Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 93 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 93 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 93 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
అక్కయ్య : 10 నిమిషాలు ఎందుకు ఇచ్చావు తమ్ముడూ అనవసరం కదా …….
వీడియో చూడాలికదా అక్కయ్యా ……..
అక్కయ్య : అవునుకదా అంటూ మొట్టికాయవేసుకుని సిగ్గుపడుతూ నా వెనుకకుచేరి , వెనకనుండి చుట్టేసి నా బుజ్జి భుజం పై తలవాల్చారు .
అక్కయ్యతోపాటు నవ్వుకుని బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : ఒక్కటేనా తమ్ముడూ అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
Sorry లవ్ యు లవ్ యు – మా అక్కయ్య పెదాలపై అలక పోయి చిరునవ్వులు పరిమళించడం వరకూ ముద్దులుపెడతాను ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……..
అక్కయ్య : ముద్దుముద్దుకీ లవ్ యు చెబుతూ ఎంజాయ్ చేస్తున్నారు . తమ్ముడూ ……. కమీషనర్ కు ముచ్చెమటలు పట్టినట్లున్నాయి వస్తున్నాడు వస్తున్నాడు .
అయితే SI సర్ మేడం గారిని – దేవతను పిలవండి అక్కయ్యా …….
అక్కయ్య : వెనకనుండి గట్టిగా హత్తుకుని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టివదిలి , అక్కయ్యలూ అక్కయ్యలూ ……. అని సంతోషంతో కేకలువేస్తూ గదిలోకివెళ్లి చేతులుపట్టుకుని పిలుచుకునివచ్చారు .

కమిషనర్ ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తోంది , మీడియా మిత్రులకు – వైజాగ్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను , ఇప్పటివరకూ నేను చెప్పినదంతా అపద్దo – నిజానికి అటాక్స్ ను లీడ్ చేసి టెర్రరిస్టులందరినీ తుధముట్టించి ఒక్క ప్రాణం కూడా పోకుండా ఆపినది SI విశ్వ – నిజం ఏమిటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది , కానిస్టేబుల్ ప్లే చెయ్యండి అంటూ మొబైల్లోని మెమోరీ కార్డ్ ఇచ్చి , మరొకసారి క్షమాపణలు చెప్పి వెళ్లిపోయారు .
దూరంగా వారికేమీ తెలియనట్లు పెదాలపై చిరునవ్వుతో డ్యూటీ చేస్తున్న SI విశ్వ సర్ వైపుకు తిరిగాయి .

మమ్మీ – అన్నయ్యా – మేడం – అక్కయ్యా ……. డాడీ డాడీ అంకుల్ అంటూ పిల్లలు కన్నీళ్లను తుడుచుకుని లేచిమరీ ఆనందిస్తున్నారు .
అంతలో వీడియో ప్లే అవ్వడం , ముందుగా ఇంటిలోపలనుండి ఫైరింగ్ స్టార్ట్ అవ్వడం – సోల్జర్ కు బుల్లెట్స్ తగలగానే SI సర్ …… కోపంతో లోపలికి దూసుకువెళ్లడం చూసి అందరూ భయంతో గుసగుసలాడుతున్నారు – కొన్ని నిమిషాల ఫైరింగ్ తరువాత క్లియర్ క్లియర్ అంటూ ఆర్మీ మరియు సిటీ సెక్యూరిటీ ఆఫీసర్లతోపాటు ఒక టెర్రరిస్టును బయటకులాక్కునిరావడం చూసి హమ్మయ్యా అంటూ లేచిమరీ అందరూ చప్పట్లుకొడుతున్నారు SI సర్ విశ్వ సర్ ……. అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు . 
ఆ వెంటనే పోర్ట్ లోని టెర్రరిస్ట్ షిప్ పై కోస్ట్ గార్డ్ బోట్స్ నుండి మరియు హెలికాఫ్టర్స్ నుండి అటాక్ చేస్తున్న దృశ్యాలు ప్లే అయ్యాయి .
మీడియా : ఇక్కడ కూడా విశ్వ సర్ …… అంటూ ఉత్కంఠతో చూస్తున్నారు .

