Srungara Kathamaalika

Srungara Kathamaalika – 160 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 160 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 160 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

  లవ్ యు లవ్ యు soooooo మచ్ శ్రీమతిగారూ – చెల్లెమ్మా , అమ్మవారుల దర్శనం చేసుకురాగానే బుజ్జిఅమ్మ అమ్మరూపంలోకి మారింది . బుజ్జిఅమ్మ బుజ్జిఅమ్మ ………. రేయ్ మామా – రేయ్ మామా ……… హృదయం ఆనందంతో పులకించిపోతోంది – అమ్మకు హాఫ్ సారీ ఫంక్షన్ జరిపించే అదృష్టం మనకు కలిగింది అని గుండెలపై చేతినివేసుకున్నాము . మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ముగ్గురమూ ప్రాణంలా ఒకరినొకరం కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నాము .

బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని నాన్నలూ …….. అని పెదాలను కదిలించి స్వచ్ఛమైన సిగ్గుపడుతున్న బుజ్జిఅమ్మవైపు అనందబాస్పాలతో చూసి , లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా అని చేతితో ముద్దులుపెట్టాము .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నలూ ……… అని కిస్సెస్ అందుకుని , మీ గుండెలపై ఒకసారి వాలాలని ఆశపడుతున్నట్లు చిరునవ్వులు చిందిస్తూ కోరిక కోరారు .
లవ్ టు లవ్ టు బుజ్జిఅమ్మా ………. అని చుట్టూ అంతమంది ఉన్నా పట్టించుకోకుండా సంతోషంతో లోపలికి అడుగుపెట్టాము .

అక్కయ్య మావైపు కాస్త కోపంతో చూసి చెల్లీ …….. అని ప్రక్కకు పిలిచారు . చెల్లి చెవిలో గుసగుసలాడినట్లు – ఒకవైపు బాధ మరొకవైపు ఆనందపడుతూనే వచ్చి శ్రీవారూ – అన్నయ్యా ……….. మీరు ఇక్కడ ఉండటం అక్కయ్యకు ఇష్టం లేదు – ముఖ్యన్గా అన్నయ్యా ……… మీరు – మహి స్వాతి …….. వాళ్లకు ఇక్కడ కూడా సైట్ కొడుతున్నారు అని అక్కయ్య చాలా చాలా కోపంగా ఉంది అని మూసిముసినవ్వులతో మా చేతులను అందుకుని బయటకు లాక్కినివెళ్లడం చూసి , బుజ్జిఅమ్మ బాధపడటంతో కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి .
అన్నయ్యా ………. పుష్పవతి అయిన అమ్మాయి అమ్మ గదిలో మగవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు .
చెల్లెమ్మా ………. బుజ్జిఅమ్మ అమ్మరూపంలోకి మారిన తరువాత కోరిన తొలి కోరిక మా గుండెలపై చేరాలని ………… తీర్చలేకపోతే బాధపడతారు అని కళ్ళల్లో చెమ్మతో చేప్పాము.

చెల్లి : నవ్వుకుని మాచేతులను అందుకుని మీ ప్రియమైన ఏంజెల్స్ – ప్రాణమైన చెల్లి – ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅక్కయ్య ఉన్నది దేనికి , అక్కయ్య లేని సమయం చూసి బుజ్జిఅమ్మను మీ గుండెలపైకి చేర్చే బాధ్యత మాది .
మరొక్కసారి మిమ్మల్ని మా తల్లులతో చూశారంటే అక్కయ్య కోపం తారాస్థాయికి చేరుకుని కొట్టినా కొట్టేస్తారు అన్నయ్యా ……… , ఏమో అనుకున్నాను కానీ అక్కయ్య మీపై ఒక కన్నువేసిఉంచారు , కాస్త జాగ్రత్త – ముద్దులు ప్రక్కన ఉంచండి కనీసం చిటికెన వేలుని టచ్ చేశారని తెలిసినా అక్కయ్య ఉగ్రరూపాన్ని తట్టుకోలేరు. తన తల్లులు కేవలం తన తమ్ముడికి మాత్రమే సొంతమట కాస్త జాగ్రత్త అన్నయ్యా ………. ఏ క్షణమైనా చెంపలు చెల్లుమంటాయి అని చిరునవ్వులు చిందిస్తూ నా చేతిని చుట్టేసింది చెల్లి .
కృష్ణ : ఆ దెబ్బలు చాలా కోపపు దెబ్బలురా , హమ్మయ్య ……. నేనైతే వాటి నుండి సేఫ్ .
చెల్లీ ……… అక్కయ్య సున్నితమైన చేతిదెబ్బలు ఒక్కటైనా రుచిచూడాలని ఆశగా ఉంది .
చెల్లి : అయితే ఇప్పుడే వెళ్లి మహికానీ , స్వాతికానీ , ప్రసన్నా కానీ , స్వప్న చేతిని కానీ చిన్నగా స్పృశించండి ఒక్కటేమిటి కోరినన్ని ప్రేమతో ఇస్తారు అనిచెప్పడంతో ముగ్గురమూ సంతోషంతో నవ్వుకున్నాము .

