Muggurammayilatho Naa Anubavalu

Muggurammayilatho Naa Anubavalu – 15 | ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు | telugu sex stories

Muggurammayilatho Naa Anubavalu - 15 | ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు | telugu sex stories

Muggurammayilatho Naa Anubavalu – 15 | ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు | telugu sex stories

 రచన –  Harsha.B

Muggurammayilatho Naa Anubavalu | ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు | telugu sex stories
Muggurammayilatho Naa Anubavalu | ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు | telugu sex stories

నా ఫ్రెండ్స్ నన్ను గట్టిగా పట్టుకుని లాగడంతో నేను వాడిని వదిలిపెట్టాను. కానీ వాడు మల్లీ పరుగెత్తుకుంటూ వచ్చి నా మీద దూకాడు. దాంతో నా ఫ్రెండ్స్ తో సహా నేను అందరం కింద పడిపోయాము. వెంటనే ఇంకొంతమంది వచ్చి వాడిని లేపి పక్కకి తీసుకెళ్లారు. నేను కింద పడటంతో నా తలకి చిన్నగా దెబ్బ తగిలి రక్తం వస్తుంది.

[Image: bar-fight-fighting.gif]

నేను వెంటనే లేచి కోపంతో వాడిని కొట్టడానికి వెళ్లబోతుంటే, నాకు బాబాయ్ వరుస అయ్యే ఒకతను, (పేరు సత్యం) వచ్చి నన్ను ఆపాడు. సత్యం బాబాయ్ మా గల్లీలో పెద్దమనిషి, ఇంతకుముందు నగర్ పంచాయతీ చైర్మన్ గా పని చేసాడు. మా గల్లీలో అందరూ అతడి మాటకు విలువనిస్తారు.

[Image: panky-tripa.jpg]
సత్యం బాబాయ్

ఇంక నాకు తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుండటంతో, సత్యం బాబాయ్ నన్ను గద్దరించినట్టుగా, ఒరేయ్ హర్షా ఒళ్ళంతా ఈ రక్తం ఏంటిరా. మీరంతా ఫ్రెండ్సే కదా, ఇంతకుముందే కదరా అందరూ కలిసి తాగారు. అసలు గొడవ ఏలా వచ్చింది అని ఆరాతీయడంతో, జరిగిన విషయం బాబాయ్ కి వివరించాను.

(అపర్ణ, పావని గురించి మాత్రం కాదు. ఎందుకంటే నాకు మహేష్ కి మాతో తాగిన కొంత మంది ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు మేము ఇద్దరం అపర్ణ విషయంలోనే కొట్టుకున్నాము అని. కానీ నేను డిజె సాంగ్స్ విషయంలో గొడవ వచ్చినట్టు చెప్పాను).

దాంతో సత్యం బాబాయ్, రేపు పొద్దున్న ఒకరి మొకాలు ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళు, అలా కొట్టుకోకూడదురా అని సర్ది చెప్పి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోండి అన్నాడు.

కానీ మహేష్ మాత్రం రేయ్ హర్ష……నా ఒంటి మీద చెయ్యి వేశావు కదరా నీ అంతు చూస్తా అంటూ తిడుతున్నాడు. వాడు అలా వాగుతుంటే సత్యం బాబాయ్ కలుగజేసుకుని, రేయ్ హర్ష చూడు నా మాటకి గౌరవం ఇచ్చి ఏమి అనడంలేదు. నువ్వు అలాగే ఇంకా ఎక్కువగా వాగితే నేను మంచోన్ని కాదని నీకు తెలుసు, గుద్ద నోరు మూసుకుని ఇంటికి దొబ్బేయ్ అని కోపంగా అన్నాడు.

దాంతో ఎక్కడివాళ్లు అక్కడ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. పెళ్లికూతురు, వాళ్ళ కారు కూడా వేరే దారి నుండి వెళ్ళిపోయింది. ఇంక డిజె ఆపరేటర్ ఇదే సందు అనుకుని, ఇంకా ఇక్కడే ఉంటే డిజె పగిలిపోతుందేమోనని అతను కూడా జంప్ అయ్యాడు.