తమ్ముడూ – బుజ్జిహీరో ……. మాకు ఈ వీడియో చూయించలేదు అంటూ తియ్యనైనకోపాలతో చూస్తూనే ఎంజాయ్ చేస్తున్నారు .
నేనే షాక్ లో ఉంటేనూ …….. , వెంటనే మొబైల్లో చూస్తే మొత్తం వీడియో ఉంది , నేనెప్పుడు వెళ్ళాను దున్నపోతులా పడుకున్నాను కదా ……. , పెద్దమ్మా …… ఇంకెవరు పెద్దమ్మనే థాంక్యూ థాంక్యూ soooooo మచ్ .
” విశ్వ సర్ : అందరి సహాయంతో టెర్రరిస్టులను అంతం చేసి , సోల్జర్స్ …… వైజాగ్ లో మాత్రమే కాదు ఇండియా మొత్తం బ్లాస్ట్స్ ప్లాన్ చేశారు అక్కడున్న సమాచారాన్ని IB కు చేరవేర్చారు ” 
మీడియా : అంటే ఇక్కడే కాదు , దేశం మొత్తం బ్లాస్ట్స్ జరగకుండా చేసినది SI విశ్వ సర్ అన్నమాట అంటూ కమీషనర్ ముందు ఉంచిన మైక్స్ అన్నింటినీ తీసుకెళ్లి SI విశ్వ సర్ ముందు ఉంచారు .

అక్కయ్యా – అక్కయ్యా ……. ఇలానే కదా చూడాలని కోరుకున్నది అంటూ గర్వపడుతున్న SI సర్ మేడం బుగ్గలపై చెరొకముద్దుపెట్టారు దేవత – అక్కయ్య …..
దేవత – అక్కయ్య : చెల్లెళ్ళూ – తమ్ముడూ ……. ఎంజాయ్ చేస్తున్నారా ….. ? .
డాడీ డాడీ అంకుల్ ……. అంటూ చప్పట్లతో గెంతులేస్తున్నారు . 

మీడియా : సర్ ……. ప్రాణాలకు తెగించి దేశం గర్వించదగ్గది చేసి ఇలా దూరంగా ఉండిపోయారు ఏమీ ఎరుగనట్లు – టీవీలో చూస్తుంటేనే గగుర్పాటుకు లోనయ్యాము , మీరు బయటకు వచ్చేన్తవరకూ గుండెలు ఆగిపోయాయి తెలుసా …… ? .
SI సర్ : నా డ్యూటీ నేను చేసాను అంతే , అది ప్రతీ సెక్యూరిటీ అధికారి – ఆర్మీ కర్తవ్యం , నేను ఒక్కడినే కాదు వందలమంది సెక్యూరిటీ ఆఫీసర్లు – సోల్జర్స్ వల్లనే ఇదంతా జరిగింది , మా పై ఆఫీసర్స్ ఆర్డర్స్ లేనిదే మేమేమి చేసి ఉండేవాళ్ళము కాదు , దేవుడి దయవలన ఒక్క సెక్యూరిటీ అధికారి – ఆర్మీ ప్రాణాలు పోలేదు , దేవుడు కాదు దేవుడు కాదు …… నిజం చెప్పాలంటే ఈ క్రెడిట్ మొత్తం మాకు కాదు ఒక రియల్ హీరోకు చెందాలి అంటూ వెళ్లి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు – స్క్రీన్ పై భూత్ బంగ్లాలోని ఆయుధాలు , డబ్బు , కంప్యూటర్స్ పిక్స్ ప్లే అయ్యాయి . ప్రాణాలకు తెగించి ఈ టెర్రరిస్ట్ స్థావరాన్ని కనిపెట్టినది – టెర్రరిస్ట్స్ అటాక్స్ గురించి మాట్లాడిన వీడియో తీసి మాకు పంపించడం వల్లనే ఇప్పుడు మనం ఇలా సాఫీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నాము లేకపోతే ఎలా ఉండేదో మీడియా అయిన మీకు , లైవ్ చూస్తున్న ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దేశం మొత్తం లుంబినీ పార్క్ – గోకుల్ చాట్ దృశ్యాలు కనిపించి వేలల్లో ప్రాణనష్టం జరిగి దేశ ఆర్థికవ్యవస్థ ………
మీడియా : నో నో నో సర్ …… , ఊహించుకుంటుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి అంటూ తుడుచుకుంటున్నారు .
SI సర్ : ఇప్పుడు చెప్పండి మనల్ని రక్షించిన నిజమైన దేవుడు ఎవరు ? .
మీడియా : ఇన్ఫర్మేషన్ – వీడియోస్ పంపించిన రియల్ హీరో సర్ ……. , ఇంతకూ ఆ రియల్ హీరో కాదు కాదు దేవుడు ఎవరో మీకు తెలుసా సర్ …. ఎవరు సర్ ఎవరు సర్ ….. ఎక్కడ ఉన్నారు సర్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సర్ ప్లీజ్ ప్లీజ్ ………

