మీ అన్నయ్య ఇచ్చిన బ్లడ్ వలనే అనుకుంటాను పిల్లలూ , 6 గంటలకు డిశ్చార్జ్ అని పేపర్స్ పై సంతకం చేసి బుజ్జాయిలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు . 
థాంక్యూ sooooo మచ్ డాక్టర్ సర్ ………. మా పెద్దమ్మను మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్లిపోతాము . యాహూ ………. అని సంతోషంతో కేకలువేసి , వెంటనే సైలెంట్ అయిపోయి పెద్దమ్మ చేతులను చుట్టేసారు . 
పెద్దమ్మ : మనసులో రెండు ప్రశ్నలు అడగండి . ఒకటి నేనే అడగకముందే సమాధానం చెప్పేస్తాను , ఉదయం నుండీ మీరిద్దరూ మీ అన్నయ్యతో మాట్లాడిన మాటలూ – నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడం అన్నీ నాకు తెలుసు – నా హృదయం అన్నీ చూసింది అని బుగ్గలపై తియ్యని నవ్వుతో ముద్దులుపెట్టారు . ఎవరో తెలియకపోయినా ఈ పెద్దమ్మ అంటే ఎందుకు అంత ఇష్టం .
బుజ్జాయిలు : మీరు చెప్పినట్లు మీ హృదయం ఎలా చూసిందో – అలా మా బుజ్జి హృదయం మిమ్మల్ని చూడగానే ఎందుకో తెలియదు టపటపా కొట్టేసుకుంది కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి మా అన్నయ్యతోపాటు ముగ్గురికీ ………. లవ్ యు పెద్దమ్మా లవ్ యు పెద్దమ్మా ………. అని మరింత గట్టిగా చుట్టేశారు . 

పెద్దమ్మ : బుజ్జాయిల మాటలకు చలించి లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ………… , కమాన్ సెకండ్ ప్రశ్న అడుగుతారా లేక దానికి కూడా నేనే …….
బుజ్జాయిలకు నవ్వు రాలేదు . పెద్దమ్మా పెద్దమ్మా ……….. మీ వాళ్ళు ఎక్కడ , చెబితే అన్నయ్య పిలుచుకునివస్తారు అని గుండెలపై వాలిపోయి అడిగారు . 
పెద్దమ్మ : బుజ్జాయిల మాటలలోని ఆంతర్యం అర్థమయ్యి నవ్వుకుని , బుజ్జాయిలూ ………. నాకు ఎవ్వరూ లేరు – నేను ఒక అనాధని – మా లోకం …….. మా ఊరిలో మీ పెద్దమ్మను ఆప్యాయంగా పేదరాసిపెద్దమ్మ అని పిలుచుకుంటారు . 

అంతే ఒక్కసారిగా బుజ్జాయిల పెదాలపై చిరునవ్వులు చిగురించి పెద్దమ్మా పెద్దమ్మా ………. నిజమా మీరు అనాధనా అని అంతులేని ఆనందంతో పరవశించిపోయి ఏకంగా కేకలు వేశారు . పెద్దమ్మా పెద్దమ్మా ………. మీరు తప్పుగా అనుకోవద్దు . 
పెద్దమ్మ : లేదు లేదు లేదు ………. మీ ముద్దుమాటలలో మీకు నేనంటే ఎంత ఇష్టమో ప్రేమో ప్రాణమో తెలిసింది అని చేతులపై బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి , అవును బుజ్జాయిలూ మీ పెద్దమ్మ అనాధ ముందూ వెనుకా ఎవ్వరూ లేరు – మీరు దయతలిచి ఆశ్రయమిస్తే ఏదో ఒక మూలన ఉంటాను . వంట చేస్తాను – బట్టలు ఉతుకుతాను – మిమ్మల్ని రెడీ చేస్తాను – ప్రాణంలా చూసుకుంటాను – మీ అన్నయ్య చెప్పినవన్నీ చేస్తాను . 

