Partner sexy wife

Partner sexy wife – 13 | పార్టనర్ సెక్సీ వైఫ్ | telugu dengudu kathalu jabardast

Partner sexy wife - 13 | పార్టనర్ సెక్సీ వైఫ్ | telugu dengudu kathalu jabardast

 Partner sexy wife – 13 | పార్టనర్ సెక్సీ వైఫ్ | telugu dengudu kathalu jabardast

రచన  :   Sumanthreddy

ఇక c. వర్ష నీ ఫ్రెండ్ ఉంది అన్నావు కదా తనని జస్ట్ ఎంక్వైరీ చేయమని చెప్పు లొకేషన్ కి వెళ్లి, మనకు కన్ఫర్మ్ అయ్యాక వెళ్లి సెట్ చేసుకుందాం అంది. నేను అడిగాను కన్ఫర్మ్ అయ్యాక ఏమి చేస్తావు అని. ఏముంది మన దగ్గర ఉన్న ప్రూఫ్ తో బెదిరిద్దాం వినకుంటే అప్పుడు చూద్దాం అంది. అది కూడా ఒక ప్లాన్ అనుకుంటే బెటర్ కదా అన్నాను. ఇక్కడ ముంబై లో నాకు తెలిసిన IPS అంకుల్ ఒకరు ఉన్నారు, వాళ్ళు వినని టైమ్ లో అంకుల్ ని అడిగి హెల్ప్ తీసుకుందాం ఏమి చేయాలి అని కానీ మనం రిస్క్ ఫ్రీ పనే చేయాలి లాస్ట్ కి ఏమి చేయలేని పరిస్థితి లో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అంది. సరే అని నేను చిత్ర కి ఫోన్ చేశాను. తనని ఎక్కడ ఉన్నావు అని అడిగాను. శ్రీకాకుళం అంది. నువ్వు వైజాగ్ వెల్లు కొంచెం పని ఉంది అన్నాను. తను సరే అంది. నేనే షాక్ అయ్యాను. ఎందుకు ఏమిటీ అని అడగకుండా వెళ్తా అంది. నేను 5 గంటలలో వైజాగ్ లో ఉంటాను అంది. సరే అన్నాను. ఇక c. వర్ష నువ్వు కూడా వెల్లు, జాగ్రత్త గా సెట్ చేసుకో అంది. సరే అన్నాను. నేను నెక్స్ట్ ఫ్లైట్ కి వైజాగ్ వెళ్ళాను. నేను వెళ్ళేసరికి చిత్ర వచ్చింది. ఇద్దరం కలిసి లొకేషన్ కి వెళ్ళాము. అది ఒక పాత గోడౌన్. అక్కడ సెక్యూరిటీ ఉంది ఒక ఐదు మంది. లోపలకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ p. వర్ష ప్రెసెంట్ వాడుతున్న నంబర్ కి చిత్ర ఫోన్ నుంచి చేశాను. తను లిఫ్ట్ చేసింది. నేను మాట్లాడుతూ వర్ష నీతో మాట్లాడాలి నేను సుమంత్ నువ్వు గోడౌన్ బయటకి రా అన్నాను. తను నువ్వు ఎందుకు వచ్చావు అంది. ఫస్ట్ అయితే రా అన్నాను. నువ్వు వెళ్ళిపో ఓవర్ చేయకుండా అంది. నేను ఒక నిమిషం అని చెప్పి డాక్యుమెంట్స్ అమ్మాయిల ఫోటోలు పంపాను. తను నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు అంది. జస్ట్ మాట్లాడుతా అంతే ఏమి లేదు అన్నాను. తను ఒప్పుకోలేదు. అయితే ఇవి సెక్యూరిటీ అధికారి వాళ్ళకి పంపుతా ఇక నీ ఇష్టం అంది. సరే అంది. కానీ తను రాలేదు. ఎవరో ఇద్దరు వచ్చి మమ్మల్ని లోపలకి తీసుకెళ్లారు. అక్కడ ఒక క్యాబిన్ లో ఉన్నారు వర్ష మరియు దాని బాయ్ ప్రెండ్. వాడు నన్ను చూసి వీడిని లేపెస్తే సరిపోతుంది అన్నాడు. లేపెస్తే మేము ఉన్న లొకేషన్ ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా నేను ఒక అర గంటలో ఇక్కడ నుంచి వెళ్లకపోతే సెక్యూరిటీ అధికారి వస్తారు అయినా మేము వచ్చింది మీతో గొడవకి కాదు, ముంబై వెళ్లి మీరు చంపిన బాడీ ని తీసుకుని ఏమైన చేసుకోండి అంతే అన్నాను. వాడు నవ్వి దానికోసం ఇంత దూరం వచ్చావా అది ఏమి రిస్క్ కాదు అన్నాడు. నాకు అది అంతా అవసరం లేదు, అది క్లియర్ చేస్తే నాకు