అక్కయ్య – బామ్మ ……. నావైపు చూసి గర్వపడుతున్నారు . అక్కయ్య వచ్చి ప్రాణమైన ముద్దుపెట్టి సైడ్ నుండి హత్తుకున్నారు – ఇంకెవరు ఆ దేవుడు ….. నా ముద్దులతమ్ముడు .
నో నో నో సర్ నో నో నో ……. 
SI సర్ : నాకు మరియు కొద్దిమంది సెక్యూరిటీ ఆఫీసర్లకు మాత్రమే తెలుసు – నాకుకూడా గర్వంగా మీ అందరిముందూ ఆ దేవుడి గురించి దేశప్రజలకు చెప్పాలని ఉంది – ఆ దేవుడు …… మన ప్రెసిడెంట్ ను కలవడం చూడాలని ఉంది – కానీ చెప్పొద్దు సర్ అని మాట తీసుకున్నాడు , ఆ దేవుడి సేఫ్టీ దృష్ట్యా కూడా చెప్పడం కుదరదు , ప్లీజ్ ఫోర్స్ చెయ్యకండి , సిటీ మొత్తం సర్చింగ్ దృష్ట్యా నేనూ నేరుగా వెళ్లి కలవలేదు , సిటీ సేఫ్ అని తెలిసినవెంటనే వెళ్లి కలుస్తాను . ఒకటి మాత్రం చెప్పగలను సిటీ ….. టెర్రరిస్ట్స్ క్లియర్ …… ప్రజలందరూ నిర్భయంగా బయటకు రావచ్చు –  మీప్రాణాలకు …… మా సెక్యూరిటీ ఆఫీసర్లు , ఆర్మీ అడ్డుగా నిలబడుతుంది – ఒక రెండురోజులు మాత్రం సర్చింగ్ దృష్ట్యా సెక్యూరిటీ ఆఫీసర్లకు సహకరించాల్సిందిగా మీడియాకు – ప్రజలకు విజ్ఞప్పి చేస్తున్నాము .
మీడియా : తప్పకుండా తప్పకుండా సర్ …… , కానీ మీరుమాత్రం ఆ దేవుడిని ఎలాగైనా ఒప్పించి మీడియా ముందుకు తీసుకురావాలి , అతడిని ఏమాత్రం ఇబ్బందిపెట్టము ప్లీజ్ ప్లీజ్ సర్ …….
SI సర్ : తప్పుగా అనుకోకండి అదిమాత్రం నా చేతులలో లేదు , ఒప్పించడానికి మాత్రం నావంతు ట్రై చేస్తాను .
మీడియా : ఈ మాట అన్నారు చాలు సర్ , చెప్పాల్సినదంతా చెప్పేసారు కదా……
SI సర్ : Yes ……..
మీడియా : రెడీ 3 2 1 ……. SI సర్ విశ్వ సర్ SI సర్ విశ్వ సర్ అంటూ సంతోషంతో కేకలువేస్తూ అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకుంటున్నారు .

