Vikram-Rich Rich

Vikram-Rich Rich – 18 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich - 18 | విక్రమ్--రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich – 18 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich | విక్రమ్--రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Vikram-Rich Rich | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Takulsajal

చిన్నా : చెప్పు రాజు…

రాజు : నువ్వు పంపిన కార్ నారాయణ అనే వాడి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, వాళ్ళ ఫోన్స్ అన్ని హాక్ చేశాను ఈ నైట్ కి నీ మీద ఎటాక్ ప్లాన్ చేసారు, నీ వల్ల వాళ్ళ ప్లాన్ ఏదో నాశనమైందని చాలా కోపంగా ఉన్నారు….. నువ్వు జాగ్రత్త..

చిన్నా : అలాగే నువ్వు మాత్రం ఈ విషయాలన్నీ అక్కడ ఎవ్వరికి చెప్పకు… ముఖ్యంగా మానసకి..

రాజు : అలాగే…

ఈ పిచ్చి నాకొడుకులకి ఇవ్వాళ మూడింది అనుకున్నాను, సరిగ్గా రాత్రి కావొస్తుండగా ఇంట్లో కరెంటు తీసేసారు ఒక పది మంది ఇంటిని చుట్టూ ముట్టారు సైలెంట్ గా అమూల్య బెడ్ రూమ్ డోర్ బైట నుంచి లాక్ చేశాను,  ఆ పది మందిని కొట్టడానికి నేను అంతగా కష్టపడలేదు, కానీ ఇంట్లో పది మంది మాత్రమే కాదు ఇంకా ఉన్నారనిపించింది, ఒకడు నా కంట పడ్డాడు సడన్ గా లైట్స్ ఆన్ అయ్యాయి, వీడు ఆ పదిమందిలో వాడు కాదు నింజాకి తక్కువ ఆది వాసి కి ఎక్కువగా ఉంది ఆ అవతారం, నా మీదకి వచ్చాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, నా మీదకి వస్తూనే మూడు కిక్స్ ఇచ్చి నన్ను కింద పడేసాడు….

రవి తో ఫైట్ తరువాత మళ్ళీ కిందపడటం ఇదే… లేచి ఫైట్ చేశాను లాభం లేదు వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, అంతకు మించింది ఏంటంటే నాకు వచ్చిన ప్రతి స్టైల్ అఫ్ ఫైటింగ్ వాడికి వచ్చు అంటే వీడు శశికి సంభందించిన వాడు….చూస్తుండగానే నా చుట్టూ ఇరవై మంది చుట్టూ ముగారు…. నాకేం అర్ధం కాలేదు శశి చనిపోయింది కదా వీళ్ళు శశి కి సంబంధించిన తెగ వాళ్ళ? హా కొన్ని నిజాలు తెలిసే వరకు నాకు ఈ తలపోట్లు తప్పవు …ఫోన్ కంటిన్యూ గా మొగుతుంది, ఇరవై మంది ఫైటర్స్ మధ్యలో నిల్చుని ఫోన్ చూసాను రషీద్ అదే పని గా చేస్తున్నాడు…

ఇరవై మంది నా మీద పడ్డారు ఇష్టమొచ్చినట్టు కొట్టుకున్నాం అందులో ప్రతి ఒక్కడు ఒక రవి లాగా అనిపించారు, అందరూ కలిసి నన్ను తుక్కు తుక్కుగా కొట్టారు అమూల్య డోర్ ఓపెన్ చేసి అమూల్య ని బలవంతంగా తీసుకెళ్తున్నారు….

