Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 65 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 65 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 65 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
నేను ఆలస్యం చెయ్యడంతో బామ్మగారు మళ్లీ లగేజీ లోపలికి తీసుకువెళ్లడం చూసి , sorry sorry బామ్మగారూ ………. చిన్న సమస్య – పరిష్కరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అయ్యింది – అనుకున్నాను మీకు ……. నాపై నమ్మకం లేదని …… – బామ్మగారూ …….. ఈ మహేష్ ఒక్కసారి మాటిచ్చాడంటే ప్రాణం పోయేదాకా మరిచిపోడు ( నా దైవమైన పెద్దమ్మ ఎలానో సహాయం చేస్తారు ) .
బామ్మ : ఆహా …….. అలాకాదు బాబూ , నా వంతు నేనూ సహాయం చేద్దామని బరువులేనివాటిని మాత్రమే లోపలికి తీసుకెళుతున్నాను , కావాలంటే చూడు ….. – ఈ గొప్ప మనసున్న పిల్లాడి పేరు మహేష్ అన్నమాట . మహేష్ బాబు రీల్ హీరో –  ఈ బుజ్జిమహేష్ రియల్ హీరో …….. – అందంలో ఈ బుజ్జిమహేష్ …….. ఆ మహేష్ బాబుతో పోటీపడుతున్నాడు very handsome .
థాంక్స్ బామ్మగారూ …….. అలా పొగడకండి నాకు సిగ్గేస్తోంది అని నవ్వుకున్నాను . ఒక్కొక్క బాక్స్ లోపలికి తీసుకెళ్లి బామ్మగారు చెప్పినట్లుగా వస్తువులను చక్కగా సర్దుతున్నాను . ఒక్కడినే అవడం వలన లగేజీ లోపలికి చేర్చడానికి గంట సమయమే పట్టింది – బామ్మగారూ ……. చివరి బాక్స్ అంటూ లోపలికి తీసుకువచ్చాను . 
బాక్స్ కింద ప్లాస్టర్ సరిగ్గా వెయ్యకపోవడం వలన , బరువుకు బాక్స్ తెరుచుకుని గుమ్మం దగ్గరే కుప్పలా నా పాదాలపై పడ్డాయి .
బామ్మ : బాబూ మహేష్ ……. దెబ్బతగిలిందా అంటూ లేచి రాబోతే ……..
బామ్మగారూ …….. ఏమీకాలేదు మీరు అక్కడే కూర్చోండి అనిచెప్పి బాక్స్ ప్రక్కన ఉంచి ఒక్కొక్కటే తీసుకొచ్చి సర్దుతున్నాను . 
బామ్మ : మహేష్ …….. అవన్నీ గోడపై వ్రేలాడదీయాల్సిన ఫోటోలు మరియు ఆల్బమ్స్ …….. అదిగో ఆ టేబుల్ పై ఉంచు , గోడకు మేకులు కొట్టినా తరువాత తగిలిద్దాము . 
Ok ok ఫోటోలు ఇక్కడ ఉంచుతున్నాము , మీరు చెప్పినట్లుగా ఆల్బమ్ ఎక్కడ ……. కిందపడిన వాటిలో కింద ఉన్నట్లుగా ఉన్నాయి తీసుకొస్తాను బామ్మగారూ అని వెళ్లి పైన అడ్డుగా ఉన్నవి ప్రక్కన ఉంచాను . కిందకు పడే సమయంలో ఆల్బమ్ ఓపెన్ అయినట్లు ఒక ఫోటోవైపు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను – వొళ్ళంతా ఒక తియ్యనైన పులకరింత  , పెదాలపై ఆగని నవ్వు , కనురెప్పవెయ్యడం తప్పు అన్నట్లు ఫొటోలో పరికిణీలో ఉన్న నా వయసున్న అమ్మాయిని జీవితాంతం చూస్తూ ఉండాలనిపించేంతలా నన్ను ఆనందపరుస్తోంది – ఆ అమ్మాయి చిరునవ్వుకే నా హృదయం పారవశ్యాన్ని పొందుతోంది – నేను యవ్వనాన్ని పొందాను అని ఈ బుజ్జి దేవకన్యను చూసాకే తెలిసిందేమో అన్నట్లు వొళ్ళంతా మధురమైన భావనలకు నన్ను నేను మైమరిచిపోతున్నాను – నాకు తెలియకుండానే ఆ ఫోటో నా ఒక చేతిలోకి , మరొక చెయ్యి నా గుండెలపైకి చేరింది – ప్రపంచాన్నే మరిచిపోయినట్లు , ప్రపంచమే కొత్తగా పూలవనంలా మారిపోయినట్లు , నాపై మన్మధ బాణాలు పూలవర్షం కురుస్తున్నట్లు ఇప్పటివరకూ కలగని మధురాతిమధురమైన ఫీల్ కలుగుతోంది . 