తలనొప్పి పోతుంది, మీ బిజినెస్ మీది నాకు అవసరం లేదు అన్నాను. అయినా నువ్వు చెప్పింది చేయడానికి నేను ఏమైనా పిచొడినా చేయను అంటే ఏమి చేస్తావు అన్నాడు. ఏమి చేయను మీరు స్టేషన్ లో ఉంటారు, మీకు సంబందించిన అన్ని ప్రూఫ్ నా దగ్గరే ఉన్నాయి, నన్ను ఏమీ చేసినా మీకు కూడా తెలుసు ఇక మీ ఆట ఇక్కడితో ఐపోద్ది అని సో నేను అడిగింది ఒకటే అది చేస్తే నా మానాన నేను వెళ్ళిపోతాను అన్నాను. వాళ్ళు ఇద్దరూ పక్క రూమ్ లోకి వెళ్లి ఏదో మాట్లాడుకుని వచ్చారు. ఇక వాళ్ళు సరే చేస్తాం కానీ డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి అన్నారు. హా ఇచ్చేస్తా నాకు అవసరం లేదు అన్నాను. అయితే నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఈ రోజు రాత్రి కి మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు తనని కూడా ఉండమని చెప్పు అన్నాడు. సరే అని నేను వర్ష కి ఫోన్ చేశాను. మమ్మల్ని అక్కడే ఉంచారు. బాడీ ఎలా మార్చారు అంటే నవ్వారు కానీ చెప్పడం లేదు. P. వర్ష తో మాట్లాడాలి అంటే అసలు చూడటం లేదు నా వైపు. నేను బాత్ రూమ్ వెళ్ళాలి అన్నాను. వాడు ఫోన్ పెట్టేసి వెల్లు అన్నాడు. సరే అని వెళ్ళాను. వెళ్తూ ఉండగా అక్కడ ఒక రూమ్ ఉందిచూస్తే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఒక 20 మంది ఉంటారు. హంస ఉందేమో అని అనుమానం వచ్చింది. బాగా చూస్తే హంస కూడా ఉంది. అరే హంస ని సేవ్ చేయాలి అనుకున్న. వచ్చి అడిగాను అందులో నాకు తెలిసిన అమ్మాయి ఉంది తనని వదిలేయండి అని. నీకెలా తెలుసు అన్నాడు. ఉంటుంది అని అనుకుంటున్న అన్నాను. నువ్వు నడి రోడ్డు లో సెక్స్ చేశావు అయినా నీకు సిగ్గు అలాంటివి లేవా అన్నాడు. ప్లీజ్ తను ఒక్కదాన్ని వదిలేయండి అన్నాను. మిమ్మల్ని వదలటం ఎక్కువ మళ్లీ తను కూడానా మూసుకుని కూర్చో అన్నాడు. చిత్ర తో సారి అన్నాను. తను అయిపోతే వెళ్ళిపోతాం కదా అంది. అవును అన్నాను. నాకు ఏమో చాలా భయంగా వుంది. ఒక గంటకు వాడు వచ్చి మా వాళ్ళు నీ గర్ల్ ఫ్రెండ్ ఆఫీస్ దగ్గర ఉన్నారు చెప్పు అన్నాడు. నేను ఫోన్ చేశాను. ఒక గంట తరువాత c. వర్ష ఫోన్ చేసి హమ్మయ్య అంతా అయిపోయింది, నువ్వు కూడా వచ్చేయ్, నువ్వు ఓకే కదా అంది. హా వచ్చేస్తా ఇక అని పెట్టేసాను. ఇక వాడు డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. నేను సరే అని చెప్తుండగా చిత్ర సడెన్ గా లేచి వాడి చేతిలో ఉన్న గన్ తీసుకుని రెండు రౌండ్లు కాల్పులు జరిపింది. జరిపిన వెంటనే వంద మంది వరకు సెక్యూరిటీ ఆఫీసర్ అధికారులు వచ్చి రౌండ్ చేశారు. P. వర్ష నీ తన బాయ్ ఫ్రెండ్ నీ అరెస్ట్ చేశారు. అమ్మాయిలని విడిపించారు. హంస నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అసలు నేను ఏమై పోతానో అనుకున్న చాలా థాంక్స్ అంది. చిత్ర తనతో ఫస్ట్ స్టేషన్ కి వెళ్ళండి కొన్ని పనులు ఉంటాయి పొద్దున్నే పంపిస్తాం అని చెప్పి పంపింది. నేను అసలే మైండ్ బ్లాంక్ అయ్యి ఉన్న. ఏమి జరిగిందో అర్థం కావడం లేదు నాకు. చిత్ర నాతో పద ఇక అంది. నేను తనని అలా చూస్తూ బయటకి వచ్చాను.