వాళ్ళ వెనకాల పడ్డాను కొట్టుకుంటూనే అమూల్య ని హెలికాప్టర్ ఎక్కించారు, నేను వెంటనే ఎగురుతున్న హెలికాప్టర్ ని పట్టుకున్నాను వెనక నుంచి రెండు కత్తి పోట్లు నా వెన్నులో దిగాయి…. అలానే పట్టుకున్నాను…

గాల్లోకి ఎగిరింది లోపల అమూల్య స్పృహ లో లేదు లోపల చూసాను ఒకడు నన్నే చూస్తున్నాడు అప్పటికే చాలా దూరం వచ్చేసాం గాల్లో వేలాడుతూ ఉండగానే నన్ను చూస్తున్న వాడు ఒక్క తన్ను తన్నాడు అంతే హెలికాప్టర్ లో నుంచి బైటకి పడ్డాను, అస్సలు నన్ను కొట్టె అవకాశం లేదు కానీ ఆ కళ్ళు చూడగానే నేను ఆగిపోయాను ఎందుకంటే ఆ కళ్ళు రవి కళ్ళు కాబట్టి అవును నన్ను తన్నిన్ది ఎవరో కాదు రవి….

గాల్లో తెలుతు కళ్ళు మూసుకున్నాను…. పడటం పడటం ఒక పెద్ద నీళ్ల చెరువులో పడ్డాను పక్కనే రాయి ఉందనుకుంటా బాడీ నీళ్లలో పడినా, నా ఎడమ చేయి ఆ రాయి మీద పడి రక్తం కారడం తెలుస్తుంది నెమ్మదిగా నా కళ్ళు మూసుకుపోతున్నాయి ఎడమ చెయ్యి స్పర్శ తెలియట్లేదు, చిన్నగా హెలికాప్టర్ సౌండ్ దూరం అవసాగింది.

కొంచెం సేపు కదలకుండా అలానే కళ్ళు మూసుకున్నాను నా ఎడమ చేయి ఇంకా రాయి మీదే ఉంది, పడుకుని లేచేసరికి చుట్టూ అడవి ఎటు చూసిన చెట్లు నాకు కళ్ళు తిరిగినట్టు వొమిటింగ్ వస్తునట్టు అనిపిస్తుంది….ఇంకా తెల్లారలేదు అలా అని పూర్తిగా చీకటి లేదు, పాకుదామని చూస్తున్నాను కానీ నా కుడి చేయికి ఆసరా దొరకట్లేదు…

ఈలోగా ఒక నక్క ఎక్కడనుంచి వచ్చిందో నన్నే చూస్తుంది సౌండ్ చెయ్యకుండా, నాకు అర్ధమైపోయింది….నా ఎడమ చెయ్యి మాత్రం దాని నోటికి చిక్కనివ్వకూడదు అని అనుకున్నాను రక్తపు వాసన కి నా ఎడమ చేయి మీదకి దూకింది దాని నోటికి నా కుడి చెయ్యి అందించాను వెంటనే బలాన్ని అంతా కూడ తీసుకుని, నా చేతికి దాని పంటి గాట్ల నొప్పి తెలుస్తుంది, లాక్కేళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది…. ఒడ్డు దాకా లాక్కెళ్ళింది ఈ లోగ ఎవరో తెగ ప్రజలనుకుంటా నీళ్ల కోసం బిందెల తో వచ్చారు అన్ని మసక మసకగా కనిపిస్తున్నాయి, కాపాడతారు లే ఇక అని కాన్ఫిడెంట్ గా కళ్ళు మూసుకున్నాను…..

లేచేసరికి నేల మీద పడుకుని ఉన్నాను చేతికి కట్టు కట్టి ఉంది ఆకుల వాసన చాలా ఘాటుగా తగులుతుంది నాకు మొదట గుర్తొచ్చింది రవి, ఎలా అన్న అన్నా అని తిరిగేవాడు నన్ను చంపడానికి కూడా వెనుకడలేదు, అమూల్య తో తనకెలా పరిచయం ఎం అర్ధం కావట్లేదు, మరి మానస అస్సలు మానసకి రవి గురించి ఏమైనా తెలుసా నా ఫోన్ చూసుకున్నాను స్విచ్ ఆఫ్ లో ఉంది, ఆన్ చేశాను ఆన్ అయ్యింది, డేట్ చూసాను నేను ఈ అడవిలో ఉంది ఇవ్వాల్టికి ఎనిమిదవ రోజు, మిస్డ్ కాల్స్ చూసాను ఒక్క కాల్ కూడా రాలేదు, రోజు చేసే మానస అను నుంచి ఒక్క కాల్ కూడా లేదు…. ఈ లోగ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆన్ చేశాను ఆన్ అవ్వలేదు….