అధిచూసి మురిసిపోతున్న SI సర్ మేడం ను దేవత – ఆక్కయ్యలు …… అమాంతం పైకెత్తేసి చుట్టూ తిప్పి సంతోషాలను పంచుకున్నారు .
పిల్లలు చుట్టూ చేరి గెంతులేస్తూ చప్పట్లుకొడుతున్నారు .
SI సర్ మేడం : చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ కిందకుదిగారు . ఇలా ఎత్తాల్సినది నన్నూ – మీ సర్ ను కాదు మనందరినీ కాపాడిని ఆ దేవుడిని …… ఎక్కడ ఉన్నారో ఏమిచేస్తున్నారో …….
అక్కయ్య : మీకు కూడా చెప్పలేదా అక్కయ్యా అంటూ నావైపు కన్నుకొట్టారు .
SI ఇంటికే రాలేదు ఇక ఆ విషయం నాకెలా తెలుస్తుంది చెల్లెళ్ళూ …… , ఈరోజైనా వస్తే మొదట అదేవిషయం అడుగుతాను , చెప్పకపోతే ……..
దేవత – అక్కయ్య : నైట్ ఫుడ్ – బెడ్ ఉండదు ……..
పోండి చెల్లెళ్ళూ ……. అంటూఅందరితోపాటు నవ్వుకున్నారు SI సర్ మేడం .

ఇక్కడ SI సర్ మేడం – టీవీలో SI సర్ …… సంతోషాలను చూసి గుండెలపై చేతినివేసుకున్నాను . 
అక్కయ్య వచ్చి ఈ అక్కయ్య పెదాలపై చిరునవ్వులు చేర్చినందుకుగానూ , సర్ రుణం తీర్చేసుకున్నావు కదా తమ్ముడూ …… అంటూ ఆనందబాస్పాలతో నన్ను గుండెలపైకి తీసుకున్నారు . 
బామ్మ వచ్చి అక్కయ్య అంటే ఎంత ప్రాణమో నా బుజ్జిహీరోకు అంటూ మా ఇద్దరినీ కౌగిలించుకుని ఆనందించారు .
 నేను దేవత ఆనందాలను చూసి ఎంజాయ్ చేస్తుండటం చూసి , తమ్ముడూ …… ఈ దేవుడి క్రెడిట్ ఎవరికి ఇవ్వబోతున్నావో నాకు తెలుసులే ఉమ్మా ……..
బామ్మ : నో నో నో …… ఎవరికైనా ఇస్తే దెబ్బలుపడతాయి .
మీ ప్రియమైన బుజ్జితల్లికి – ప్రాణమైన చిట్టితల్లికి ఇస్తే …… , ఇస్తే ఏమిటి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను – ప్రెసిడెంట్ ను కలిసే అవకాశం లభిస్తుందని SI సర్ చెప్పారుకదా , మన ప్రియమైన ప్రాణమైన దేవత – అక్కయ్య ……. ప్రెసిడెంట్ గారిని కలవడం టీవీలో ఈ రెండుకళ్ళతో చూడాలి , అప్పుడే నేను హ్యాపీ ……..
అంతే ఇద్దరి కళ్ళల్లో బాస్పాలు ……. 
అక్కయ్య : నో నో నో ….. కావాలంటే నువ్వు – అక్కయ్య ……
బామ్మ : నో నో నో ……. నా బుజ్జిహీరో – చిట్టితల్లి అంతే ……..
నేనైతే ఫిక్స్ అయిపోయాను , మీరెలా …… మీ ప్రాణమైనవాళ్ళను అనుకుంటున్నారో – నేను …… నా ప్రాణం కంటే ఎక్కువైనవాళ్లను అనుకుంటున్నాను , నేను చెప్పేదే జరిగేది ……..
బామ్మ …… తియ్యనైన కోపంతో ముద్దు – అక్కయ్య అయితే ఏకంగా బుగ్గపై కొరికేసి నవ్వుతున్నారు .
స్స్స్ స్స్స్ ……..

