Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 19 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 19 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 19 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
బుజ్జాయిలిద్దరూ ఆశ్చర్యంగా స్కూల్ డ్రెస్ మరియు స్కూల్ బ్యాగ్స్ వేసుకునివచ్చారు.
బుజ్జాయిలు : ష్ ష్ ష్ …………. అన్నయ్యా , వాడు వెళ్ళిపోయాడు అనుకుంటే మళ్ళీవచ్చి ఎక్కడికో వెళ్ళడానికి బ్యాగు సర్దుకుంటున్నాడు , స్కూల్ కి వెళతాము అమ్మా గట్టిగా కేకవేసి డౌట్ రాకుండా స్కూల్ డ్రెస్ వేసుకునివచ్చాము – మనం తొందరగా పోదాము పదండి అనిచెప్పారు . 
మరి అమ్మ ………..
బుజ్జాయిలు : పెద్దమ్మ చూసుకుంటానని చెప్పారులే ………..
 అంటే నేను ఇంటిలోనుండి బయటకురాగానే వాడు ఎంటర్ అయ్యాడన్నమాట – పెద్దమ్మ ఉంటుంది కాబట్టి డోర్ ను ముందుకుమాత్రమే వేసి బ్యాగులతోపాటు బుజ్జాయిలను ఎత్తుకుని పరుగున లిఫ్ట్ వైపు పరుగుపెట్టడం చూసి బుజ్జాయిలు సంతోషంతో నవ్వుకున్నారు . కిందకువచ్చి బ్యాగులను వెనుక ఉంచాను – బిస్వాస్ అటువైపు వెళ్లి కూర్చున్నాడు . బుజ్జితల్లిని ఎత్తుకుని ముద్దుచేస్తూనే కారులో కూర్చుని డ్రైవ్ చేసాను . దారిలో బుజ్జాయిలకోసం చాక్లెట్ లు – cakes – లాలీపాప్ లు బోలెడన్ని తీసుకుని ఆఫీస్ చేరుకున్నాము . కారుని పార్క్ చేసి చాక్లెట్ లను అందించి బుజ్జాయిలను ఎత్తుకుని లోపలికివెళ్ళాను . చూసినవాళ్ళంతా బుజ్జాయిలకు సంతోషంతో గుడ్ మార్నింగ్ విషెస్ చెబుతున్నారు బదులుగా చిరునవ్వులు చిందిస్తూ విష్ చేశారు . వెంకట్ బుజ్జాయిలను చూసి సర్ సర్ ……… పిల్లలు కీర్తి – బిస్వాస్ వచ్చారు అని కేకలువెయ్యగానే , సర్ వాళ్ళు అందరూ వచ్చి బుజ్జాయిలకు చాక్లెట్ లు అందించిమరీ విష్ చేశారు . 
సర్ : కీర్తి – బిస్వాస్ …….. స్కూల్ కు వెళుతున్నారా ? 
కీర్తి : గుడ్ మార్నింగ్ ……… నో సర్ , మా అన్నయ్యే మాకు స్కూల్ అని ప్రాణమైన ముద్దులుపెట్టారు – మా అన్నయ్య ప్రేమలో ప్రపంచాన్నే చదివేస్తాము అని గట్టిగా హత్తుకున్నారు . 
సర్ : అంటే లంచ్ వరకూ మా luckiest ఏంజెల్స్ ఆఫీస్ లోనే ఉంటారన్నమాట యాహూ …….. అంటూ పిల్లాడిలా సంతోషంతో కేకలువేశారు .
బుజ్జాయిలు : లంచ్ వరకూ మాత్రమే కాదు సర్ , సాయంత్రం వరకూ అన్నయ్యతోనే అంటే ఆఫీస్ లోనే ………..
సర్ : థాంక్యూ soooooo మచ్ పిల్లలూ ……….. , వెంకట్ ఈరోజంతా నీ డ్యూటీ పిల్లలతోనే వాళ్ళు ఏది అడిగితే అది క్షణాల్లో ఉంచు – అడుగాకపోయినా చాక్లెట్ మొదలుకుని ఐస్ క్రీమ్స్ వరకూ నిమిషానికొకటి ఆనందిస్తూనే ఉండు అని ఆర్డర్ వేశారు . 
కీర్తి తల్లి : అవసరం లేదు సర్ ………. ఇదిగో పెద్ద బాక్స్ ల నిండా అన్నయ్య దారిలోనే తీసుకున్నారు .
సర్ : అవును …….. మీ అన్నయ్యకు మీరంటే అంత ప్రాణం – అదే మాకు అదృష్టం . పిల్లలూ ………. ఆఫీస్ మీదే మీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్లొచ్చు ఏమైనా చెయ్యొచ్చు .
కీర్తి తల్లి : థాంక్స్ సర్ ……… , కానీ అన్నయ్య కౌగిలే మాకు ప్రపంచం అని ముద్దులు కురిపించారు .
సర్ : మహేష్ ………. అదృష్టవంతుడివి , పనిలో మాత్రమే మునిగిపోకుండా పిల్లలతోనే ఉండు అనిచెప్పారు . 
బుజ్జాయిలు : ఇప్పటికే అన్నయ్య రెండురోజులు లీవ్ తీసుకున్నారని బాధపడ్డారు . ఆఫీస్ అంటే అన్నయ్యకు దైవంతో సమానం – మీరు అన్నయ్యకు ఎంత సహాయం చేశారో ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు – మీరు బాగుండాలని మనసారా కోరుకుంటారు అందుకే ఆఫీస్ లో ఉన్నంతవరకూ అన్నయ్యను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము .
సర్ వాళ్ళు : మహేష్ ………. అంటూ సంతోషంతో బుజ్జాయిలతోపాటు కౌగిలించుకుని , మహేష్ – పిల్లలూ ……….. త్వరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ చెబుతాను – మా అదృష్టమైన బుజ్జిదేవతలే ముఖ్య అతిథులు ………. ఎంజాయ్ అనిచెప్పి తమ తమ రూమ్ లలోకి వెళ్లిపోయారు . 