బాబూ మహేష్ బాబూ మహేష్ …….. ఏమైంది అలా కదలకుండా ఉండిపోయావు అని కుర్చీలోనుండే మాట్లాడారు బామ్మగారు .
ఆ కొత్తలోకంలోనుండి తేరుకుని ఏమీలేదు ఏమీలేదు బామ్మగారూ అంటూ బుజ్జిదేవకన్య ఫోటోను బామ్మగారికి తెలియకుండా దొంగతనంగా నా షర్ట్ జేబులో ఉంచుకుని , ఆల్బమ్ ను ఫోటోలు దగ్గర మిగతా వస్తువులను బామ్మగారు చెప్పినదగ్గర ఉంచేసి చుట్టూ చూసి చాలా బాగుంది బామ్మగారూ ………
బామ్మ : ఈ క్రెడిట్ మొత్తం ఈ బుజ్జిహీరోకే చెందాలి – నువ్వు లేకపోయుంటే ఇంత తొందరగా లగేజీ మొత్తం ఇలా అందంగా సెట్ చేసేవాళ్ళము కాదు – చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాము బాగా అలసిపోయాము ఎక్కడివక్కడే వదిలేసి నిద్రపోయేవాళ్ళము . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ – ఎందుకో తెలియదు ఈ బుజ్జిహీరోను ఆప్యాయంగా గుండెలపైకి తీసుకోవాలని ఉంది , నీకు ఇష్టమైతేనే ……….
బామ్మగారూ ……… నాకు తొలిసారి అమ్మ ప్రేమ తెలిసినదే నా ప్రాణమైన అవ్వల ఒడిలో …….. , మీ ( అవ్వలు – బామ్మల ) కౌగిలింతలో అమ్మ – అమ్మమ్మ – నానమ్మ ప్రేమ కలగలిసి ఉంటుంది , అలాంటి అనురాగాన్ని ఎవరు కాదనుకుంటారు చెప్పండి .
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో వచ్చి ఆప్యాయంగా గుండెలపైకి తీసుకుని , నాకు మనవడు లేడు ఉండి ఉంటే ఇలాంటి ఆనందమే కలిగేదేమో …….. , ఆ మధురమైన అనుభూతిని కూడా ఈ బామ్మకు అందించినందుకు మళ్లీ థాంక్స్ థాంక్యూ soooooo మచ్ మహేష్ …….. , ఇంత చిన్నవయసులో ఎంత మంచి మనసు అని బుగ్గలను అందుకుని నా నుదుటిపై ముద్దుపెట్టారు .
నో నో నో బామ్మగారూ …….. , పనికోసం నా ప్రాణమైన అవ్వలను వదిలి ఇక్కడకు వచ్చాను – రెండు రోజులయ్యింది వారి ప్రేమను పొంది మీవలన ఆ అనుభూతిని పొందగలిగాను కాబట్టి నేనే ……. మీకు థాంక్స్ చెప్పాలి . 
బామ్మ : ఇంత చిన్నవయసులో ఇంటి బాధ్యతలు …….. అని కళ్ళల్లో చెమ్మతో అడిగారు .