పెద్దమ్మా ……….. అవేవీ చెయ్యక్కర లేదు మిమ్మల్ని మా ఇంట్లో అన్నయ్య దేవతలా చూసుకుంటారు . 
దేవతలానా ………… 
బుజ్జాయిలూ ……….. మీ అన్నయ్య ఫేస్ చూస్తుంటే తన మనసులో ఇంతకుముందే దేవత ఉన్నట్లుంది . 
బుజ్జాయిలు : అవునవును మా అమ్మ అన్నయ్యను దేవుడిలా ఆరాధిస్తోంది కాబట్టి మా అన్నయ్య దేవత మా అమ్మ . అయినా మీకెలా తెలిసింది పెద్దమ్మా……….
బుజ్జాయిలు తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కానీ నాకు వెక్కిళ్ళు పట్టేసాయి . 
పెద్దమ్మ నవ్వుకుని కీర్తి తల్లీ ……….. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు . మీ అన్నయ్య మనసులో ఏమనుకుంటున్నారో మొత్తం తెలుసు నాకు . 
నాకు వెక్కిళ్ళ వేగం పెరిగింది . 
పెద్దమ్మ : తల్లీ ………. ముందు మీ ప్రియమైన అన్నయ్యకు నీళ్లు ఇచ్చి నెత్తిపై కొట్టండి అని ముసిముసినవ్వులతో పంపించారు . 

అన్నయ్యా ………… ఏమైంది అని నీళ్లు అందించి నెత్తిపై సుతిమెత్తగా తట్టి , వెక్కిళ్ళు ఆగిపోయాక బుగ్గలపై ముద్దులుపెట్టి , పెద్దమ్మ ప్రక్కన చేరి , పెద్దమ్మా ………. అనాధ అని మీరేమీ బాధపడకండి మా అన్నయ్య కూడా అనాధనే …………
బుజ్జాయిలూ………. టుక్కు అని బుంగమూతిపెట్టుకుని అలకతో వెళ్లి బెడ్ పై కూర్చున్నాను . 
బుజ్జాయిలు : అయ్యో ……….. మేంఉన్నాము కదా , పెద్దమ్మా ………. ఒక్కనిమిషం అని పెద్దమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి , అన్నయ్యా అన్నయ్యా …….. అంటూ బెడ్ ఎక్కి నా గుండెలపై చేరి నా పెదాలపై చిరునవ్వు పరిమలించేంతవరకూ లవ్ యు లవ్ యు లవ్ యు అని ముద్దులుపెట్టి , నేను నవ్వగానే యాహూ యాహూ ……… మా అన్నయ్య నవ్వారు అని బుగ్గలపై కొరికేసి లవ్ యు అన్నయ్యా ………అని పరుగున వెళ్లి పెద్దమ్మ ప్రక్కన చేరారు .  

మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది బుజ్జాయిలూ ………. నేను మీతో ఉండటానికి మీ అన్నయ్య ok అన్నట్లేనా …………
మా ఇష్టమే మా అన్నయ్య ఇష్టం …………. 
పెద్దమ్మ : మహేష్ ………..
పెద్దమ్మా ……….. మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాధించండి ఇది అడగడం కాదు బ్రతిమిలాడుకుంటున్నాము . దేవతలా …………..
పెద్దమ్మ : రెండవ దేవతలా అంటే బుజ్జాయిలకూ నాకూ నీకూ ఒక క్లారిటీ ఉంటుంది . అంతేకదా అని నేను సిగ్గుపడటం చూసి నవ్వుకున్నారు . బుజ్జాయిలూ ……… మీ అన్నయ్య కోరికను తీర్చడానికైనా వస్తాను . 
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దామ్మా ………. , పిల్లలకు బుజ్జాయిలకు మీరు చెప్పిన కథలను మేము ఇంత ఉన్నప్పటి నుండీ అమ్మ చెబుతూ నిద్రపుచ్చేవారు . ఇక ఈరోజు నుండీ ఏకంగా పెదరాసిపెద్దమ్మనే మాకు కథలు చెప్పడానికి మా అన్నయ్య ఇంటికి మా ఇంటికి వస్తున్నారు . ఇంతకంటే ఆనందం మరొకటి లేదు అని పెద్దమ్మను చుట్టేశారు .