తను బయటకి వచ్చి నన్ను తనతో కార్ లో సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకెళ్ళింది. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి ఒక కానిస్టేబుల్ తో టీ పంపింది. అప్పటికి టైమ్ రాత్రి 2 అయింది. నాకు ఏమి అర్ధం కావడం లేదు. తను బిజీగా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. కొద్దిసపట్లోనే మీడియా ప్రతినిధులు వచ్చారు. తను ఏదో చెప్పింది. P. వర్ష కి మరియు తన బాయ్ ఫ్రెండు కి ముసుగు వేసి తీసుకొచ్చారు. మీడియా ప్రతినిధులు వెళ్ళిపోయాక తను కొద్దిసేపటి నా దగ్గరకి వచ్చి వెళ్దామా అంది. ఎక్కడికి అన్నాను. నిన్నేమీ అరెస్ట్ చేయడం లేదు కానీ ఒక కంప్లైంట్ లెటర్ రాసి ఇవ్వు అంది. ఏం కంప్లైంట్ అన్నాను. తను రైటర్ ని పిలిచి నేను ఆల్రెడీ రాపించాను నువ్వు జస్ట్ సిగ్నేచర్ చెయ్ అంది. పేపర్ తీసుకుని చదివాను. నేను సుమంత్ రెడ్డి రజప్పగారి. RSR ఎక్స్పోర్ట్ అనే కంపెనీ మాది, అందులో రమేష్ ఉందా అనే వ్యక్తి పార్టనర్ గా ఉన్నాడు. నేను ఒక రోజు ఆఫీస్ లో ఫైల్స్ చెక్ చేస్తుండగా కొంచెం తేడాగా అనిపించాయి. అందుకే నేను ఎవరికీ తెలియకుండా ఏమి జరుగుతుంది అని తెలుసుకున్న. అప్పుడే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని తెలిసింది. నేను ఒక పని మీద ముంబై వెళ్ళినపుడు రమేష్ భార్య అయినా p. వర్ష మరియు తన స్నేహితుడు కలిసి ఒకరిని చంపడం చూసాను. కానీ నేను చూడటం వాళ్ళకి తెలియదు. అది తెలియని వాళ్లు నన్ను సహాయం కోరడం తో నేను నా స్నేహతురాలు అయిన చిత్ర IPS కి తెలియచేశాను. తను చెప్పినట్టే శవాన్ని నా స్నేహతురాలు అయినా c. వర్ష తో కలిసి ఆఫీస్ లో పుడ్చేశము. దీని మీద మీరు చర్యలు తీసుకుని మమ్మల్ని మా కంపెనీ నీ కాపుడుతారని ఆశిస్తున్న. ఇది లెటర్ లో ఉంది. నీకు ఇన్ని తెలుసా అన్నాను.దానికి చిత్ర చాలా తెలుసు లే సంతకం పెట్టు. దీన్ని ఫైల్ చేస్తే నీకు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ ఎలాంటి ప్రాబ్లెమ్ రాదు అంది. సరే అని సంతకం పెట్టేసాను. తను ఆ లెటర్ ని రైటర్ కి ఇచ్చి ఇది ఒక మూడు వారాల కింద ఇచ్చినట్టు డేట్ రాసి ఫైల్ చేయమని చెప్పింది. ఆయన వెళ్ళిపోయాక నువ్వు IPS ఆ అసలు చెప్పలేదు అన్నాను. ఇపుడు కాదు రిలాక్స్ అవ్వు మొత్తం చెప్తాను కదా పదా అని తన క్వార్టర్స్ కి తీసుకెళ్ళింది.
