Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 64 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 64 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 64 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
లాంగ్ ఆన్ లో నిలబడి వార్మ్ అప్ చేస్తున్నాను . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా ……. అలా కోరుకోగానే ఇలా తీర్చేశారు . నిజాయితీగా ఆడాలని అందరూ నిర్ణయించారు కాబట్టి నేను మ్యాచ్ గురించి ఏమైనా కోరుకున్నా తీర్చకండి – నా సొంత టాలెంట్ తో ఆడాలని ఆశపడుతున్నాను . బ్యాటింగ్ – బౌలింగ్ అవకాశం లభించినా లభించకపోయినా పర్లేదు ప్లేయింగ్ 11 లో అవకాశం లభించేలా చేశారు అధిచాలు అని గుండెలపై చేతినివేసుకుని ప్రార్థించాను .

సెక్యూరిటీ కెప్టెన్ మరియు మెయిన్ గేట్ సెక్యూరిటీ అన్న బ్యాటింగ్ కు వచ్చారు . 15 ఓవర్స్ మ్యాచ్ – అంపైర్ ప్లే అని సిగ్నల్ ఇవ్వడంతో గోవర్ధన్ కీపింగ్ – మురళి బాల్ అందుకున్నాడు . 
ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ సిక్స్ ……. ఫోర్ – సింగిల్ – ఫోర్ – సింగిల్ – ఫోర్ , సో తొలి ఓవర్లోనే 20 పరుగులువచ్చాయి . ఏ బ్యాట్స్ మన్ కు లెంగ్త్ వెయ్యాలో , ఏ బ్యాట్స్ మన్ కు బ్యాట్ పిచ్ వెయ్యాలో కూడా తెలియకుండా కోపంతో బౌలింగ్ చేసాడు మురళి …….. 
ప్రతీ బాల్ ముందూ సైగలు చేస్తూనే చెప్పడానికి try చేసి మరింత కొప్పడతాడని నిరాశతో ఆగిపోయాను – ప్రతిఫలంగా తొలి ఓవర్ కే 20 పరుగులు కొట్టారు .
మురళికి …….. సెక్యూరిటీపై కోప్పడాలని ఉందికానీ నిజాయితీగా ఆడుతామని కమిట్ అయినందువలన ఏమీ చేయలేక వెళ్లి ఫ్రంట్ లో నిలబడ్డాడు – అందరిలో కంగారు మొదలయ్యింది .
సెకండ్ ఓవర్ నా ప్రక్కనే లాంగ్ ఆఫ్ లో నిలబడిన వినయ్ అందుకున్నాడు . తొలి బాల్ డాట్ ……..
అంతే వినయ్ ……. సూపర్ అంటూ క్లాప్స్ కొట్టాను . 
సింగిల్ – డాట్ – డబల్ – డాట్ – సింగిల్ …….. సెకండ్ ఓవర్లో కేవలం 4 రన్స్ మాత్రమే వచ్చాయి .
Thats it thats it వినయ్ అంటూ అభినందించడానికి తనవైపు వెళుతుంటే – వినయ్ ……. నాదగ్గరికివచ్చి థాంక్స్ మహేష్ , నువ్వు …… ఫస్ట్ ఓవర్లో చేసిన సైగలుచూసి ఇద్దరికీ ఎలా బౌలింగ్ చెయ్యాలో తెలిసింది అని కౌగిలించుకున్నాడు .
నెక్స్ట్ ఓవర్ మురళి తీసుకున్నాడు – తొలి బంతికే మళ్లీ సిక్సర్ ……..
వెంటనే వినయ్ వెళ్లి మహేష్ చెప్పినట్లుగా వెయ్యి అని వివరించాడు .
మురళి : వాడు చెప్పినట్లుగా నేను వినడం ఏంటి అని తనకిష్టమొచ్చినట్లుగా బౌలింగ్ చెయ్యడం వలన 16 రన్స్ ఇచ్చాడు . 
ఫోర్త్ ఓవర్ వినయ్ అందుకుని నాదగ్గరకువచ్చాడు . మహేష్ ……. ఇలా అయితే స్కోర్ పెరిగిపోతుంది వికెట్ కావాలి ఎలా వెయ్యాలి అని అడిగాడు . 
యార్కర్ స్లో బాల్ వెయ్యమనిచెప్పాను .
వినయ్ : కరెక్ట్ అని వేగంగా వచ్చి యార్కర్ వెయ్యబోయి ఫుల్ టాస్ పడటంతో బుల్లెట్ లా లాంగ్ ఆఫ్ లో సిక్స్ …….
మురళి : చూశావా ……. మహేష్ గాడు చెప్పినా ఫోర్ పోయింది – రేయ్ మహేష్ నువ్వు లాంగ్ ఆన్ వెళ్లు అని కోపంతో చెప్పడంతో వెళ్ళాను . 
నెక్స్ట్ బాల్ కూడా యార్కర్ వెయ్యబోయి లో టాస్ పడటంతో అంతే బలంగా కొట్టాడు . లాంగ్ ఆన్ లో సిక్స్ వెళుతున్న బాల్ ను టైమింగ్ లో ఎగిరి సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పెట్టాను .
అంతే సెక్యురిటి – మా టీం మేట్స్ అందరూ షాక్ ……. రెండు క్షణాలు పిన్ డ్రాప్ సైలెంట్ – మహేష్ ……. ఔట్ అంటూ వినయ్ తోపాటు గ్రౌండ్ లో ఫీల్డింగ్ నిలబడిన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏకంగా ఎగిరి కిందపడేసి సంతోషాన్ని పంచుకున్నారు . ఆ ఓవర్లో రెండు సింగిల్స్ తో కలిపి 8 రన్స్ వచ్చాయి . 
సెక్యూరిటీ కెప్టెన్ స్టడీగా ఆడటంతో ఫస్ట్ 5 ఓవర్స్ లో 60/1 రన్స్ వచ్చాయి .