చిన్నగా లేచాను ఇంకా నీరసంగానే ఉంది, బైట అంతా గొడవ గొడవగా ఉంది పెద్ద పెద్ద మెషినేరీలు అడవిని కొట్టేయడానికి సరిపోతాయవి అంతా గొడవ గొడవ గా జరుగుతుంది…. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాను గుంపు దెగ్గరికి, అక్కడున్న కుర్రవాళ్లంతా ఆయుధలతో యుద్ధనికి రెడీ గా ఉన్నారు, పెద్ద వారు మాత్రం ఆఫీసర్ లని బతిమిలాడుకుంటున్నారు, ఆఫీసర్లు వాళ్ళని లెక్క చేయడం లేదు…..

పక్కనే ఒకడు కనిపించాడు, తనని పిలిచాను అసహనం గానే వచ్చాడు వాడి ద్వారా ఎం జరుగుతుందో తెలుసుకున్నాను…

ఈ తెగ ప్రజలు మాట్లాడేది కన్నడ అయినప్పటికీ ఎన్నో ఏళ్లగా ఈ అడవి మధ్యలో జీవనం సాగిస్తున్నారు, నేను నిలబడ్డ పక్కనే ఒక పెద్ద చెట్టు ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఉందట దీనిని ఇక్కడున్న ప్రజలు దేవుడితో సమానంగా కొలుస్తరాట.

ఇప్పుడొచ్చిన చిక్కెంటంటే ఈ భూమి కింద ఉన్న కానీజాల కోసం వీడి బాస్ 300కోట్లు పెట్టి గవర్నమెంట్ నుంచి స్థలం కొనుక్కుని పర్మిషన్స్ తెచ్చుకుని వచ్చాడు దానికి ఈ ప్రజలు అడ్డు పడుతున్నారు….

వాడికి చెప్పాను మీ బాస్ ని రమ్మను మాట్లాడదాం ఏ గొడవ లేకుండా సమస్య పరిష్కరిస్తాను అని చెప్పాను దానికి వాడు నన్ను సీరియస్ గా చూసి పని ఆపించాడు….

ఆ ఊరి వాళ్ళకి ఎం అర్ధమైందో ఏమో కానీ అందరూ నాకు దండాలు పెట్టారు, ఒకసారి ఆ చెట్టుని చూసాను, దానికి మహిమలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఆ చెట్టు కింద మనసు ప్రశాంతంగా ఉంది.

నన్ను కాపాడిన ప్రజలకి నేను ఇంతకంటే ఋణం తీర్చుకోలేను అనిపించింది ఎం జరిగినా వీళ్ళకి ఈ అడవిని ఇస్తాను అని మనుసులో అనుకున్నాను.

ఆ రోజు అక్కడున్న తెగ ప్రజలు ఆనందంగా ఉన్నారు, మాట్లేడేది కన్నడ అయినప్పటికీ చాలా పురాతన కన్నడం మాట్లాడుతున్నారు….

ఆ రోజు విందుతో నృత్యాలతో గడిచిపోయింది, అక్కడున్న పెద్ద వారు నన్ను అడిగారు, వాళ్ళకి నేను అనుకున్నదే చెప్పాను… వాళ్లంతా చేతులెత్తి మొక్కారు ఈ గొడవల వల్ల వాళ్ళకి ప్రశాంతత లేదట ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారట…. అక్కడ ఆ భూమి కోసం వాళ్ళు చెప్పిన కథలు వాళ్ళు పడ్డ కష్టాలు విని నా కంట్లో తడి చేరింది.

తెల్లారే వాడి బాస్ దిగాడు వాడిని ఒప్పించటానికి నానా తంటాలు పడాల్సొచింది బెదిరించాను, భయపెట్టాను, నేనెవరో చెప్పాను జంకినా కానీ మొండిగా కూర్చున్నాడు, ఇక ఆఖరి అస్త్రం గా ఈ ప్రాజెక్ట్ వల్ల నీకెంత లాభం వస్తుందో  చెప్పు మొత్తం ఇచ్చి కొంటాను అన్నాను, వాడితో సహా అక్కడున్న అందరు షాక్…..