శ్రీవారూ – అన్నయ్యా ……… చాలా పనులున్నాయి ఇంటిని శుభ్రం చేయాలి – బుజ్జిఅమ్మకు స్నానం చేయించి బాపూ బొమ్మలా రెడీ చెయ్యాలి – మన పద్ధతుల ప్రకారం అన్నీ కార్యక్రమాలూ జరిపించాలి – బిగ్గెస్ట్ షాపింగ్ చెయ్యాలి – బుజ్జిఅమ్మను కూర్చోబెట్టి అందమైన ఫంక్షన్ జరిపించాలి ……….. ఇది బాధపడే సమయం కాదు అన్నయ్యా సంబరాలు చేసుకునే సమయం అని మా కళ్ళల్లో చెమ్మను తుడిచి నా నుదుటిపై వాడి పెదాలపై ముద్దులుపెట్టింది .
మేము చిరునవ్వులు చిందించడం చూసి లవ్ యు శ్రీవారూ – లవ్ యు అన్నయ్యా ………… నేను లోపల నుండి ఏమేమిచెయ్యాలో కాల్ చేసి చెబుతాను చకచకా పూర్తిచేయ్యండి అనిచెప్పి లోపలికివెళ్లింది చెల్లి .

రేయ్ మొత్తం నీ వల్లనేరా ……. అని వాడిని ఒంగోబెట్టి గుద్దు గుద్దాను .
నొప్పితో వాడు కేక వెయ్యడం కాకుండా నా చెయ్యే నొప్పి పుట్టినట్లు చేతిని విదిలించాను .
నవ్వితే మరింత కోప్పడతానని లొలొపలే నవ్వుకుని దెబ్బ బాగా తగిలిందా మామా అని అడిగాడు .
ఈ దెబ్బ నిమిషంలో మాయమౌతుంది – ఇంతకాలమైనా అమ్మను అక్కయ్య చెంతకు చేర్చకపోవడం వల్ల కలిగే నొప్పికి మందు లేదురా , మనమే తమ్ముళ్లని చెబితే అక్కయ్య అమితమైన ఆనందాన్ని పొందడమే కాకుండా తమ్ముళ్లూ ……… నాకు అమ్మకూడా కావాలని తొలి కోరిక కోరతారు – అంత ఆనందంలో అమ్మ ఎక్కడ ఉన్నారో తెలియదు అన్న బాధ అక్కయ్య కన్నీటికి కారణమౌతుంది – అమ్మ లేకుండా బుజ్జిఅమ్మ ఫంక్షన్ ఎలా జరుపగలము . అమ్మ ఎక్కడరా ……. అమ్మ ఎక్కడ …….. అని వాడిని కౌగిలించుకున్నాను .
కృష్ణ : లవ్ యు లవ్ యు రా మామా ………. , దుబాయ్ లో అమ్మ ఐడెంటిటీ మొత్తాన్ని మార్చేశాడు రా అందుకే ఆలస్యం అవుతోంది . దుబాయ్ లోని ఇండియన్ ఎంబసీ అమ్మను కనిపెట్టడాన్ని ప్రెస్టీజ్ గా తీసుకుంది అని మొబైల్ తీసి చూయించాడు . రేయ్ మామా ………. ఇది ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్ నుండి ఉదయం వచ్చింది . ” ఐడెంటిటీ చేంజ్ దృష్ట్యా ఆలస్యం అవుతోంది – వన్ వీక్ లో రెస్పెక్టేడ్ జానకి గారిని ఇండియాకు తీసుకురాబోతున్నాము “.
రేయ్ మామా ……… ఇదేవిషయాన్ని వాళ్ళు వైజాగ్ వచ్చినరోజునుండీ …….. ఎన్ని వారాలు గడిచిపోయాయో తెలుసా ? .

కృష్ణ : రేయ్ మామా ……… ఇన్ని రోజులు ఆగావు ఒక్క వారం ఆగురా , ఇండియన్ ఎంబసి కనిపెట్టలేకపోతే మనమే వెళదామురా ……
ఏంట్రా మళ్లీ చెప్పు ……….
మనం ఒక్కటే కాదురా నీ ప్రియమైన ఏంజెల్స్ – నీ ప్రాణమైన చెల్లి – మన ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ………. చివరగా చివరగా మన హృదయ స్పందన అయిన అక్కయ్యతోపాటు .
అక్కయ్య అనగానే నా పెదాలపై చిరునవ్వుతో లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా అని కౌగిలించుకున్నాను .
కృష్ణ : హమ్మయ్యా …….. ప్రస్తుతానికి కూల్ అయ్యాడు . రేయ్ మామా …….. నీ చెల్లి చెప్పిందికదా చాలా పనులున్నాయని ఫ్రెష్ అయ్యి రెడీగా ఉందాము అని పైకి పిలుచుకుని వెళ్ళాడు .

ట్రిప్ నుండి రాగానే ఇంటికివెళ్లిన అంటీ వాళ్ళు – లావణ్యవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మరియు ఇంటర్ అమ్మాయిలు – వదినలు ……… అందరికీ విషయం తెలిసి సంతోషంతో ఇంటికి చేరుకున్నారు . ఇల్లు అంతా సందడి సందడిగా మారిపోయింది .
అందరూ బుజ్జిఅమ్మా – బుజ్జిఅమ్మమ్మా – జానకి …….. అంటూ సంతోషంతో వెళ్లి సిగ్గుపడుతున్న బుజ్జిఅమ్మ నుదుటిపై బుగ్గలపై ముద్దులుపెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు . ఈ క్షణం నుండీ సాంప్రదాయం ప్రకారం ఫంక్షన్ అయ్యేంతవరకూ టిఫిన్ – లంచ్ – డిన్నర్ మా ఇళ్ల నుండే వస్తాయి . మొదట మా ఇంటి నుండి లేదు లేదు మొదట మా ఇంటి నుండి అని ఆప్యాయతలతో వాదులాడుకోవడం చూసి , అక్కయ్య ఆనందించారు .