వినయ్ : మురళి దగ్గరికివెళ్లి మహేష్ కు బౌలింగ్ ఇద్దాము . I think he is our best bowler ………
మురళి : నోవే వాడు extraa ప్లేయర్ మాత్రమే …….. , నేను కెప్టెన్ గా ఉండగా అది కుదరనే కుదరదు మళ్లీ ఈ టాపిక్ తీసుకురావద్దు అని మరొకరికి బౌలింగ్ ఇచ్చాడు .
వినయ్ …….. ప్రతీ బౌలర్ దగ్గరికీ వెళ్లి please ఫ్రెండ్స్ మహేష్ చెప్పినట్లుగా వెయ్యండి అని చెప్పాడు . 
ఇద్దరు మాత్రమే మా మాటలను విన్నారు . 10 ఓవర్స్ ముగిసే సమయానికి 110/3 చేరుకుంది – సెక్యూరిటీ కెప్టెన్ మాత్రం వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడాడు . 
ఫైనల్ ఓవర్స్ మొదలవగానే హిట్టింగ్ స్టార్ట్ చెయ్యడంతో 11th ఓవర్లో 15 – 12th ఓవర్లో 18 – 13th ఓవర్లో 17 ఇలా వికెట్ కోల్పోకుండా రెచ్చిపోయారు .
వినయ్ చెబుతున్నా వినకుండా 14th ఓవర్ మురళి తీసుకున్నాడు ఆ ఓవర్లో ఏకంగా 22 రన్స్ రావడం 14 ఓవర్స్ ముగిసే సమయానికి 182/3 కు చేరుకుంది – సెక్యూరిటీ శిబిరంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి .
మురళికి కోపం అంతకంతకూ ఎక్కువై మనపై ఈ పనివాళ్లు గెలవడం ఏమిటి అని కంట్రోల్ చేసుకోలేక వికెట్లను కాళ్లతో కొట్టి నేను ఆడను అనిచెప్పి వెళ్ళిపోయాడు .
మురళీ మురళీ అని టీం మేట్స్ అందరూ ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెనక్కు తిరిగిచూడకుండా వెళ్ళిపోయాడు .

ఇప్పుడెలా అని అందరూ ఒకదగ్గరికి చేరారు . ఏమి చేద్దాము ఏమి చేద్దాము .
గోవర్ధన్ – వినయ్ : మహేష్ చెప్పినట్లు ఓడిపోయినా పర్లేదు ఆడి ఓడదాము అని చేతులు కలిపారు .
మురళి గురించి తెలిసి సెక్యూరిటీ జట్టు డబ్బు గురించి టెన్షన్ పడుతోంది – ఇంట్లో ఖర్చులకు ఇవ్వాల్సిన డబ్బును బెట్ గా ఉంచాము అని .
వినయ్ : అంపైర్స్ మేము 10 మందితోనే ఆడుతాము .
సెక్యూరిటీ కెప్టెన్ : వినయ్ ……. మా టీం మేట్ ఒకరు ఫీల్డింగ్ చేస్తారు .
వినయ్ : మహేష్ …….. ok నా ? .
మంచిదే వినయ్ …….. ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే ఇలా జరిగింది .
వినయ్ : ok సెక్యూరిటీ …….. , మహేష్ ఇప్పుడు కెప్టెన్ మురళి కాదు నేను , కాబట్టి ఫైనల్ ఓవర్ బౌలింగ్ నువ్వే , అంపైర్ …….. అంటూ బాల్ అందుకుని ఇచ్చాడు . 

చక చకా ఫీల్డింగ్ మార్పులు చేసాను . ఓపెనింగ్ దిగి 90 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళుతున్న సెక్యూరిటీ కెప్టెన్ స్ట్రైక్ లో ఉన్నాడు . 
రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ అనిచెప్పి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బుల్లెట్ లా యార్కర్ బాల్ వేసాను అంతే మిడిల్ వికెట్ ను వేగంగా తాకడంతో ఎగిరి కీపర్ గోవర్ధన్ చేతుల్లోకి చేరింది .
గోవర్ధన్ : క్లీన్ బౌల్డ్ అంటూ వికెట్ తోపాటు వచ్చి కౌగిలించుకున్నాడు . మేము వికెట్ పడిన అదికూడా కెప్టెన్ వికెట్ పడిన ఆనందంలో ఎంజాయ్ చేస్తున్నా కేకలువేస్తున్నా మైండ్ బ్లాక్ అయినట్లు సెక్యూరిటీ కెప్టెన్ వికెట్స్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు .
లెగ్ అంపైర్ వెళ్లి ఔట్ అని చెప్పేంతవరకూ కదలలేదు . 
మహేష్ ……. the best యార్కర్ బాల్ , రియాక్ట్ అయ్యేలోపు బౌల్డ్ ….. , నైస్ బౌలింగ్ అనిచెప్పి సెంచరీ మిస్ అయినట్లు తలఊపుతూ వెళ్ళాడు .