తన క్వార్టర్స్ కి వెళ్ళేసరికి ఉదయం 4 అయింది. తను పడుకుంటవా అంది. నాకు నువ్వు ఇచ్చినా ట్విస్ట్ కి నిద్ర కూడా రావడం లేదు అన్నాను. సారీ మేడమ్ కదా ఏదో అలవాటు లో పొరపాటు అన్నాను. మేడమ్ ఏమి వద్దులే చిత్ర అని పిలువు చాలు అంది. అయినా నీకు ఎలా తెలుసు మాటర్ అంతా అన్నాను. అసలు మీ కంపెనీ నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్ జరుగుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ప్రూఫ్ లేదు. నువ్వు కొత్తగా బిజినెస్ లోకి వచ్చావు. నిన్ను ఒరిస్సా లో అబ్జర్వ్ చేసాము. నీకు ఇందులో సంబంధం లేదు అని తెలిసింది. సో నీ వీక్ పాయింట్ ఏంటి అని తెలుసుకున్న. అమ్మాయిల పిచ్చి నీకు. అందుకే ఎవరో తెలియని అమ్మాయిల నీకు మెసేజ్ చేశాను. నాకు తెలుసు నువ్వు నన్ను మీట్ అవ్వడానికి వస్తావు అని. అలా నీకు దగ్గర అయ్యి డీటైల్స్ కలెక్ట్ చేద్దాం అనుకున్న. కానీ హంస మాటర్ వల్ల నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నువ్వే పని పూర్తి చేశావు. వర్ష బాయ్ ప్రెండ్ ని చూడగానే నన్ను అనకాపల్లి తీసుకెల్లావు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇందులో తన పాత్ర కూడా ఉంది అని. నీ మీద ఉన్న కేసులు వల్ల నువ్వే ఫాస్ట్ గా మూవ్ అయ్యావు నాకు పని ఈజీ చేసావు అంది. మరి ముంబై మాటర్ ఎలా తెలిసింది అని అడిగాను. నువ్వు ముంబై వెళ్ళినపుడు మా వాళ్ళు నిన్ను ఫాలో అయ్యారు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ బాడీ చెక్ చేశారు కదా అపుడు. అప్పుడు నాకు నీ మీద కూడా డౌట్ వచ్చింది. అందుకే నువ్వు నాకు వైజాగ్ అడ్రస్ ఇచ్చి వెల్లు అనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా వచ్చాను. కానీ నువ్వు వాళ్ళతో అడిగావు కదా అప్పుడే నాకు మొత్తం తెలిసింది. అందుకే నువ్వే కంప్లైంట్ ఇచ్చావు అనేలా రాపించా. నువ్వు చేసిన హెల్ప్ మా డిపార్ట్మెంట్ మరిచిపోతారు అనుకోకు, నేను కూడా గుర్తు పెట్టుకుంటాను అంది. ఇప్పుడు నాకు కానీ వర్ష కి కానీ ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు కదా అని అడిగాను. ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ బాడీ నీ వాళ్ళ మనుషులని కస్టడీ లోకి తీసుకున్నారు. మీ రమేష్ ని కూడా అరెస్ట్ చేసాము అంది. అసలు నువ్వు ఏంటి నీ పోస్ట్ ఏంటి అని అడిగాను. నేను IPS సెంట్రల్ ఇంటెల్లిజెన్స్. ఒక సంవత్సరం నుంచి ట్రై చేస్తున్న ఇందులో పెద్ద తలకాయని పట్టుకోడానికి ప్రూఫ్ తో. నువ్వు వచ్చాకే పని ఈజీగా అయిపోయింది. చాలా థాంక్స్ అంది. సరే మరి బాడీ నీ ఎవరూ మార్చారు అని అడిగాను. అది నేను కనుక్కుంట నువ్వు టెన్షన్ పడకు, ఎప్పుడు వెళ్తావు చెప్పు