ఇంక నా ఫ్రెండ్ మణికంఠ కర్చీఫ్ తో రక్తపు మరకలు తుడుస్తున్నాడు. వాడు అలా రక్తాన్ని తుడుస్తుంటే పావని ఏడ్చుకుంటు వచ్చి బొటల్ లో మంచి నీళ్ళు ఇచ్చి తాగమంటుంది.

ఇంక అపర్ణ కళ్ళ నుండి నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఇంతలో సత్యం బాబాయ్ వచ్చి ఒరేయ్ హర్ష డాక్టర్ దగ్గరికి వెళ్దాం బండి ఎక్కు అన్నాడు. ఇంక నేను అపర్ణ పావనిలను మీరు ఇంటికి వెళ్లిపోండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి వస్తాను అన్నాను.

దాంతో అపర్ణ తన కళ్ళలో నీళ్లతో, నా చిరిగిన చొక్కా ఇచ్చి ఇది వేసుకో అంది. ఇంక నేను ఆ చొక్కాని నా ఒంటి మీద కప్పుకుని  బాబాయ్ బైక్ ఎక్కాను.

తర్వాత నా వెనక నా ఫ్రెండ్ మణికంట కూడా ఎక్కాడు. తర్వాత సత్యం బాబాయ్ నన్ను  ఆర్.ఎం.పీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ నా తలకు చిన్న కట్టు కట్టి, వీపులో వాడి గొర్లతో రక్కిన చోట, క్లీన్ చేసి ఇంజక్షన్ చేసాడు.

డాక్టర్ కి డబ్బులు కూడా సత్యం బాబాయే ఇచ్చి, నన్ను మా ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చేసరికి మా ఇంటి ముందు చాలా మంది గుమిగూడి ఉన్నారు.

నేను వెళ్ళగానే మా నాన్న నన్ను తాగడం ఎందుకు, ఈ గొడవలు ఎందుకు అని తిట్టడం మొదలుపెట్టాడు. మా అమ్మ అయితే ఏడుస్తూ మహేష్ ని  శాపాలు పెడుతూ తిట్టడం మొదలుపెట్టింది.

మా నాన్న నన్ను అలా తిడుతుంటే అపర్ణ, పావని మధ్యలో కలుగజేసుకుని, ఆ మహేషే అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే పాటలు ఆపేసి, మా మధ్యకు వచ్చి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తూ, మామయ్యతో గొడవ పెట్టుకున్నాడు అని చెప్పారు.

మధ్యలో పావని వాళ్ళ అమ్మ కలుగజేసుకుని, ఎమ్మా అప్పు…పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరెందుకు అని అంది.

పావనిని మాట్లాడొద్దు అంటున్న వాళ్ళ అమ్మ

దాంతో పావని అది కాదమ్మా వాడే ముందు మామయ్యతో గొడవకు దిగాడు అంది. దాంతో వాళ్ళమ్మ అయినా కూడా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరు కలుగజేసుకోకూడదు అంది.

ఇంకొకవైపు మా నాన్న నన్ను తిడుతుంటే, సత్యం బాబాయ్ మధ్యలో కలుగజేసుకుని…. అన్నయ్య పెళ్లిలో ఇవన్నీ జరుగుతుంటాయి…… పైగా కుర్రాడు ఉడుకు రక్తం అందుకే ఆపుకోలేకపోయాడు వదిలేయ్ అని, వదినా వాడిని లోపలికి తీసుకెళ్లి తినడానికి ఏదైనా పెట్టు అన్నాడు.

దాంతో మా నాన్న అధికాదు తమ్ముడు….. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మహేష్ వాళ్ళ అమ్మా నాన్న ఇంతకుముందే మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఇంకా సెక్యూరిటీ అధికారి స్టేషన్లో కేస్ పెడతామని బెదిరిస్తూ వెళ్లిపోయారు అని సత్యం బాబాయ్ కి చెప్పాడు.

దాంతో ఆ బాబాయ్, నా ఫ్రెండ్ మణికంఠకి చెప్పి నన్ను లోపలికి తీసుకెళ్లు అనడంతో వాడు నన్ను ఇంటి లోపలికి తీసుకొచ్చాడు. మా అమ్మ వచ్చి అన్నం పెట్టడంతో, అన్నం తింటూ మా నాన్న, సత్యం బాబాయిల మాటలు వింటున్నా.