Related Articles

వినయ్ ను పాయింట్ లో పెట్టి వికెట్స్ కు కాస్త దూరంగా లెంగ్త్ బాల్ వేసాను . న్యూ బ్యాట్స్ మన్ కట్ చెయ్యబోయి నేరుగా వినయ్ చేతుల్లోకి చేర్చాడు .
వినయ్ : మహేష్ ……. క్యాచ్ సరిగ్గా నా చేతుల్లోకే వచ్చింది అని సంతోషం పట్టలేక నామీదకు జంప్ చేసాడు . 
ఫ్రెండ్స్ : హ్యాట్రిక్ హ్యాట్రిక్ ……. అని కేకలువేస్తున్నారు .
నెక్స్ట్ బాల్ కు వినయ్ ను స్లిప్ లో ఉంచి వేగంగా ఔట్ swinger వేసాను . వచ్చి రాగానే షాట్ కొట్టబోయి ఎడ్జ్ లో తాకి వినయ్ చేతుల్లోకి చేరుతున్న బాల్ ను కీపర్ గోవర్ధన్ డైవ్ వేసి పెట్టేసాడు . క్యాచ్ హ్యాట్రిక్ అంటూ హైఫై కొట్టుకునివచ్చి మహేష్ మహేష్ …….. అంటూ పైకెత్తి ఎంజాయ్ చేస్తున్నారు . మహేష్ …….. మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు మాంచి కిక్కు ఇచ్చావు . నీకు ఫస్ట్ ఓవర్స్ ఇచ్చి ఉంటే ఈ స్కోర్ లో సగం కూడా వచ్చేది కాదేమో ప్చ్ ………

సెక్యూరిటీ టీం : ఏమి బౌలింగ్ చేస్తున్నాడు మహేష్ …….. సూపర్ అంతే , మురళి గాడి వలన ఆ పిల్లకాయ్ ఈగో వలన మహేష్ కు మొదట్లో బౌలింగ్ ఇవ్వలేదు కానీ ఇచ్చి ఉంటే మన 50 వేలు హుష్ కాకి అయిపోయేవి అని కాస్త భయపడుతూనే మాట్లాడుకున్నారు .
నెక్స్ట్ బాల్ సింగిల్  – డాట్ – ఫైనల్ బాల్ మళ్లీ లాంగ్ ఆన్ లో క్యాచ్ ……..
ఔట్ ఔట్ అంటూ క్యాచ్ పట్టిన ఫ్రెండ్ పరుగునవచ్చి నామీదకు జంప్ చేసి , మహేష్ …….. ఈ గ్రౌండ్ లో పట్టిన మొదటి క్యాచ్ – థాంక్స్ టు యు …….. ఒక ఓవర్లో ఫోర్ మెయిన్ వికెట్స్ కేవలం ఒకే ఒక రన్ ……. అంటూ అందరూ కలిసి పైకెత్తి ఎంజాయ్ చేశారు .

అంపైర్ 184 టార్గెట్ అని అనౌన్స్ చెయ్యగానే ఒక్కసారిగా అందరిలో నిరుత్సాహం వచ్చేసింది . సైలెంట్ గా మా కిట్స్ బ్యాగ్స్ దగ్గరికి చేరుకున్నాము . 
గోవర్ధన్ : ఫ్రెండ్స్ అంత స్కోర్ ను మనం ఎప్పుడూ చూడనేలేదు ఇక టార్గెట్ చెయ్యడం కూడానా …….. , మురళిలా తప్పించుకుని వెళ్లకుండా ఫేస్ చేసి ఓడిపోయి ఇంటికి వెళదాము – మన టార్గెట్ ఛేజ్ చెయ్యడం కాదు 15 ఓవర్స్ పూర్తిగా ఆడటం ok నా అని చేతులు కలిపారు .
సెక్యూరిటీ టీం వయసులను చూసి నాకు తోచినది చెప్పబోయి ఆగిపోయాను , వైస్ కెప్టెన్ స్పీచ్ కు అడ్డు వెళ్లకూడదు అని …….
ఇన్నింగ్స్ బ్రేక్ తరువాత అంపైర్స్ లెట్స్ స్టార్ట్ అని పిలవడంతో మా ఓపెనర్లు వినయ్ , రోహిత్ ఓటమి భయంతోనే వెళ్లారు .
తొలి ఓవర్ లోనే వికెట్ మరియు కేవలం నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి . వినయ్ …… న్యూ బ్యాట్స్ మన్ దగ్గరికివెళ్లి మనకు స్కోర్ ముఖ్యం కాదు ఓవర్స్ పూర్తిచేయ్యడం ముఖ్యం వికెట్స్ కు అడ్డుగా నిలబడు ఆ తరువాత సింగిల్ తీస్తావో డబల్ తీస్తావో నీ ఇష్టం అన్నాడు .
అలా ఆడటం వలన 5 ఓవర్స్ కు స్కోర్ 30/2 . 6th ఓవర్ తొలి బంతికి రహీం ఔట్ అయ్యాడు . 