పెద్దమ్మ : నాకు కాల్ చేశారు . తల్లీ వాసంతి బుజ్జిజానకికి ఏలోటూ లేకుండా సాంప్రదాయం ప్రకారం ఘానంగా ఈ వైజాగ్ లొనే ఎవ్వరూ జరిపించనంతలా పుష్పవతి ఫంక్షన్ జరిపిద్దాము .
అంటీవాళ్ళు : wow ……… లవ్ యు పెద్దమ్మా , మా వంతు మేమూ చేసి ఈ అదృష్టంలో భాగం అవుతాము .
వాసంతి – అక్కయ్యా – చెల్లీ – అమ్మా , పెద్దమ్మా ……… ఏవైనా పనులుంటే చెప్పండి సంతోషంగా చేస్తాము అని ఒకరికొకరు సహకరించుకుంటూ ఉత్సాహంతో ఇంటినిమొత్తం శుభ్రం చేస్తున్నారు .

అక్కయ్య : అందరినీ మరియు బుజ్జిఅమ్మ సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో లవ్ యు పెద్దమ్మ  అని గుండెలపై చేరారు .
పెద్దమ్మ : అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , తల్లీ …….. మేమంతా జాలితో చెయ్యడం లేదు తల్లీ , మా ప్రాణమైన వాసంతి – బుజ్జిజనకి పెదాలపై సంతోషం చూడటం కోసం చేస్తున్నాము . మా వాసంతి రుణం తీర్చుకునే అదృష్టం ఈ విధంగానైనా వచ్చినందుకు అందరమూ సంతోషంతో సంబరంలా ఫంక్షన్ చేసుకుందాము .
లావణ్య వాళ్ళు : అమ్మా ……… బుజ్జిజానకి అమ్మమ్మ ఫంక్షన్ మన ఇంటి ఫంక్షన్ మాత్రమే కాదు ఈ వీధిలో ఉన్న ప్రతీ ఒక్కరి ఫంక్షన్ . ఇన్ని సంవత్సరాలలో మన ఇంట్లో ఇంత సంతోషంగా ఒక్కటి కూడా జరుపుకోలేదు అయినా కూడా మీరు ప్రతి ఒక్కరి ఫంక్షన్ కు వచ్చి ప్రతీ పనిలో సహాయం చేసారు . ఫస్ట్ టైం ఆ అదృష్టం వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికీ లభించింది . ఊరికే వధులుతామా ……. మా అమ్మ ఇక చాలు తల్లులూ అనేలా ధూమ్ ధామ్ చేస్తాము . మీ ప్రాణమైన బుజ్జిఅమ్మ ఫంక్షన్ అందరికీ జీవితాంతం సంతోషంగా గుర్తుండేలా చేద్దాము అని అక్కయ్య బుగ్గలను ముద్దులతో నింపేశారు .
అక్కయ్య ఆనందాలకు అవధులులేనట్లు లవ్ యు తల్లులూ – అక్కయ్యలూ – చెల్లెళ్ళూ ………. అని ప్రాణంలా హత్తుకున్నారు .
ఏంజెల్స్ : మేము కూడా మేముకూడా అని బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి అందరినీ చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు .
అందరి సంతోషాలను ముఖ్యన్గా అక్కయ్య ఆనందబాస్పాలను చూసి బుజ్జిఅక్కయ్య ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడం చూసి , బుజ్జిఅమ్మ కళ్ళలో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని ప్రక్కనే కూర్చున్న చెల్లి మెడమ్స్ గుండెలపై వాలారు .

చెల్లి : అక్కయ్యా , పెద్దమ్మా , తల్లులూ ……… ఫంక్షన్ జరుపుకుంటున్న మా బుజ్జిఅమ్మను వదిలి మీలో మీరే కౌగిలించుకుని ఆనందిస్తే ఎలా ……… అని అన్నదో లేదో ,
బుజ్జిఅమ్మా , బుజ్జిఅమ్మమ్మా , బుజ్జిజానకి ……… అంటూ పరుగున బెడ్ పైకి చేరిపోయి చెల్లి – బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా చుట్టేశారు . చిరునవ్వులు – మూసిముసినవ్వులు – చిలిపినవ్వులతో సందడి వాతావరణం నెలకొంది .