కొంచెం సేపటికి తెరుకొని ఎనిమిది వందల కోట్లు అడిగాడు, నాకు మైండ్ బ్లాక్ అయింది, వాడు అదంతా తవ్వుకుని అమ్ముకున్నా 500 కోట్ల కంటే ఎక్కువ రాదూ కానీ వీడు 800 కోట్లు అడుగుతున్నాడు….

ఈ లోకం లో మంచికి చెడుకి ఏది కావాలన్నా డబ్బే అనుకుని ఒప్పుకున్నాను, మొత్తం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చూపించాను డబ్బులు నా అకౌంట్ లో నుంచి వెళ్తే బైట ఎక్సపోజ్ అవుతాను అనిపించింది ఎందుకంటే ఇన్ని రోజులైంది నా గురించి ఒక్కరు వెతకడానికి రాలేదు కొన్ని రోజులు హైడ్ అవుట్ లో ఉండటం మంచిది అనిపించింది….

సునీల్ గారు నన్ను మొదటగా కలిసినప్పుడు ఇచ్చిన అకౌంట్ గుర్తొచ్చింది ఇప్పటి వరకు ఆ అకౌంట్ ఉన్నట్టు నాకు సునీల్ గారికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు, వాళ్ళ దెగ్గరే లాప్టాప్ తీసుకుని లాగిన్ చేసి అమోంట్ ట్రాన్స్ఫర్ చేశాను, ఇంకా అకౌంట్ లో 150 కోట్లు ఉన్నాయి….

అక్కడ అగ్రిమెంట్ కి వచ్చిన వాళ్లంతా నన్ను పిచ్చి వాడిలా చూస్తే అక్కడున్న తెగ ప్రజలు మాత్రం దేవుడిలా చూసారు, రిజిస్ట్రేషన్ అండ్ అగ్రిమెంట్ కాయితాలు ఒక సెట్ ఆ ప్రజలకి ఇచ్చాను ఇక మీ జోలికి ఎవ్వరు రారు అని….

ఆ రోజంతా పండగ చేసుకున్నారు, అక్కడున్న ప్రతి చిన్న పెద్ద అందరి కంట్లో ఆనందాబాష్పాలు, అంత  డబ్బు ఖర్చుపెట్టినా నాకు ఏమనిపించలేదు, ఎందుకో మరి ఇంకా మనసుకి చాలా సంతోషంగా అనిపించింది….

నాకు ఒకసారి అనాధ ఆశ్రమం లోని పిల్లలు గుర్తొచ్చారు, వాళ్ళ వెబ్సైటు ఓపెన్ చేసి ఒక రెండు కోట్లు ట్రాన్స్ఫర్ చేశాను, అక్కడున్న వాళ్ళతో ఒక కొత్త సిం తెప్పించాను, లాప్టాప్ కి నెట్ కనెక్ట్ చేసి ఓపెన్ చేశాను…..

కొత్త సిం నా పేరు మీద లేదు ఎవరు ట్రాక్ చెయ్యలేరు, నా ఫోన్ మంటల్లో కాల్చేశాను… కొత్త ఫోన్ లో కొత్త సిం వేసి సునీల్ గారికి కాల్ చేశాను ఎంగేజ్ వస్తుంది …..

న్యూస్ ఓపెన్ చేశాను సునీల్ గారి ఇంట్లో మూడు రోజుల క్రితం బాంబు బ్లాస్ట్ అందరు చనిపోయినట్టు, ఆ న్యూస్ చదవగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, వెంటనే రషీద్ గుర్తొచ్చాడు కాల్ చేశాను రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు కొంచెం సేపటి తరువాత వేరే కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది…

ఎత్తాను కానీ ఎం మాట్లాడలేదు, అవతల కూడా సైలెంట్ గానే ఉంది ఇక లాభం లేదని “రషీద్” అన్నాను.

రషీద్ : సర్ మీరు బతికే ఉన్నారా?