టికెట్ బుక్ చేస్తా అంది. కుదిరితే ఇప్పుడే అన్నాను. పొద్దున్న ఒకసారి IG ని కలిసి వెళ్ళిపో అంది. ఎందుకు అన్నాను. చెప్తాను నువ్వే సహాయం చేశావు అని మరియు నీ మీదకి ఎలాంటి ప్రాబ్లెమ్ రాకుండా ఉంటుంది అని అంది. థాంక్స్ అన్నాను. సరే పడుకో అంది. ఒక లాస్ట్ డౌట్ నీకు పెళ్లి అయిందా అని అడిగాను. నీకు అలా కనిపిస్తున్నానా అంది. నువ్వే అన్నావు కదా అన్నాను. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేకు పెళ్లి అయిన అమ్మాయిలు లేదా బోయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలతో స్నేహం చేయడం ఇష్టం అందుకే అల చెప్పాను అన్నాను. అయితే అంతా మోసం కదా అన్నాను. తను నవ్వింది మోసం అయినా నువ్వు అన్ని ఫ్రీ అయ్యావు కదా అంది. అవును అనుకో అన్నాను. తను చూడటానికి చాలా అమాయకంగా ఉంటావు సెక్స్ ఏంటి అలా చేశావు వర్ష ఫోన్ లో చూసాను ఫొటోస్ అంది. డిలీట్ చేశావా లేదా అన్నాను. చేశాను లే అంది. హమ్మయ్య అన్నాను. నువ్వు వచ్చింది నా కోసం కదా నేను ఛాన్స్ ఇవ్వలేదని కోపం తో తనని అంత గట్టిగా చేశావు అంది. వదిలేయ్ అన్నాను. చెప్పు పర్లేదు అంది. ఏదో అలా అయిపోయింది అన్నాను. నీకు ఇంత సెక్స్ కోరికలు ఎందుకు అంది. నేను ఏమి రేప్ చేయలేదు ఇష్టం లేకుండా ఎవరితో చేయలేదు నువ్వు నమ్ముతాను అంటే ఒకటి చెప్తాను ఇంత వరకు నా గర్ల్ ఫ్రెండ్ తో చేయలేదు అన్నాను. నిజమా అంది. అవును అన్నాను. అందుకే అందరి మీద చూపిస్తున్నావు అంది. లేదు లే తల్లి వదులు నన్ను ఇక అన్నాను.
తను సరే ఇక పడుకో పొద్దున్నే వెళ్ళాలి అంది. సరే అని పడుకున్న. గంట తరువాత లేపి ఫ్రెష్ అవ్వు IG ని మీట్ అవ్వాలి మళ్ళీ ఆయన దొరకడు అంది. సరే అని ఫ్రెష్ అయ్యి వెళ్ళాము. ఆయన చిత్ర ని బాగా పొగిడి నీకు మంచి పోస్టింగ్ వచ్చేలా చేస్తాను అని చెప్పాడు. నా గురించి చెప్పింది. నీ బిజినెస్ పార్టనర్ అయినా కూడా సహాయం చేశావు చాలా థాంక్స్, అయినా చిత్ర ఫ్రెండ్ కదా ఎలాంటి అవసరం ఉన్న ఫోన్ చెయ్ బాబు అని చెప్పాడు. మళ్ళీ చిత్ర తో నువ్వు హైదరాబాద్ వెళ్లి రమేష్ ని ఎంక్వయిరీ చెయ్. అమ్మాయిలు మొత్తం ఎంత మంది ఏ దేశాలలో ఉన్నారో తెలుసుకో అందరినీ వెనక్కి తీసుకొస్తాం అప్పుడే మనం చేసిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్టు అన్నాడు. చిత్ర సరే సార్ అని చెప్పింది ఇక ఇద్దరం అక్కడ నుంచి బయటకి వచ్చాము. చిత్ర నాకు కొంచెం పని ఉంది ఒక గంట లో వస్తాను ఇద్దరం వెళ్దాం హైదరాబాద్ కి నువ్వు రెస్ట్ తీసుకో నేను వస్తాను అని చెప్పి కానిస్టేబుల్ కి నన్ను డ్రాప్ చేయమని చెప్పి వెళ్ళిందినేను వెళ్ళాక c. వర్ష కి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. తను