మా బుజ్జాయిలు చీఫ్ గెస్ట్స్ అన్నమాట అని మురిసిపోయి ముద్దులతో ముంచెత్తుతూ నారూమ్లోకి వెళ్ళాను . వెనుకే అసిస్టెంట్ వచ్చి తన పని తాను చేసుకుపోతున్నాడు .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ………. మమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టి మీపని మీరు చూసుకోండి .
 కీర్తి తల్లీ – బిస్వాస్ ………. మొబైల్లో గేమ్ పెట్టి ఇవ్వనా అన్నాను .
బుజ్జాయిలు : వద్దు అన్నయ్యా ……… , కారులో ఉన్న బ్యాగ్స్ తెచ్చుకుని చదువుకుంటాము .
చదు ………. చదువు ……… లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ – నా బుజ్జాయిలు బంగారం అంటూ గట్టిగా బుగ్గలపై ముద్దులుపెట్టి , ఎత్తుకునే రూమ్ బయటకువచ్చాను . 

వెంకట్ : మహేష్ ……… కీస్ ఇవ్వండి నేను ……….
పర్లేదు అన్నయ్యా ………. , నా బుజ్జాయిల బ్యాగ్స్ నేనే మోయాలి కదా క్యూట్ ఏంజెల్స్ ……….
బుజ్జాయిలు : చిరునవ్వులు చిందిస్తూ అవునన్నట్లు బుగ్గలను కొరికేశారు .
అమ్మా …… స్స్స్ ……. 
బుజ్జాయిలు : నొప్పిగా ఉందా అన్నయ్యా ……… , పెద్దమ్మ రాసినట్లు మేమూ మందురాస్తాము అని కొరికినచోట ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… అంటూ బయటకువెళ్లి కారులోనుండి బ్యాగ్స్ తీయసుకుని రూంలోకి వచ్చేన్తవరకూ ముద్దులుపెడుతూనే ఉన్నారు .
లవ్ యు తల్లీ – బిస్వాస్ ………. సోఫాలో కూర్చుంటారా – నా టేబుల్ పై కూర్చుంటారా ………….
బుజ్జాయిలు : మొదట సోఫాలో కొద్దిసేపటి తరువాత టేబుల్ పై – ఆ తరువాత అన్నయ్య గుండెలపై అనిచెప్పారు . 
లవ్ టు బుజ్జాయిలూ ……….. అని సోఫాలో కూర్చోబెట్టి బ్యాగ్స్ అందించి ఇద్దరి కురులపై ప్రేమతో ముద్దులుపెట్టివెళ్లి ఎదురుగా నా చైర్లో కూర్చుని అసిస్టెంట్ తో ఈవెంట్స్ గురించి మాట్లాడాను .