పెద్దమ్మ : అది నా అదృష్టం . బుజ్జాయిలూ ………. డాక్టర్ చెప్పినట్లు గాయాలు మానడమే కాదు నొప్పికూడా లేదు . ఇంతకీ మీ అన్నయ్య ఎంత బ్లడ్ ఇచ్చారు . 
బుజ్జాయిలు : మేము కూడా నిద్రపోయాము పెద్దమ్మా ………..
నర్స్ : మేడం ………. ఇప్పుడు మీ ఒంట్లో ఉన్న ప్రతీ రక్తపు బొట్టూ మహేష్ సర్ ఇచ్చినదే – అంత రక్తం పోయింది . నా ప్రాణాలు పోయినా పర్లేదు మా పెద్దమ్మను …………
మేడం ………… please అనడంతో , 
నర్స్ : sorry సర్ అని వెళ్లిపోయారు . 

బుజ్జాయిలు : పెద్దమ్మ నావైపే ఆరాధనతో చూస్తుండటం చూసి , పెద్దమ్మా ……… థాంక్స్ మాత్రం చెప్పకండి . ఇక ఈ క్షణం నుండీ థాంక్స్ లు sorry లు మన మధ్యన ఉండకూడదు . 
బాగా గుర్తుపెట్టుకోండి పెద్దమ్మా ……….. పొరపాటున చెప్పారనుకోండి బుగ్గలను కొరికేస్తారు అని అందరమూ నవ్వుకున్నాము .
పెద్దమ్మ : మీ అన్నయ్య రుణం ఎప్పుడు ఏ సమయంలో తీర్చుకోవాలో నాకు తెలుసు బుజ్జాయిలూ ………… అని నావైపు చూసి తియ్యదనంతో నవ్వుకున్నారు .

సాయంత్రం 6 గంటలవరకూ జనరల్ వార్డ్ లో నవ్వులే నవ్వులు . బుజ్జాయిల చిరునవ్వులను సంతోషాన్ని మరియు పెద్దమ్మ ఆనందాన్ని indirect గా అందాన్ని చూస్తూ , పెద్దమ్మ చూసినప్పుడల్లా కమల్ హాసన్ యాక్టింగ్ లు చేస్తూ , పెద్దమ్మ ముసిముసినవ్వులకు పులకించిపోతున్నాను . 

6 గంటలకు డాక్టర్ గారు వచ్చి పెద్దమ్మను చెక్ చేసి , మహేష్ ……… ఇక మళ్లీ హాస్పిటల్ కు కూడా రానవసరం లేదు – నీ బ్లడ్ లో ఏదో మ్యాజిక్ ఉంది . మూడు నాలుగురోజులు ఈ టాబ్లెట్స్ ఒక్కటే వాడండి . మనం మళ్లీ ఇక్కడ కలవనేకూడదు బై బై అనిచెప్పి , కానీ మా పిల్లలను మాత్రం బాగా మిస్ అవుతామేమో అయినా తప్పదు అని కోట్ లోనుండి చాక్లెట్ లు తీసిచ్చి నర్స్ చూసుకోండి అని వెళ్లిపోయారు .
నర్స్ : సర్ ఇవి మేడం కోసం బట్టలు – ఇది ఫీజ్ అని అందించారు . 
మేడం మీరే ……….. 
నర్స్ : ok సర్ , మేడం – పిల్లలూ రండి అని వీల్ చైర్ తీసుకొచ్చారు . 
అన్నయ్యా …………..
బుజ్జాయిలూ ………. మీరు మీ పెద్దమ్మతో ఉండండి నేను బిల్ పే చేసివస్తాను అని వెళ్లిపోబోతుంటే , 
నర్స్ : హలో హలో సర్ ……… కాస్త హెల్ప్ చెయ్యండి . 
నేనా ………… i can’t మేడం అని వణుకుతున్నాను . 
నర్స్ : ఏంటి సర్ అలా అయిపోయారు . ఇంతవరకూ ఏ స్త్రీ నీ ముట్టుకోలేదా ? 
పెద్దమ్మ : నవ్వుకుని , నువ్వు చెప్పినది నిజమే తల్లీ ……….. ఇప్పటివరకూ అమ్మాయి మహిళ ……… ఎవ్వరినీ తాకనైనా తాకని అమాయకుడు మంచి బాలుడు అంటే నిన్న నన్ను ఎత్తుకున్నదే తొలి ఫీల్ అప్పుడు ఒక్కటే ఆలోచన నాకు ఏమీ కాకూడదు అని ముసిముసినవ్వులు నవ్వుతూ ఆఅహ్హ్ ……… అని పడిపోబోతే , 
పెద్దమ్మా ……… అంటూ అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని  గజగజగజ వణుకుతుంటే , పెద్దమ్మతోపాటు నర్స్ కూడా నవ్వుతూ ఉంది .
నర్స్ : డాక్టర్ గారి చేతినే నలిపేసిన హీరోకి మేమంటే ఇంత భయమా అని నవ్వుతుంటే , 
పెద్దమ్మా – బుజ్జాయిలూ జాగ్రత్త తొందరగా వచ్చేస్తాను అని వీల్ చైర్లో కూర్చోబెట్టి తుర్రుమన్నాను . 
నలుగురూ నవ్వుకున్నారు . బుజ్జాయిల చేతులను అందుకుని నర్స్ ఛేంజింగ్ రూమ్ కు వెళ్లారు .
క్యూ ఉండటంతో అమౌంట్ పే చెయ్యడానికి 15 నిమిషాలకు పైనే పట్టింది . నేరుగా డాక్టర్ రూమ్ కు వెళ్లి థాంక్స్ చెప్పడానికి చేతులు కలపబోతే , నవ్వుతూ నమస్కారం చెయ్యడంతో నవ్వుకుని sorry చెప్పి నమస్కరించి వార్డ్ కు వెళ్ళాను . 