దేవత : బుజ్జిహీరో ……. ఏమైంది ? .
అందమైన తుమ్మెద కుట్టింది మేడం …….
అక్కయ్య – బామ్మ ……. నవ్వుకుంటున్నారు .
దేవత : అవునా ఇంతకీ సరైన సమయానికి ఆ వీడియోలు పంపించిన దేవుడు ఎవరో ……. , ఆ సెక్యూరిటీ అధికారి కు తిక్క కుదిరింది .
బామ్మ : రామాయణం అంతా విని రాముడికి ….. సీత ఏమౌతుంది అన్నట్లుగా ఉంది బుజ్జితల్లీ ……. , మళ్లీ ఇంగ్లీష్ టీచర్ ……..
దేవత : అర్థమైంది అర్థమైంది బామ్మా …… 
బామ్మ : లేదు లేదు పిల్లలతో చెప్పిస్తాను చూడు …….. , పిల్లలూ ……. ఆ దేవుడు ఎవరో చెప్పండి .
చెల్లెళ్లు : నిన్న మీరుచెప్పిన మీ బుజ్జిహీరో బామ్మా ……. 
దేవత : అర్థమైంది అనిచెప్పానుకదా బామ్మా ……. అంటూ SI సర్ గుండెల్లో దాచుకుని సిగ్గుపడ్డారు .
SI సర్ మేడం : అయితే ఇక మా శ్రీవారిని కూడా అడిగే అవసరం లేదన్నమాట , బామ్మా బామ్మా ……. ఆ దేవుడు బుజ్జిదేవుడు ఎక్కడ ఉన్నారు ? – ఆయనగారికంటే ముందు మనం కలుద్దాము ప్లీజ్ ప్లీజ్ ………

బామ్మ : మీ శ్రీవారు …… నిమిషానికోకసారి కాల్ చేస్తుండటంతో స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను అనిచెప్పాడు – ఆ క్షణం నుండీ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు – మీ శ్రీవారు వచ్చాక ఆర్డర్ వెయ్యి సిటీ మొత్తం గాలించి అయినా నీ ముందు ఉంచుతారు – నో అంటే తెలుసుకదా ……..
దేవత – అక్కయ్య : నో ఫుడ్ – నో బెడ్ ……..
SI సర్ మేడం : సిగ్గుపడుతూ బామ్మ గుండెలపైకి చేరారు . 
టీవీలో అయితే సర్ నినాదాలు ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి – ఏ న్యూస్ ఛానెల్ ఉంచినా సర్ గురించే చూయిస్తున్నారు – టాపర్ in the బ్యాచ్ అంటూ సర్ గురించి ప్రోగ్రామ్స్ కూడా చేసేస్తున్నారు . 

సడెన్ గా హెడ్లైన్స్ …… ” కాసేపట్లో SI విశ్వ సర్ ను కలవబోతున్న హోమ్ మినిస్టర్ ……. ” – ప్రమోషన్ గ్యారంటీ అంటున్న విశ్వాసనీయవర్గాలు …… – కమీషనర్ గా చేస్తారా లేక ఏకంగా సెక్యూరిటీ అధికారి బాస్ గా ప్రమోట్ చేస్తారా …… ? – డీజీపీ అనే వినిపిస్తున్నాయి – మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం చూస్తూనే ఉండండి ***** ***** .
పిల్లలకు కూడా అర్థమైనట్లు సంతోషంతో కౌగిలించుకుంటున్నారు .
దేవత – అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ……. ఏ పోస్ట్ ఇష్టం మీకు , CI నా – DSP నా – SP నా – IG నా – DIG నా – DGP నా ………
SI సర్ మేడం : డీజీపీ – DIG – IG లాంటి పెద్ద పొజిషన్స్ అయితే వద్దే వద్దు .
దేవత – అక్కయ్య : ఎందుకు అక్కయ్యా ……. ?  .
SI సర్ మేడం : పెద్ద పొజిషన్స్ అయితే రాజధానికి వెళ్లిపోవాలి .
హాసిని : మమ్మీ …… ? .
SI సర్ మేడం : నాకు తెలుసు బుజ్జిదెయ్యాలూ …… అదేవిషయం చెబుతున్నాను – వాళ్ళ అన్నయ్యను , ఆక్కయ్యలను , ఫ్రెండ్స్ ను వదిలి రారు – నేను కూడా నా ప్రియమైన చెల్లెళ్లను వదిలి వెళ్లనే వెళ్లను – మీ సర్ ను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటి నుండి వచ్చేసాక ఇంత ప్రియమైనవాళ్ళు దొరికారు – ఇక వదులుకోలేను , మీ సర్ గురించి నాకు తెలుసు – నా మాటనే వారి మాట …….
దేవత – అక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా …… , అయితే మరి సర్ కు కాల్ చేసి చెప్పండి .
SI సర్ మేడం : ఇక్కడే ఉండే పోస్ట్ తీసుకుంటే ok లేకపోతే ఆయానగారు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది .
పిల్లలు : లవ్ యు మమ్మీ …… అంటూ దేవత – అక్కయ్యను హత్తుకున్నారు .
SI సర్ మేడం : లవ్ యు మమ్మీ అని నన్ను కదా హత్తుకోవాల్సింది – నాకు తెలుసు మీకు …… మీ అక్కయ్యలూ – అన్నయ్య అంటేనే ఇష్టం …….
పిల్లలు : Yes మమ్మీ …….
SI సర్ మేడం తియ్యనైన కోపంతో చూస్తున్నారు .