ఇష్టపడి వర్క్ చేస్తూనే మధ్యమధ్యలో బుజ్జాయిల ఆనందాన్ని చూసి మురిసిపోతున్నాను . కీర్తి తల్లి చాక్లెట్ ఓపెన్ చేసి పరుగునవచ్చి ముందు నాకు తినిపించి – బుజ్జిఅన్నయ్యా ……… అంటూ బిస్వాస్ కు తినిపించి గ్రూప్ స్టడీస్ చేసుకోవడం చూసి ముచ్చటేసింది . కీర్తి తల్లీ ……… లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను . 
గాలిలోని కిస్ అందుకుని బ్యాగులో దాచేసుకోవడం చూసి చాలా ఆనందం కలిగింది . 
బుజ్జాయిలు చాక్లెట్ తినడం చూసి వెంకట్ పరుగుపెట్టారు . 10 నిమిషాలలో బుజ్జాయిల ముందు బాక్స్ ఉంచి పిల్లలూ మీకోసమే అని వెళ్లిపోయారు .

కీర్తి తల్లి : అన్నయ్యా ……… ఓపెన్ చెయ్యమంటారా అని అడిగి , ఉత్సాహంతో తెరిచి చూసింది . అన్నయ్యా ……….. 1 2 3 ……… 10 11 …… 15 ……… బోలెడన్ని ఐస్ క్రీమ్స్ అంటూ సంతోషంతో ఆశ్చర్యపోయారు . 
సర్ ……….. మీకోసమే పంపించారు బుజ్జాయిలూ .
బుజ్జాయిలు : అన్నయ్యా ………. ఇవన్నీ తినడం మనవల్ల కాదు కాబట్టి అని ఫైవ్ ఫైవ్ ఐస్ క్రీమ్స్ చిన్న చిన్న బాక్స్ లలో వేసుకుని మొదట వెంకట్ అన్నయ్యకు – నా అసిస్టెంట్ కు అందించారు . 
లవ్ యు తల్లీ – లవ్ యు బిస్వాస్ ………. గో అన్నాను .
నాబుగ్గలపై ముద్దులుపెట్టి బయటకువెళ్లి మొదట సర్ వాళ్లకు అందించారు . 
సర్ వాళ్ళు : మా లక్కీ క్యూట్ ఏంజెల్స్ ద్వారా ఐస్ క్రీమ్ మా అదృష్టమే అదృష్టం అని పరవశించిపోయి తిన్నారు . ఆ వెంటనే ఎడిటింగ్ రూమ్ మొదలుకుని కనిపించిన వారందరికీ అందించి వచ్చి చూస్తే ఖాళీ ………
నేను బాధపడటం చూసి , అన్నయ్యా ………. మీరు చెప్పారుకదా మన చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంతో ఉండాలని – ఐస్ క్రీమ్ ఇవ్వడంతో వాళ్ళు పొందిన ఆనందం చాలు చల్లని ఐస్ క్రీమ్ తిన్నంత ఆనందం వేసింది . ఇవన్నీ ప్రైవేట్ స్కూల్లో నేర్పరు అన్నయ్యా ……… మా ప్రియమైన అన్నయ్య నుండి నేర్చుకున్నాము అని చిరునవ్వులు చిందిస్తూ నా గుండెలపై చేరిపోయారు .
ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ ………. అని ప్రాణంలా హత్తుకుని పొంగిపోయాను . 

సర్ : బుజ్జాయిల మాటలు విని ఆనందించి , వెంకట్ ………. ఎన్నిరకాల ఐస్ క్రీమ్స్ ఉంటే అన్నీరకాలూ తీసుకురా అని డబ్బు ఇచ్చారు .
బుజ్జాయిలు : సర్ ……… మళ్ళీనా , పర్లేదు మళ్లీ అందరికీ సంతోషంతో పంచేస్తాము.
సర్ : మహేష్ ………. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . పిల్లలను పిలుచుకొనివచ్చి మమ్మల్ని పులకించిపోయేలా చేసినందుకు .
నో సర్ …………అన్నయ్యా అన్నయ్యా ఆఫీస్ కు వెళదాము అని బుజ్జాయిలే పిలుచుకునివచ్చారు . 
సర్ : అవునా మహేష్ ………. , అంతా మా అదృష్టం . కొద్దిసేపు ఇక్కడే కూర్చుని పిల్లల చిరునవ్వులను చూసి తరిస్తాము . పిల్లలూ ………. ఇక్కడే కూర్చోవచ్చా ………
బుజ్జాయిలు : మా అన్నయ్య ఇష్టమే మా ఇష్టం .
సర్ : మహేష్ ………. మీ ఆప్యాయతను చూస్తూ నాకే అసూయ వేస్తోంది అని కూర్చున్నారు . 
15 నిమిషాలలో వెంకట్ మరొక కూల్ బాక్స్ తీసుకొచ్చారు . 
సర్ : పిల్లలూ………. please please ముందు మీరు తినండి మిగిలినవన్నీ మాకు పంచండి . మీ అన్నయ్యతోపాటు హాయిగా తినండి అనిచెప్పి బయటకువెళ్లారు . వెనుకే అసిస్టెంట్ కూడా వెళ్లిపోయాడు .