చిన్నా : అదేంటి అలా అడుగుతున్నావు, అస్సలు ఎం జరిగింది బాంబు బ్లాస్ట్ నేను విన్నదంతా నిజమేనా??

రషీద్ : సర్ ఇప్పుడు నేను మీతో ఎక్కువ సేపు మాట్లాడలేను ట్రాక్ చేస్తారు నన్ను చంపడానికి మీ ఫ్రెండ్ రవి మనుషులు నాకోసం కుక్కల్లా తిరుగుతున్నారు,  మీ లొకేషన్ పంపించండి నేను అక్కడికి వచ్చి కాల్ చేస్తాను, ఇప్పటివరకు జరిగినదాని వెనక ఉంది ఎవరో కాదు మీ ఫ్రెండ్ మానస, అవును తను పూజ కలిసే సునీల్ గారిని చంపేశారు, మిమ్మల్ని కలిసిన తరువాత నేను అంత మీకు వివరంగా చెపుతాను… ఈ నెంబర్ తీసేస్తున్నాను నేనే వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తాను…

అని కాల్ కట్ అయింది…..

నేను కింద కులబడిపోయాను, అస్సలు ఎం జరుగుతుంది సంబంధం లేకుండా ఒకరికొకరు, ఇంకా మనసా ఏంటి ఇది??? బుర్ర బద్ధాలు అవుతుండగా రషీద్ ని కలిసే వరకు ఏమి తెలియదు అని బలవంతంగా కళ్ళు మూసుకున్నాను…..

అలా కళ్ళు మూసుకోగానే ఒక ముసలాయన వచ్చి నన్ను లేపాడు, నా కట్టు అంతా సరిచేసి, తెగ పెద్దలు పిలుస్తున్నట్టు చెప్పాడు, తన వెనకే వెళ్ళాను ఒక చోట పెద్దవాళ్లంతా కూర్చుని ఉన్నారు, నేను వెళ్ళగానే అందరూ నిల్చున్నారు….

అక్కడికి వెళ్లి అందరిని కూర్చోమని నేను కూర్చున్నాను.

ఒక పెద్దాయన లేచి “బాబు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనిది, మాకోసం అంత డబ్బు ఎందుకు ఖర్చుపెట్టావో తెలుసుకోవచ్చా?” అన్నాడు.

“మీరు అలా ఎం అనుకోవద్దు, నాకు ముందు నుంచి డబ్బు మీద మోజు లేదు నా దెగ్గర అదీ ఇపుడు కావాల్సినంత ఉంది, నేను ఈ పని చేసేటప్పుడు మా అమ్మని తలుచుకున్నాను అంతే ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం రాలేదు ” అన్నాను.

“మీ అమ్మగారు ఎక్కడున్నా పది కాలాల పాటు చల్లగా ఉండాలి” అన్నాడు.

ఇప్పుడు తను బతికి లేదు లెండి అన్నాను.

“బాబు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఒళ్ళంతా గాయాలు, రెండు కత్తి పోట్లు ఉన్నాయి, మీ ఒంటి మీద దెబ్బలు అవి నాటు అడివి పట్టు దెబ్బలు, మీరు ఎవరితో గొడవ పెట్టుకున్నారో తెలియదు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఇంకొకటి అన్ని దెబ్బలు తిన్నా మీరు ఇంకా బతికే ఉన్నారు అంటేనే మాకు అర్ధమవుతుంది మీరు సామాన్యులు కారని, మా గుర్తుగా మీ రుణం తీరేట్టుగా ఈ జలం స్వికరించండి అని ఒక చిన్న మట్టి గిన్నెలో తీసుకొచ్చారు అదీ పసరు, జీగట జిగటగా ఉంది వంకాయ రంగులో మెరుస్తుంది దాన్నే చూస్తుండటం చూసి…

ఆ తెగ పెద్దాయన బాబు ఇది పవిత్ర జలం ఇది ప్రతి వంద సంవత్సరాలకి ఒకసారి మా పవిత్ర చెట్టు నుండి వస్తుంది, ప్రతి సారి ఈ తేగని పరిపాలించే వాళ్ళ కుమారుడికి అంటే తరువాత రాజుకి ఇది ఇస్తారు కానీ ఈ సారి నాకు సంతానం కలుగ లేదు, అందుకే ఈ తెగకి రాజు గా మిమ్మల్ని ప్రకటిస్తూ ఈ జలం మీకు అందివ్వాలని నిర్ణయించాం… ఈ జలం తాగినవారు రెండు సార్లు మరణం పొందుతారు….