లేదు లేదు బామ్మగారూ …….. ఇక్కడ సులభమైన పనే దొరికింది అని మొత్తం వివరించాను – ఫ్రెండ్స్ తోపాటు స్కూల్ కు వెళ్లి వాళ్ళను జాగ్రత్తగా ఇంటికి చేర్చడమే , స్కూల్ కు వెళ్ళవచ్చు మరియు నెల నెలా సాలరీ కూడా వస్తుంది అని సంతోషంతో చెప్పాను .
బామ్మ : అంటే నువ్వు ………
అనాధనైతే కాదు బామ్మ గారూ …….. అవ్వలు – తమ్ముళ్లూ – బుజ్జాయిలు చాలామంది ఉన్నారు . వారి సంతోషం కోసమే పనికోసం వెతుక్కుంటూ ఇక్కడకు చేరాను – నా దైవం ఒక పెద్దమ్మ వలన ఎంజాయ్ చేసే పని దొరికింది మరియు నా ప్రాణమైన వాళ్ళు ఎలా ఉండాలని ఆశపడ్డానో అంతకన్నా ఎక్కువగా సంతోషంగా ఉన్నారు . ఇప్పుడు వారంతా ఎక్కడ ఉన్నారో తెలుసా అని ఉదయం నుండీ వచ్చిన ఫోటోలను చూయించాను – ఫ్లైట్ లో వెళ్లి ఢిల్లీ ఆగ్రా లో ఎంజాయ్ చేస్తున్నారు …….. అని అంతులేని ఆనందంతో చెప్పాను .
బామ్మ : చూసి ఆనందించి , మరి ఈ బుజ్జిమహేష్ కూడా వెళ్ళవచ్చు కదా ……..
ఇంతకుముందే చెప్పానుకదా బామ్మగారూ ……. ఒక్కసారి మాట ఇస్తే ప్రాణం పోయినా పూర్తిచేయ్యకుండా మధ్యలో వదలను అని – ఇక్కడ మేడం వాళ్లకు మాటిచ్చాను ……. అయినా నా ప్రాణమైన వాళ్ళ ఆనందం కంటే నాకింకేమి కావాలో చెప్పండి అని మొబైల్ లోని ఫోటోకు ముద్దుపెట్టాను .
బామ్మ : మహేష్ …….. మరింత అంటూ మళ్లీ గుండెలపైకి తీసుకుని బాస్పాలను తుడుచుకున్నారు .

బామ్మగారూ …….. ఒక చిన్న కోరిక కోరతాను తీరుస్తారా ? .
బామ్మ : అంతకంటే అదృష్టమా మహేష్ …….. చెప్పు .
బామ్మగారూ బామ్మగారూ …….. అదీ అదీ అవ్వల ప్రేమను పొందడానికి ప్రతీ వీకెండ్ వరకూ ఆగాలి – మీ కౌగిలిలో …….. అంతటి ప్రేమనే కలుగుతోంది కాబట్టి కాబట్టి ……..
బామ్మ : కాబట్టి వీకెండ్ వచ్చేన్తవరకూ రోజుకు ఒక్కసారైనా మీ గుండెలపైకి చేరవచ్చా అని అడగబోతున్నావు కదూ ……..
బామ్మగారూ …….. మీకెలా తెలిసింది .
బామ్మ : ఎందుకంటే నిన్ను కౌగిలించుకున్న రెండుసార్లూ …….. నాకు మనవడు లేని లోటు మాయమైపోయింది కాబట్టి – నువ్వే కాదు నేనూ కోరుకుంటున్నాను రోజుకు ఒక్కసారైనా ఈ బామ్మ ఒడిలోకి వస్తావా మహేష్ ……..
సంతోషంగా బామ్మగారూ ……… అని మళ్ళీ కౌగిలిలోకి చేరి నవ్వుకున్నాము .
బామ్మ : మహేష్ …….. బామ్మగారు అనికాదు ” బామ్మా ” అని ఆప్యాయంగా పిలవవచ్చు కదా …….. please please ఎందుకంటే నా మనవరాలు కూడా అలానే ప్రాణంలా పిలుస్తుంది .