బుజ్జాయిలు నా బుగ్గలపై ముద్దులుపెట్టి కూల్ బాక్స్ ఓపెన్ చేసి wow అన్నయ్యా ……… ఎన్నిరకాలోనని ముందుగా కోన్ ఐస్ క్రీమ్స్ ఒక్కొక్కటి తీసుకున్నారు – అన్నయ్యా …….. మీ ఎదురుగా టేబుల్ పై కూర్చోబెట్టండి .
నవ్వుకుని కూర్చోబెట్టాను . నాకు తినిపించబోతే ముందు మీరు అన్నాను .
బుజ్జాయిలు : లేదు లేదు ముందు మా అన్నయ్య ………
లేదు లేదు లేదు ముందు నా ముద్దుల బుజ్జి బుజ్జాయిలు ………
లేదు లేదు ………
లేదు లేదు ………. అని వాదులాడటం లోనే ఐస్ క్రీమ్ కరిగి బుజ్జాయిల చేతి వేళ్లపై కారడం చూసి కింద నుండీ పైవరకూ జుర్రేసాను .
బుజ్జాయిలు : యాహూ ………. మేమే గెలిచాము , అన్నయ్యే ముందు తిన్నారు అని సంతోషంతో కేకలువేసి తిని తినిపించారు . 
లవ్ యు తల్లీ – బిస్వాస్ ………. అని నుదుటిపై చెరొకముద్దుపెట్టి ఆ ఆ …… ఆఅహ్హ్ సూపర్ అంటూ మళ్లీ మళ్లీ నాలుగైదు ఐస్ క్రీమ్ లు తిన్నాము .
బుజ్జాయిలూ ……… కడుపు నిండిపోయింది చాలు చాలు – మాకు కూడా అన్నయ్యా ……….. బుజ్జిపొట్ట చల్లగా అయిపోయింది అని నవ్వుకున్నారు . అన్నయ్యా ……… ఇవి కరిగిపోయేలోపు అందరికీ ఇచ్చేసివస్తాము అని మళ్ళీ ఒక రౌండ్ వేసివచ్చారు .
శ్రీవారూ ……… నీ దేవత నీకోసం స్పెషల్ చేశారు అని పెద్దమ్మ నుండి మెసేజ్ వచ్చింది – లంచ్ సమయం అవ్వడంతో పెదాలపై తియ్యదనంతో ఇంటికివెళదాము అని బుగ్గలపై ముద్దులుపెట్టి బుజ్జాయిలను ఎత్తుకుని బయటకువచ్చాను .
బుజ్జాయిలు : సర్ ………బాధపడకండి , బ్యాగ్స్ ఇక్కడే ఉన్నాయి లంచ్ చేసి మళ్లీ వచ్చేస్తాము . 
సర్ : ఉమ్మా ఉమ్మా ………. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 