ఇంక మా నాన్న నా మీద సెక్యూరిటీ అధికారి కేస్ పెడతారేమోనని బయపడుతుంటే, సత్యం బాబాయ్ మా నాన్నకు అసలు ఇలాంటి గొడవలకు సెక్యూరిటీ ఆఫీసర్లు ఎవ్వరూ కంప్లైంట్ తీసుకోరు అన్నయ్య.

ఎందుకంటే చదువుకునే కుర్రాళ్ళ మీద కేస్ రాస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని సెక్యూరిటీ ఆఫీసర్లకి కూడా తెలుసు. అందుకే, స్టేషన్ కి పిలిపించి మాట్లాడుతారు అంతే అన్నాడు.

[Image: 4pcvwl.png]

అయినా కూడా మా నాన్న కంగారు పడుతుంటే, నేను ఆ మహేష్ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడుతాలే అని సత్యం బాబాయి మా నాన్నకు ధైర్యం చెప్పాడు.

ఇంక నాకు శరీరం మొత్తం అలసిపోవడంతో, తిన్న వెంబటే నిద్ర పట్టేసింది. అలా ఉదయం పదకొండు గంటల వరకు పడుకునే ఉన్నాను. ఇంతలో నా ఫ్రెండ్ మణికంఠ వచ్చి, సత్యం బాబాయ్ పిలుస్తున్నాడని నిద్ర లేపాడు.

నాకు ఒళ్ళంతా నొప్పులు ఉండటంతో నేను మెల్లి మెల్లిగా నడుచుకుంటూ బాబాయ్ దగ్గరికి వెళ్ళాను. వెంటనే సత్యం బాబాయ్, రేయ్ హర్ష స్నానం చేసి, ఏదైనా తిని రెడి అవ్వు మనం బయటకి వెళ్దాం అన్నాడు.

బాబాయ్ ఇలా బయటకి వెళ్దాం అని ఎందుకు అంటున్నాడు అని ఆలోచిస్తుంటే, మా నాన్న కలుగజేసుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు సత్యం అన్నాడు.

దానికి సత్యం బాబాయ్ ఎం లేదన్నా…… రాత్రి గొడవ పెట్టుకున్న మహేష్ వాళ్ళు నేను ఎంత చెప్పినా వినకుండా సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లారు.

నేను ఇంతకుముందే ఎస్.ఐ సర్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను. దాంతో ఎస్.ఐ సర్ ఒక్కసారి మన హర్షని తీసుకుని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి రమ్మన్నాడు అన్నాడు.

దాంతో మా అమ్మా నాన్న కంగారు పడిపోతుంటే, సత్యం బాబాయి ఎం కాదు వదిన. ఎస్.ఐ సర్ మాట్లాడి పంపించేస్తాడు, ఇందులో కేస్ ఏమి ఉండదు నేను ఉన్నానుగా అన్నాడు.

ఇంక నేను స్నానానికి వెళ్తూ వెళ్తూ నా మొబైల్ స్విచ్చాఫ్ ఉంటే ఛార్జింగ్ పెట్టి వెళ్ళాను. స్నానం చేస్తుంటే వీపులో, చాతి మీద మహేష్ గొర్లతో రక్కిన చోట అంత మంట మంటగా ఉంది.

[Image: man-taking-shower-.jpg]

అయినా ఎలాగోలా స్నానం చేసి బట్టలు వేసుకుని తయారయ్యి వెల్దామా బాబాయ్ అన్నాను. ఇంక మా నాన్న కూడా వస్తాను అనడంతో, నాలుగురం కలిసి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి బయలుదేరాము.

ఇప్పుడు గనుక నా ఫోన్ స్విచ్ఆన్ చేస్తే గీత తప్పకుండా కాల్ చేస్తుంది. ఇంక తనకి ఈ గొడవ గిరించి ఇప్పుడే చెప్పి తనని కంగారుపెట్టడం ఎందుకని నేను మొబైల్ ని ఆన్ చెయ్యలేదు.

మేము సెక్యూరిటీ అధికారి స్టేషన్ వెళ్లేసరికి అక్కడ మహేష్ వాళ్ళు ఉన్నారు. మహేష్ గాడికి ముక్కు పగిలిపోయింది, ఇంకా డవడలు ఉబ్బి ఉన్నాయి. కొంతసేపటికి ఎస్.ఐ గారు మమ్మల్ని అందరిని లోపలికి రమ్మనడంతో వెళ్ళాము.