అందరితోపాటు బామ్మ నవ్వుతూనే , భోజనం చేద్దాము రండి రండి ……..
హోమ్ మినిస్టర్ వచ్చి సర్ ను ప్రమోట్ చూసేంతవరకూ నో లంచ్ అని దేవత – అక్కయ్య , నో లంచ్ అని పిల్లలు …… ఒకేసారి బదులిచ్చారు .
బామ్మ : అయితే నేనుకూడా అంటూ అందరితోపాటు సంతోషంతో టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు .
అన్నయ్యా …… ఎంతసేపని నిలబడతారు వచ్చి కూర్చోండి అని లాక్కెళ్లి తమతోపాటు కూర్చోబెట్టుకున్నారు . 

” వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన హోమ్ మినిస్టర్ – స్వాగతం పలికిన కలెక్టర్ – మరికాసేపట్లో సిటీ స్టేట్ సెంట్రల్ హీరో విశ్వ సర్ ను కమిషనర్ ఆఫీస్ లో కలవబోతున్నారు – డీజీపీ నే పక్కా అని సమాచారం ” అంటూ హెడ్లైన్స్ ……..
నో ……. అని SI సర్ మేడం – నో అంటే నో …… అని పిల్లలిద్దరూ …… , అన్నయ్యా ……. మీకేమి ఇష్టమో చెప్పనేలేదు .
SI సర్ మేడం : పోయి పోయి మీ అన్నయ్యను ఆడిగారా సరిపోయింది – ఏమని బదులిస్తారో మా అందరికీ తెలుసు ……. ” నా చెల్లీ – తమ్ముడికి ఏమిష్టమో నాకూ అదే ఇష్టం ” అంతేకదా బుజ్జిహీరో …….
చిరునవ్వు నవ్వాను .
హాసిని – విక్రమ్ : లవ్ యు అన్నయ్యా …….