ఫోటోలోని బుజ్జిదేవకన్య అన్నమాట , అయితే మరింత ఇష్టం అని మనసులో అనుకుని , తియ్యనైన నవ్వులతో సరే బామ్మా ……… 
బామ్మా : మరొక్కసారి ……….
ఒక్కసారి ఏంటి బామ్మా ……. బుజ్జిదేవకన్య పిలుపు ఎన్ని సార్లైనా సంతోషంగా పిలుస్తాను బామ్మా బామ్మా బామ్మా …….. అని జేబుపై చేతినివేసుకున్నాను . 
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో …….. అమ్మా దుర్గమ్మా ఇప్పటికి నా కోరిక తీర్చావా తల్లీ అంటూ కురులపై ముద్దులు కురిపించారు . 

బామ్మా …….. ప్చ్ ఇప్పటివరకూ మీతో ఒక నిజం దాచాను – ఇప్పుడు చెప్పినా బాధవేస్తుంది , చెప్పకపోయినా బాధవేస్తుంది . అదేమిటంటే అంటూ ప్రక్కనే ఉన్న భూత్ బంగ్లా గురించి వివరించాను – ఇప్పటివరకూ ఈ ఇంట్లోకి రావడానికి ఎవ్వరూ సాహసం చెయ్యనేలేదు .
బామ్మ : ఓహో …….. అందుకేనా ఇంత మంచి ఇల్లుని తక్కువ బాడుగకే ఒప్పుకున్నాడు బ్రోకర్ . దెయ్యాలు అంటే నాకూ మహా భయమే కానీ నా బుజ్జిమనవడిని వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు – మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి ఈ బుజ్జిహీరో ఉండనే ఉన్నాడు కదా ……….
హమ్మయ్యా ……… అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
బామ్మ : నిన్ను వదిలి వెళ్లిపోతామని కంగారుపడ్డావు కదూ …….. , మమ్మల్ని ఇంతగా అభిమానించే బుజ్జిహీరోని వదిలి ఎలా వెళతాము చెప్పు – అయినా ……. మళ్లీ తిరిగివెళ్లే ప్రసక్తే లేదు అని గుసగుసలాడుకున్నారు .
బామ్మా …….. ఇక వెళ్లరా ? ఎందుకు ? అడగడం మరిచిపోయాను చాలాదూరం నుండి వచ్చారన్నారు ఇంతకీ మీరు ఇక్కడ నుండి వచ్చారు ? .
బామ్మ : అదొక పెద్ద కథ బుజ్జిహీరో …….. , చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు మొదట ఈ మనవడికే చెబుతాను ఎందుకంటే ఇప్పటివరకూ నా మనవరాలికే తెలియదు – అపద్దo చెప్పి ఇక్కడకు తీసుకొచ్చేసాను .
మీ ఇష్టం బామ్మా …….. , మీరే స్వయంగా చెప్పేంతవరకూ మళ్లీ అడగను – మీకు ఎలాంటి అవసరం వచ్చినా నా నెంబర్ కు కాల్ చెయ్యండి మెరుపువేగంతో మీ ముందు వాలిపోతాను , నేను ఉండేది దగ్గరలోనే ………
బామ్మ : అప్పుడే వెళతావా …… ? , నా మనవరాలు వచ్చేన్తవరకూ ………..
( అంతకంటే అదృష్టమా బామ్మా ……. , ఆ బుజ్జిదేవకన్యను చూడటం కంటే మహదానందం మరొకటి ఏమిటి అని ఊహల్లోకి వెళ్ళిపోయాను ) . మనవడూ మహేష్ మహేష్ …….. అన్న పిలువులకు తేరుకున్నాను – బామ్మ పెదాలపై ముసిముసినవ్వులు ……….. , అలానే బామ్మా …… మీ కోరిక ఎందుకు కాదనాలి మీ బుజ్జిమనవరాలు వచ్చాకే ఇక్కడ నుండి కదులుతాను అని చైర్లో కూర్చున్నాను. నేను పదే పదే జేబుపై చేతిని వేసుకున్న ప్రతీసారీ బామ్మ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు – కొంపదీసి ఫోటోను తీసుకోవడం బామ్మ చూడనైతే చూడలేదు కదా అని తలదించుకుని ఓర కంటితో చూస్తున్నాను . బామ్మ నవ్వులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి – పెద్దమ్మా ……. మీరే రక్షించాలి – బుజ్జిదేవకన్య దర్శనం ……….