మహి – ఏంజెల్స్ : అమ్మా – పెద్దమ్మా ……… ఇంటిని మొత్తం శుభ్రం చేసేసాము . నెక్స్ట్ ఏమిటి అని అడిగారు .
అక్కయ్య ………. తియ్యదనంతో పెద్దమ్మవైపు చూసారు .
పెద్దమ్మ : ఆ అదృష్టం నాకు ఇచ్చావా తల్లీ , లవ్ యు ………. , తల్లులూ …….. సాయంత్రం లోపు బుజ్జిజానకికి అందరమూ కలిసి గిలిగింతలుపెడుతూ ఆటపట్టిస్తూ స్నానం చేయించి కొత్త లంగా ఓణీ కట్టించి పుత్తడి బొమ్మలాగా రెడీ చెయ్యాలి . ఇక ఫంక్షన్ వరకూ మనం కాకుండా ఎవ్వరూ బుజ్జిజానకిని కలవకుండా – ఇల్లుదాటి ఎక్కడికీ వెళ్లకుండా చూసుకోవాలి – కోరిన కోర్కెలన్నింటినీ తీర్చాలి .
చెల్లి : పెద్దమ్మా ……… ఎవ్వరినీ కలవకూడదా అని బాధతో అడిగింది .
బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్య – ఏంజెల్స్ కూడా బాధపడటం చూసి ,
పెద్దమ్మ : తల్లులూ ……… కోరిన కోర్కెలన్నింటినీ తీర్చాలి అనిచెప్పాను వినలేదా అని అక్కయ్యకు కనిపించకుండా చెల్లివైపు కన్నుకొట్టారు .
చెల్లి : లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా …….. అని బుజ్జిఅక్కయ్యను హత్తుకున్న బుజ్జిఅమ్మను ప్రాణంలా హత్తుకున్నారు .
మహి : వెంటనే తీర్చాలికదా పెద్దమ్మా , ఇప్పుడెలా ………..
పెద్దమ్మ : మహి నుదుటిపై ముద్దుపెట్టి , బుజ్జిజానకిని బాపూ బొమ్మలా రెడీ చేసాక ఒకరిని తోడుగా ఉంచి మనమంతా షాపింగ్ వెళుతున్నాము . షాపింగ్ వెళ్ళాక తొలికోరిక తీర్చండి అని చెవిలో గుసగుసలాడారు   ఇంతకీ ఫంక్షన్ ఎప్పుడో తెలుసా ……….
అందరూ ఆత్రం పట్టలేక ఎప్పుడు పెద్దమ్మా ఎప్పుడు ఎప్పుడు రేపేనా ………. అని పెద్దమ్మను మాట్లాడనీకుండా చేసేసారు .
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు తల్లులూ ………. , వాసంతి తల్లీ నువ్వే చెప్పు నీ ఇష్టమే అందరి ఇష్టం .
అక్కయ్య : సాంప్రదాయం ప్రకారం ఒకరోజు తరువాత .
యాహూ …….. యే యే యే …….. ఎల్లుండి ఫంక్షన్ అని బుజ్జిఅమ్మను ముద్దులతో ముంచెత్తారు .
పెద్దమ్మ : సరిగ్గా చెప్పావు తల్లీ , ముత్తైదువులందరినీ స్వయంగా వెళ్లి ఆహ్వానించడానికి ఒకరోజు సమయం అయినా కావాలి . తల్లులూ …….. ఎవ్వరినీ మిస్ చెయ్యకూడదు లిస్ట్ రెడీ చెయ్యండి .
చెల్లి : మహీ స్వాతి లావణ్య …….. మన వీధిలోని మీ అమ్మలు మరియు మీ ఫ్రెండ్స్ అమ్మలు తరువాత లిస్ట్ లో మొదట చేర్చాల్సింది ఎవరినో తెలుసా? .
మహి – లావణ్య : తెలుసు తెలుసు …….. అమ్మా , బుజ్జిఅమ్మమ్మ పేరుతో ఉన్న జానకి అమ్మ – ఇందు అమ్మ – కావ్యమ్మ , ఆయిషా అమ్మ – డాక్టర్ అమ్మ మొదలుకుని ప్రేమ ఆప్యాయతలతో విరాజిల్లుతున్న కుటుంబంలోని అందరినీ అందరినీ ఆహ్వానిద్దాము .
చెల్లి : లవ్ యు తల్లులూ ………. మీ మావ ……… నాలుక కరుచుకుని మా అక్కయ్య మనసులోని కోరిక కూడా అదే ………
అక్కయ్య : ఆవును చెల్లీ , సరైన సమయానికి గుర్తుచేశావు . అందరమూ కలిసివెళ్లి ఆహ్వానిద్దాము అని మురిసిపోయారు .

అక్కయ్య – బుజ్జిఅమ్మ సంతోషాలకు ఆనందబాస్పాలతో పులకించిపోయాము ఇద్దరమూ ……… , ఫ్రెష్ అయ్యి కిందకువచ్చిన మేము చెల్లి – ఏంజెల్స్ చెప్పిన పనులను చేస్తున్నాము