గోవర్ధన్ : షిట్ షిట్ ఇలా అయితే 10 ఓవర్ లకు అలౌట్ అయిపోతామేమో అని బ్యాట్ అందుకోబోయి , మహేష్ ……. బౌలింగ్ మాత్రమేనా బ్యాటింగ్ కూడా చేస్తావా ……. ? . Please please ఎలాగైనా 15 ఓవర్లను మనం పూర్తిచేయాలి కనీసం ఆ సంతోషమైనా …….. , నీకు ఏ బ్యాట్ కావాలి ? .
థాంక్యూ థాంక్యూ గోవర్ధన్ అని కౌగిలించుకుని కిట్స్ లోనుండి రెండు మూడు బ్యాట్స్ అందుకుని చెక్ చేసి నన్ను సంతృప్తి పరిచిన బ్యాట్ సెలెక్ట్ చేసుకొని , బ్యాట్ పట్టుకున్న చేతిని తిప్పుకుంటూ వినయ్ దగ్గరికి చేరాను .
వినయ్ కూడా అదేవిషయం చెప్పాడు . ఈ మిగిలిన 5 బంతుల్లో వినయ్ – గోవర్ధన్ భయాలను పోగొట్టాలి అని మిడిల్ వికెట్ పొజిషన్ తీసుకుని నిలబడ్డాను . 

సెక్యూరిటీ కెప్టెన్ వచ్చి సేమ్ బాల్ అని చెవిలో చెప్పినట్లు ఏ బ్యాట్స్ మన్ కైనా సులభంగా అర్థమైపోతుంది . 
బౌలర్ వేగంగా వచ్చి లెంగ్త్ బాల్ వేసాడు . డివిలియర్స్ లా ఒక స్టెప్ వెనుకకు మూవ్మెంట్ తీసుకుని కొట్టగానే ఆఫ్ సైడ్ లో నీరసంగా కూర్చున్న గోవర్ధన్ చేతిలోకిపడింది .
గోవర్ధన్ : సిక్సర్ ……. ఫస్ట్ సిక్స్ అని చిరు సంతోషంతో బాల్ విసిరాడు . 
సెక్యూరిటీ కెప్టెన్ మళ్లీ గుసగుసలాడటం ……. బౌలర్ వచ్చి యార్కర్ వెయ్యడం – ధోని హెలికాఫ్టర్ షాట్ తో లాంగ్ ఆన్ మీదుగా సిక్స్ ……..
సిక్సర్ సిక్సర్ ……. అంటూ చిరు హుషారు వచ్చింది .
నెక్స్ట్ బాల్  డబల్ – ఫోర్ – చివరి బాల్ మళ్లీ సిక్స్ ……… ఆ ఓవర్లో వికెట్ పడినా 24 రన్స్ వచ్చాయి .
షాక్ లో వినయ్ – అంపైర్ డ్రింక్స్ అంటూ గోవర్ధన్ బాటిల్స్ తీసుకుని పరుగునవచ్చి కౌగిలించుకున్నాడు . మహేష్ …….. అల్రౌండర్ అని ముందే చెప్పొచ్చుకదా అనవసరంగా 3 వికెట్స్ కోల్పోయాము అని డ్రింక్స్ అందించాడు .
వినయ్ కు ఇవ్వు షాక్ లో ఉన్నాడు . 
వినయ్ అందుకుని బాటిల్ మొత్తం ఖాళీ చేసేసాడు . మహేష్ ……….
కెప్టెన్ ……… స్కోర్ చూసి భయపడకూడదు – మన సత్తాకు మించి ఆడాలి అని దృడంగా అనుకోవాలి , మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మా అవ్వ ఎప్పుడూ చెబుతుండేవారు . 
వినయ్ : నువ్వు చెప్పు మహేష్ ఎలా ఆడాలో …… , భయపడకుండా ఆడతాను . 
భయపడకుండా నీ ఆట నువ్వు ఆడు వినయ్ ……. , నెలరోజులు చూసాను కదా కొన్ని షాట్స్ భలే ఆడావు నువ్వు ……… – మరొక సీక్రెట్ చెప్పనా ……. సెక్యూరిటీ టీం లో ఎవ్వరూ బౌలర్లు లేరనుకుంటాను అందుకే కెప్టెన్ మరియు మరొకరే 3 – 3 ఓవర్స్ ఫినిష్ చేసేసారు – ఇక నాకు తెలిసీ మెయిన్ బౌలర్లు ఉండరు బాల్ ను చూసి బలంగా కొట్టేవి బలంగా కొట్టు , గుడ్ బాల్స్ కు రెస్పెక్ట్ ఇవ్వు , సింగిల్స్ డబుల్స్ రొటేట్ చెయ్యాలి ……..
వినయ్ : థాంక్యూ మహేష్ …….. నా కెపాసిటీ ఏమిటో తెలియజేశావు అని ఉత్సాహంతో స్ట్రైక్ కు వెళ్ళాడు .