అంతలో మొబైల్ మ్రోగడంతో చూస్తే మురళి ……… , మహేష్ ఎక్కడున్నావు గ్రౌండ్ లో వదిలిన కిట్స్ తీసుకుని తొందరగా రా ……. , బయటకువెళ్లి పానీపూరీ తినాలి .
వచ్చేస్తున్నాను మురళీ సర్ ( పెద్దమ్మా …….. నేను కోరుకున్నది బుజ్జిదేవకన్య దర్శనం కదా ప్చ్ …….. , ok ok నా దైవం ఏమిచేసినా కారణం ఉండే ఉంటుంది ) బామ్మా …….. డ్యూటీ వెళ్ళాలి అని ఫీల్ అవుతూ లేచాను . 
బామ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుని , ( ఇక్కడే ఉంటావుకదా ఇప్పుడు కాకపోతే పానీపూరీ తినివచ్చాక కానీ లేకపోతే ఉదయం కానీ చూడవచ్చులే , తను ఎక్కడికి వెళుతుంది ………) 
బామ్మా …….. ఏమైనా మాట్లాడారా ? .
బామ్మ : లేదే అంటూ నవ్వుకున్నారు . 
బై బామ్మా ……. అవసరమైతే జస్ట్ అలా missed కాల్ ఇవ్వండి అని జేబుపై చేతినివేసుకుని ఫీల్ అవుతూ బయటకు అడుగులువేశాను . సరిగ్గా గుమ్మం దగ్గరకు చేరగానే ……
మనవడూ మహేష్ ………
దొరికిపోయాను . బామ్మా ……… 
బామ్మ : చిరునవ్వులు చిందిస్తూనే నాదగ్గరికివచ్చి , నా గుండెలపై చేతిని తీసేసి జేబులోని ఫోటోను తీసిచూసి , నా బంగారం అంటూ ఫొటోకు ముద్దుపెట్టారు .
భయంతో కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి .
బామ్మ : నా పరిస్థితిని చూసి నవ్వుకున్నారు . ఫొటోలో నా మనవరాలు బ్యూటిఫుల్ గా ఉందికదూ ……. , ఇది నా మనవరాలు 8th క్లాస్ లో పుష్పవతి అయినప్పటి ఫోటో …….. పరికిణీలోనే కాదు లంగా ఓణీ – చీర కూడా కట్టించి అంగరంగవైభవంగా ఫంక్షన్ జరిపించాను నా బంగారు తల్లికి ……. , నా బుజ్జితల్లిని చూస్తే ఎవ్వరైనా ముగ్ధురాలు అవ్వాల్సిందే …….. , అది ఈ మనవడు బుజ్జిహీరో బుజ్జిమహేష్ అవ్వడం నాకు సంతోషమే …….. , నా తరుపున ఈ మధురమైన కానుక అంటూ పరికిణీ ఫోటోను కూడా అప్పటికే ఫోటోలు ఉంచిన ఒక గిఫ్ట్ కవర్లో ఉంచి నా జేబులో ఉంచారు .
నాకంతా అయోమయంగా ఉంది – బామ్మ మాటల ఆంతర్యం అర్థం కావడం లేదు  . వణుకుతున్న చేతితోనే గిఫ్ట్ అందుకోబోతే …….. చేతిపై ఆప్యాయంగా దెబ్బవేసి నవ్వుకున్నారు . ఇప్పుడుకాదు బుజ్జిహీరో …….. డ్యూటీ పూర్తయ్యాక ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడాలి ok నా ప్రామిస్ చెయ్యి ……..
ప్రామిస్ బామ్మా ……. అని ఒట్టు వేసి వెనక్కు తిరిగి చూడకుండా తుర్రుమన్నాను . నా వెనుక బామ్మ నవ్వులు వినిపించాయి .