అక్కడ ఎస్.ఐ గారు సత్యం బాబాయికి రెస్పెక్ట్ ఇచ్చి, ఏంటి సత్యం అన్నా ఇంత చిన్న గొడవలకు సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి రావడం అవసరమా. ఇలాంటివి ఇంటి దగ్గరే కూర్చుని మాట్లాడుకోవాలి. అనవసరంగా మా టైం, మీ టైం వృధా చేసినట్టు అవుతుంది అన్నాడు.

తర్వాత నన్ను మహేష్ ని దగ్గరికి రమ్మని, మీరిద్దరు ఫ్రెండ్సే కదరా ఎందుకు కొట్టుకోవడం. మళ్ళీ ఇంకొకసారి ఎలాంటి గోడవల్లోనైనా తలదూర్చితే ఈసారి ఇద్దరి మీద కేస్ బుక్ చేస్తా.

 కేస్ బుక్ అయితే మీకు ఎవ్వడూ జాబ్ ఇవ్వడు. అందుకని ఈ గొడవలు అన్ని మానేసి, బాగా చదువుకొని ఏదైనా జాబ్ చేసుకోండి అని కౌన్సిలింగ్ ఇచ్చినట్టు మాట్లాడి బయటకి పంపించేశారు.

సత్యం బాబాయి ఉండటం వల్ల, నా మీద ఎలాంటి కేస్ ఫైల్ అవ్వకపోవడంతో, నేను చాలా చాలా థాంక్స్ బాబాయి. నువ్వు గనుక రాత్రి, అడ్డు రాకపోతే గొడవ ఇంకా పెద్దది అయ్యేది. మళ్ళీ ఇప్పుడు ఎస్.ఐ సర్ తో మాట్లాడినందుకు థాంక్స్ అన్నాను.

దానికి సత్యం బాబాయి, ఒరేయ్ హర్ష…. మనలో మనకు థాంక్స్ ఎందుకురా, అప్పుడప్పుడు నాకు కనబడుతూ ఉండు అన్నాడు.

 

ఇంక మా నాన్న, సత్యం బాబాయితో కొంతసేపు మాట్లాడి వస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి అనడంతో నేను నా ఫ్రెండ్ మణికంఠ మా ఇంటికి బయలుదేరాము.

ఆ గొడవలో నాకు కోపం వచ్చినప్పుడు మణికంఠ నన్ను కంట్రోల్ చేస్తూ సపోర్టివ్ గా నిలబడ్డాడు. మేము ఇంటికి వచ్చేసరికి మా ఇంటి బయట నా ఫ్రెండ్ రాజు బైక్ ఉంది. మా ఇంటి బయట వరండాలో ,  రాజుకు రాత్రి గొడవ ఎలా జరిగిందని మా అమ్మ, మరియు పావని వాళ్ళ అమ్మ వివరిస్తున్నారు.

ఇంక నేను రావడం చూసిన రాజు నా దగ్గరికి వచ్చి, కాలేజీలో మన ఫ్రెండ్ ఒకడు రాత్రి పెళ్లిలో గొడవ జరిగిందని, నీకు దెబ్బలు తాకాయని చెప్పడంతో, నీకు ఫోన్ చేసి మాట్లాడుదాము అంటే ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో డైరెక్టుగా ఇంటికి వచ్చాము అని చెప్పాడు.

అప్పుడే పావని వాళ్ళ అమ్మ పావనిని మరియు అపర్ణని పిలిచి తొందరగా వెళ్లి తయారవ్వండి బస్ కి టైం అవుతుంది అంది. దాంతో అపర్ణ మరియు పావని మా ఇంట్లో నుండి బయటకు వస్తూ, నా వంక దీనంగా చూసుకుంటూ బై మామయ్యా జాగ్రత్తగా ఉండు అంటూ వెళ్లిపోయారు.

అపర్ణ పావని వెళ్లిపోతుంటే, వీళ్లేంటి ఇంత సడన్ గా వెళ్లిపోతున్నారు అనుకున్నా. ఇంక అపర్ణ పావని వెనకాలే గీత, మహేశ్వరి కూడా మా ఇంట్లో నుండి బయటికి వచ్చారు.