నేను చెప్పినట్లుగానే స్లో మీడియం ఫాస్ట్ బౌలర్ రావడం – బౌలింగ్ ప్రాక్టీస్ లేకపోవడంతో హాఫ్ పిచ్ వెయ్యగానే ……, వినయ్ ……. బలమంతా ఉపయోగించి లెగ్ సైడ్ బౌండరీ దాటి పడింది .
మా టీం మేట్స్ అంతా సిక్సర్ సిక్సర్ ……. అంటూ లేచి ఉత్సాహంతో కేకలువేస్తున్నారు . నెక్స్ట్ ఫోర్ – డబల్ – ఫోర్ – డబల్ – లాస్ట్ బాల్ బ్యాట్ పిచ్ రాగానే పెదాలపై చిరునవ్వుతో సులభంగా లాంగ్ ఆన్ లో సిక్స్ కొట్టాడు . 
ఫీల్డింగ్ టీమ్ అంతా బాల్ ను చూస్తూ ఉండిపోయారు .
వినయ్ : మహేష్ ……. అంటూ పరుగునవచ్చి కౌగిలించుకున్నాడు .
ఈజి బౌలింగ్ అని నాకు ఒక్క బాల్ కూడా ఇవ్వలేదు కదూ వెల్ డన్ వైస్ కెప్టెన్ కాదు కాదు కెప్టెన్ అని హైఫై కొట్టుకున్నాము .
నెక్స్ట్ 3 ఓవర్స్ కూడా ప్రాక్టీస్ లేని బౌలర్స్ ను చెడుగుడు ఆడుకున్నాము . 10 ఓవర్స్ ముగిసే సమయానికి స్కోర్ 125/3 కు చేరింది .
వినయ్ : మహేష్ …….. 10 ఓవర్స్ కు వాళ్ళకంటే ఎక్కువే కొట్టాము అని ఆనందిస్తున్నాడు .

అంపైర్స్ డ్రింక్స్ బ్రేక్ ఇవ్వడంతో మా టీం మేట్స్ అందరూ సంతోషాలతో పరుగునవచ్చి కౌగిలించుకున్నారు . ఇలానే ఆడితే ఈజీగా గెలుస్తాము వినయ్ – మహేష్ …… అని డ్రింక్స్ అందించారు .
సెక్యూరిటీ టీం లో కంగారు మొదలైనట్లు తెలుస్తోంది . 

అంపైర్ పిలుపుకు మళ్లీ రంగంలోకి దిగాము . ఒకరు ఫోర్ ఓవర్స్ వెయ్యొచ్చు కాబట్టి సెక్యూరిటీ కెప్టెన్ బౌలింగ్ కు వచ్చాడు . 
వినయ్ లో మళ్లీ కంగారు కనిపించడం చూసి చీర్ చేసాను . 
నువ్వుండగా భయమేల మహేష్ అన్నట్లు తొలిబంతినే సిక్స్ కొట్టి బ్యాట్ ను పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు .
ఏమిటా అని చూస్తే హాఫ్ సెంచరీ – ఫ్రెండ్స్ అందరూ లేచి హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ …….. అని కేకలువేస్తున్నారు , వెళ్లి కౌగిలించుకుని అభినందించాను .
వినయ్ : మహేష్ ……. నా జీవితంలో నేను హాఫ్ సెంచరీ కొడతానని అనుకోలేదు –  నీవల్లనే థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని కౌగిలించుకున్నాడు .
నీలో ఆ సత్తా ఉంది కెప్టెన్ ……. నీకే తెలియదు అంతే అని నవ్వుకున్నాము .

రేయ్ …….. నీ బౌలింగ్ లోనే కొడుతున్నారు , ఇలా అయితే ఈజీగా టార్గెట్ ఛేజ్ చేసేలా ఉన్నారు . 
సెక్యూరిటీ కెప్టెన్ : అంతా మహేష్ వల్లనే , బ్యాటింగ్ రాని వాడితోకూడా హాఫ్ సెంచరీ కొట్టించి తనూ దగ్గరకు వచ్చేశాడు అని కోపంతో నెక్స్ట్ బాల్ వేసాడు – పర్ఫెక్ట్ యార్కర్ పడటంతో మిడిల్ వికెట్ రెండుగా విరిగిపోయింది ఆ వేగానికి ……
వినయ్ sorry చెప్పి నిరాశతో వెళ్ళాడు . వినయ్ స్థానంలో వచ్చిన గోవర్ధన్ నేరుగా నాదగ్గరికే వచ్చి మొటివ్ చెయ్యమన్నాడు .
నవ్వుకుని , నువ్వూ ……. వినయ్ లానే ఆడగలిగే సత్తా ఉంది go అండ్ ఎంజాయ్ క్రికెట్ …….. , నెక్స్ట్ బాల్ కచ్చితంగా యార్కర్ వస్తుంది స్కోర్ కొట్టకపోయినా పర్లేదు ok …….
గోవర్ధన్ : ok మహేష్ ……. అంటూ కాన్ఫిడెంట్ గా వెళ్లి యార్కర్ కు పూర్తిగా బ్యాట్ అడ్డుపెట్టి , బాల్ అందుకునిమరీ కీపర్ కు అందించాడు . 
వినయ్ : thats it గోవర్ధన్ thats it ……… 
ఆ ఓవర్ మొత్తం ఆచితూచి ఆడి 10 రన్స్ సాధించాము . స్కోర్ 135/4 ….. ఫోర్ ఓవర్స్ లో 49 అవసరం .

గోవర్ధన్ ……. ఈ సెక్యూరిటీ బౌలింగ్ లోనే వినయ్ తనేంటో తెలుసుకున్నాడు .
గోవర్ధన్ : yes yes అంటూ స్ట్రైక్ కు వెళ్లి తొలి బాల్ ఫోర్ తో కలిపి ఏకంగా 16 రన్స్ స్కోర్ చేసి ఆనందం పట్టలేక డాన్స్ చెయ్యడం చూసి , మా టీం మెంబర్స్ ఎంజాయ్ చేస్తున్నారు .
సూపర్ గోవర్ధన్ అని ఛాతీలు గుద్దుకున్నాము .13th ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టగానే ఫ్రెండ్స్ అందరూ లేచి హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ అని ఏరియా మొత్తం దద్దరిల్లిపోయేలా కేకలు వేయడంతో ……..
గోవర్ధన్ వచ్చి కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నాడు . 
ఆ ఓవర్లో కూడా 12 రన్స్ వచ్చాయి . 14th ఓవర్ మొత్తం గోవర్ధన్ ఆడి 4 – 2 – 2 – 0 – 4 – 2 ……. ఏకంగా 14 రన్స్ ……. add చేసాడు . 