ఆనందం – అయోమయం – కంగారు ……… కలగలిసిన అనుభూతులతో జేబుపై చేతినివేసుకుని ఎదురుగా ఉన్న మినీ గ్రౌండ్ దగ్గరకువెళ్లి కిట్స్ అందుకుని బామ్మ ఇంటివైపే తిరిగి తిరిగి చూస్తూ – ఇంటివైపే చూస్తూ వెనక్కు నడుస్తూ ఇంటికి చేరుకున్నాను . 
మురళి : మహేష్ …….. ఇంతసేపు అక్కడ ఏమిచేస్తున్నావు ? .
ఆ గలగలల సౌండ్ కు భయంతో పిచ్ పైననే స్పృహకోల్పోయాను మహేష్ సర్ …….. , మళ్లీ నీ కాల్ సౌండ్ కు మెలకువవచ్చింది – కిట్స్ అందుకుని ఒకటే పరుగు ……….
నావైపు చూసి మురళితోపాటు ఫ్రెండ్స్ అందరూ నవ్వుకున్నారు . మాకంటే ఎక్కువ భయం మహేష్ కు అని ఆటపట్టించారు .
మురళి : భయపడి పడిపోయావన్నమాట , నేనేమో ……. కొత్తగావచ్చినవారికి సహాయం చేయడానికి వెళ్లావేమో అని కోప్పడ్డాను sorry sorry అని నవ్వుతూనే ఉన్నాడు – ok ok …… కిట్స్ ఆ మూలన ఉంచివెళ్లి రెడీ అవ్వు బయటకువెళదాము అని పంపించారు . 

అపద్దo చెప్పానుకాబట్టి సరిపోయింది లేకపోతే రచ్చ చేసేవాడు మురళి , నవ్వుకుంటే నవ్వుకోనివ్వు ……… బామ్మకు సహాయం చెయ్యడం వలన కలిగిన ఆనందం – బామ్మ కౌగిలి మాధుర్యం – బుజ్జిదేవకన్య ఫోటో దర్శనం …….. ఆఅహ్హ్ ……. చాలు చాలు అని పులకించిపోతూ ఔట్ హౌస్ చేరి జేబులోని గిఫ్ట్ కవర్ ను దైవంలా ప్రార్థించే పెద్దమ్మ ముందు ఉంచాను . పెద్దమ్మా ……. మీపై కొద్దిగా కోప్పడ్డాను sorry sorry మీరు ఏమిచేసినా నా మంచికోసమే అని తెలుసుకోలేని బుజ్జి మూర్ఖుడిని – ఫోటో చూసి కూడా బామ్మ కోప్పడలేదంటే మీ involvement ఉందని నాకు తెలియదా చెప్పండి అని గుంజీలు తీసాను . 
మెసేజ్ రావడంతో చూస్తే ” నో గుంజీలు ……. బోలెడన్ని  స్మైలీ లు ” ఉన్నాయి .
పెద్దమ్మా ……. ఇక్కడే ఉన్నారా అని చుట్టూ చూసి బయటకు వెళ్లబోయి ఆగాను . ప్రయోజనం ఉండదులే ……. పెద్దమ్మే స్వయంగా దర్శనం ఇచ్చేన్తవరకూ ఇబ్బంది పెట్టకూడదు అని మళ్ళీ పెదాలపై చిరునవ్వులతో గిఫ్ట్ కవర్ అందుకుని గుండెలపై హత్తుకున్నాను . బామ్మకు ఇచ్చిన మాట ప్రకారం డ్యూటీ పూర్తిచేసుకునివచ్చి పెద్దమ్మను తలుచుకుని చూస్తాను పరికిణీ ఫోటోతోపాటు ……… ఊహించడం వద్దు సర్ప్రైజ్ అంటూ పెద్దమ్మ అని రాసిన కాగితం ముందు ఉంచి బాత్రూమ్లోకి వెల్లి ఫ్రెష్ అయ్యి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాను .

64ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 65,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button