గీత కళ్ళు నేను ఎప్పుడెప్పుడు వస్తానా, నన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాయి. కానీ నా తలకి కట్టిన కట్టు చూడగానే గీతకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

[Image: tumblr_pe4u5lf2P71xppm5yo1_540.gif]
గీత

ఇప్పుడు నేను గీతని ఏ మాత్రం కదిలించినా తను తప్పకుండా ఏడుస్తుందని నాకు అర్థం అయింది. అందుకే గీత, మహేశ్వరి ని చూస్తూ ఓహో మీరు కూడా వచ్చారా అని నవ్వుతూ, లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం పదరా అని నా ఫ్రెండ్స్ తో అన్నాను.

ఇంక మేము లోపలికి వచ్చి కూర్చోవడంతో, మహేశ్వరి గీత ఏడుస్తుందని నాకు సైగ చేసి చూపెడుతూ “అసలు నీకు నవ్వెలా వస్తుంది హర్షా అంది”.

దాంతో బయటినుండి మా అమ్మ, మీరైన వాడికి ఇంత బుద్ధి చెప్పండమ్మా అని తిడుతుంది. మా అమ్మ నన్ను అలా తిడుతుంటే, నేను అదే పనిగా, బలవంతంగా లేని నవ్వుని ముఖం మీదికి తెచ్చుకుని నవ్వుతున్నా.

నేను అలా నవ్వుతుంటే గీత వచ్చి నా పక్కన కూర్చుని, నన్ను చాతి మీద గుద్దుతూ, బయట ఉన్న మా అమ్మకి వినబడకుండా, నేను నిన్న రాత్రే చెప్పాను ఎక్కువగా తాగకు జాగ్రత్తగా ఉండమని అయినా కూడా నువ్వు నా మాట వినలేదు అంటూ కొడుతుంది.

గీత అలా నా ఛాతీ మీద కొట్టడంతో, మహేష్ నన్ను వేళ్ళతో రక్కిన చోట తగలడంతో నాకు నొప్పి వేసి ఆహ్……….హ్…. అని అరిచాను. వెంటనే నా ఫ్రెండ్ మణికంఠ నా షర్ట్ కొంచెం పైకి లేపి, మహేష్ తన గొర్లతో రక్కిన గాయాన్ని చూపించాడు.

దాంతో గీత తన కళ్ళు పెద్దవి చేసి అయ్యయ్యో……… సారి అంటూ ఏడవడం మొదలు పెట్టింది. గీత ఏడుస్తుంటే తన కళ్ళ నుండి నీళ్ళు ఆగకుండా కారుతూనే ఉన్నాయి.

[Image: ev4ux0c.gif]

గీత అలా ఏడుస్తుంటే నేను తన కళ్ళనీళ్లు తుడుస్తూ ఎం కాలేదు గీత అంటూ నవ్వుతున్నాను. అయినా కూడా గీత కళ్ళ నుండి నీళ్ళు ఆగకుండా వస్తుంటే తను ఏడుస్తూ, నువ్వలాగే అంటావు నాకు తెలియదా నీకు ఎంత నొప్పి వేసిందో అంది.

 [Image: v6EBWVX.gif]
గీత

దాంతో నేను గీత భుజం మీద చేతులు వేసి నిదానంగా నిమురుతూ, నాకు ఎం కాలేదు గీత అంటూ, మహేశ్వరికి కళ్లతో సైగ చేసి గీతని సముదాయించు అన్నాను. ఇంక మహేశ్వరి వచ్చి గీత పక్కన కూర్చుని తనని సముదాయించింది. ఇంతలో మా అమ్మ మా అందరికి టీ ఇచ్చి, అపర్ణ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది.

ఇంక నా ఫ్రెండ్ రాజు అసలు గొడవ ఎలా మొదలైంది అని అడగడంతో వాడికి, నేను మణికంఠ పూర్తిగా వివరించి చెప్పాము. దాంతో వాడు రాత్రి నాకు ఫోన్ చేస్తే  మా ఊరిలో గ్యాంగ్ ని తీసుకొచ్చి వాడిని తుక్కు తుక్కుగా తన్నే వాన్ని కదరా అన్నాడు.