చిన్నా : అంటే నాకు అర్ధం కాలేదు..

ఈ జలం తాగితే ఒక సారి మరణించిన తరువాత ఈ జలం ఔషుదాం మళ్ళీ ప్రాణం పోస్తుంది అందుకే అన్నాను ఇది తాగితే రెండు సార్లు చనిపోవచ్చు అని….

చిన్నా : కానీ ఇది నేను తాగాలేను, అత్యాశ కొద్దీ తాగినా నేను ఇక్కడ ఉండలేను…

ఆ పెద్దయ్య నా చెయ్యిని పట్టుకుని నా అరచేతిని చూస్తూ “మాకు తెలుసు అందుకు మాకు అభ్యంతరం కూడా లేదు కానీ నీ భార్య కవల సంతానాలలో ఒకరిని మాకు అప్పగించాలి తానే మాకు రాజు అవుతాడు, ఇది మా విన్నపము మాత్రమే నీ సంతానం మాకు రాజు అవుతే అదే మేము తీర్చుకునే నీ రుణం” అన్నాడు.

నాకు ఎం చెయ్యాలో అర్ధం కాలేదు కళ్ళు మూసుకుని అమ్మని తలుచుకున్నాను అమ్మ నవ్వు మొహం కనిపించింది, వాళ్ళకి నా సంతానంలో ఒకరిని ఇస్తానని ఒప్పుకున్నాను, నాకు ఆ జలం ఇచ్చారు తాగాను వెంటనే స్పృహ తప్పినట్టనిపించింది.
…………………………………………….

పెద్దయ్య : ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్తున్నాడు కానీ తన చేతి రాత ప్రకారం ఈ అబ్బాయి అమ్మ ఇంకా బతికే ఉండాలి, ఇతని చేతిలో ధన రేఖ, ఆయుష్షు రేఖ అస్సలు ఒక చోట నిలువడం లేదు ప్రతి నిమిషం కష్టాలు, ఆవేదనలు, రోదనలు అయినా ఎలా మాములుగా ప్రవర్తించగలుగుతున్నాడు, నాకు ఏమి అర్ధం కావటంలేదు.

తెగ రాజు : ఈ అబ్బాయి మాములు వ్యక్తి కాదు అని నాకు చూడగానే అనిపించినది కానీ మీరు చెప్పడం వల్ల నాకు తెలుస్తుంది ఈ అబ్బాయి జాతకం పాతికెళ్ళ క్రితం మనం కాపాడిన పసి దాని జాతకం రెండూ ఒకేలా ఉన్నట్టున్నవి ఒక సారి గమనించండి, అందరూ చిన్నా చెయ్యి చూసారు అవును అచ్చు ఒకే లాగ ఉన్నది.

ఆ పచ్చ రంగు అంగుళికము తీసుకురండి, ఒక గుహ లాంటి రూమ్ లోకి వెళ్లి పెద్దాయన నల్ల దారం కట్టిన ఉంగరం తీసుకొచ్చి చిన్నా మెడలో వేసాడు

లేచి చూసే సరికి నా చేతి గాయం మానిపోయింది, వెనుక కత్తి పొట్లూ మానీనట్టే ఉన్నాయి, ఇంతక ముందుకంటే నా బాడీ ఆక్టివ్ గా ఉన్నట్టు అనిపించింది, బైటికి వచ్చాను ఎవరిని చూసిన అందరు వంగి వంగి దండాలు పెడుతున్నారు నాకు అదీ నచ్చలేదు…

పెద్దయ్య దెగ్గరికి వెళ్ళాను మళ్ళీ అదే దండాలు అందరిని పిలవమన్నాను, అందరిని పిలిచాడు “నేను మీ రాజును కాను నాకు ఇప్పటినుంచి ఎవ్వరు దండాలు పెట్టొద్దు అని గట్టిగానే చెప్పాను” విన్నారు….