చివరి ఓవర్ లో కేవలం 7 రన్స్ మాత్రమే అవసరమవడంతో మా టీం మేట్స్ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . 
కాల్ చేసి చెప్పినట్లు మురళి చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చాడు . ఫ్రెండ్స్ గెలవబోతున్నామా …….. ? .
ఫ్రెండ్స్ : అవును మురళీ ……. వినయ్ హాఫ్ సెంచరీ కొట్టాడు . 
వినయ్ : మొత్తం క్రెడిట్ మహేష్ దే రా ……. , మాలో కాన్ఫిడెంట్ నింపి హాఫ్ సెంచరీతో ముందుండి నడిపిస్తున్నాడు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా పొగడటం విని తట్టుకోలేకపోతున్నాడు – లోలోపలే ఉడికిపోతున్నాడు . 

ఇక మ్యాచ్ పోయినట్లే అని ఒకదగ్గరకు చేరిన సెక్యూరిటీ టీంలో కంగారు భయాన్ని చూసి మా టీం కేరింతలు కొడుతున్నారు .
15th ఓవర్ ఫస్ట్ బాల్ టాస్ వేసినప్పటికీ సింగిల్ తీసి గోవర్ధన్ కు స్ట్రైక్ ఇచ్చాను .
గోవర్ధన్ : మహేష్ ……. నీకు చెప్పేటంతవాణ్ణి కాదు , టాస్ బాల్ సిక్స్ కొట్టచ్చుకదా………
ఆ విన్నింగ్ షాట్ సిక్స్ నా ఫ్రెండ్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేస్తే మరింత ఆనందిస్తాను – ఫోర్స్ తప్ప సిక్సులు కొట్టనేలేదు నువ్వు అందుకే ……..
గోవర్ధన్ : థాంక్యూ మహేష్ ……. , నా పవర్ అంతా ఉపయోగించి కొడతాను వీలుకాకపోతే సింగిల్ తీస్తాను నువ్వే ఫినిష్ చెయ్యాలి .
చిరునవ్వు నవ్వాను .
లెంగ్త్ బాల్ వెయ్యడంతో లాంగ్ ఆన్ ఫీల్డర్ దగ్గరికి వన్ పిచ్ చేరేలా కొట్టి మహేష్ మహేష్ …….. అంటూ పావు వంతు దూరం వచ్చేశాడు .
నో నో అంటూ బ్యాట్ పట్టుకుని కూర్చున్నాను . బాల్ కీపర్ ను చేరేంతలో క్రీజ్ చేరాడు . మహేష్ …….. ? .
నువ్వు కొడతావు – 15 ఓవర్స్ పూర్తిచేస్తే చాలు అన్నావు , ఇప్పుడు ఏకంగా విజయ తీరానికి ఒక్క సిక్స్ దూరంలో ఉన్నాము , భయం వదిలేసి కొట్టి గెలిపిస్తావో లేక ………
గోవర్ధన్ : నో నో నో ……. అంటూ కాన్ఫిడెంట్ గా వెళ్లి మిస్ హిట్ చేసి సింగిల్ తియ్యబోతే నేను కదలకుండా ఉండిపోయాను .
మా టీం లో కంగారు – ఫీల్డింగ్ టీం లో ఆశ్చర్యం ………
బౌలర్ ఫోర్త్ బాల్ వేయడానికి వస్తుంటే గోవర్ధన్ దేవుడిని ప్రార్థించి పెదాలపై చిరునవ్వుతో బాల్ ను చూసి ఫ్రంట్ వచ్చి లాంగ్ ఆఫ్ మీదుగా లాంగెస్ట్ సిక్స్ కొట్టి , గెంతులేస్తూ వచ్చి నామీదకు జంప్ చేసాడు . 
మురళి తప్ప మా టీం అంతా పరుగునవచ్చి మా ఇద్దరినీ అమాంతం ఎత్తేసి సంబరాలు చేసుకున్నారు . 184 టార్గెట్ ను ఛేజ్ చేసాము థాంక్యూ థాంక్యూ మహేష్ నీవల్లనే ……. ఇక డబ్బులన్నీ మనవే ……

థాంక్స్ థాంక్స్ అంటూ ఎంజాయ్ చేస్తూనే ……. , సెక్యూరిటీ అన్నయ్యలవైపు చూసాను . నెల అంతా కష్టపడిన డబ్బు ఒడిపోయామని కన్నీళ్ళతో బాధపడుతున్నారు – వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లలు – ప్రాణమైన వాళ్ళు కనిపించి హృదయం చలించిపోయింది – ఇలాంటి గెలుపునా నేను ఎంజాయ్ చేస్తున్నది అని నామీద నాకే కోపం వచ్చింది . 
కిందకుదిగి మనసులోని మాటను మా కెప్టెన్ వినయ్ కు ఎలా చెప్పాలో అని బాధపడుతున్నాను .
వినయ్ వచ్చి మహేష్ ఏంటి అలా ఉన్నావు ఈ డబ్బంతా నీవల్లనే వచ్చింది – నెక్స్ట్ వీకెండ్ బయటకువెళ్లి ఎంజాయ్ చేద్దాము – మురళీ రారా ……. 