కొత్త చీరలో వీల్ చైర్లో వస్తున్న పెద్దమ్మను అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . 
బుజ్జాయిలు : అన్నయ్యా ……… కొత్తచీరలో పెద్దమ్మ అందమైన రెండవ దేవతలా ఉన్నారు కదా …………
 నన్ను నేను మరిచిపోయి , అవునవును soooooo బ్యూటిఫుల్ ………. వెంటనే తేరుకుని ఏమన్నాను ఏమన్నాను ఏమీ లేదు అని పెద్దమ్మతోపాటు ముసిముసినవ్వులు నవ్వుతున్న బుజ్జాయిలను ఎత్తుకుని బయటవరకూ వచ్చాము . 
బుజ్జాయిలూ ………. మీ మన పెద్దమ్మను బాగా చూసుకున్నందుకు మీ మేడం కు ఇవ్వండి అని పర్స్ లో మిగిలిన డబ్బంతా కీర్తికి అందించాను . 
నర్స్ వద్దన్నా ……… మా పెద్దమ్మ మాకు ప్రాణం అని కీర్తి నర్స్ డ్రెస్ జేబులో ఉంచి బై చెప్పారు . 

బుజ్జాయిలూ ……….. మీ పెద్దమ్మతోపాటు మీరూ వెనుక కూర్చుంటారా ? .
బుజ్జాయిలు : పెద్దమ్మ ఇష్టం అన్నయ్యా ……….., మాకైతే అని ఆగిపోయారు . 
బుజ్జాయిలను వెనుక కూర్చోబెట్టి , పెద్దమ్మా ………. లేవగలరా ………
పెద్దమ్మ : తియ్యని కోపంతో , లోపల చూసికూడా అలా ఎలా అడుగుతావు మహేష్ ………… 
Sor ……….. ok ok పెద్దమ్మా ……….. అని తలదించుకుని రెండుచేతులతో ఎత్తుకుని , వొళ్ళంతా వెచ్చని వైబ్రేషన్స్ సర్రుసర్రున అణువణువుకీ చేరిపోతుంటే పెదాలను తడిచేసుకుని , రేయ్ రేయ్ కంట్రోల్ అని మనసులో అనుకుని వెనుక కూర్చోబెట్టబోతే , 
మహేష్ నేనేమైనా మహారాణినా – నువ్వేమైనా నా రథసారతివా …………..
Ok ok పెద్దమ్మా జాగ్రత్త తల తగులుతుంది అని నెమ్మదిగా ముందుకువచ్చి లోపలకూర్చోబెట్టాను . ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న పెద్దమ్మ వంక చూడకుండా పెద్దమ్మా ……… సీట్ బెల్ట్ అన్నాను .