నా మెడలో పచ్చ రంగు ఉంగరం వేలాడటం గమనించాను అదీ అమూల్య ఫోటోల్లో అమ్మ పెట్టుకున్న ఉంగరం వెంటనే వాళ్ళ దెగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నన్ను చూడగానే నాకు ఎదురు వస్తూ…..

చిన్నా : ఈ ఉంగరం.

పెద్దయ్య : చెప్తాను అంతా చెప్తాను పాతికెళ్ళ క్రితం ఒక చిన్నది జ్వరం తో రోడ్ గుండా ఒక్కటే నడుస్తూ వెళ్తుండగా మా వాళ్ళు చూసి ఆ పసి దాన్ని ఎత్తుకొచ్చారు…. అమ్మాయి చాలా తేజస్సు కల బిడ్డ వారం రోజుల్లో కోలుకుంది కానీ మా దెగ్గర ఉండటానికి ఇష్ట పడలేదు తన చేయి చూసింది అప్పుడే నీ చేతి రాతలు తన చేతి రాతలు ఒకేలా ఉన్నాయి…… ఒక రాత్రి మేమేవ్వరము చుడకుండా ఈ ఉంగరం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి ఈ ఉంగరం ఇక్కడే ఉండిపోయింది, నిన్న నీ చేయి చూసినప్పుడు తను గుర్తొచ్చి ఆ ఉంగరం నీ మెడలో వేసాము…

చిన్నా : అవును ఇది మా అమ్మకి సంబంధించిన ఉంగరం.

పెద్దయ్య : ఐతే మా ఊహ నిజమే మీ అమ్మ…..

ఇంకొక అతను : పెద్దయ్య ఆ అబ్బాయి ని విశ్రాంతి తీసుకోనివ్వండి అన్ని తరువాత మాట్లాడుకోవచ్చు….

నేను అక్కడనుంచి బైటికి వచ్చేసాను…..

పెద్దయ్య : ఎందుకు మధ్యలో ఆపేసావు ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ బతికే ఉందని తెలియాలి…..

“ఆ అబ్బాయిని గమనిస్తూనే ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రతి రాత్రి నిద్ర లో ప్రతి అరగంటకి ఒక సారి వాళ్ళ అమ్మని తలుచుకుంటున్నాడు, ఏ పని చెయ్యాలన్న కళ్ళు మూసుకొని వాళ్ళ అమ్మని తలుచుకుంటున్నాడు, నువ్వు ఇప్పుడు లేనిపోని ఆశలు పుట్టించకు, పోయిన సారి నువ్వు చెప్పిన జాతకం తప్పింది అప్పుడే మర్చిపోయావా?

పెద్దయ్య ఇంకేం మాట్లాడలేదు, కానీ ఈ అబ్బాయి విషయం లో నా జాతకం తప్పయ్యేదే లేదు అనుకున్నాడు….

………………………………………………

వారం రోజుల నుండి ఇక్కడున్న ఆచారాలు, పద్ధతులు ముఖ్యంగా వారి యుద్ధ కళలు అన్ని నేర్చుకుంటున్నాను, ఒకరోజు ప్రాక్టీస్ లో ఉండగా ఒక కాల్ వచ్చింది.

పది రోజుల తరువాత మొదటి కాల్, ఎత్తాను రషీద్ ఈ అడవుల్లో హైవే దెగ్గర ఉన్నాను అని గుర్తులు చెప్పాడు, అక్కడున్న ఇద్దరు మనుషులని తీసుకుని రషీద్ ని కలవడానికి హైవే వైపు వెళ్ళాను, గంట నడక ప్రయాణం తరువాత రషీద్ కనిపించాడు, తెగ మనుషులని అక్కడే రషీద్ కి కనిపించకుండా దాక్కోమని చెప్పి రషీద్ ని పట్టుకుని అవతల వైపు అడివిలోకి వెళ్ళాను, ఇక్కడున్న తెగ ప్రజల గురించి బైటవాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు….