చెల్లెమ్మ బయటకువచ్చి మా మధ్యలోకిచేరి చేతులను చుట్టేసి, శ్రీవారూ – అన్నయ్యా ………. మొత్తం విన్నారుకదా కొద్దిసేపట్లో అందరమూ కలిసి బుజ్జిఅమ్మకు స్నానం చేయించి , లంగా ఓణీ కట్టించి అమ్మలా రెడీ చెయ్యబోతున్నాము . ఆ వెంటనే షాపింగ్ వెళుతున్నాము , ఎంచక్కా మీరు లోపలికివెళ్లి బుజ్జిఅమ్మ తొలి కోరికను తీర్చవచ్చు .
లవ్ యు శ్రీమతి గారూ – లవ్ యు చెల్లెమ్మా …….. అని నుదుటిపై చెరొకవైపు ముద్దులుపెట్టాము . 
గేట్ దగ్గర నుండి నా ఏంజెల్స్ ప్రేమతో చూస్తూ , మేమూ మీ గుండెలపై అని సైగలు చేశారు . 
ఇంకేమైనా ఉందా మీ అమ్మ భద్రకాళీ అవతారం ఎత్తేస్తారు అని అమ్మవారుల సైగ చేసాను .
ఏంజెల్స్ తోపాటు చెల్లెమ్మ కూడా ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా …….. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి అక్కడే ఆగిపోయారు .చెల్లి : రేయ్ – అన్నయ్యా ……… బుజ్జిఅమ్మ ఫంక్షన్ ను ఇప్పటివరకూ ఎవరూ చెయ్యలేనంత ఘానంగా అంగరంగవైభవంగా జరిపించాలన్నది మా అందరి కోరిక .
దేవతలూ – దేవకన్యలూ – బుజ్జిదేవతలు …….. నిర్ణయానికి వచ్చాక ఇంకేమి చేస్తాం అలాగే చేద్దాము అని మళ్ళీ ముద్దులుపెట్టాము . 
ఏంజెల్స్ : ప్చ్ ప్చ్ ……… అమ్మా , మాకూ ఆ ముద్దులుకావాలి అని ఆశతో చూస్తున్నారు . 
చెల్లెమ్మ నవ్వుకుని , వెళ్ళు అన్నయ్యా ……… వెళ్లి మీ ఏంజెల్స్ కోరిక కూడా తీర్చండి అని కృష్ణ గాడితోపాటు ముందుకుతోసింది .అంతలో పెద్దమ్మ అక్కయ్య రాధ అంటీ చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు. చెల్లి తొయ్యడం వలన ముందుకు రావడం – ఏంజెల్స్ చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఒక్కసారిగా అక్కయ్య పెదాలపై చిరునవ్వు మాయం అయ్యింది – నావైపు కోపంతో కూడా చూడటంతో అక్కడికక్కడ ఆగిపోయి తలదించుకున్నాను . 
ఏంజెల్స్ – చెల్లెమ్మ కృష్ణగాడు సౌండ్ చెయ్యకుండా లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు .
అక్కయ్య : తల్లులూ ……… ఇక్కడ కొంతమంది చూపు సరిగ్గా లేదు లోపలికివెళ్లండి .
ఏంజెల్స్ : అవునమ్మా అవును అని వెనక్కువెళ్లి అక్కయ్యను చుట్టేసి నవ్వుని ఆపుకుని , నావైపు ప్రేమతో కన్నుకొట్టారు . అమ్మా ……. మీ బుజ్జిఅమ్మ స్నానానికి అన్నీ ఏర్పాట్లూ రెడీ నా ………
అక్కయ్య : రెడీ తల్లులూ …….. ,
పెద్దమ్మ : స్నానం చేయించేముందు మీ బుజ్జిఅమ్మమ్మ వొళ్ళంతా పూయడానికి స్వచ్ఛమైన గంధం – కురులకు పూయడానికి సంపంగి నూనె – స్నానపు నీళ్ళల్లో కలపడానికి అన్నీ రకాల పూలరేకులు కావాలి .
చెల్లి : పెద్దమ్మా – అక్కయ్యా ……… వాటిని నాకు వదిలెయ్యండి నిమిషంలో తెప్పిస్తాను . 
అక్కయ్య ఆహా అంటూ ఏదో మాట్లాడేంతలో , అమ్మా అమ్మా ……… మీ ప్రాణమైన అన్నయ్య తప్ప వేరే ఎవరైనా అయితేనే ok లేకపోతే వద్దు అంతేకదమ్మా అని అక్కయ్యను సైడ్ నుండి చుట్టేశారు ఏంజెల్స్ . 
అక్కయ్య : నావైపు కోపంతో చూస్తూనే లవ్ యు తల్లులూ , మనం లోపలికి వెళదాము పదండి అని స్వప్న ప్రసన్నా చేతులు అందుకుని ముద్దులుపెట్టారు . 

యాహూ …….. అని సౌండ్ లేకుండా కేకలువేసి మాస్ స్టెప్పులు వేసాను . కృష్ణగాడు నా ఎదురుగావచ్చి జతకలిసాడు .
నా ఏంజెల్స్ వెనక్కు తిరిగి చిలిపినవ్వులతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సూపర్ సూపర్ అంటూ అక్కయ్యతోపాటు లోపలికివెళ్లిపోయారు . 
అన్నయ్యా అన్నయ్యా ……… అంటూ వచ్చిన చెల్లిని ఇద్దరమూ కలిసి అమాంతం పైకెత్తి సంతోషంతో తిప్పాము . 
కిందకుదించి చెల్లెమ్మా చెల్లెమ్మా ………. ఆహ్హ్ ………. అక్కయ్య కోపం కూడా ఎంత తియ్యగా ఉందో తెలుసా అని పరవశించిపోయాను . చెల్లెమ్మా ……… చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా ముద్దులుపెట్టేవారు కానీ కోప్పడేవారు కాదు – ఇప్పటికి ఆ కోరిక తీరింది – ఇక మిగిలింది దెబ్బలు తినడం …….. ఆ దెబ్బల తియ్యదనం ఎలా ఉంటుందోనని ఊహల్లోకి వెళ్ళిపోయాను .
కాసేపు ఆగి రేయ్ ………. నన్ను చూస్తావేంట్రా , బుజ్జిఅమ్మకోసం కావాల్సినవి తీసుకురాపో వెళ్లరా వెళ్ళు వెల్లూ …………
కృష్ణ : అక్కయ్య – పెద్దమ్మ చెప్పినవి మరిచిపోయాను , నీ చెల్లి కూడా ప్రక్కనే ఉంటే బాగుంటుంది అని అమాంతం ఎత్తుకుని కారులో వెళ్ళిపోయాడు .