బయటకువచ్చి బయలుదేరాము . దారిలో రోడ్ ప్రక్కన ఫ్లవర్స్ షాప్ కనిపించడంతో ఆగి బుజ్జితల్లిని ఎత్తుకునివెళ్లి రంగురంగుల గులాబీ పూలను మరియు తులిప్స్ పూలను రెండు అందమైన బొకేలలా రెడీ చేయించాను . పే చేసి పెదాలపై చిరునవ్వుతోనే వచ్చి కారులో కూర్చున్నాను . 
బుజ్జితల్లి : అన్నయ్యా ………. ఒకటి పెద్దమ్మకు మరొకటి ఎవరికో నాకు తెలుసులే అని నన్ను సంతోషంతో చుట్టేసింది .
కీర్తి త…….ల్లీ ……… రెండూ నీ…….కోసమే లవ్ యు అంటూ అందించాను . 
బుజ్జితల్లి : అన్నయ్యా …….. మీ కళ్ళల్లో అపద్దo – మాటల్లో తడబాటు …….. నాకు అర్థమైపోయిందిలే – ఇంకా భయం ఎందుకు అన్నయ్యా ………. పోనివ్వండి పోనివ్వండి – ఇంత సౌందర్యమైన పూలు అందుకున్నవారి పాదాలు నేలపై ఉండవేమో ……… – మాకు వెంటనే ఆ సంతోషాన్ని చూడాలని ఉంది .
కీర్తి తల్లీ …………
ష్ ………. అంటూ బుజ్జి వేలితో నా నోటికి తాళం వేసి – బుజ్జిచేతితో పోనివ్వండి అని చూయించింది .
పెదాలపై తియ్యదనంతో బుజ్జితల్లి బుగ్గపై ముద్దులుపెడుతూనే స్టార్ట్ చేసి పోనిచ్చాను.
అన్నయ్యా అన్నయ్యా ……….. ఎంత సంతోషం కలుగుతోందో మాటల్లో చెప్పలేను లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ప్రాణంలా గుండెలపై బుజ్జిచేతులతో చుట్టేసింది .
అపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగి మనం తిన్నాము మరి ………
బుజ్జితల్లి సంతోషం పట్టలేక నా బుగ్గను కొరికేసింది . పూలను నెమ్మదిగా బిస్వాస్ ఒడిలో ఉంచి , అన్నయ్యా అన్నయ్యా ………. అమ్మకు మొదటిసారి మీరు ఇచ్చిన ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం .
అలాగే తల్లీ ……… అని గిలిగింతలుపెడుతూ ఎత్తుకునివెళ్లి అదే ఐస్ క్రీమ్ ను మరింత స్పెషల్ గా గోల్డ్ ప్లేట్ కోటింగ్ వేయించాను – ఐస్ క్రీమ్ తోపాటు సిల్క్ చాక్లెట్ తీసుకున్నాను . 
కీర్తి : అమ్మకు ఇష్టమైన చాక్లెట్ కూడా అదే ……….
లవ్ యు తల్లీ అని ముద్దులుపెట్టి పే చేసి అందుకుని నిమిషంలో అపార్ట్మెంమెంట్ చేరుకున్నాము. 
ఫ్లవర్స్ పట్టుకున్న బిస్వాస్ – ఐస్ క్రీమ్ చాక్లెట్ పట్టుకున్న బుజ్జితల్లిని ఎత్తుకుని లిఫ్ట్ లో పైకివచ్చాము . బుజ్జాయిలూ ……….నాకు భయం వేస్తోంది మీరే తీసుకెళ్లండి అని ముద్దులుపెట్టి కిందకుదించాను . 
ప్రస్తుతానికి మేము ఇస్తాము నెక్స్ట్ మాత్రం మీరే ఇవ్వాలి సరేనా అన్నయ్యా ……… , ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చోండి భోజనం తీసుకొస్తాము అనిచెప్పి , అమ్మా అమ్మా ……….. అంటూ పరుగుతియ్యగానే నేను లోపలికి చేరిపోయాను . దేవ ………. మేడం ఎలా రిసీవ్ చేసుకుంటారోనని గుండె వేగంగా కొట్టుకుంటోంది . పెద్దమ్మా …….. భారం అంతా మీదే అని తియ్యని నవ్వుతో వెళ్లి ఫ్రెష్ అయ్యి హాల్లోకివచ్చాను .

చేపలకు ఫుడ్ వేస్తున్న బుజ్జాయిలు నా అడుగుల చప్పుడుకే అన్నయ్యా – అన్నయ్యా ………. అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయి , అన్నయ్యా ……… ఘుమఘుమలాడే స్పెషల్ భోజనం తీసుకొచ్చాము రండి తిందాము అన్నారు .

గిఫ్ట్స్ గురించి ఏమీ మాట్లాడకపోవడంతో బుజ్జాయిలవైవు మార్చి మార్చి ఆశతో చూస్తున్నాను .
నా చూపుల అర్థం బుజ్జితల్లికి తెలిసిపోయినట్లు , అన్నయ్యా ………. మీరిచ్చిన గిఫ్ట్స్ తో లోపలికివెళ్లి అమ్మా ……… అంటూ చూయించాము . ఎవరిచ్చారో అమ్మకు అర్థమైపోయినట్లు , వెంటనే వంట గదిలోకివెళ్లి హాట్ బాక్స్ మరియు ప్లేట్ తీసుకొచ్చి మీ అన్నయ్యకు ఆకలివేస్తూ ఉంటుంది పాపం తీసుకెళ్లండి అని ఆత్రంగా మమ్మల్ని బయటకు పంపించేశారు .
పంపించేసారా ………..  
అన్నయ్యా ………. పూలు ఐస్ క్రీమ్ చాక్లెట్ అందుకుని పంపించేశారులే – నాకు తెలిసి అమ్మ పూలను గుండెలపై హత్తుకుని అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు .

బుజ్జితల్లీ ………. మీరు చూడలేదు కదా – నా సంతోషం కోసం అలా చెబుతున్నారు అని ఫీల్ అయ్యాను .
బుజ్జితల్లి : అన్నయ్యా ……… మీరు ఇలా ఫీల్ అవుతారని ఎక్కడి నుండి ప్రత్యక్షము అయ్యారో పెద్దమ్మ కనిపించి , బుజ్జితల్లీ ……….. మీ అమ్మ ఫీలింగ్స్ నేను మొబైల్లో రికార్డ్ చేస్తానులే – మీ అమ్మకు సిగ్గు – పాపం అలా లవ్లీ ఫ్లవర్స్ గిఫ్ట్ లా అందుకుని 7 సంవత్సరాలకు పైనే అయ్యిందికదా – ఒక్కసారిగా అందుకోగానే తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే చూయిస్తాను అన్నారు .
అవునా బుజ్జితల్లీ – బిస్వాస్ ………అంటూ ముద్దులవర్షం కురిపించి , సాయంత్రం వరకూ ఏంటి మరొక సంవత్సరం అయినా సంతోషంగా వేచిచూస్తాను అని ప్రాణంలా హత్తుకుని తిందాము అని సోఫాలో కూర్చున్నాము .
బుజ్జితల్లి హాట్ బాక్స్ నుండి వెజిటబుల్ రైస్ – కూర్మా వడ్డించుకుని తినిపించి ఎలా ఉంది అన్నయ్యా ………….
దేవతే స్వయంగా అమృతం వండినట్లుగా ఉంది బుజ్జితల్లీ ………. అని ఇద్దరికీ బుజ్జి బుజ్జి ముద్దలు తినిపించాను . 
మ్మ్మ్మ్మ్………. అమృతం ఇలానే ఉంటుందా అన్నయ్యా …………

రాత్రి స్వీకరించిన అమృతపు ఊహల్లోకి వెళ్ళిపోయి , రేయ్ రేయ్ ……….. తప్పు తప్పు అని సిగ్గుపడ్డాను . 
అన్నయ్యా ……….. డ్రై fruits అని రైస్ తోపాటు తినిపించింది . 
ముందు మా బుజ్జాయిలు తినాలి బలం కోసం అని ఏరి ఏరి తినిపించాను . 

బుజ్జితల్లీ – బిస్వాస్ ………. వెళ్లి అమ్మకు చెప్పిరండి ఆఫీస్ కు వెళదాము అని ముద్దులుపెట్టాను .
బుజ్జితల్లి : అన్నయ్యా ……….. అటు నుండి ఆటే వెళ్లిపోండి అని అమ్మ ఆర్డర్ …….. డోర్ తెరవను అని చెప్పేసారు .
నాకైతే నవ్వు ఆగలేదు . లవ్ యు లవ్ యు అని ముద్దులుపెట్టి ఎత్తుకుని ఆఫీస్ కు బయలుదేరాము .

దారిలో చాక్లెట్ heaven దగ్గర కారుని ఆపాను .
బుజ్జితల్లి : అన్నయ్యా అన్నయ్యా ……… ఇక ఈరోజు తినడం మావల్లకాదు please please ………. ఎక్కడా ఆగకుండా ఆఫీస్ కు వెళ్లిపోదాము వెళ్లిపోదాము అని నన్ను దిగనీకుండా చేతులను బుజ్జి చేతులతో పట్టేసుకుని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది .
 బుజ్జితల్లీ నీకు వద్దులే బిస్వాస్ కు తీసుకుందాము .
బిస్వాస్ : అన్నయ్యా …….. ఇటుచూడండి అని ఉబ్బిన పొట్టన చూయించడంతో ,
నవ్వుకుని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆఫీస్ చేరుకున్నాము . 
వెంకట్ మొదలుకుని సర్ వరకూ లంచ్ గురించి అడిగి బుజ్జాయిలను నవ్వించారు . 

రూంలోకి వెళ్ళగానే నా బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టి వెళ్లి సోఫాలో కూర్చుని కలర్ పెన్స్ తో డ్రాయింగ్స్ వేస్తున్నారు .
వెళ్లి ఇద్దరిముందు మోకాళ్లపై కూర్చుని బుజ్జాయిలూ ……… ఇంట్లో మీ అమ్మకు ముద్దులుపెడుతున్న డ్రాయింగ్ ………..
బుజ్జితల్లి : నేనూ బుజ్జిఅన్నయ్య కలిసి వేశాము అన్నయ్యా ………. , బయటకువెళ్లి ఫోటోలు తీసుకునే వీలు లేదుకదా ………..
కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు soooo మచ్ బుజ్జాయిలూ ……….. అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులుపెట్టి , ఆకలివేసినా ఏమైనా కావాలన్నా ……… అడగండి .
లవ్ యు అన్నయ్యా – అన్నయ్యా ………. అంటూ చిరునవ్వులు చిందిస్తూ గట్టిగా ముద్దులుపెట్టారు .
పెదాలపై అంతులేని ఆనందంతో వెళ్లి వర్క్ లో మునిగిపోయాను . 