ఇక మనం హ్యాపీ కదా ఇక ముంబై రా నీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంది అంది. వచ్చేస్తా రాత్రికి అంతా అన్నాను. రాత్రి వచ్చాక నీ ఇష్టం ఇక అంది. దానికోసం అయినా వస్తాను అన్నాను. తను నాకు తెలుసు లే ఎందుకు రావు అంది. అప్పుడే మా నాన్న ఫోన్ చేస్తుంటే వర్ష తో చెప్పి మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేశాను. మా నాన్న రమేష్ ఏంటి ఇలా చేశాడు వాడి పార్టనర్షిప్ కాన్సిల్ చేసెయ్, బిజినెస్ కూడా క్లోజ్ చెయ్ హైదరాబాద్ లో బెంగళూరు లో చేద్దాం అన్నాడు. కాన్సిల్ చేస్తా కానీ బిజినెస్ ఎందుకు క్లోజ్ చేయాలి నేను హ్యాండిల్ చేస్తాను అన్నాను. నువ్వు అక్కడే ఉంటే వాడు ఏమైనా చేస్తాడేమో అంది. వాడు ఇప్పటికే రాడు ఇక బయటకి నేను చూసుకుంటా అని చెప్పాను. మా నాన్న నీ ఇష్టం జాగ్రత్త గా ఉండు అని చెప్పాడు. సరే అన్నాను. ఇక పడుకున్న. చిత్ర వచ్చి లేపింది. మధ్యాహ్నం 12 కి ఫ్లైట్ 11 కి అంతా రెఢీ అవ్వు అని చెప్పి టిఫిన్ ఇచ్చింది. టిఫిన్ చేశాక పడుకో కావాలి అంటే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని స్నానానికి వెళ్ళింది. తను స్నానం చేసి టవల్ తో వచ్చింది. బూబ్స్ పైకి టవల్ కట్టుకుంది. కాళ్లు తెల్లగా సన్నగా మెరుస్తూ ఉన్నాయి. నేను అరేయ్ సుమంత్ తను ఆఫీసర్ వద్దురా అనుకున్న. కానీ మగ బుద్ధి ఎక్కడకి పోతుంది చూడకూడదు అనుకుంటూనే చూస్తూ ఉన్నాను. తను కుర్చీ లో కూర్చొని తలని డ్రై చేసుకుంటూ ఉంది. తన సంక చూసాను. క్లీన్ గా నాకలి అనేలా ఉంది. నేను అలా చూస్తూ ఉంటే చాలా మందివి చూసి ఉంటావు నాకు ఏమి కొత్తగా లేవు పోయి పడుకో అంది. సారీ అన్నాను. ఒకటి అడగనా అన్నాను. మరుసటి రోజు కలుద్దాం అనుకున్నాం కదా ఒక వేళ నేను నీతో సెక్స్ చేసి ఉంటే ఏమి చేసేదానివి అన్నాను. ఆ ఛాన్స్ ఇవ్వను కదా అంది. నీకు తెలుసు నేను వచ్చింది నీతో సెక్స్ కోసమే అని అయినా ఎందుకు మళ్ళీ కలుస్తా అన్నావు అన్నాను. నీ ఫోన్ కోసం. రమేష్ పర్సనల్ నంబర్ కోసం అంది. సరే అన్నాను. తను లేచి రెఢీ అయ్యి చీర కట్టుకుంది. తను సన్నగా ఉన్న బాగుంది. ఇక మేము రెడీ అయ్యి airport వెళ్ళాము. హైదరాబాద్ కి వెళ్లిపోయాము. తను డైరెక్ట్ గా రమేష్ ని అరెస్ట్ చేసిన స్టేషన్ కి వెళ్ళింది. నేను ఆఫీస్ వెళ్లి లీగల్ టీమ్ తో మాట్లాడి partnership కేన్సిల్ చేయడానికి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయమని చెప్పాను. ఆర్డర్స్ ఎక్స్పోర్ట్ అన్ని చూసుకుంటూ ఉన్నాను. ఇక బిజినెస్ ని బాగా డెవలప్ చేయాలని అనుకున్న. సాయంత్రం c. వర్ష ఫోన్ చేసింది. వస్తున్నవా అంది. హా వస్తాను టికెట్ బుక్ చేస్తా అన్నాను. టికెట్స్ చూస్తూ ఉంటే