రాథోడ్ ఫ్రెష్ అయ్యి కిందకువచ్చి గేట్ దగ్గర తన శ్రీమతితో మాట్లాడి సంతోషం – బాధ కలగలిసిన ఫీల్ తోపాటు వచ్చారు .
ఏమయ్యింది రాథోడ్ మేడం తియ్యనికోపంతో వెళ్లిపోయారు ఏమిచేశారేంటి ? .
రాథోడ్ : మీ మేడం గారు ఈ ఫంక్షన్ అయ్యేంతవరకూ వైజాగ్ వదిలి వెళ్ళేది లేదు అంటున్నారు . కావాలంటే మీరు వెళ్లిపోండి నేను మా అక్కాచెల్లెళ్లతో ఫంక్షన్ జరిపించి బుజ్జిజానకిని దీవించి వస్తాను అంటున్నారు . 
మేడం వెళతాను అన్నాకూడా లోపల అందరూ వెళ్ళనివ్వరు . అవునవును రాథోడ్ ఇక్కడ మీ అవసరం తీరిపోయింది అనుకుంటాను మీరు హ్యాపీగా వెళ్లి డ్యూటీ చేసుకోవచ్చు – మేడం ను జాగ్రత్తగా చూసుకుంటాము అని నవ్వుకున్నాను .
రాథోడ్ : నో నో నో మహేష్ ……… , మీ మేడం ద్వారానే అలా చెప్పించాలని ఇలా ప్లాన్ చేసాను . పైనుండే కాల్ చేసి మన ప్రయాణం అనిచెప్పాను అంతే భద్రకాళీలా విరుచుకుపడ్డారు . ఇది నా ఇంట్లో నా ప్రాణమైన వాళ్ళ ఫంక్షన్ నేనెక్కడికి వెళతాను కావాలంటే కో పైలట్ ద్వారా ఫ్లైట్ పంపించేస్తాను .
నా అన్నందుకు ఆనందంతో లవ్ యు రాథోడ్ అని కౌగిలించుకున్నాను . 
 
గంధం – పూలకోసం వెళ్లినవాళ్ళు గంట తరువాత వచ్చారు . అప్పటివరకూ రాథోడ్  – తమ్ముళ్లతో తో కారు ముందుభాగంలో కూర్చుని మాట్లాడుకుంటున్న నేను వెళ్లి రేయ్ మామా ………. ఏంట్రా ఇంతసేపు ఇప్పటికే అక్కయ్య మీకోసం రెండు మూడు సార్లు బయటకువచ్చి నిరాశతో లోపలికివెళ్లారు . 
చెల్లి : లవ్ యు లవ్ యు అన్నయ్యా ……… అని నా చేతిని చుట్టేసి , మన బుజ్జి బాపూ బొమ్మ బుజ్జిఅమ్మకోసం బంగారం పట్టుతో నేసిన లంగా ఓణీ మరియు అలంకరించడానికి బంగారు నగలు తీసుకురావడానికి ఇంత సమయం పట్టింది అని అన్నింటినీ తెరిచి చూయించారు .
బంగారు జరీ మరియు స్వచ్ఛమైన ఎరుపు రంగు పట్టుతో నేసిన లంగావోణీని చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా – చెల్లెమ్మా అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి నగలను చూస్తూ మురిసిపోయాను . చెల్లెమ్మా ………. తొందరగా తొందరగా లోపలికివెళ్లు అక్కయ్య ఎదురుచూస్తున్నారు – వీటిని చూడగానే అక్కయ్య ఆనందాన్ని చూడాలని ఆశగా ఉంది .
చెల్లి : నేనున్నాను కదా అన్నయ్యా , మొబైల్లో చూసి ఎంజాయ్ చెయ్యండి ఒక యాంగిల్ కాదు 360 డిగ్రీస్ యాంగిల్స్ లో అక్కయ్య ఆనందాలను షూట్ చేస్తాము అని మాఇద్దరినీ గట్టిగా హత్తుకుంది . 
రేయ్ మామా ………. ఇవి సూపర్ మరి అక్కయ్య కోరినవి ఎక్కడరా ? .

అంతలోనే మినీ లగేజీ లారీ వచ్చి ఆగింది . అదిగో వచ్చేసాయిరా మామా అని లాక్కునివెళ్లి చూయించాడు .
లారీ మొత్తం రకానికి ఒక పూలబుట్టతో నిండిపోయి ఉండటం అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . 