వినయ్ – గోవర్ధన్ – మురళీ సర్ – ఫ్రెండ్స్ ……. తప్పుగా మాట్లాడితే క్షమించండి , మనతో కాదు కాదు మీతో చాలానే డబ్బులు ఉన్నాయికదా ……. , పాపం మన సెక్యూరిటీ అన్నయ్యలు …… ఇంటికి తీసుకెళ్ళాల్సిన డబ్బును మొత్తం ఓడిపోయారు – అలా ఆడటం కూడా తప్పే …… – వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజ్ లు , ఫుడ్ , బాడుగ ……. ఇలా చాలా అవసరాలు ఈ డబ్బుపైనే ఆధారపడి ఉంటారు . కాబట్టి కాబట్టి …….. వాళ్ళ బెట్టింగ్ డబ్బును వెనక్కు తిరిగి ఇచ్చేస్తే …… అని తలదించుకున్నాను .
అందరూ బాధపడుతున్న సెక్యూరిటీ వాళ్ళవైపు చూసి , ఒకరినొకరు చూసుకుని yes yes yes అని ఒక నిర్ణయానికి వచ్చారు . సెక్యూరిటీ అని పిలిచి మేము నిజాయితీతో మ్యాచ్ గెలిచాము ఈ డబ్బు కంటే ఆ సంతోషం చాలు మాకు …… , మీ బెట్టింగ్ డబ్బుతోపాటు మా డబ్బుకూడా తీసుకోండి ……. , మహేష్ ……. నువ్వు చెప్పావు కాబట్టి నువ్వే ఇవ్వు .
నో నో నో వినయ్ ……. కెప్టెన్ ఎప్పుడూ ముందు ఉండాలి అని బోలెడన్ని థాంక్స్ లు చెప్పాను అందరికీ ………
మురళి : మ్యాచ్ మనం గెలిచి వాళ్లకు ఎందుకు డబ్బు ఇవ్వాలి .
గోవర్ధన్ : మురళీ …… నువ్వు వెళ్లిపోకుండా మ్యాచ్ చూసి ఉంటే మాలానే ఎంత ఎంజాయ్ చేసేవాడివో తెలిసేది – ఆ సంతోషంతో పోలిస్తే ఈ డబ్బు నథింగ్ మేము ఇవ్వాలని నిర్ణయించుకున్నాము .
మురళి : నా డబ్బు నాకు ఇచ్చేసి మీఇష్టం . 
వినయ్ ……. 10వేలు లెక్కపెట్టి ఇవ్వడంతో , మ్యాచ్ గెలిచాము మ్యాచ్ గెలిచాము అని కేకలువేస్తూ వెళ్ళిపోయాడు .
వినయ్ : సెక్యూరిటీ ……. తీసుకోండి అని అందించాడు . వాళ్ళ ముఖాలలో ఆనందం చూసి మహేష్ మళ్లీ కిక్కు ఇచ్చావు అని అమాంతం ఎత్తి సంతోషాలను పంచుకున్నారు .
పైనుండి సెక్యూరిటీ అన్నయ్యల ఆనందం చూసి ఆ క్షణం ఆ క్షణం ఎంత ఎంజాయ్ చేశానో మాటల్లో చెప్పలేను – నా దైవం పెద్దమ్మా ……. నేనూ ఒక మంచిపని చేసాను తెలుసా అని తియ్యదనపు గర్వంతో చెప్పి నవ్వుకున్నాను .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ …….. అంటూ కిందకుదిగాను . 
మహేష్ ……. ఈరోజులా ఎప్పుడూ శ్రమించలేదు చాలా ఆకలివేస్తోంది , ఇంట్లో నాన్ వెజ్ వండి ఉంటారు వెళ్లి కుమ్మేయ్యాలి అనిచెప్పి సంతోషంతో వెళ్లారు .

సెక్యూరిటీ అన్నయ్యలు : మహేష్ ……. ఈరోజు నువ్వు చేసిన సహాయం , సహాయం కాదు కొన్నిరోజుల మా కుటుంబాల సంతోషపు జీవితం – ఈ రుణం తీర్చుకోలేనిది అని ఉద్వేగానికి లోనౌతున్నారు .
అన్నయ్యలూ ……. మనమంతా ఒక్కటే – మన జీవితాల గురించి నాకూ తెలుసు – మన మధ్య ఈ రుణాలు ఎందుకు చెప్పండి – వెళ్ళండి వెళ్లి మీ ప్రియమైన వాళ్ళతోపాటు హాయిగా భోజనం చెయ్యండి – నాకు కూడా భలే ఆకలిగా ఉంది అని ఫ్రెండ్స్ దగ్గరికి పరుగుతీసాను .
సెక్యురిటి కెప్టెన్ : తమ్ముడూ మహేష్ ……. నీ బౌలింగ్ – బ్యాటింగ్ సూపర్ . అపొజిట్ ఆడటం వలన పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాము – ఈసారి వేరేవాళ్ళతో ఆడేటప్పుడు నీ allround ప్రదర్శనను చూస్తాము .
చిరునవ్వులతో ఫ్రెండ్స్ వెనుకే నడిచాను .