దానికి మణికంఠ, “హర్షనే వాడిని రాత్రి తుక్కు తుక్కుగా తన్నాడు. దాంతో వాడి ముక్కు పగిలి, ముఖం మొత్తం వాచిపోయింది” అన్నాడు.

దానికి మహేశ్వరి కలుగజేసుకుని, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులే చేయొద్దు. సెక్యూరిటీ అధికారి కేస్ అయితే లైఫ్ నాశనం అవుతుంది అంది. ఇంక అలా వాళ్ళతో కొంతసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్లిపోతాము అనడంతో నేను సరేరా అన్నాను.

ఇంక నా ఫ్రెండ్ రాజు వెళ్తూ వెళ్తూ, ఒరేయ్ హర్షా ఈసారి గనుక మళ్ళీ గొడవ అయితే నాకు ఫోన్ చెయ్యి, నా గ్యాంగ్ మొత్తం ఇక్కడ దిగుతుంది అన్నాడు. దాంతో మహేశ్వరి దింపినకాడికి చాలులే కానీ బయటకి పదా అని రాజుని ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లింది.

ఇంక గీత కూడా వెళ్లబోతుంటే, నేను తన చేయి పట్టుకుని ఆపి, తన కళ్ళలోకి చూస్తూ ఎందుకంత ఎమోషనల్ అయ్యావు బేబీ అన్నాను. దానికి గీత, ఏమో బేబీ నిన్ను అలా దెబ్బలతో చూడగానే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు అంది.

గీత అలా అనడంతో నేను తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, తన నుదుటిమీద ముద్దు పెట్టుకుని నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టం అన్నాను.

[Image: aQWDz6X.gif]

వెంటనే గీత, నన్ను గట్టిగా కౌగిలించుకుని, అసలు నీలా అర్థం చేసుకునేవాడు దొరకడం నా అదృష్టం అంది. ఇంక ఇద్దరం అలా కొంతసేపు కౌగిలించుకున్న తర్వాత, బయటకి వచ్చాము.

[Image: tumblr_n3mqtfP4q11tv2jz4o2_r1_500.gif]
గీత నేను

అక్కడ బయట పావని, అపర్ణ వాళ్ళు వాళ్ళ బ్యాగులు సర్దుకుని వాళ్ళ అమ్మమ్మ ఇంటి ముందు కూర్చున్నారు. ఇంక రాజు బైక్ మీద మహేశ్వరి, గీత ఎక్కడంతో వాళ్ళు అందరకీ బై చెప్పి వెళ్లిపోయారు.

బయట కూర్చున్న అపర్ణ చాలా డల్ గా ఉండటంతో, నేను అపర్ణ పావనిల దగ్గరకి వెళ్ళి ఏంటి ఇంత సడన్ గా వెళ్లిపోతున్నారు అన్నాను. దానికి పావని పక్కన వాళ్ళ అమ్మ ఉండటంతో, “నేను నీకు అన్నీ ఫోన్ చేసి చెప్తాను” అని సైగ చేసింది.

ఇంతలో వాళ్ళని బస్టాండ్ లో దింపడనికి ఆటో రావడంతో, ఆటోలో ఎక్కి బై చెప్పి వెళ్లిపోయారు. ఇక నా ఫ్రెండ్ మణికంఠ ఇల్లు కూడా పక్కనే ఉండటంతో వాడు కూడా వెళ్ళిపోయాడు. ఇలా అందరూ వెళ్లిపోవడంతో నాకు ఏదో వెలితి, లోటుగా అనిపించింది.

 ఆ రోజు సాయంత్రం పావని ఫోన్ చేస్తే, ఏంటి పొట్టి ఇంత సడన్ గా వెళ్లిపోయారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్నాను.

పావని: త్వరలో మా అక్కని చూసుకోడానికి బావ వాళ్ళు వస్తున్నారంట, వచ్చి కట్నకానుకలు గురించి మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ ఎప్పుడో డిసైడ్ చేస్తారంటా అంది.

నేను: అయితే వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మీరిద్దరూ(అపర్ణ, పావని) ఎలాగూ ఇక్కడికి వస్తారు కదా అన్నాను.

పావని: పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయి వేరే ఊరిలో ఉంటే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారని అమ్మ వద్దు అంటుంది అంది.