చెల్లీ …… డాడీ ……
హోమ్ మినిస్టర్ – కలెక్టర్ గారు …… విశ్వ సర్ ను కౌగిలించుకుని అభినందిస్తున్న విజువల్స్ ప్లే అవుతున్నాయి , 5 నిమిషాలు మాట్లాడి నేరుగా మీడియా ముందుకువచ్చారు .
మీడియా : మినిస్టర్ గారూ …… ఏ పోస్ట్ ఇస్తున్నారు – డీజీపీ or IG …….
హోమ్ మినిస్టర్ : SI విశ్వ గురించి న్యూస్ లో చూడగానే CM గారు రావాల్సినది సెంట్రల్ డెలిగేట్స్ తో మీటింగ్స్ ఉండటం వలన నన్ను పంపించారు . ఇలాంటి హీరోను గౌరవించుకోవడం ప్రభుత్వానికి గర్వకారణం – హెడ్లైన్స్ నిజమే విశ్వ ను SI నుండి స్టేట్ డీజీపీ గా ప్రమోట్ చేయడానికే వచ్చాను . 
నో నో నో అంటూ SI సర్ మేడం – పిల్లలు ప్రార్థిస్తున్నారు .
మీడియా మరియు అక్కడున్నవాళ్ళంతా విశ్వ సర్ విశ్వ సర్ డీజీపీ డీజీపీ ……. అంటూ దద్దరిల్లిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
హోమ్ మినిస్టర్ : ఈ ఒక్కటీ చాలు విశ్వ ……. నిన్ను ఎక్కడికో చేర్చింది – కానీ మీ విశ్వ సర్ …… డీజీపీ ని నిమ్మళంగా తిరస్కరించారు , తనకు ఈ సిటీని – మిమ్మల్నీ వదిలి మాదగ్గరకు రావాలని ఏమాత్రం ఇష్టం లేదు , తన కోరిక మేరకు సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ గా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసాను అంటూ లెటర్ చూయించారు – ఈ క్షణం నుండీ వైజాగ్ సిటీ సెక్యూరిటీ అధికారి కమీషనర్ విశ్వ అని చెప్పడానికి గర్వపడుతున్నాము అంటూ సర్ చేతులుకలిపారు .
డాడీ డాడీ …… ఉమ్మా ఉమ్మా …….
SI సర్ మేడం కాదు కాదు కమిషనర్ మేడం పెదాలపై చిరునవ్వులు …….
దేవత – అక్కయ్య : మిస్సెస్ కమిషనర్ గారూ ……. , మీ మనసు …… సర్ కు బాగా తెలుసు – లేకపోతే ఏమిజరుగుతుందో కూడా తెలుసు తెలుసు ……
మిస్సెస్ కమిషనర్ : చెల్లెళ్ళూ …… అంటూ సిగ్గుపడుతూ దేవత గుండెల్లో దాచుకున్నారు .

మీడియా – ప్రజలు : సిటీ కోసం ……. ఉన్నతమైన డీజీపీ పోస్ట్ నే వదులుకున్నారు గ్రేట్ సర్ ….. సెక్యూరిటీ అధికారి కమిషనర్ విశ్వ విశ్వ అంటూ టాప్ లేచిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
హోమ్ మినిస్టర్ : మీడియా మిత్రులారా ……. , మీరు దేవుడిగా కొలుస్తున్న ఆ అజ్ఞాతవ్యక్తి కోసం రేపో ఎల్లుండో సీఎం గారే స్వయంగా వస్తున్నారు – అంతలోపు ఆ దేవుడిని ఒప్పించాలని మీ అందరి సమక్షంలో వైజాగ్ సిటీ కమిషనర్ విశ్వను కోరుతున్నాను .
Yes yes yes …… అంటూ దద్దరిల్లిపోయింది . 
హోమ్ మినిస్టర్ : మీతోపాటు సంబరాలు చేసుకోవాలని ఉంది కానీ ఈ అటాక్స్ గురించి డిస్కస్ చెయ్యడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి అర్జెంట్ గా రమ్మని స్టేట్ హోమ్ మినిస్టర్స్ కు పిలుపు వచ్చింది , మరొకసారి కమిషనర్ విశ్వ ను అభినందించడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితోపాటు వస్తాను అనిచెప్పి సర్ ను మరొకసారి కౌగిలించుకుని చేతులుకలిపి వెళ్లారు .
సిటీ కమీషనర్ ఫస్ట్ డ్యూటీ గా హోమ్ మినిస్టర్ ను ఎయిర్పోర్ట్ వరకూ వదిలారు .
దారి పొడవునా దైర్యంగా బయటకువచ్చినవైజాగ్ సిటీ ప్రజలు సర్ వెహికల్ కు సెల్యూట్ చేశారు .

79ic

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

Facebook links

Admin account id :  UMESH KING

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link

twitter@jabbardasth1

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

 

Pedarasi Peddamma Varam – 93,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button