3 గంటల సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే స్టేషన్ అని ఉంది . వెంటనే ఎత్తాను . 
అలర్ట్ అలర్ట్ ………. ఐదుగురు కాలేజ్ అమ్మాయిలు మిస్సింగ్ మిస్సింగ్ – ఉదయం కాలేజ్ కు వెళ్లిన అమ్మాయిలు లంచ్ కు ఇంటికి రాలేదని- కాల్స్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని కంప్లైంట్స్ అల్ పోలీస్ అలర్ట్ అలర్ట్ ………. సిటీ నుండి బయటకు వెళ్లే వాహనాలన్నింటినీ పూర్తిగా చెక్ చెయ్యండి .
నాకు ………. స్టేషన్ నుండి కాల్ – yes yes ……… వాడికి వచ్చే కాల్స్ నాకు కూడా వినిపిస్తాయి అని పెద్దమ్మ చెప్పారుకదూ  ……….. 
 మరొక కాల్ స్టేషన్ నుండే 10 మంది అమ్మాయిలు మిస్సింగ్ . మళ్లీ 10 నిమిషాలకు ******* కాలేజ్ నుండి అమ్మాయిలు మిస్సింగ్ – నిమిషానికి ఒక కంప్లైంట్ వస్తోంది – ఇప్పటివరకూ 25 మంది అమ్మాయిలు మిస్సింగ్ అలర్ట్ అలర్ట్ ……….. సిటీ నుండి వెళుతున్న పెద్ద పెద్ద వెహికల్స్ అన్నింటినీ ఎక్కడికక్కడ ఆపేయ్యండి . సిటీ లోపల బయట ఉన్న బిల్డింగ్స్ అన్నింటినీ చెక్ చెయ్యండి ………….అలా కాల్స్ మీద కాల్స్ గంటలో 50 మందికిపైనే సిటీలోని నలువైపులా ఉన్న కాలేజస్ నుండి మిస్సింగ్ అని నిమిషానికి ఒక కాల్ వస్తూనే ఉంది . సిటీలోని కాలేజస్ అన్నింటిదగ్గరా హై అలర్ట్ పెంచండి అని ఆర్డర్స్ .
ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్ ……….. ఏమై ఉంటుంది – ఎలా జరిగి ఉంటుంది – కిడ్నప్ ……….. ఎవరు చేసి ఉంటారు అని ముఖమంతా చెమటలు పట్టేసాయి .

అన్నయ్యా – అన్నయ్యా ………. చెమట పట్టింది అని బుజ్జి కర్చీఫ్ లతో తుడిచి , నిద్రవస్తోంది అన్నారు . 
నా బంగారం అంటూ గుండెలపై హత్తుకుని సోఫాలో పడుకుంటారా లేక ఇంటికివెళదామా అని అడిగాను . 
ఇక్కడ పడుకుంటాము అని గుండెలపై ముద్దులుపెట్టి నన్ను చుట్టేసి కళ్ళుమూసుకున్నారు . 
లవ్ యు బుజ్జితల్లీ – లవ్ యు బిస్వాస్ …….. అంటూ లేచి నిలబడి అటూ ఇటూ తిరుగుతూ కురులపై ముద్దులుపెడుతూ జోకొట్టాను . క్షణాల్లో వెచ్చని బుజ్జిశ్వాసలను నా గుండెలపై వదులుతూ హాయిగా నిద్రపొయారు .

5 గంటల సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో వెంటనే సైలెంట్ లో ఉంచేసాను . లేదు లేదు ………… తల్లీ – బిస్వాస్ అని ముద్దులుపెట్టాను , మొబైల్ అందుకొని సోఫాలో కూర్చున్నాను . చూస్తే స్టేషన్ నుండి కాకుండా పార్టనర్ నుండి కాల్ వస్తుండటం చూసి ఎత్తి చెవిదగ్గరపెట్టుకున్నాను .
గోవర్ధన్ ………. అమ్మాయిల మిస్సింగ్ గురించి మీవాళ్ళు ………
పార్టనర్ ……… నేనున్నానుకదా , అమ్మాయిలను గోడౌన్ లో బంధించండి – వైజాగ్ లో ఉన్న మొత్తం గూండాలూ రౌడీలను కాపలా ఉంచండి . రేపు ఉదయానికల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది . దానికోసం నైట్ అన్నీ ఏర్పాట్లూ చేసాను . నేను మన గోడౌన్ కు వచ్చేన్తవరకూ కాల్స్ చెయ్యొద్దు అని కట్ చేసాడు .