వినయ్ : బాగా అలసిపోయాము బిరియానీ తినేసి నిద్రపోవడమే , మరిచిపోకండి సాయంత్రం మినీ గ్రౌండ్ దగ్గర కలుద్దాము , లగాన్ ఆడుకుందాము – రేపు మళ్లీ స్కూల్ కు వెళ్లాలి – ఫ్రెండ్స్ మీకూ స్కూల్ నుండి మెసేజ్ వచ్చి ఉంటుంది మన ఇంగ్లీష్ సర్ డబల్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్లిపోయారట – రేపు న్యూ ఇంగ్లీష్ టీచర్ రాబోతున్నారట …… ఎవరో ఏమిటో అని ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు .
ఔట్ హౌస్ చేరుకుని , వొళ్ళంతా చెమటలు పట్టి ఉండటం వలన బట్టలన్నీ విప్పేసి షవర్ కింద నిలబడి చన్నీళ్ళతో స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చేటప్పటికి , టేబుల్ పై భోజనం ఉంది – ఆకలి దంచేస్తోంది అని టవల్ పైననే కూర్చుని పాత్ర మూతను తీసిచూస్తే బిరియానీ …….. , సండే ……. మురళీ వాళ్ళు నాన్ వెజ్ చెయ్యారుకదా …….. అంటే పెద్దమ్మ , పెద్దమ్మా పెద్దమ్మా ……. అంటూ టవల్ పైననే బయరకువచ్చి చుట్టూ చూసాను ఎవ్వరూ లేరు , మెయిన్ గేట్ దగ్గరకువెళ్లి బయటకు తొంగిచూస్తే మధ్యాహ్నం ఎండకు రెండువైపులా దారిలో ఒక్కరూ లేరు – ఎవరైనా లోపలికి వచ్చారా అని సెక్యూరిటీని అడుగుదామంటే వాళ్ళూ భోజనానికి వెళ్లారుకదా …….. , చేసేదేమీ లేక నిరాశతో లోపలికివచ్చాను .
బిరియానీ – చికెన్ కబాబ్ చూడగానే నోరూరిపోతోంది – వెంటనే కూర్చుని టేస్ట్ చేసాను , మ్మ్మ్ ఆఅహ్హ్హ్ ……. సేమ్ టేస్ట్ అంటే పెద్దమ్మనే , థాంక్స్ పెద్దమ్మా …… మేమంటే మీకు ఎంత ఇష్టం అని కుమ్మేస్తున్నాను . 
ఇంతకీ ఉల్లిపాయలు – నిమ్మకాయ ఎక్కడ ? , రేయ్ ……. మహేష్ గా ప్రక్కనే బాక్స్ పెట్టుకుని ……. , పెద్దమ్మ …….. అవి లేకుండా తీసుకొస్తారా అని బాక్స్ ఓపెన్ చేసాను – వాటితోపాటు లెటర్ ఉంది .
” నా ప్రియాతిపియమైన బుజ్జి భక్తుడు …… నా సహాయం లేకుండా మ్యాచ్ ను ఒంటి చేతితో గెలిపించి గర్వపు నవ్వుతో నవ్వినందుకు నేనే స్వయంగా బిరియానీ వండి తీసుకొచ్చాను ఎంజాయ్ ” 
” నా ప్రియాతిప్రియమైన భక్తుడు ” ఈ మాట చాలు పెద్దమ్మా నా దైవమా ……. అని ఆనందబాస్పాలతో అతి మధురమైన బిరియానీని మోతాదుకంటే ఎక్కువగా తినేసి లేవడం వళ్ళకూడా కానట్లు బెడ్ పై వాలిపోయాను .

ఉదయం లా ఆలస్యం కాకుండా 4 గంటలకు ముందే మినీ గ్రౌండ్ లో ఉండాలి అని అలారం పెట్టడానికి మొబైల్ అందుకున్నాను .
వాట్సాప్ అప్ గుర్తుపై 99 ఉండటం చూసి , 99 మెసేజెస్ పంపించిన వారు ఎవరబ్బా అనిచూస్తే …….. పిక్స్ – అవ్వ , పిల్లలు వైజాగ్ ఎయిర్పోర్ట్ – తొలిసారి  ఫ్లైట్ ఎక్కినప్పటి ఆనందాలు – ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మరియు ఢిల్లీలో స్టే చేసిన 5 స్టార్ హోటల్ పిక్స్ …….. wow అనుకునేంతలో ఇండియా గేట్ దగ్గర తీసుకున్న పిక్స్ వస్తూనే ఉన్నాయి – అమితమైన ఆనందంతో చూస్తున్నాను . పెద్దమ్మ పెద్దమ్మ ……. పెద్దమ్మ ఏ ఒక్క ఫోటోలోనైనా ఉందేమో అని చూసి నిరాశ చెందాను – రేయ్ మహేష్ గా కొద్దిసేపటిముందు నీకోసం బిరియానీ తీసుకొచ్చిన పెద్దమ్మ ఈ పిక్స్ లలో ఎలా ఉంటారు అన్న జ్ఞానం కూడా లేదు అని మొట్టికాయ వేసుకుని నవ్వుకున్నాను . ఫీల్డింగ్ – హాఫ్ సెంచరీ కొట్టడం – ఫుల్ గా తినడం వలన మత్తుగా కళ్ళు మూతలుపడ్డాయి .

64ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 64,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button