నేను: అది కరెక్టే, కానీ మీ అమ్మ నిన్న జరిగిన గొడవతో మీకు కూడా సంబంధం ఉందేమోనని భయపడి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లింది అనిపిస్తుంది అన్నాను.

దానికి పావని నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే నిన్నటి గొడవలో తప్పంతా మహేష్ దే అని నేను చెబుతుంటే మా అమ్మ నీకెందుకు చిన్నపిల్లవి అంది.

మళ్ళీ రాత్రి ఇంట్లోకి వెళ్లిన తర్వాత, ఆడపిల్లలు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అలా అబ్బాయిల గొడవల్లో తలదూర్చకూడదు. మీరేదో చదువుకుంటారని ఇక్కడ ఉంచితే ఏదో పెద్ద గొడవ తెచ్చేలాగున్నారే.

[Image: 258124db16dadf33c2c88710ea95fccd.jpg]
అపర్ణ, పావనిలను హెచ్చరిస్తున్న వాళ్ళ అమ్మ

 ఇక నుండి మీరు మన ఊరి నుండే కాలేజీకి వెళ్ళాలి అంది. అక్కా నేను చాలాసేపు బ్రతిమిలాడినా అమ్మ ఒప్పుకోలేదు. కానీ నాకు అక్కకి మా ఊరికి రావాలని లేదు.

ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని ఇంట్లో నుండి బయటకు వెళ్ళనివ్వదు, ఫ్రెండ్స్ తో ఫ్రీగా మాట్లాడనివ్వదు. అక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఇక్కడ మా ఊరిలో ఉండదు అంది.

నేను: అయితే మీరిద్దరు ఎలాగూ కాలేజీకి వస్తారు కదా అప్పుడు మనం కలిసినప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నాను.

పావని: ఎంజాయ్ చేద్దాం కానీ నిన్న జరిగిన గొడవకు అక్క చాలా బాధపడుతుంది. నిన్నటినుండి సరిగా ఏమి తినడం లేదు చాలా డల్ గా ఉంటుంది అంది.

[Image: 62a1c491f94ef2ad3c626da3b71bf3dc.jpg]

 

పెళ్లిలో జరిగిన గొడవ గురించి బాధపడుతున్న అపర్ణ

నేను: ఎందుకు బాధపడటం పెళ్లిలో అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీ అక్క ఎం చేస్తుంది అన్నాను.

పావని: బెడ్ మీద పడుకుంది……..

[Image: 85332222115fcb65c5aa88cf8449d45f.jpg]
పావని మరియు అపర్ణ

నేను ఒకసారి అప్పుకి ఫోన్ ఇవ్వు అన్నాను. మొదట అపర్ణ నాతో మాట్లాడటానికి తిరస్కరించింది. కానీ నేను “ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకుంటే నేను మళ్ళీ ఇంకెప్పుడు నితో మాట్లాడను” అన్నాను. దాంతో అపర్ణ ఫోన్ తీసుకుని ఏడుస్తూ, అసలు ఈ గొడవకు కారణం నేనే అందుకే ఎవ్వరితో మాట్లాడలనిపించట్లేదు అంది.

నేను: నీకేమైన పిచ్చా…… నిన్నటి గొడవకు నువ్వెలా కారణం అవుతావు.

అపర్ణ: నేను చెప్పడం వల్లనే కదా నువ్వు డిజె దగ్గరికి వెళ్లి మహేష్ డాన్స్ చేస్తున్న సాంగ్ ని ఆపేసి వేరే సాంగ్ పెట్టించావు. దానివల్లనే గొడవ జరిగింది కదా అని ఏడుస్తూ అంది.

నేను: అప్పు……. నువ్వు ఆ విషయాన్ని అంతటితో మర్చిపో…… అలా గొడవ జరుగుతుందని నీకేమైన తెలుసా అన్నాను.

అపర్ణ: కానీ నీ తలకు దెబ్బ తాకింది కదా….

నేను: అసలు ఇది దెబ్బనే కాదు, నేను కింద పడటం వల్ల తాకింది రెండు రోజుల్లో మానిపోతుంది…… నువ్వు ఏమి బాధపడకు, అన్నం తిను, బీ హ్యాపీ అన్నాను.