రషీద్ : సర్ మీరు బతికే ఉన్నారు…..

చిన్నా : ఏమైందో నాకు మొత్తం తెలియాలి….

రషీద్ : సర్ సునీల్ గారు నాకు ఒక రాత్రి కాల్ చేసారు….

సునీల్ : రషీద్ చెప్పేది జాగ్రత్తగా విను నాకు ఇక్కడ చాలా విషయాలు తెలిసాయి నా కూతురు మానస డబ్బుకి ఆశ పడి నన్ను విక్రమ్ ని చంపాలని చూస్తున్నారు నువ్వు ఇక్కడికి రావద్దు ఇవ్వాల్టి తో నా చావు కంఫర్మ్ అని నాకు అర్ధమైంది నువ్వు వెంటనే విక్రమ్ భార్య ని కాపాడు తనని ఎలా అయినా విక్రమ్ దెగ్గరికి చేర్చు…..

ఇవే నాతో సునీల్ గారు అన్న ఆఖరి మాటలు, ఆ వెంటనే నేను అనురాధ గారి దెగ్గరికి బైల్దేరాను అప్పటికే మీ ఫ్రెండ్ రవికుమార్ అనురాధ గారిని తీసుకెళ్లారు నేను వాళ్ళ కంట పడకుండా తప్పించుకున్నాను, సునీల్ గారు పోయినప్పటి నుండి రవి మనుషులు నన్ను వెతుకుతూనే ఉన్నారు… నా సామ్రాజ్యం మొత్తం నాశనం అయింది ఇక్కడ కూడా ఎక్కువ సేపు ఉండలేను సర్ మీకేమైనా కావాలా నన్ను ఇక్కడ ఉండమంటారా?

చిన్నా : లేదు నువ్వు ఇక్కడనుంచి వెళ్ళిపో నిన్ను నేను ఇప్పుడు కాపాడలేను ఎటైనా దూరంగా వెళ్ళిపో డబ్బు కావాలంటే ఫోన్ చెయ్….

రషీద్ : అలాగే సర్…..

అక్కడనుంచి గుడానికి తిరిగి వచ్చాను అమ్ములు డబ్బు కోసం అందరిని చంపడం ఛా అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు తను అడిగితే నా ఆస్థి మొత్తం రాసిస్తానని తనకీ తెలుసు ఇంకేదో ఉంది…

ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రవి వాళ్ళకి ఎదురు నిలబడితే మళ్ళీ చావుని కొని తెచ్చుకోడమే వాళ్ళని కొట్టాలంటే నాకు ఉన్న ఏకైక మార్గం ఈ తెగ ప్రజల దెగ్గర ఉన్న మెలుకువలు నేర్చుకోడమే…. ఎన్ని రోజులైనా సరే అన్ని నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను…..

కానీ అను ఎక్కడుంది ఎం చేస్తుంది, మానస ఎంత దుర్మార్గలకి పాల్పడినా అను జోలికి మాత్రం వెళ్ళదు…. అని అనుకోవాలి, ఇప్పుడు నేను బైటికి వస్తే నాతో పాటు ఈ ప్రజలకి కూడా లేని పోనీ కష్టాలు… వీళ్ళు ఎదుర్కొగలరు కానీ నా సమస్యలను వీళ్ళ మీద వేయడం నాకు ఇష్టం లేదు అలా ఆలోచిస్తూనే తిరిగి గుడానికి వెళ్ళాను… అను ఎం చేస్తున్నావ్, ఎక్కడున్నావ్ నా వల్ల నీ జీవితం కూడా తలకిందులు అయిపోయింది, నన్ను నమ్ముకున్న వారినేవ్వరిని కాపాడుకోలేక పోతున్నాను నా మీద నాకే అసహ్యంగా ఉంది….

 

73c

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
cute school girl leaked MMs
https://youtu.be/TSwl3R72-Fo
click on the image for desi aunty hot affair
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Vikram-Rich Rich – 18 ,విక్రమ్–రిచి రిచ్ ,telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy, Vikram-Rich Rich

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button