ఇది వీడిపనా ………. , 50 మందికిపైగా అమ్మాయిలను ఏమిచెయ్యబోతున్నాడు – ఎలాగైనా ఏదో ఒకటి చేసి అందరినీ రక్షించాలి కానీ ఎలా ……….. ఇలాంటి వాడి నుండి అమ్మాయిలనూ – నా బుజ్జాయిలనూ – నా దేవ ………. మేడం ను ఎలా కాపాడుకోవడం . ఆ గోడౌన్ ఎక్కడ ఉందో తెలిస్తే నా ప్రాణాలిచ్చయినా కాపాడి నేను చేసిన అతిపెద్ద తప్పుకు పాయశ్చిత్తం చేసుకుంటాను అని అమ్మవారిని ప్రార్థించాను .
వెంటనే పెద్దమ్మ నుండి లొకేషన్ రావడంతో , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా ………. అని లేచి సైన్ ఔట్ చేసి సోఫాపై ఉన్న బ్యాగ్స్ తీసుకోబోయి బ్యాగ్స్ పై ఉన్న రెండు ఛార్ట్స్ చూసాను . ఏమి డ్రాయింగ్ వేశారు అని రోల్ చేసి చూసాను . మొదటి చార్ట్ లో బుజ్జాయిలిద్దరూ…… నా బుగ్గలపై ముద్దులు – రెండవ చార్ట్ లో బుజ్జాయిలిద్దరూ…… పెద్దమ్మ బుగ్గలపై ముద్దులు పెడుతున్న డ్రాయింగ్ చూసి ఆనందబాస్పాలు వాటంతట అవే కారసాగాయి . 

లవ్ యు బుజ్జితల్లీ – లవ్ యు బిస్వాస్ అంటూ ముద్దులవర్షం కురిపించాను . బ్యాగ్స్ – ఛార్ట్స్ అందుకుని బయటకువచ్చి కారులో కూర్చున్నాను .
హాయిగా నిద్రపోతున్న బుజ్జాయిల కురులపై ముద్దులుపెట్టి ముగ్గురికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టుకున్నాను . బుజ్జితల్లీ – బిస్వాస్ ………… వాడి పాపాలకు అంతులేకుండా పోతోంది . ఈరోజుతో వాడి నుండి మీకు మరియు వైజాగ్ కు ఇక ఎటువంటి ఆపద లేకుండా చేస్తాను – ఎలానో తెలియదు , ఒంటరినే అయినా ప్రాణాలకు తెగించాను – మీ ముగ్గురి సంతోషం చూడటమే నా చివరికోరిక అనిచెప్పి బుజ్జాయిలకు ముద్దులుపెడుతూనే అపార్ట్మెంట్ చేరుకున్నాను .

ఇంకా నిద్రపోతున్న బుజ్జాయిలను లేపడం ఇష్టం లేక రేపు మళ్లీ చూస్తానో లేనోనని కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనౌతూ ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకుని ముద్దులుపెడుతూ కిందకు దిగాను . 
అపార్ట్మెంట్ వాసులు గుమికూడి ఉండటం చూసి సెక్యూరిటీ అన్నను విషయం అడిగాను .
సెక్యూరిటీ : న్యూస్ తెలిసే ఉంటుంది సర్ , మన అపార్ట్మెంట్స్ నుండే 8 మంది అమ్మాయిలు మిస్సింగ్ . ఉదయం కాలేజ్ కు వెళ్లినవాళ్ళు లంచ్ కు రాకపోవడం – న్యూస్ లో మిస్సింగ్ న్యూస్ చూసి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ నో నెట్వర్క్ అని రావడంతో స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యడంతో వివరాలు సేకరించడానికి పోలీసులు వచ్చారు .
బుజ్జాయిలను ఎత్తుకునే అక్కడికి వెళ్ళాను . మిస్సింగ్ అయిన అమ్మాయిల పేరెంట్స్ బాధను చూసి హృదయం తరుక్కుపోయింది.

నా బుజ్జాయిలు – మేడం మరియు మీరు రేపు ఉదయం స్వేచ్ఛ – సంతోషపు సూర్యోదయం చూడాలి అని కన్నీళ్లను తుడుచుకుని paiki వెళ్లి దేవ …….. మేడం ఇంటి కాలింగ్ బెల్ నొక్కాను .

26ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 19,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button