 పెద్దమ్మ : బెల్ట్ మెమెందుకు పెట్టుకుంటాము – మాకు చీర జారిపోకుండా కుచ్చిళ్ళు ఉంటాయిలే , బెల్ట్స్ మీకు అవసరం అని ఏకంగా నా షర్ట్ ఎత్తి ఇదిగో బెల్ట్ ఉంది . మహేష్ 123 ……678 …….. 8 ప్యాక్స్ స్ట్రాంగ్ …….. సూపర్ అని వేలితో చూయించి సిగ్గుపడ్డారు.
నేనూ సిగ్గుపడి పెద్దమ్మా కార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి . 
పెద్దమ్మ : ఫస్ట్ టైం కారు ఎక్కడం మహేష్ , అవన్నీ నాకు తెలియదు . పెట్టుకోవడం ముఖ్యమయితే నువ్వే పెట్టొచ్చుకదా ………..
బుజ్జాయిలు : పెట్టొచ్చుకదా అనిచెప్పి నవ్వుకున్నారు . 
నాకు డబల్ మీనింగ్ అర్థమై వెంటనే చెంపపై లెంపలేసుకుని , సీట్ బెల్ట్ పెట్టబోయి పెద్దమ్మ మెత్తటి వెచ్చని నడుమును వేళ్ళు స్పృశించాయి .
ఇద్దరమూ ఒకేసారి స్స్స్ …..స్స్స్ ……. అని జలదరించాము . వెంటనే చేతిని తీసేసి వణుకుతూ అటువైపు వచ్చి పెద్దమ్మ వైపు కనీసం కన్నెత్తికూడా చూడకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుని , బుజ్జితల్లీ ……….. 
కీర్తి : పిలిచి బ్రతికిపోయారు అన్నయ్యా ……… లేకపోతే దెబ్బలు పడేవి అని ఒక్క జంప్ తో నా గుండెలపైకి చేరిపోయింది . 
నా బంగారుతల్లి అని రెండుచేతులతో ప్రాణంలా చుట్టేసి నా గుండెలపై లేకపోతే నేను – మన బండి కదలను కూడా కదలదు అని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , అమ్మ దగ్గరికి వెళదామా అన్నాను . 
కీర్తి : రైట్ రైట్ అన్నయ్యా ………. అని ముద్దులుపెట్టి , అన్నయ్యా ………. నిన్ననో మొన్ననో చూసాను కౌంట్ చేసాను , 6 ప్యాక్స్ మాత్రమే కదా ……… పెద్దమ్మ ఏంటి 8 ప్యాక్స్ అంటున్నారు మళ్లీ లెక్కించాలి అని నా షర్ట్ బటన్స్ విప్పుతోంది . 
బుజ్జితల్లీ ……… ఇప్పుడా ? 
కీర్తి : ఇప్పుడే రైట్ నౌ , మీరు మీ డ్రైవింగ్ చూసుకోండి . నేనో – పెద్దమ్మనో తెలిపోవాలి అని మొత్తం బటన్స్ విప్పేసి షర్ట్ అటూ ఇటూ తోసేసి , 1 2 3 …….. అని లెక్కపెడుతుంటే , 
పెద్దమ్మ ఓర కంటితో చూస్తూ నవ్వుతూనే ఉన్నారు . 
కీర్తి : 5 6 7 8 ……….. 8 ప్యాక్స్ . పెద్దమ్మా ……… మీరే గెలిచారు . ఒక్కరోజులో 2 ప్యాక్స్ ఎలా పెంచారు అన్నయ్యా ………… బాడీ బిల్డర్స్ కే అసాధ్యం అని బటన్స్ పెడుతూ అడిగింది . 
ఏమో బుజ్జితల్లీ ………. ఉదయం పాస్ కోసం వెళ్ళిచూస్తే 6 ప్యాక్స్ ……. 8 ప్యాక్స్ లోకి మారిపోయాయి – ఈ కార్ ఎత్తేంత బలం కూడా వచ్చినట్లుంది అంతా మాయలా ఉంది . 

పెద్దమ్మ : ఎలానో నాకు తెలుసు మహేష్ ……….. చెప్పానుకదా నాకు ఫేస్ రీడింగ్ తెలుసునని . 
ఎలా పెద్దమ్మా , ఎలా పెద్దమ్మా ………. అని ఇద్దరమూ ఆతృతతో ఆడిగాము .
పెద్దమ్మ : ఇప్పుడుకాదు సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను మహేష్ – బుజ్జితల్లీ ……….. అని నా చెంపపై తాకబోయి , నేను చూడగానే బుజ్జితల్లి బుగ్గను స్పృశించి లవ్ యు అని ముద్దుపెట్టి నవ్వుకున్నారు .

15ic

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1

Pedarasi Peddamma Varam – 11,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button