అంతలో అక్కయ్య పెద్దమ్మ మెడమ్స్ అంటీతోపాటువచ్చి చెల్లీ చెల్లీ ……… వచ్చారా అని అడిగారు .
చెల్లి : లవ్ యు లవ్ యు అక్కయ్యా , లవ్ యు లవ్ యు లవ్ యు ………. ఆలస్యమయ్యింది – పెద్దమ్మ కాల్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసి మన బుజ్జిఅమ్మకోసం వీటిని తీసుకురమ్మన్నారు అందుకే ఆలస్యం అయ్యింది అని అన్నింటినీ చూయించారు . 
అక్కయ్య ……. బంగారు లంగావోణీని సాఫ్ట్ గా తాకి కళ్ళల్లో చెమ్మతో పెద్దమ్మ – చెల్లిని ప్రాణంలా కౌగిలించుకున్నారు . పెద్దమ్మా ……… 
పెద్దమ్మ : తల్లీ ……… ఇవి ఆనందబాస్పాలే కదా అయితే ok ఎన్నైనా కార్చండి అని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకోవడం చూసి చుట్టూ అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

మేడమ్స్ : నగలను చూసి , వాసంతి …….. ఈ అద్భుతమైన లంగావోణీ మరియు నగలలో బుజ్జిఅమ్మ అచ్చు అమ్మలానే ఉంటారేమో ……… , కృష్ణ …….. ప్రాణం పెట్టి తెచ్చినట్లున్నావు .
ఆ మాటలకు అక్కయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . చెల్లీ ……. అంటూ ప్రాణంలా గుండెలపై హత్తుకుని పరవశించిపోయారు .

చెల్లి : ఇక మొబైల్ అవసరం లేదు , ఎంజాయ్ చేస్తున్నారా శ్రీవారూ – అన్నయ్యా అని తియ్యదనంతో నవ్వుకుంది .
లవ్ యు చెల్లెమ్మా ……… అని గుండెలపై చేతినివేసుకుని తమ్ముళ్ల ఛాతీపైకి పడిపోయాను . 
చెల్లి నవ్వుకుని , అక్కయ్యా పెద్దమ్మా మేడం అమ్మలూ ………. బుజ్జిఅమ్మకు స్నానం చేయించడానికి అవసరమైనవి వెహికల్లో ఉన్నాయి . 
ఎక్కడ నేను తాకుతానేమోనని చెల్లీ ……… కొన్నే కదా మనమే స్వయంగా లోపలికి తీసుకువెళదాము అన్నారు అక్కయ్య .
చెల్లికి అర్థమై నవ్వుకుని , మన ఆరుగురి వల్ల కాదేమో అక్కయ్యా ………
అక్కయ్య : ఇంత గంధం – చిరు డబ్బా అంత సంపంగి నూనె – బుట్ట పూలు మనం మోయలేమా చెల్లీ ………. నేనే అన్నింటినీ మూసుకుని వస్తాను పదా అని వెహికల్ దగ్గరికి చేరుకుని నోరుతెరిచి షాక్ లో అలా చూస్తుండిపోయారు .
చెల్లి పెద్దమ్మ రాధ అంటీ మేడమ్స్ ………. నవ్వుకుని ఇంకా షాక్ లో ఉన్న అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు . అక్కయ్యా ……… మనమే తీసుకెళదాము అని మహి స్వాతి స్వప్న ప్రసన్నా లావణ్య అక్కయ్యలూ ……… అని లోపల ఉన్నవారందరినీ పిలిచింది .

కమింగ్ అమ్మా కమింగ్ అంటూ ఏంజెల్స్ – ఏంజెల్స్ డార్లింగ్స్ ……… వచ్చారు . పెద్దమ్మా అమ్మా ……… కృష్ణ అమ్మ వచ్చారు కదా గంధం పూలు తీసుకువస్తే ఉమ్మ్….. ……. ఆహ్హ్హ్ …….. ఏమి సువాసన అంటూ లారీ మొత్తం పరిమళాల  రంగురంగుల పూలబుట్టలను అలా చూస్తుండిపోయారు . 
Wow ………. ఇవన్నీ మా బుజ్జిఅమ్మమ్మ కోసమేనా లవ్ యు లవ్ యు soooooo మచ్ మా అని చెల్లిని హత్తుకుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసేసారు . వీటన్నింటినీ లోపలికి తీసుకెళ్లడానికి పిలిచారా లవ్ యు లవ్ యు ……… అని మహి – స్వాతి ఏకంగా లారీ ఎక్కేసి నావైపు కన్నుకొట్టారు . 
అమ్మలూ – ఒసేయ్ డార్లింగ్స్ లంచ్ సమయం అవుతోంది బుజ్జిఅమ్మమ్మను బుజ్జిదేవతలా రెడీ చెయ్యాలి అందుకోండి అని పద్మ లావణ్య బిందు ……… లకు పూలబుట్టలను అందించారు .
లవ్ యు డార్లింగ్స్ ……… అని తలలపై ఉంచుకుని చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లారు . మిగిలినవి అక్కయ్య చెల్లి పెద్దమ్మ మేడమ్స్ అంటీవాళ్ళంతా అందుకుని సంతోషంతో లోపలికివెళ్లారు . 

కృష్ణ : రేయ్ మామా ……. అటుచూడు .
లేడీ ఫోటోగ్రాఫర్ – వీడియో గ్రాఫర్ ను చూసి ఎలా రా మామా ? .
కృష్ణ : గంట సమయం ఎంత విలువైనదో తెలుసురా అందుకే అన్నీ ఏర్పాట్లూ చేసేసాము . ఫంక్షన్ ఎక్కడో నువ్వు డిసైడ్ చేసి డెకరేషన్ ప్లాన్ గీసేస్తే రెడీ చెయ్యడానికి మనుషులు రెడీ .
లవ్ యు రా మామా అని సంతోషంతో కౌగిలించుకున్నాను .