అపర్ణ: నువ్వేమో అంత పెద్ద గోడవని, ఇంత తేలికగా తీసుకుంటున్నావు. కానీ నిన్న జరిగిన గొడవ ఇప్పటికి నా కళ్ళ ముందే కదలాడుతుంది .అలాంటప్పుడు హ్యాపీగా ఎలా ఉండగలను అంది.

నేను: నేను ఆ గోడవని అంత తేలికగా ఎందుకు తీసుకున్నానంటే, నేను “బ్యాడ్ బాయ్” ని కదా. “బ్యాడ్ బాయ్స్” ఇలాగే అన్ని విషయాల్ని తేలికగా తీసుకుంటారు అని తన మూడ్ ని మార్చడానికి అన్నాను.

ఆ మాట(బ్యాడ్ బాయ్) అపర్ణకి ఎక్కడ తగలాలో కరెక్టుగా అక్కడే తగిలింది. నేను అలా ఎందుకు అన్నానో అపర్ణకి అర్థం అయి, నా మీద లేనికోపం చూపెడుతూ బలవంతంగా నవ్వుకుంటూ, నువ్వు నిజంగా “బ్యాడ్ బాయ్” వి మామయ్యా అంది.

నేను: చెప్పానుగా అప్పు నేను నిజంగా “బ్యాడ్ బాయ్” ని ఇంక “బ్యాడ్ బాయ్స్” అన్ని ఇలాంటి బ్యాడ్ పనులే చేస్తారు.

అపర్ణ: సరే నీ ఇష్టం చెయ్యి నేను వద్దన్నానా అంది.

[Image: be8ea2e47bbd2a3251c9ae11f31b4eac.jpg]
అపర్ణ

నేను: నాకు తెలుసు అప్పు నువ్వు వద్దనవు అని అన్నాను.

మధ్యలో పావని మాట్లాడుతూ, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంది.

నేను: నువ్వు ఇక్కడికి వస్తావు కదా అప్పుడు అన్ని అర్థం అయ్యేలా చెప్తాను అని రొమాంటిక్ గా మెల్లిగా అన్నాను.

నేను అలా ఎందుకు అన్నానో అర్థం అయిన పావని నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం అయింది. కానీ నువ్వు ముందు ఆ దెబ్బల నుండి కోలుకొ ఆ తర్వాత చూద్దాం అంది. (మా ఇద్దరి మొదటి దెంగులాట గురించి)

నేను: కోలుకోడానికి నాకేమైందే….. నేను ఇప్పుడైనా, ఎప్పుడైనా రెడీయే. కానీ నువ్వే, అది నొస్తుంది……… ఇది నొస్తుంది……… మా అక్క చూస్తుంది అని తప్పించుకుంటున్నావు అన్నాను.

దానికి పావని ఒక్కర్తే చాలా సేపు ఏమి మాట్లాడకుండా పగలబడి నవ్వుకుంది.

[Image: 44a635e038593cee4581e7d122e399ce.jpg]
పావని

దాంతో నేను ఏంటి పొట్టి మీ అక్క నీ పక్కన లేదా నువ్వంతలా పగలబడి నవ్వుతుంటే తనకి ఏమి అనిపించడం లేదా అన్నాను.

పావని: అక్క నా పక్కనే ఉంది కాని, తన మొబైల్ లో మనం పెళ్లిరోజు తీసుకున్న ఫోటోలు చూస్తూ, మళ్ళీ దేని గురించో చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది. అసలు అక్క మొదటి నుండి అంతే దాని మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేము అంది.

దాంతో అసలు అపర్ణ దేని గురించి అలా అంతలా ఆలోచిస్తుందా అనుకుంటూ పావనితో కొంతసేపు ఫోన్లో మాట్లాడి, తనకి బై చెప్పి, తర్వాత గీతతో కొంతసేపు ఫోన్లో మాట్లాడి పడుకున్నాను.

 

11c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-

 

Facebook links

Admin account id :  UMESH KING

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link

twitter@jabbardasth1

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ

 

Muggurammayilatho Naa Anubavalu – 15, ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు , telugu sex stories,jabbardasth,dengudukadalu,jabbardasth.in,telugu hot stories,actress sex stories in telugu,mahire maridi sex kathalu,romance kathalu,telugu bootu kadalu,Muggurammayilatho Naa Anubavalu

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button