చిత్ర ఫోన్ చేసి రమ్మంది. ఎందుకు అన్నాను. పని ఉంది అంది. సరే వెళ్ళాను. మీ పార్టనర్ ఇంట్లో సేఫ్ ఉంది అంట దాని పాస్వర్డ్ చెప్పడం లేదు నీకు చెప్తాడా వెళ్లి అడుగు అంది. మీకే చెప్పకుంటే నాకు ఎలా చెప్తాడు అన్నాను. అడుగు ఒకసారి అంది. నేను ఆయనని ఫేస్ చేయలేను అన్నాను. ఒకసారి ట్రై చేసి చూడు అంది. ప్లీజ్ నా వల్ల కాదు అన్నాను. ఇంత ఫీలింగ్ ఎందుకు నీకు సరే మేమే చూసుకుంటాము చెప్పకపోతే బ్రేక్ చేస్తాం అంది. సరే అని నేను బయటకి వచ్చాను. బయటకి వచ్చాక నాకు ఒక ఆలోచన వచ్చింది. అందులో చాలా డబ్బులు ఉన్నాయి. వీళ్ళు తీసుకుంటే సీజ్ చేస్తారు లేదా వీళ్ళే లేపెస్తారు. నాకు పాస్వర్డ్ తెలుసు కదా అని ఇంటికి వెళ్లి రమేష్ ఇంటి కీ తీసుకుని వెళ్ళాను. అక్కడ సెక్యూరిటీ అధికారి ఉన్నారు. వెనక నుంచి వెళ్లి సేఫ్ ఓపెన్ చేసి డబ్బులు మొత్తం తీసుకున్న. డాక్యుమెంట్స్ వదిలేసి లాక్ చేసి మళ్ళీ ఏమి తెలియనట్లు వచ్చేసాను. ఇంటికి వెళ్ళి చూస్తే 18 కోట్లు ఉంది. ఉండనీ అనుకుని మా ఇంట్లో దాచిపెట్టిన. ఇక మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాను. ముంబై కి టికెట్ బుక్ చేస్తుంటే మళ్ళీ చిత్ర ఫోన్ చేసింది. ఏంటో దీని బాధ అనుకుని చెప్పు అన్నాను. బిజీగా ఉన్నావా అంది. ఆఫీస్ లో ఉన్న అన్నాను. మీ రమేష్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ వుంది. ఢిల్లీ నుంచి సుప్రీం కోర్టు లాయర్స్ వచ్చారు. అసలు ఎంక్వైరీ కూడా కష్టం గా ఉంది, నువ్వు డాక్యుమెంట్స్ ఎలా ఫొటోస్ తీసావ్ అంది. ఎవరూ లేనపుడు నాకు డబ్బులు కావాలని వెళ్లి ఆయన లాక్ ఓపెన్ చేయగానే వేరే పని చెప్పి సీక్రెట్ గా తీసుకున్న అని అబద్దం చెప్పాను. అవి ఎక్కడ ఉన్నాయి అంది. నా దగ్గరే అన్నాను. అయితే నేను ఉన్న హోటల్ కి రా వాటిని జిరాక్స్ తీసుకుని అంది. సరే అన్నాను. C. వర్ష కి ఫోన్ చేసి చెప్పాను. తను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు అన్నీ నిన్నే అడుగుతారు కేర్ఫుల్ గా ఉండు అని చెప్పింది. సరే అని జిరాక్స్ తీసుకుని హోటల్ వెళ్ళాను. తను సారి లో లేదు, టీ షర్ట్ మరియు ట్రాక్ ప్యాంట్ లో ఉంది. తనకి ఇచ్చాను పేపర్స్. తను థాంక్స్ చెప్పి డ్రింక్ ఇచ్చింది. వద్దు అన్నాను. నీకు అలవాటు ఉందని నాకు తెలుసు తాగు అంది.సరే అని తీసుకున్న
9IC

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-

 

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 Partner sexy wife – 13 , పార్టనర్ సెక్సీ వైఫ్ ,telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy, Partner sexy wife

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button