మొత్తం అయిపోవడంతో యాహూ …….. అంటూ కేకలువేసి , లారీ చివరకువచ్చి మావయ్యా మావయ్యా ……… దించండి అని ఆర్డర్ వేశారు .
నో నో నో ………. మీ అమ్మ చూశారంటే ఇక అంతే , ఎలా ఉత్సాహంగా ఎక్కారో అలా దిగండి – అక్కయ్య అంటే నాకు చాలా చాలా భయం అని దగ్గరకువెళ్ళాను . 
మహి – స్వాతి : లవ్ యు లవ్ యు మావయ్యా please please ……… బుట్టలు అందించి ఎనర్జీ మొత్తం అని చెమట చిందించారు .
లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నవ్వుకుని తలాడిస్తూ ఉండిపోయాను . 
కృష్ణ : రేయ్ మామా ……… , నేను రాథోడ్ తమ్ముళ్లు అడ్డుగా నిలబడతాము మహి – స్వాతి చిలిపి కోరికను తీర్చు అని అందరూ అటువైపు నిలబడ్డారు . 

లవ్ యు రా మామా…….. , ఏంజెల్స్ అంటూ చేతిని అందించాను . ఇద్దరూ ……… అందమైన అలకతో చేతులుకట్టుకుని నిలబడ్డారు . 
ఇద్దరి మనసులోని చిలిపికోరిక అర్థమై స్వాతి నడుమును అందుకోబోతే , 
ముందు చెల్లి – లేదు ముందు మా ముద్దుల అక్కయ్య అని స్వాతి బుగ్గపై ముద్దుపెట్టింది మహి – లేదు చెల్లి అని మహి బుగ్గపై ముద్దుపెట్టింది స్వాతి . ఇద్దరూ ముద్దులతో వాదులాడుకోవడం చూసి నవ్వుకుని స్వాతి నడుమును అందుకుని నా ఛాతీపై దూదిపింజ లాంటి ఎదను తాకిస్తూ కిందకుదించాను . 
స్వాతి : ఆహ్హ్హ్ ……… లవ్ యు మావయ్యా అని పెదాలపై తియ్యని ముద్దుపెట్టి , చెల్లి వంతు అని చప్పట్లుకొడుతూ ఎంజాయ్ చేస్తోంది .
మహి నడుమును అందుకుని కిందకు దించుతూనే పెదాలపై సంతకం చేసాను .
లవ్ యు లవ్ యు మావయ్యా ……… అంటూ ఇద్దరూ చెరొకవైపు ప్రేమతో కౌగిలించుకున్నారు .
ఏంజెల్స్ ………. ఇలాకానీ మన ముగ్గురినీ మీ అమ్మ చూసిందంటే ,

స్వాతి తల్లీ – మహీ ………. అని అక్కయ్య పిలుపు వినిపించగానే విడిపోయాము . అక్కయ్య బయటకువచ్చి చూసి డౌట్ గానే తల్లులూ త్వరగా లోపలికి రండి మీ బుజ్జిఅమ్మమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నారు . 
ఇదిగో వచ్చేస్తున్నాము అమ్మా అమ్మా ……… అంటూ వెళ్లి చెరొకవైపు అక్కయ్య చేతులను చుట్టేశారు . 
అక్కయ్య : తల్లులూ ……… ఎందుకు ఆలస్యం అయ్యింది .
ఏంజెల్స్ నావైపు కన్నుకొట్టి , చూడమ్మా ……… మేము లారీ దిగబోతుంటే – కిందకుపడుతారు అని మనోజ్ గారు మమ్మల్ని ఎత్తుకుని దింపడానికి వచ్చారు – వద్దని మేమే నెమ్మదిగా దిగడానికి సమయం పట్టింది .
అయిపోయాను అంటూ అక్కయ్య కోపాన్ని చూసి వణుకుతూ కదలకుండా నిలబడిపోయాను .
ఏంజెల్స్ నవ్వుకుని , అమ్మా అమ్మా ………. లోపల అందరూ వేచిచూస్తున్నట్లున్నారు రా అమ్మా అని చెరొకబుగ్గపై ముద్దుపెట్టి , ఈ ముద్దులు మీవే మావయ్యా అని ముసిముసినవ్వులతో లోపలికి పిలుచుకునివెళ్లారు . 
హమ్మయ్యా ………. ప్రస్తుతానికి బ్రతికిపోయాము అని గుండెపై చేతినివేసుకున్నాను . కృష్ణగాడు వచ్చి నా నుదుటిపై పట్టిన చెమటను వేలితో అందుకుని మామా ……… ఎంజాయ్ చేసినట్లున్నావు అని నవ్వుని ఆపుకుంటూ అడిగాడు .
 అక్కయ్య నుండి చెంపదెబ్బయినా ఆశించానురా ప్చ్ ………
కృష్ణ : అప్పుడే ఏమయ్యింది అమ్మ రావడానికి ఇంకా వారం రోజులు ఉంది . అంతలోపు నువ్వు లెక్కపెట్టలేనన్ని దెబ్బలను మహివాళ్లే ఇప్పించేలా ఉన్నారు అని ఇద్దరమూ నవ్వుకున్నాము .

182ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

 

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 160, శృంగార కథామాళిక , telugu s3x stories in jabardasth,dengudu kathalu,telugu actress s3x stories,jabardasth telugu s3x stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button